Naliganti Sarath Chamar at Lamakaan. లమకాన్లో నలిగంటి శరత్ తో ఒక మాట పాట - Part 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Naliganti Sharath is a key figure in the emergence of "alternative literature". A PhD scholar in 'Telangana literature' from Osmania University, Sharath
    has been making huge stride's in the propagation of Dalit culture, literature, lifestyle writings and also in breaking the myth of the demonisation of the
    marginalised people. He played a major role in successful organisation of the historical "Beef festival" in the O.U Campus. Prominent face of the newly
    emerging phenomenon of dalit-bahujan self-emancipation struggle, Naliganti sharath contested in the recent assembly election on MIM ticket from Amberpet
    constiuency. This evening, let us hear him sing and talk about secularism and democracy with his melodious balladeering loaded with powerful lyrics and
    moving poetry on the marginalised societies.
    పరిశోధక విద్యార్ధి, కవి, గాయకుడు, ఉద్యమ కారుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు. 'ప్రత్యామ్నాయ సాహిత్యం'లో నలిగంటి శరత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగంలో 'తెలంగాణ ప్రజా వాగ్గేయకారుల సాహిత్యం'పై పరిశోధన చెస్తున్నాడు. దళిత సాహిత్యాన్ని, జీవన విధానాన్ని, రచనల్ని దాంతో పాటు అట్టడుగు ప్రజలను దుర్మార్గ వ్యక్తులుగా, చెడుకు ప్రతికాలుగా చిత్రీకరించిన కుట్రలను చేదించడంలో ముందంజలో ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన చారిత్రిక 'ఎద్దుకూర పండుగ' (బీఫ్ ఫెస్టివల్) లో ప్రధాన పాత్ర పోషించడమే గాక 'బీఫ్ సీక్రెట్ అవర్ ఎనర్జీ' అనే పాట రాశాడు. ఉవెత్తున్న వచ్చిన దళిత - బహుజనుల స్వీయ విముక్తి పోరాటాల్లో శరత్ ది ప్రముఖ పాత్ర. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్.ఐ.ఎమ్ అభ్యర్థిగా అంబర్ పెట్ కిషన్ రెడ్డిపై పోటీ చెశాడు. ఈ సాయంత్రం లౌకికత్వం, ప్రజాస్వామ్యం పై శరత్ పాటలను, ముచ్చట్లను, అట్టడుగు సమూహాల విముక్తి కోసం రాసిన మధురమైన జానపదాలను, కదిలే కవిత్వంను, పదునెక్కిన సాహిత్యంను విందాం రండి.

ความคิดเห็น • 41

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 6 ปีที่แล้ว +3

    అన్న జై భీమ్ మంచీ విలువైన సందేశం

  • @Venkanna-mz3bu
    @Venkanna-mz3bu 2 วันที่ผ่านมา

    నిప్పు రవ్వల్లాంటి మాటలు మాట్లాడావ న్నా,,,, గొప్ప జ్ఞానం ఉంది నీలో,,, శరత్తన్న,,,, నమస్తే,, బ్రదర్,,,

  • @BhaseerBhaseer-c9u
    @BhaseerBhaseer-c9u 3 หลายเดือนก่อน

    జై భీమ్ శరత్ అన్న.. అన్న నీ ఫ్యాన్ ని....

  • @parripraveen3035
    @parripraveen3035 6 ปีที่แล้ว +6

    Excellent సహోధరా చాలా బాగా చెప్పారు super song

  • @SureshJOURNALISM
    @SureshJOURNALISM 4 ปีที่แล้ว +1

    శరత్ అన్న మీకు నా కళాభివందానాలు

  • @jahangeerarrolla1846
    @jahangeerarrolla1846 4 ปีที่แล้ว +1

    Sharath Anna Super Cheppav

  • @nihanphotography415
    @nihanphotography415 5 ปีที่แล้ว +1

    సూపర్ శరత్ అన్న జై భీమ్

  • @merimpureshotham7387
    @merimpureshotham7387 24 วันที่ผ่านมา

    ఇంత కరుడు గట్టిన దళిత లీడర్,,,, ఇప్పుడు మనువాదా MRPS కార్యకర్త గా మారిపోవడం చాలా బాధాకరం 🙏

  • @gautammahar5548
    @gautammahar5548 6 ปีที่แล้ว +3

    Super 👌 Anna JAI Ravana JAI JAI Ravana

  • @pottellasailu6378
    @pottellasailu6378 5 ปีที่แล้ว +2

    Super Speech Anna

  • @srisailamkanchugatla3798
    @srisailamkanchugatla3798 6 ปีที่แล้ว +2

    Super anna..

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 3 ปีที่แล้ว

    Excellent

  • @laxmansunka9939
    @laxmansunka9939 4 ปีที่แล้ว

    శరత్ శభాష్ మీ మాట లు మీ పాట లు గ్రేట్ గ్రేట్. జై భీమ్

  • @The1978CN
    @The1978CN 6 ปีที่แล้ว +2

    Super bro

  • @krishnayyamiska
    @krishnayyamiska 8 หลายเดือนก่อน

    సూపర్

  • @rameshb6805
    @rameshb6805 3 ปีที่แล้ว

    బహుజన కెరటం మీకు జైభీం

  • @atozchannel5352
    @atozchannel5352 4 ปีที่แล้ว

    జై భీమ్ శరత్ అన్న

  • @dasurana8675
    @dasurana8675 4 ปีที่แล้ว

    Super anna ✊ ✊

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 3 ปีที่แล้ว

    Jai.bheem.anna.nice good.speece

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 8 หลายเดือนก่อน

    🎉🎉🎉👏👏👌

  • @TSBOFFICIAL93
    @TSBOFFICIAL93 10 หลายเดือนก่อน

    True ✊

  • @chennaiahsekhar5408
    @chennaiahsekhar5408 2 ปีที่แล้ว

    జై jaibeem

  • @narendrapattipati9489
    @narendrapattipati9489 6 ปีที่แล้ว +2

    It true Anna ippudu a mata cheppina manavallani pichi vallu ga chustunnaru

  • @gudellivenkatesh1536
    @gudellivenkatesh1536 ปีที่แล้ว

    👌👌

  • @sundillasateesh9647
    @sundillasateesh9647 4 ปีที่แล้ว

    Jai bhim Jai Ambedkar Jai Jai Ambedkar

  • @rameshdobbali2414
    @rameshdobbali2414 7 ปีที่แล้ว +3

    Super

  • @satisatheesh176
    @satisatheesh176 7 ปีที่แล้ว +2

    బాగా చెప్పారన్న

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 4 ปีที่แล้ว

    Jai bheem........

  • @naresh-lt2nk
    @naresh-lt2nk 2 ปีที่แล้ว

    ఆ పార్టీలు ఓట్ల రాజకీయంలో ఉన్నాయి.. కావున ఆ పా(ఓ)ట్లు తప్పవు

  • @bharathnakka7801
    @bharathnakka7801 8 ปีที่แล้ว +3

    it's true Anna

  • @sukkaramulu5223
    @sukkaramulu5223 10 หลายเดือนก่อน

    మీరంతా దళితులు కవులు కళాకారులు అన్నారు కదా దళితులను అంటే మాదిగ మాల బైండ్ల కులాలు గ్రామాలలో కొద్దిగా ఎక్కువగా ఉంటారు వీళ్ళ ఓటు వీళ్ళ మనిషికి వేసుకుంటే అగ్రవర్ణాలు ఏం చేయగలుగుతారు ఈ చరిత్ర చెప్పుకుంటూ పోతారు రాజ్యాన్ని ఏలే విధంగా అంబేడ్కర్ చేయాలంటే సూర్పనక్క మందు అక్క ఎందుకు బ్రదర్ ఇవన్నీ దేశానిజం చేసిన వాళ్లను రాజులుగా ఏలుకొని రాజ్యమేలాలే రాజ్యమేలునిది మీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఉత్తదే మానుకోడు మీ గొప్పతనం కొరకు

  • @nimmalarajenderrajender190
    @nimmalarajenderrajender190 8 หลายเดือนก่อน

    అన్న మీరు అంటే అభిమానం కానీ మీరు చరిత్ర వక్రీకరించి మాట్లాడుతున్నారు చెడు మీద మంచి గెలిచినాది అని పండుగ చేసుకున్నారు అంతే గాని

  • @dayakarreddy5717
    @dayakarreddy5717 ปีที่แล้ว +1

    Sollu somberi

  • @abhirampemula3175
    @abhirampemula3175 5 ปีที่แล้ว +1

    Johar tealamgana Amaraverulaku Thamudu supper please your mobile number Pemula Prasad Madiga Rc Palem Kavali Nellore AP

  • @saradharaj3390
    @saradharaj3390 6 ปีที่แล้ว +1

    Muslim will respect Islam Islam Christan Will respat Bible Bible but but Hindu will respect cast cast shame shame Dhanraj Lalapt Hyderabad no cast we are Hindus 🙏🙏 how is targeting Hindus see him example how is targeting Hindus temple's and darm and Hindus family's

  • @udayuday5546
    @udayuday5546 4 ปีที่แล้ว +1

    నీవు ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో అందనంత ఎత్తుకు ఎదుగుతవు సోదరా.

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy หลายเดือนก่อน

    బక్రీద్ రోజున బలిదానం గురించి ఏనాడైనా మాట్లాడవా నోట్లో ఏమైనా పెట్టుకున్నావా