లోకంలో అసలు సమస్య ఏంటంటే..ప్రతి దానికీ వెల కట్టడం మనిషికి అలవాటై పోయింది...దేని విలువెంతో తెలియక పోవడం పరిపాటై పోయింది.! ఏది విలువైనది..ఏది వ్యర్థమైనది?...అని నిర్ణయించే జ్ఞానం, అవగాహనాశక్తి అసలు ఎంతమందికి ఉందన్నది పెద్ద ప్రశ్న.! వాస్తవంగా చూస్తే,అరుదైనదన్న కారణంగా,ప్రపంచంలో ఉన్న గుర్తింపు కారణంగా...ఏదైనా వస్తువిలువను నిర్ణయించడం తప్ప దేని విలువెంతో మనిషికి తెలియక పోవడం నిజంగా విడ్డూరం.!
ఆ బుడ్డ పిల్లని పెట్టి వీడియో చేయమకండి అన్నయ్య మధ్యలో మాట్లాడుతున్నది.చెప్పే విషయం వినడం లేదు తద్వారా మేము మీ అమూల్యమైన మాటలు మిస్ అవుతున్నాము అన్నయ్య ధన్యవాదాలు..🙏
This is in Hyderabad.. a brave women stopped moment of truck which was apparently carrying Gau Mata Real life Sherni 🔥 అంటూ ఈరోజు ఒక వీడియో చూసాను మైథిలి గారు మరియు మీ బిడ్డ ఒక వ్యాన్ మీదకు ఎక్కి గోమాతల్ని అడ్డుకోవడం అన్న, నిజంగా సెల్యూట్ అన్న వాళ్ళకి✊
Great sir and all 🙏 meeru chetlu natithe nunu kuda andulo oka bhagam avvali anna please dayachesi munduroje okka video cheyandi nenu thappakunda vastanu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Facts of Life 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Enjoying your Life and also making others to share 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉RUSHI
Maithini sisters very irritating, they don't know anything and they are not blessed with basic knowledge, i think farming knowledge which she is having is from experience, which is basically from their parents, i doubt they have even opened their academic books or admired or read great books or movies
You r not sinking with mithili garu..pl libarate from you...r u not understanding this? If not, pl re write athma dharshanam...u r in some transe...pl come out of that...
Minds అంతే. మూలంలో అందరం ఒక్కటే.. అభిప్రాయం వేరు. సత్యం వేరు.. there is no need to rethink or rewrite.. whatsoever written is written sir.. మీకు నమస్కారము
కథ చాలా బాగుంది.
ఈ కథతో బంగారం పైన వ్యామోహం పోయింది.
ధన్యవాదాలు 🙏🙏
లోకంలో అసలు సమస్య ఏంటంటే..ప్రతి దానికీ వెల కట్టడం మనిషికి అలవాటై పోయింది...దేని విలువెంతో తెలియక పోవడం పరిపాటై పోయింది.!
ఏది విలువైనది..ఏది వ్యర్థమైనది?...అని నిర్ణయించే జ్ఞానం, అవగాహనాశక్తి అసలు ఎంతమందికి ఉందన్నది పెద్ద ప్రశ్న.!
వాస్తవంగా చూస్తే,అరుదైనదన్న కారణంగా,ప్రపంచంలో ఉన్న గుర్తింపు కారణంగా...ఏదైనా వస్తువిలువను నిర్ణయించడం తప్ప దేని విలువెంతో మనిషికి తెలియక పోవడం నిజంగా విడ్డూరం.!
Mythili chala baga korukuntundi, gud thinking
❤ Krishna surat
4.54pm
నేను కూడా నాకు ఊహ తెలిసినప్పటినుండి బంగారాన్ని అరుదైన లోహం గానే చూస్తాను
🙏 అన్నా
Comparision లేకుండ simple ga జీవించాలి అవసరం అయిన వాటిని పెట్టు కోవచ్చు
story Super.....,🙏🙏🙏
నాకు అసలు గోల్డ్ మీద వ్యామోహము ఉండదు ఎందుకంటే నేనే gold..😂😂😂
Meru cheppinadani prakaram deniana ekuva ga anubhavisthey Dani meda moham pothundi. Let's do what is disturbing us more.
Meru vuna place chala bagundi.ప్రశాంతంగా.....😊
కథ బాగుంది గురు
ఏ కథ మన జీవితాన్ని మార్చదు మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నువ్వు ఎంత ప్రయత్నించినా
ఆ బుడ్డ పిల్లని పెట్టి వీడియో చేయమకండి అన్నయ్య మధ్యలో మాట్లాడుతున్నది.చెప్పే విషయం వినడం లేదు తద్వారా మేము మీ అమూల్యమైన మాటలు మిస్ అవుతున్నాము అన్నయ్య ధన్యవాదాలు..🙏
Story bagundiii…❤
This is in Hyderabad.. a brave women stopped moment of truck which was apparently carrying Gau Mata
Real life Sherni 🔥 అంటూ ఈరోజు ఒక వీడియో చూసాను మైథిలి గారు మరియు మీ బిడ్డ ఒక వ్యాన్ మీదకు ఎక్కి గోమాతల్ని అడ్డుకోవడం అన్న, నిజంగా సెల్యూట్ అన్న వాళ్ళకి✊
తెలుసు..
ఫుల్ దబిడి దిబిడే....
Good
ద్రుష్టి బట్టి భావము, భావాన్ని బట్టి కధ, కధని బట్టి మోరల్. మనిషిని బట్టి మారుతున్న మోరల్. ఇందులో ఎది ఎ క్సిస్టింగ్ కాదు.
Great sir and all 🙏 meeru chetlu natithe nunu kuda andulo oka bhagam avvali anna please dayachesi munduroje okka video cheyandi nenu thappakunda vastanu
అలాగే
Thanku so much ur reply
హాయ్ రిసా గారు 👌
All the best 🎉🎉🎉👍👍👍🤩
👏👏👏💐🙏🙏🙏💐❤️
Ee ammayi mythili koncham silent ga vunte baaguntundi. Chala disturbing ga vuntadi. Mee talks baaguntay.
Toooo much of interruption by the participants. Mythili beta, please stay quiet and listen. Silence is Gold. Love you Bangaaru. ❤
Maithili every video discussion lo kura lo thikkam la untundi....edaina video chesinapudu chusukondi...risa😂 antha baguntayi mi discussions
All the best Risa.byebye తర్వాత రిసా రాసో వైస చెప్పలేదు
చెప్పకపోయినా చెప్పినట్లే 😀
❤
@@KanthRisa how
Mithili don't disturb
Me thumbnails ela create chestaru aa font style tho
😊🎉🎉
Yesss exactly edutivaru chuddam ledu ante emi cheyaru ఎందుకంటె lockdown lo maa chuttupakkalavaallu evaru kuda hair ki colour vesukunevaru kaadu asalu tayarayyevaallu kadu aadavaaru eppudu nighty lone vundevaru😂
మైథిలి గారు దయచేసి ఫ్లో ను దెబ్బతీయకండి
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Facts of Life 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Enjoying your Life and also making others to share 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉RUSHI
Janalu chasdi status
Risa garu చెప్పులు 😄😊😂😂
పొలం ముళ్ళు
మొండి పట్టు లేదా దీక్ష కాదు.. చెప్పులు వద్దు.. కానీ ముళ్ళు ఉంటే వాడతాను
🎉🎉🎉🎉🎉
It's not total accepted yamoham vunatha kalam avaru vuna lakapoyina chastharu anubhavistharu
Anna nenu vasta chetlu natadaniki
Ladies making toomuch disturbance..plz avoid them
Devudu update ayithe kastam 😂😂😂
Nannu eppudu Aaa palam Loki tissue koni welltauu thammudu
Sukinobhavantu
మీరు మరీనండి బాబు 😂😂😂😂😂😂😂😂అన్నీ కల్పించి మరి చెప్తారు కొన్ని జోక్స్ 😂😂😂
మైథిలీ 😂
Maithini sisters very irritating, they don't know anything and they are not blessed with basic knowledge, i think farming knowledge which she is having is from experience, which is basically from their parents, i doubt they have even opened their academic books or admired or read great books or movies
Let's not judge.. enjoy people and their presence
they are not allowed him to speak .very bad .over talking .
You r not sinking with mithili garu..pl libarate from you...r u not understanding this? If not, pl re write athma dharshanam...u r in some transe...pl come out of that...
Minds అంతే. మూలంలో అందరం ఒక్కటే.. అభిప్రాయం వేరు. సత్యం వేరు.. there is no need to rethink or rewrite.. whatsoever written is written sir.. మీకు నమస్కారము
I am extremely sorry for my words. I will take back every word. Sorry 🙏
Nothing but sodi...
Of course.. Meeru రోజంతా గొప్ప ముఖ్యమైన గంభీరమైన మాటలే మాట్లాడతారని అనుకుంటా.. u better watch'trolls..
Nice response from liberated Kalki 2009 Avatar! Thanks!!