అటో రాముడు అగ్గిపెట్టె హరీష్ నేడే చూడండి తెలుగు సినిమా హీరోలు కేటీఆర్ హరీష్ రావు నిర్మాత కెసిఆర్ దర్శకత్వం కవిత సూపర్ మూవీ కల్వకుంట్ల ఫ్యామిలీ పిచ్చకుంట్ల చేష్టలు వారే విలన్స్ వారే హీరోస్ నేడే చేదంది తెలుగు సినిమా
Cinema will be a super hit in the entire Telangana and India.Please produce the movie.Actual facts must be brought out in making. loans burdened state,scams,telephone tapping,own luxury aircraft, Liquor scam Construction king,many more
సార్ సి యమ్ గారు హరీశ్రావు కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టె అడిగాడు వెంటనే వెనుక నుండి అగ్గి పెట్టె లేదు లేదు అని BRS నాయకులు అరిచారు కాని అమయకుడు శ్రీకాంత్ చారి కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టె అడిగాడు వెంటనే వెనుక నుండి అగ్గి పుల్ల గీసి తగులబెట్టారు అంటే హరీశ్రావు నటించాడు శ్రీకాంతచారిని చంపినారు
రైతుబంధు పథకం కింద కేవలం వ్యవసాయం చేసుకుంటున్న చిన్నకారు, సన్నకారు రైతులకు మాత్రమే సహాయం చేయాలి. కానీ KCR గారు వేలకోట్ల రూపాయల ఆస్తులున్న వారికీ, ఎకరా 50 కోట్ల రూపాయల విలువ చేసే భూములున్న వారికీ, పెద్ద పెద్ద బంగళాలు, విలాసవంతమైన జీవితం గడుపుతున్న బడా బాబులకు ఇచ్చారు. రేవంతన్నా మీరు మాత్రం కేవలం పేద రైతులకు మాత్రమే సహాయం చేయండి
వందల ఏకరాల కు ఇవ్వకుండ ఐదు ఏకరాల వారికి ఇస్తే అప్పుడు ఏకరకు లక్ష రూపాలు ఇవ్వవచ్చు అలగే ఇవ్వమను రాహుల్ యాత్ర తో తెలంగాణ కు ఏమి సంబందం TS సొమ్ము కర్చు చేస్తావా ఇక్కడ పెద్దలకు రైతు బందు వద్దు డీల్లీ బాసులకు పంపు ఇది నీ బుద్ది ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నా వు నీవు CM వా 👊
Auto vallu suicide chesukuntunnaru auto valla income padipoi auto valla families road meedhaku vachai inka am kaledu antunnara okasari practical ga am jaruguthundo chudandi telusthundi
కథలు చెబితే cm అవుతారా Cm అవుతే కథలు చెబుతారా సీఎం లే కథలు చెప్పగలరా ప్రజలు కష్టం తెలియకుండా ఉండడానికా ప్రజలు కష్టాల్ని చూడకుండా, చర్చించ కుండా ఉండడానికా బేతాళుడు కష్టం మర్చిపోడానికి, కాలం, శ్రమా తెలియకుండా ఉండడానికి కథలు చెప్పేవాడు అని చందమామలో చదివాం. కథలు బాల్యంలోనే నీతికోసం అని విన్నాం. రాజకీయ పార్టీలు కథలు చెప్పం అని నిబంధన మానిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది.
AP& Telangana was freed by Congress from Nizam Razvat Hence Govt of Telangana should change name of Hyderabad to Bhygyanagar, Nizamabad to Indranagar, Karimnagar to Karinagar
🕉️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా తీర్థయాత్రల నెపంలో ఆధాయం దేవాదాయ శాఖకు సమకూరినట్లైతే! దేవాదాయ శాఖలో పనిచేయు ఉద్యోగులకు, రెండు మాసాల నుంచి జీతాలు రావడం లేదు.చాలా ఇబ్బందులుపడుతున్నారు. దీనివల్ల ఆశాఖలో పనిచేయు వారు, అధికారులను కలసినా! స్ఫందనలేదు. జీతాలు రావడం లేదు. ఇక ఆర్టీసీ,నష్టాల పాలౌతున్నదేకాక, బస్సులలో , ఆర్టీసీ కార్మికులు, మరియు, పురుషులు చాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా "విద్యార్థులు" అధికంగా నానాఅవస్థలు పడుతున్నారు. "ఉచితాలే, రాష్ట్ర,దేశ ప్రగతికి చేటు.
గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం మీరు తీసుకున్న నిర్ణయం మంచిదె కాని బస్సు ప్రయాణం లో పురుషులు చాల ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ చదివే మగ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ మగవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు టికెట్ కొన్నవాళ్ళు నిలబడి ప్రయాణం చేస్తున్నారు.దయచేసి ప్రతి బస్ లో కొన్ని సిట్లు పురుషులకు కెటయిస్తె బాగుంటుందని ఇ దిశగా ఆలోచించాగలరు
ఇన్నాళ్ళ కి మా TG కి కరెక్టు మొగుడు దొరికాడు. నువ్వు అస్సలు తగ్గొద్ధన్నా.💪
Yes sir
Super speech cm గారు...వారికి అసలైన మొగుడివి మీరు..well done...
Really HAT'S OFF TO U CM Sir U R The Correct Person To Rule Our State Go Ahead
జై రేవంతన్న తెలంగాణ కు ఇప్పుడు అసలైన ముఖ్యమంత్రిగా మీరు అవసరం అని ఆదేవుడు మిమ్మల్ని మాకు పెద్దదిక్కుగా ఉంటావని పంపించాడు జై జయహో రేవంతన్న 🙏
Emi chesinadu bro miku revanth Anna ha
Real leader antey kcr
Kcr ni kadu ra ayya ts development chusi mataladu
Super cm revanth reddy❤
పాయింట్ టూ పాయంట్ అన్న సూపర్.
Hello రేవంత్, పెట్రోలు అగ్గిపెట్టె లాంటి జోకులు మాత్రం భలేగున్నాయ్ తృప్తిగా నవ్వేశాం .
ఏదీ ఏమైనా ప్రజలందరికీ సమన్యాయం చేయండి , మీ హస్తం గుర్తు ఆపన్న హస్తం లాగుండాలి ,
అటో రాముడు అగ్గిపెట్టె హరీష్
నేడే చూడండి తెలుగు సినిమా
హీరోలు కేటీఆర్
హరీష్ రావు
నిర్మాత కెసిఆర్
దర్శకత్వం కవిత
సూపర్ మూవీ కల్వకుంట్ల
ఫ్యామిలీ పిచ్చకుంట్ల చేష్టలు
వారే విలన్స్ వారే హీరోస్
నేడే చేదంది తెలుగు సినిమా
సూపర్ అన్న
😢😢😢😢
Mp election may 10 release movie chusi tharichadhi
Continue..... Delhi liquor case world lo ne first super women in liquor most expensive movie......
😂
Cinema will be a super hit in the entire Telangana and India.Please produce the movie.Actual facts must be brought out in making. loans burdened state,scams,telephone tapping,own luxury aircraft, Liquor scam Construction king,many more
సార్ సి యమ్ గారు హరీశ్రావు కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టె అడిగాడు వెంటనే వెనుక నుండి అగ్గి పెట్టె లేదు లేదు అని BRS నాయకులు అరిచారు కాని అమయకుడు శ్రీకాంత్ చారి కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టె అడిగాడు వెంటనే వెనుక నుండి అగ్గి పుల్ల గీసి తగులబెట్టారు అంటే హరీశ్రావు నటించాడు శ్రీకాంతచారిని చంపినారు
Very sad and unfortunate, shouldn't forgive కెసిఆర్ and KTR and TRS for this
Alaa yentha mandi usuru theesaaro😢😢
Kachara batch gallu prajalanu pakkadaari pattinchi ,sentiment tho rechhagotti baga namminchi Telangana ni nasanam chesaru last 10 years
AVALEGADU
😢😢😢
Revath super CM. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
కలకాలం దేవుడు మిమ్ములను CM గా ఉంచాలి
జయహో కాంగ్రెస్ 🌹
రేవంత్ నిండు నూరేళ్ళ బ్రతకాలి🎈🎈🎈🥁🥁🥁🥁🥁🎷🎷🎷🎷💯💯💯🎺🎺🎺🎺📢📢📢📢📢🙏🙏🙏🙏
రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుండి మెము అబీనందిచుచూనాము అతను మట్లాడునట్లుయవరుమాట్లడలెకపొవుచూన్నారు
Jai,, revanth Reddy
జై రేవంత్
రైతుబంధు పథకం కింద కేవలం వ్యవసాయం చేసుకుంటున్న చిన్నకారు, సన్నకారు రైతులకు మాత్రమే సహాయం చేయాలి. కానీ KCR గారు వేలకోట్ల రూపాయల ఆస్తులున్న వారికీ, ఎకరా 50 కోట్ల రూపాయల విలువ చేసే భూములున్న వారికీ, పెద్ద పెద్ద బంగళాలు, విలాసవంతమైన జీవితం గడుపుతున్న బడా బాబులకు ఇచ్చారు. రేవంతన్నా మీరు మాత్రం కేవలం పేద రైతులకు మాత్రమే సహాయం చేయండి
Prajalu andukay CM post nundi pakkana kurchobettaru😂
వందల ఏకరాల కు ఇవ్వకుండ ఐదు ఏకరాల వారికి ఇస్తే అప్పుడు ఏకరకు లక్ష రూపాలు ఇవ్వవచ్చు అలగే ఇవ్వమను రాహుల్ యాత్ర తో తెలంగాణ కు ఏమి సంబందం TS సొమ్ము కర్చు చేస్తావా ఇక్కడ పెద్దలకు రైతు బందు వద్దు డీల్లీ బాసులకు పంపు ఇది నీ బుద్ది ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నా వు నీవు CM వా 👊
Correct chepav brother🔥
కరెక్ట్ మొగుడు టీఆర్ఎస్ వాళ్లకు
Yes Akki pette Harish,
God will do justice to Harish in Akki pette issue.
ఆటో డ్రైవర్లకు ఏమి నష్టం జరగలేదు కానీ మీరు బస్సులు ట్రిప్పులు చాలా తగ్గించినారు దానిని దారిలో పెట్టండి తొందరగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
Auto vallu suicide chesukuntunnaru auto valla income padipoi auto valla families road meedhaku vachai inka am kaledu antunnara okasari practical ga am jaruguthundo chudandi telusthundi
@@mdgouse7668అలాగే బెల్టు షాపులు కెసిఆర్ ఎక్కువగా పెట్టడం వల్ల గుడంబా అమ్మే వాళ్ళు రోడ్డున పడ్డారు మరి వాళ్ళ పరిస్థితి ఎంటి
అధికారం ఎవరికి శాశ్వతం కాదు నాయనా ఎగిరెగిరి పడకండి ఎంపీ ఎలక్షన్ తర్వాత పబ్లిక్ ఏమంటారో అప్పుడు చూద్దాం
Tq cm sir drama rav ku baga dhinpav rad jai Congress jai revanth anna 🙏
Sir telgana Asemebley great inperisan sir yevaru A cetagiri gurinchi Aa cetagiri matlataru sir good comminceation good Asembley
చిరకాలం రేవంత్ తమ్ముడిని సి ఎం..గా ఆశీర్వదించాలని ఆ సాయి దేవుణ్ణి ప్రధాన చేస్తున్న..
ప్రార్ధన చేస్తున్న
Jai revanth Anna garu Jai Jai revanth Anna garu 🎉🎉🎉🎉🎉 CM SIR 💪💪💪💪💪💪💪💪💪💪
6:56 7:00 7:06
కథలు చెబితే cm అవుతారా
Cm అవుతే కథలు చెబుతారా
సీఎం లే కథలు చెప్పగలరా
ప్రజలు కష్టం తెలియకుండా ఉండడానికా
ప్రజలు కష్టాల్ని చూడకుండా, చర్చించ కుండా ఉండడానికా
బేతాళుడు కష్టం మర్చిపోడానికి, కాలం, శ్రమా తెలియకుండా ఉండడానికి కథలు చెప్పేవాడు అని చందమామలో చదివాం.
కథలు బాల్యంలోనే నీతికోసం అని విన్నాం.
రాజకీయ పార్టీలు కథలు చెప్పం అని నిబంధన మానిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది.
E rendu partylu dondhu dondhu
జై రేవంత్ రెడ్డి జై కాంగ్రేస్
Revanthanna evvadini vadalaku...superb😂😂
Aa natudiki aggipette dhorakaledu kani srikantha chariki aggipette icharu...idantha draamaa anna...jai congress
WELL SAID SIR .BEST WISHES TO CM SIR.
తమ్ముడు నువ్వు నిండా నూరేళ్ళు వర్ధిల్లు ఆయురారోగ్యాలతో,
Ato Ramudu story bagundi
ఈ కలియుగ నటులకు ఏమైనా పెన్షన్ ఇస్తారా సీఎం గారు?
Super sir jai congress
కాలము..ఒకరి సొంతం కాదు..తిరగబడితే ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలో దుమ్ము దులుపుతుంది..
Super revanthreddy sir
Super anna ❤️💞❤️💐❣️💖💞🎉❣️ revanth anna
AP& Telangana was freed by Congress from Nizam Razvat Hence Govt of Telangana should change name of Hyderabad to Bhygyanagar, Nizamabad to Indranagar, Karimnagar to Karinagar
ఉచిత బస్ వలెనే అన్ని దేవాలయాలలో ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయండి
Yes rathi badhu vala benifit for farmers
Kavitha nu jailo ne unchandi .revanth sir .daniki mere karect revanth anna.jai congress ❤❤❤❤❤❤❤❤
Revanth anna nuvubagundali
🕉️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా తీర్థయాత్రల నెపంలో ఆధాయం దేవాదాయ శాఖకు సమకూరినట్లైతే! దేవాదాయ శాఖలో పనిచేయు ఉద్యోగులకు, రెండు మాసాల నుంచి జీతాలు రావడం లేదు.చాలా ఇబ్బందులుపడుతున్నారు.
దీనివల్ల ఆశాఖలో పనిచేయు వారు, అధికారులను కలసినా! స్ఫందనలేదు. జీతాలు రావడం లేదు.
ఇక ఆర్టీసీ,నష్టాల పాలౌతున్నదేకాక, బస్సులలో , ఆర్టీసీ కార్మికులు, మరియు, పురుషులు చాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా "విద్యార్థులు" అధికంగా నానాఅవస్థలు పడుతున్నారు.
"ఉచితాలే, రాష్ట్ర,దేశ ప్రగతికి చేటు.
Super
Omsrenamonaaraayanaayanamaha:sabhamanchiganadachi,prajalandarikimanchi,jarugugaaka:❤❤🎉🎉🎉😮😮😮
Supar anna cm
👌👍😀😀😀😀
Very Good Explanation CM sir.
సూపర్ sppech అన్న... కరెట్ మొగుగు
గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం మీరు తీసుకున్న నిర్ణయం మంచిదె కాని బస్సు ప్రయాణం లో పురుషులు చాల ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ చదివే మగ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ మగవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు టికెట్ కొన్నవాళ్ళు నిలబడి ప్రయాణం చేస్తున్నారు.దయచేసి ప్రతి బస్ లో కొన్ని సిట్లు పురుషులకు కెటయిస్తె బాగుంటుందని ఇ దిశగా ఆలోచించాగలరు
Supersir
Super sir 🎉🎉🎉🎉🎉
Jai congress jai rahul jai revanth anna
Revanth❤❤❤❤❤❤
❤❤❤ssa❤❤❤
Sir Good Speech Continue untill ur term with this Good respect and Behavior
Vamoooo idi ekkadki mass ragging mawa super revanth anna😅😅😅
Autoramudu aggipetteharish super sir
SUPER. REVANTH. ANNA.❤
CM sir good 💯
Till now 500 crores for 3 months, So free bus will cost minimum (5 *4*500) 10,000 crores to exchequer. My god
Super 👌 cm garu
Super snna
aggipette.....wow
Rcq tqq gya hai na to date him I love❤❤❤❤❤❤❤❤❤
Superb revanth reddy annaya garu
Mana revanthudu andhari vaadu 🙏🙏🙏
Revanth anna👌
Yes dear sir CM 💐💯
Very nice sir
Aggipete katha super revanth sir❤❤❤
Jai revanth reddy
Super sir👏👏👏👍👍
7:27 7:46 7:48 7:48
Lxq😮😢ve tho I love❤❤❤
Jai Revanth Anna
Masss ragging
Super Revanth reddy 🎉🎉
Super super super 👏👏👏👏 anna
అవును నిజమే మరి 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతకు మీరెప్పుడు వేస్తారు సర్ మూడెకరాల 15 గుంటలు ఇప్పటికి పదాలే ఇందుకే గి గొప్పలు
Supar anna ✋
జై రేవంత్ రెడ్డి అన్నా 🔥🔥🔥
Super Revanthanna 🙏🙏
Jai. Revanth
Jai reventh dir
రేవంత్ సర్ మీరు సూపర్ సర్👌👌👌😂😂😂😂
Jai Telangana jai Revanth anna.....🎉
Super perlu pettinavu revanth reddy sir
👍👍👌👌💪
👌👌👌cm
Super 👌 👍
CM sir good 👍👌✊✊✊✊✊✊❤💯💯💯💯💯
sir jai congres ❤
Nee nirnayaam correct anna nuvv chesedhi manchi pani annaya
Super sir
సూపర్ 👌
Super sir miru hero sir❤❤❤❤
J ✌️🙏
Revanth Anna meeru suparanna nenuokka andrudiga
Supercoment jia congress z b