Tamilians కి వున్న భాషభిమానం, ప్రేమ, సాహిత్యం మీద విలువ మన జాతికి ఇంకో 1000 సంవత్సరాలు పోయిన రాదు, తనికెళ్ళ భరణి గారి మాటలు 100% రైట్. తెలుగు వాడిగా,సాహిత్యం విలువ తెలిసిన వాళ్ళు గా పుట్టడం అంత శాపం ఇంకొకటి లేదు అని
Perfect N G garu I salute for your comments but no use, lyrist and Music Directors are being Telugu one but their mind has been polluted to give songs to non Telugu Singers only one solution Producers and Directors should tell that the songs must be rendered by Telugu Singers
@@rajeshsmusical also we must understand SPB garu hails from nellore and that too in a brahmin family. Before division of state nellore and madras good share of tamil and telugu population. So tamil is not so unfamiliar language for him. Same with mano
కార్తీక్ Singer తెలుగును స్పష్టంగా పలుకుతారు ,ఆయన తెలుగు లో కొన్ని వేల పాటలను పాడారు ,ఒక పాటలో కూడా తప్పు లేదు ,ఆయన ది కూడా తమిళం భాష నుంచి వచ్చినవారే ❤️
@5:04 చాలా చక్కటి మాట చెప్పారు.. ఇది పూర్తీ భాద్యత తెలుగు వాళ్లదే.. ఈ మధ్య ప్రతిదానికి పర భాషా సింగర్స్ మీద పడి ఏడుస్తున్నారు.. వాళ్ళందరూ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఇప్పటికి కచేరీ లు చేస్తూ మధ్య మధ్యలో సినిమా పాటలు కూడా పాడుతున్నారు .. కానీ మన తెలుగు సింగర్స్ లో యేదో కొద్దిపాటి సంగీత జ్ఞానంతో సినిమా పాటలు పడేస్తున్నారు.. అయినా ఇప్పుడొచ్చే పనికిమాలిన సాహిత్యానికి ఎవరు పాడితే ఏముంది? మంచి పాటలు ఎలాగూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మంచి వాళ్ళ చేతనే పాడిస్తారు ..
you are correct. mana singers some of them learnt carnatic music but most of them learnt only light music. some songs are good in some voices. comment chesevallu edo chestaru. sid is not a singer with no knowledge. not everyone has command on all languages. always people comment why other states are coming. why r we releasing our movies in other states and other languages. every one says we need opportunity. producing a movie is not social work.
అసలు ఈ తమిళ్ సింగర్స్ కి ఉన్న క్వాలిఫికేషన్స్ లో 10% కూడా మన show-off సింగర్స్ కి ఉందో లేదో కూడా డౌట్ యే .. వాళ్ళందరూ దాదాపుగా మ్యూజిక్ లో చాలా పెద్ద పెద్ద డిగ్రీ లు చేశారు, మంచి చదువులు చదువుకుని విదేశాలలో ఉన్నా కూడా మన సంస్కృతి పైన గౌరవంతో త్యాగరాజ, ముత్తుస్వామి వంటి వాగ్గేయకరుల కీర్తనలు నేర్చుకుని కచేరీ లు ఇస్తూ మన శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుతున్నారు.. ఇప్పటికీ త్యాగరాజ కీర్తనలు బ్రతికే ఉన్నాయి అంటే దానికి కారణం మీరు కొమెంట్ చేసే తమిళ్ సింగర్స్ వలనే.. ఉన్ని కృష్ణన్ , బాంబే జయశ్రీ, నిత్యశ్రీ వంటి ఎందరో సింగర్స్ ఇప్పటికీ చాలా కచేరీలు చేస్తూ మధ్య మధ్యలో సినిమాలలో కూడా పాడుతున్నారు.. మనవాళ్ళకి వస్త్రాలంకరణ పై ఉన్న శ్రద్దలో 10 శాతం కూడా శాస్త్రీయ సంగీతం మీద లేదు.. ఏదో ఐటం సాంగ్స్, లేదా రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటూ పెద్ద సింగర్స్ లాగా వాళ్ళకి వాళ్ళే ఫీలై పోతుంటారు.. వీళ్ళ హడావిడి చూసి సంగీతం నేర్చుకునే పిల్లలు కూడా పాడైపోతున్నారు. కాబట్టి ఎంతసేపు బాషలో ఉచ్ఛారణ దోషాలు గురించి తప్ప సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వీళ్ళకు తమిళ్ వాళ్ళని కొమెంట్ చేసే రైట్ లేదు.
@@damodharkumar1141 WELL SAID. ALWAYS COMPALINING OTHER REGION VALLAKI CHNACE ISTARU ANI. REGION GODAVA ENDUKU ANDARAM MANUSHULAMEGA. TALENT GETS WORK. IF U START DRAWING BOUNDARIES PEOPLE CANNOT GO OUT OF THEIR VILLAGE OR CITY FOR ANY JOB
ఇప్పుడు ఉన్న వాళ్లలో తప్పులు లేకుండా మళ్ళీ సంగీతంలో లెక్క ప్రకారంగా ఓన్లీ కీరవాణి గారు మాక్సిమం చూసుకుంటరు కానీ ఇప్పటివారికి ఎలా పాడినపర్లేదు సాంగ్ బాగుంది చాలు అంటారు
అసలు తెలుగు పాటలు రాసేవాళ్ళకి తెలుగు భాష మీద పట్టు వుందా? పాడేటప్పుడు రచయిత లేక పోయినా పాట విడుదల చేసేలోపు రచయితకి వినిపిస్తే భాషా పరమైన దోషాలు వుంటే ఇంకొక సారి పాడించి తప్పులు సవరింపచేయవచ్చు
@@agraharamraghava2942 ar rahman pai padi endhuku edustharu sare aayana start chesaru hindhi singers tamil singers che telugu lo paadincharu aayana success ayyarani migatha vallu kooda thamu kooda ar rahman lu aipodamani atyasa tho start chesaru edo sametha vundhi puli ni choosi nakka vaathalu pettukundata enni vaathalu pettukunna nakka puri kaaledu
తెలుగు ప్రేక్షకులకి సిగ్గు, ఆత్మాభిమానం లేదు. తమిళ్, కన్నడ వాళ్ళకి వారి భాష మీద ఉన్న గౌరవం, మన తెలుగు వారికి ఉందా? మీకు మీరే ప్రశ్నించుకోండి.. ఈ కామెంట్ సెక్షన్ లోనే చూసా, ఎవడో “జంబలకిడి జారు మిఠాయ పాటనే వింటున్నాం, వినడానికి బాగుంటే చాలు మాకు” అని అన్నాడు. అలాంటివారి వల్లే తెలుగు చనిపోతోంది. కర్ణాటకలో RRR పోస్టర్ ని చింపేసారు. కారణం, పునీత్ రాజకుమార్ సినిమాకి కాంపిటీషన్ గా RRR వస్తోంది అని. 2021 లో దర్శన్ అనే అతను తెలుగు సినిమాలని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని ప్రొటెస్ట్ చేసాడు. అతని సినిమాకి మనం థియేటర్ ఇవ్వలేదు అని.. ఎందుకంటే, మన తెలుగు లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నయి ఆరోజు... కానీ అతను మాత్రం అర్థం చేస్కోకుండా తెలుగు సినిమాలని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని లొల్లి చేసాడు.. కానీ మనం మాత్రం ఇవేమి పట్టించుకోము.... ఎందుకంటే మనం సిగ్గులేని తెలుగువాళ్ళం కదా మరి...
ఏభాషలో పాటలు ఎవరెవరు (పేరు భాష వారు) పాడినా వాళ్ళు అంకిత భావంతో పాడటం (అంటే ఆనందం భావం, ఉచ్చారణ) తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఏదో పాడేసి వెళ్ళాం అంటే కాదు. అందుకే ప్రభాస్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఉచ్చారణ చూసుకోవాలి లేకుంటే ఉచ్చారణ తెలిసినవారు చెప్పాలి. అప్పుడు ఆ పాటలు వినడానికి ఉచ్చారణ దోషాలు లేకుండా బాగుంటాయి
What she said about Tamil singers is not correct. Until a few years ago, none of the leading singers were Tamils. Balu, Yesudas, PBS, susheela, Janaki, chitra, Swarnalatha were not tamils. Yesudas had a distinct Malayalam accent and has made mistakes in pronunciation. Udit Narayan started singing in 90s and I can't remember a single song of his in Tamil without flaws. When Balu speaks we could make out he is not a Tamil but in singing he was perfect. Most of the top singers in recent times were tamils like Hari haran, shankar mahadevan, Karthik, Hari Charan, Tippu, etc.
Konni sarlu music lo tappulu vuntai ani great sp balu gare annaru AR Rahman garu sid sri ram okkarine kadu entho mandi telugu malayali hindi bengali marati singers ki kuda chance icchru great personality AR Rahman garu
Content leni vaallu, content unna vaalla gurinchi matlaaduthunte navvosthundhi.... AR Rahman.. Double Oscar winner, Golden Globe, Befta, Indian of the yr 2009, 56 filmfare Awards, 1st movie ke national Award, Doctorate from Berklee college.....etc
See at the end of the day cinema is business .. if they keep 10 rs they expect 20 rs .. that all they don’t think about sampradayam basha telugu actors tokka totakura…
Appatlo daggarundi tappulu dorlithe savarinchi padinchukune vallu. Ippudu ala ledu. Asal music directors ki kuda basha radu. Inka mana Telugu heros sangathi saresari. Yentha tappulu unte antha goppa annattu unnaru ippudu. Asal so called senior heros kuda kondaru Telugu ni khuni chesthunnaru
సరిగ్గా చెప్పారు...ఆయన పాటలు అన్నీ ఒకేలా ఉంటాయి...మన తెలుగు వాళ్ళు చాలా మంది మంచి సింగర్స్ ఉన్నారు....మన బాడ్లక్ ఏంటి అంటే పెద్దాయన(spb) లేకపోవడం... పూర్వం సాహిత్యం శుభ్రంగా ఉండేది..music లో కేవలం తబలా,వాయిలిన్ లాంటివి ఉండేవి...ఇప్పుడు శబ్ద కాలుష్యం మాత్రమే ఉంది.
వాడు చాలా తెలుగు పాటల ని ఇష్టం వచ్చినట్టు తప్పుగా పాడితే మన తెలుగువారు ఎవరు ఏమి చెప్పారు, ఏం చెయ్యరు.. కనీసం తిరిగి ఆ పాటలు సరిగ్గా పడమని కూడా ఇంతవరకు ఎవరు చెప్పే ధైర్యం చెయ్యలే, అదే తమిళ్ లో ఏదైనా పాట తప్పుగా పాడుతే అక్కడి ప్రజలు గాయకులు సంగీత దర్శకులు ఊరుకుంటారా??👊👊😡🤬🤬
Rahman kottha singers ni encourage cheyyadam thappu...Sid sriram Telugu lo paadithe thappu...Telugu vaallu rendu states ayinayi ante idhi mana hypocrisy ne...ika ulte ki vasthe . Tamil vaallu Telugu Vaallani gulte antaru ...😂
@@sricharansharma7853 జేస్ దాస్ కూడా కొన్ని అక్షరాలు పలక లేడు కానీ శాస్త్రీయ సంగీతం లో ఆయన సాటి మనవారు లేరు క్ష పలక లేడు ఇలా పలకలేక పోవటం ప్రాంతీయ వైవిధ్యమే కానీ దోషం కాదు Sid చిన్నవాడు మన వాళ్లకంటే ఉన్నతంగా ఎదుగుతుండటం తో మన ఏడుపు అంతే
Asalu evida industry ki vachinapudu kotha vallu kada, koncham mataladetapudu andariki respect evamanandi ,evida emina ipudu chegalada ledu kada mundu evida gurinchi prove chesukomanadi chala arrogant ga mataladuthondi, asalu evida u yala interview chesaru.
Please teach him Telugu or stop him from singing.... Telugu songs... Telugunu kuni chestunnadu.... He may be a great singer but what is the use of he kills my language.... First ask him to respect my language..... Not just making money.
పరభాషా గాయకులు..భాష రాకపోవడం వంటివి ఎం ఉండవు...సంగీతానికి భాష లేనే లేదు. చిత్ర గారు ఎన్ని ఏళ్ల నుంచి తెలుగులో పాడుతున్నరు, ఎప్పుడైనా ఆవిడకి తెలుగు రాదు అనిపించేట్టు పాడరా? లేదు కదా, ఇప్పటికీ కొన్ని వేల పాటలు తెలుగు లో పాడి ఉంటారు ఆవిడ, మరి ఇప్పటి శ్రేయ ఘోషల్ కూడా శ్రద్ధ పెట్టి తెలుగు తెలుగు లా వినిపించేట్టు 60-80% ప్రయత్నం చేస్తుంది, అలాగే కార్తిక్, విజయ్ ప్రకాష్ లాంటి ఎంతో మంది ఉన్నారు. సుశీల గారు, బాలు గారు, జానకి అమ్మ వీళ్ళందరూ కూడా తమిళ్ లో అద్భుతంగా పాడతారు. కాబట్టి సింగెర్స్ పెట్టే శ్రదధాభక్తులతో ముడి పడి ఉంటుంది ఉచ్చరింపు, భాష అన్ని కూడా.
Sid sriram should learn Telugu first. You are charging more than 10 lakhs for one song. How can you be so ignorant about Telugu language. Show some respect to the language which is giving you crores of rupees.
Sid Sriram ki Telugu patalu mechnical ka paduthadu. Andhulo Jeevan undadho. Local singers sing far better. He does not know telugu properly and does not pronounce words.
Tamilians కి వున్న భాషభిమానం, ప్రేమ, సాహిత్యం మీద విలువ మన జాతికి ఇంకో 1000 సంవత్సరాలు పోయిన రాదు, తనికెళ్ళ భరణి గారి మాటలు 100% రైట్. తెలుగు వాడిగా,సాహిత్యం విలువ తెలిసిన వాళ్ళు గా పుట్టడం అంత శాపం ఇంకొకటి లేదు అని
Exactly correctly said. It's the responsibility of the music director..
మీరు యెంత చెప్పినా కూడా తెలుగు గాయకులకి మాత్రం అవకాశాలు ఇవ్వరు, బైట వాళ్ల మీద ఉన్న ఆతృత మనవారి మీద అస్సలు లేనేలేదు🤣🤣
👏👏👏👏👏
Perfect N G garu I salute for your comments but no use, lyrist and Music Directors are being Telugu one but their mind has been polluted to give songs to non Telugu Singers only one solution Producers and Directors should tell that the songs must be rendered by Telugu Singers
Oo pani chei nv produce chesi telugu vallane petty
Sidsriram ni famous chesindhi manameh.....vinevallaa batti untadhi kadhandi....sidsriram songs chalamandhi vintunaaru....manam ekkuva eh singer ni vintey ah singer keh preference isthaaru
Sid Sriram all ways my favorite singer in recent years ....
Shreya ghoshal kuda parabhasha singer ye ga...kani tanu 200% perfection isthundhi prathi south indian languages lo songs ki
Susheelama Balu sir all are from Andrha and they sang tamil very well. especially Susheelamma's diction no one can even come closer
Because they were guided well by musicians who understand tamil. Sid sriram is NRI from birth, so he needs to be guided by composer and lyricist.
Nope, Balu could'nt pronound "zha" properly. It's quite common when singers sing in some other language other than their mother tongue.
@@GaneshKumar-qw9lf yes initially he struggled . In tamil it’s always Susheelamma & TMS ayya
@@rajeshsmusical also we must understand SPB garu hails from nellore and that too in a brahmin family. Before division of state nellore and madras good share of tamil and telugu population. So tamil is not so unfamiliar language for him. Same with mano
And in the present it is Shreya Ghoshal 🔥🔥 she can rock any language!
తమిల్ లో బాషాదోషం వుంటే అస్సలు ఒప్పుకోరు... కానీ మనోళ్లు చాలా ఈజీగా తీసుకొంటారు...
ముందు మీరు మీ భాషదోషం సరి చేసుకుని
ఆ తరువాత మిగితవారివి సరిచేద్దురుగాని
@@Spirit365 ముందు మీరు భాషని అర్దం చేసుకోండి.. తర్వాత పక్కనోలకి సలహా ఇద్దురు
కార్తీక్ Singer తెలుగును స్పష్టంగా పలుకుతారు ,ఆయన తెలుగు లో కొన్ని వేల పాటలను పాడారు ,ఒక పాటలో కూడా తప్పు లేదు ,ఆయన ది కూడా తమిళం భాష నుంచి వచ్చినవారే ❤️
I agree with you. In Tamil some sounds are not there. they have only one sound for 'Ka, Cha, Ta, Tha, Pa the same is being used in all instances.
@5:04 చాలా చక్కటి మాట చెప్పారు.. ఇది పూర్తీ భాద్యత తెలుగు వాళ్లదే.. ఈ మధ్య ప్రతిదానికి పర భాషా సింగర్స్ మీద పడి ఏడుస్తున్నారు.. వాళ్ళందరూ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఇప్పటికి కచేరీ లు చేస్తూ మధ్య మధ్యలో సినిమా పాటలు కూడా పాడుతున్నారు .. కానీ మన తెలుగు సింగర్స్ లో యేదో కొద్దిపాటి సంగీత జ్ఞానంతో సినిమా పాటలు పడేస్తున్నారు.. అయినా ఇప్పుడొచ్చే పనికిమాలిన సాహిత్యానికి ఎవరు పాడితే ఏముంది? మంచి పాటలు ఎలాగూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మంచి వాళ్ళ చేతనే పాడిస్తారు ..
you are correct. mana singers some of them learnt carnatic music but most of them learnt only light music. some songs are good in some voices. comment chesevallu edo chestaru. sid is not a singer with no knowledge. not everyone has command on all languages. always people comment why other states are coming. why r we releasing our movies in other states and other languages. every one says we need opportunity. producing a movie is not social work.
అసలు ఈ తమిళ్ సింగర్స్ కి ఉన్న క్వాలిఫికేషన్స్ లో 10% కూడా మన show-off సింగర్స్ కి ఉందో లేదో కూడా డౌట్ యే .. వాళ్ళందరూ దాదాపుగా మ్యూజిక్ లో చాలా పెద్ద పెద్ద డిగ్రీ లు చేశారు, మంచి చదువులు చదువుకుని విదేశాలలో ఉన్నా కూడా మన సంస్కృతి పైన గౌరవంతో త్యాగరాజ, ముత్తుస్వామి వంటి వాగ్గేయకరుల కీర్తనలు నేర్చుకుని కచేరీ లు ఇస్తూ మన శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుతున్నారు.. ఇప్పటికీ త్యాగరాజ కీర్తనలు బ్రతికే ఉన్నాయి అంటే దానికి కారణం మీరు కొమెంట్ చేసే తమిళ్ సింగర్స్ వలనే.. ఉన్ని కృష్ణన్ , బాంబే జయశ్రీ, నిత్యశ్రీ వంటి ఎందరో సింగర్స్ ఇప్పటికీ చాలా కచేరీలు చేస్తూ మధ్య మధ్యలో సినిమాలలో కూడా పాడుతున్నారు.. మనవాళ్ళకి వస్త్రాలంకరణ పై ఉన్న శ్రద్దలో 10 శాతం కూడా శాస్త్రీయ సంగీతం మీద లేదు.. ఏదో ఐటం సాంగ్స్, లేదా రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటూ పెద్ద సింగర్స్ లాగా వాళ్ళకి వాళ్ళే ఫీలై పోతుంటారు.. వీళ్ళ హడావిడి చూసి సంగీతం నేర్చుకునే పిల్లలు కూడా పాడైపోతున్నారు. కాబట్టి ఎంతసేపు బాషలో ఉచ్ఛారణ దోషాలు గురించి తప్ప సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వీళ్ళకు తమిళ్ వాళ్ళని కొమెంట్ చేసే రైట్ లేదు.
@@damodharkumar1141 WELL SAID. ALWAYS COMPALINING OTHER REGION VALLAKI CHNACE ISTARU ANI. REGION GODAVA ENDUKU ANDARAM MANUSHULAMEGA. TALENT GETS WORK. IF U START DRAWING BOUNDARIES PEOPLE CANNOT GO OUT OF THEIR VILLAGE OR CITY FOR ANY JOB
ఇప్పుడు ఉన్న వాళ్లలో తప్పులు లేకుండా మళ్ళీ సంగీతంలో లెక్క ప్రకారంగా ఓన్లీ కీరవాణి గారు మాక్సిమం చూసుకుంటరు కానీ ఇప్పటివారికి ఎలా పాడినపర్లేదు సాంగ్ బాగుంది చాలు అంటారు
అసలు తెలుగు పాటలు రాసేవాళ్ళకి తెలుగు భాష మీద పట్టు వుందా?
పాడేటప్పుడు రచయిత లేక పోయినా పాట విడుదల చేసేలోపు రచయితకి వినిపిస్తే భాషా పరమైన దోషాలు వుంటే ఇంకొక సారి పాడించి తప్పులు సవరింపచేయవచ్చు
ఇలాంటి సాంప్రదాయానికి, సంస్కృతికి పట్టంగట్టే వాళ్ళెవరైనా సరే క్షమార్హులు కారు. భాషరాని వారితో భాషను ఖూనీ చేయకండి.సమర్థించకండి ప్లీజ్ 🙏🙏🙏
దానికి కారణం ఏ ఆర్ రెహమాన్
@@agraharamraghava2942 q¹QqqqqqqqqQqQQQqqqQqqQqQqQqqqQqq
@@agraharamraghava2942 ar rahman pai padi endhuku edustharu sare aayana start chesaru hindhi singers tamil singers che telugu lo paadincharu aayana success ayyarani migatha vallu kooda thamu kooda ar rahman lu aipodamani atyasa tho start chesaru edo sametha vundhi puli ni choosi nakka vaathalu pettukundata enni vaathalu pettukunna nakka puri kaaledu
We should appreciate though he has problems he is giving the best
.
@ks Leela baaga cheppaaru
Srilekhagaru baga chepparu. Papam Tanu telugu raduga. Correct cheyalsina badhyata padinchevaaride
Correct ga chepparu.
One thing is sure, the madness to make a song with Sriram does not work always. Its too monotonous and he should also agree.
తెలుగు ప్రేక్షకులకి సిగ్గు, ఆత్మాభిమానం లేదు.
తమిళ్, కన్నడ వాళ్ళకి వారి భాష మీద ఉన్న గౌరవం, మన తెలుగు వారికి ఉందా? మీకు మీరే ప్రశ్నించుకోండి..
ఈ కామెంట్ సెక్షన్ లోనే చూసా, ఎవడో “జంబలకిడి జారు మిఠాయ పాటనే వింటున్నాం, వినడానికి బాగుంటే చాలు మాకు” అని అన్నాడు. అలాంటివారి వల్లే తెలుగు చనిపోతోంది.
కర్ణాటకలో RRR పోస్టర్ ని చింపేసారు. కారణం, పునీత్ రాజకుమార్ సినిమాకి కాంపిటీషన్ గా RRR వస్తోంది అని.
2021 లో దర్శన్ అనే అతను తెలుగు సినిమాలని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని ప్రొటెస్ట్ చేసాడు. అతని సినిమాకి మనం థియేటర్ ఇవ్వలేదు అని.. ఎందుకంటే, మన తెలుగు లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నయి ఆరోజు... కానీ అతను మాత్రం అర్థం చేస్కోకుండా తెలుగు సినిమాలని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని లొల్లి చేసాడు..
కానీ మనం మాత్రం ఇవేమి పట్టించుకోము....
ఎందుకంటే మనం సిగ్గులేని తెలుగువాళ్ళం కదా మరి...
ఏభాషలో పాటలు ఎవరెవరు (పేరు భాష వారు) పాడినా వాళ్ళు అంకిత భావంతో పాడటం (అంటే ఆనందం భావం, ఉచ్చారణ) తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఏదో పాడేసి వెళ్ళాం అంటే కాదు. అందుకే ప్రభాస్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఉచ్చారణ చూసుకోవాలి లేకుంటే ఉచ్చారణ తెలిసినవారు చెప్పాలి. అప్పుడు ఆ పాటలు వినడానికి ఉచ్చారణ దోషాలు లేకుండా బాగుంటాయి
Sreelekha garu.. after long time seeing you madam
మీరు కరెక్ట్ అనాలసిస్ చేశారు. శంకర్ మహదేవన్ చాలా స్పష్టంగా పలుకుతారు.
Sri M. M. srilekha gaari song in "DHARMACHAKRAM" Dheera Sameere Yamunaa Theere, Song, I like this song.
Preminchu movie songs kuda
ప్రేమించు, తాజ్ మహల్ సాంగ్స్😊👌👌👌
Sp Charan ... extraordinary
Any present telugu music director can compose song like " Siva Shankari Sivanda Lahari " or " Krishna Mukunda Murari".
ippati janalu vinatara ala cheste
Vintaru ...appudu kuda alage annaru...vinnaru.aadarincharu
Devi sri Prasad
Even though he is not able to pronounce 'Zero' his voice is so sooth.
Voice bagunna vallu chala mandi vastaru potaru. Mahanubhavudu SPB antati vade poyadu.
Kaani telugu bhasa ki replacement untunda anna..?
Edisi savakandi please. Good singer
Anchor s good
Yes. 💯
భాషాభిమానులు ఉన్నారు అన్నారు చూసారా
ఆ మాట ఇంటర్వూ కే హైలెట్
ayya manchi vishayam veluguloki testhunnaru... danyavadamulu. nenu cinemalu chudadam maanasa. ee bashaa doshalu thattukoleka
What she said about Tamil singers is not correct. Until a few years ago, none of the leading singers were Tamils. Balu, Yesudas, PBS, susheela, Janaki, chitra, Swarnalatha were not tamils. Yesudas had a distinct Malayalam accent and has made mistakes in pronunciation. Udit Narayan started singing in 90s and I can't remember a single song of his in Tamil without flaws. When Balu speaks we could make out he is not a Tamil but in singing he was perfect. Most of the top singers in recent times were tamils like Hari haran, shankar mahadevan, Karthik, Hari Charan, Tippu, etc.
Aa sidsriram voice yematram change vundadu prathi song lo 😒
Professional J to her
Sid sriram magical voice i love he's voice so much
South Indian languages Anni OK kalustaai but North languages South lo kalavavu
What I heard is Tamilian singers avoid 'ma' at anthya.
Rehman, rehman antaav... Respect him... He is ultimate legend...nuvvemianaa ayanakantey thopu daanivaa
@whyamihere avunu... But language ye language ayinaa Vere level music isthaadu
ARR pride of Indian music
Cnaare gaaru Rafi gaaritho prathi akshara ela paadavaleno paadinchaari
Antha manchi voice unnaa singers leru ekkuva adhi problem
ఎవరు పుట్టించనిది మాటలు ఎలా పుడతాయి ...సిద్దు అతను కొత్తపదాలు పుట్టిస్తున్నడు పుట్టించనివ్వండి
Telugu lo entho Mandi unnaru talent singers emi. Noppi music director director ki. Padinchukotaniki nenu unna naku singing talent undi naa lanti valla ki ivvu chance chakkaaga expression tho Telugu chakkaaga paliki padtham money kosame bussiness mind lo choosthe ilame untadi money unte chalu ivi emi akhrledu choodaru
Nuvvu kooda money kosam ga adigedhi nuvvu yedho peddha sanga seva chese maadiriga
Konni sarlu music lo tappulu vuntai ani great sp balu gare annaru AR Rahman garu sid sri ram okkarine kadu entho mandi telugu malayali hindi bengali marati singers ki kuda chance icchru great personality AR Rahman garu
వంకలు వెతకడం కాదు.. వినేవారికి నచ్చినప్పుదు ఏదైనా ఒకటే.. జంభలకిడి జారుమిఠాయో లాంటి పాటలు వస్తున్న కాలం ఇది 😂😂
రేయ్ రేయ్ 🤣🤣🤣 నవ్వీ నవ్వీ చచ్చిపోతే ఎవరు responsible 🤣🤣
Hahahahaha
గొడ్డు మాంసం ఆరోగ్యానికి మంచిదని, ఏదైనా మాంసం అని గొడ్డు మాంసం, గేదే మాంసం తింటావా
Vinadaaniki porn lo sounds kuda baguntayi, alagani padi mandilo porn choosta ante evaru voppukoru kada.
ayithe annam thine noru...nu yelaaa chebutharu meeru.. noru antaara... vere dhaanni reverse lo chebuthaara?
Caste dominated. After Rahman every one flourished.
Patalu echina vallu singer bagunnaru enni patalu padaka gurtu vachinda srilekha garu
మళ్ళా పాటకి 7-8 లక్షలు తీసుకుంటాడు
Content leni vaallu, content unna vaalla gurinchi matlaaduthunte navvosthundhi....
AR Rahman.. Double Oscar winner, Golden Globe, Befta, Indian of the yr 2009, 56 filmfare Awards, 1st movie ke national Award, Doctorate from Berklee college.....etc
Correct Amma Thiagaraja.kruthulu nee kooni .chesthaaru.Especially Prathi.bashaki oka diction untudi.Baasha meeda entho kontha pattu undali. Bacharani music.director unte singers ki emi guidance isthaadu.
True , he swallows lot words, not proficient in language
మాకెప్పుడు తప్పులు కనిపించలేదు మీకెక్కడా దొరుకుతున్నాయి రా సామీ trend ఫాలో అవండ్రా
Telugu producers,directors, heroes doesn't respect our language ,there are somany talented singers in Telugu but not encourage them
See at the end of the day cinema is business .. if they keep 10 rs they expect 20 rs .. that all they don’t think about sampradayam basha telugu actors tokka totakura…
ని వదాన తెలుగు రాసి అప్పుడు తెలుగు బాష మీద గౌరవం గురించి మాటలాడు
Old singers time lo yilanti problems yemi levukada...yento kashtamina lyrics ayina yento spashtamga goppga padevallu....
Appatlo daggarundi tappulu dorlithe savarinchi padinchukune vallu. Ippudu ala ledu. Asal music directors ki kuda basha radu. Inka mana Telugu heros sangathi saresari. Yentha tappulu unte antha goppa annattu unnaru ippudu. Asal so called senior heros kuda kondaru Telugu ni khuni chesthunnaru
ఆ తమిళ్ వాళ్ళను అవాయిడ్ చేయండి రా బాబు మన వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి
Sid sriram always do magic with his voice...i like his songs very much
Miru mararu champeyandi telugu ni
@@rajeshbangalore7523 Telugu tesi gudda lo thosesko
@@kalilinux8940 🤫
Aithe sidh sri ram dhee cheeku
@@nikhilgadari569 aa erri puku evadu
శ్రీలేఖ -- ఎగిరిపోవే రామచిలక..ఆడపిల్లవి కాదుగనక.. సింగర్
ఇంకా పెద్దగా గుర్తు పెట్టుకోడానికి ఏమున్నాయి ..తక్కువే అమ్మాయి బాగుంది సాంగ్స్ ఏవో..అంతే
Sunna lu padatam vatchina vallu chala mandi unnaru, swaralu padatam ravali,
Rama chilkamma kadhu uditnarayan garu padindhi correct , thappu thappu ga thappulu vethakakandi please .
సిడ్ శ్రీరామ్ గాడో నత్తి గాయకుడు....
తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, పరాయి భాష వాళ్ళని ఎందుకు పాడించి పాట విలువ పోగొట్టడం
Animutyalu samudra garbham lo undi mutyapu chippalu Alala thakidiki piki vachintlu untundi eppati Prathibavanthula prathiba
నే సున్నా రాస్తాచూడు నే సున్నారాస్తా చూడు నువ్వు పలక్కుంటే తీసేస్తా చూడు జంబలకిడి జారు మిఠాయా.(sp, ఘంటసాల చనిపోయి బతికిపోయారు)
Sunnalu kadu, um, ma palakajadam tamilulu (sastreeya carnatic) istapadarani vinnanu.
if you raise the losers cry
Asalu nu thesisa ne music kani patalu evvaraki nachha u
Sidsriram is superb singer.
🤣
Sid srirm is not fit to sing cinemas song .. only carnatic and classical to be frank
సరిగ్గా చెప్పారు...ఆయన పాటలు అన్నీ ఒకేలా ఉంటాయి...మన తెలుగు వాళ్ళు చాలా మంది మంచి సింగర్స్ ఉన్నారు....మన బాడ్లక్ ఏంటి అంటే పెద్దాయన(spb) లేకపోవడం...
పూర్వం సాహిత్యం శుభ్రంగా ఉండేది..music లో కేవలం తబలా,వాయిలిన్ లాంటివి ఉండేవి...ఇప్పుడు శబ్ద కాలుష్యం మాత్రమే ఉంది.
@@ravibhaskarabhatla922 spb ee Sid sriram ni pogidaru chudandi
వాడు చాలా తెలుగు పాటల ని ఇష్టం వచ్చినట్టు తప్పుగా పాడితే మన తెలుగువారు ఎవరు ఏమి చెప్పారు, ఏం చెయ్యరు.. కనీసం తిరిగి ఆ పాటలు సరిగ్గా పడమని కూడా ఇంతవరకు ఎవరు చెప్పే ధైర్యం చెయ్యలే, అదే తమిళ్ లో ఏదైనా పాట తప్పుగా పాడుతే అక్కడి ప్రజలు గాయకులు సంగీత దర్శకులు ఊరుకుంటారా??👊👊😡🤬🤬
Chitra garu shreya max fluent ga paadutharu
Kgf
Conclusion anchor garidi ok.
మరి ఎందుకు మేడం మన తెలుగు సింగర్స్ తో ఎందుకు పాడించరు..
Ra Amma chilakkamma music director mani Sharma garu so aayana correct chesi untaaru.
Trend enti Sri lekha garu.correct cheyali kada.Telugu ante chulakana andariki.asalu thanu okka de singer unnattu thana chethe padisthunnaru.
Ayana chetha padinchakandi. Basha radhu vadiki
సంగీతం లో కావలసింది శ్రావ్యం ,వినసొంపుగా ఉండటం. భాషకు ఎందుకు అంత ప్రాధాన్యత? మ్యూజిక్ ఐస్ డివైన్. భాష కావాలంటే గరికె...
😅😅Ivida name eh first time vintna
Rahman kottha singers ni encourage cheyyadam thappu...Sid sriram Telugu lo paadithe thappu...Telugu vaallu rendu states ayinayi ante idhi mana hypocrisy ne...ika ulte ki vasthe . Tamil vaallu Telugu Vaallani gulte antaru ...😂
Mana telugu music directors chesina vaatilone inkaa yekkuva thappuluntaai
Anurag kulakarni is best
ఆరంజ్ సినిమాలో అయితే ఘోరం. చిలిపిగా.. అనే పాటలో 'సంకెళ్లా' ను 'సంకెలా' అని పాడారు.
సంగీతం అనేది యూనివర్సల్
ఆ విషయం లో sid ని టచ్ చేయగలిగే తెలుగు గాయకులు లేరు
vunnaru.. kaani ivvaru telugu singers ki chance.
Endhuku leru...Telugu matrame kadhu...Anni languages lo unnaru.....
సినిమా పాటలు కాకుండా శాస్త్రీయ సంగీత కచేరి ఇవ్వగలిగిన పేరుపొందిన తెలుగు గాయకులు ఎవరు?
@@leelakrishna2729 Peru ..shastreeyam.dwara raledhu sir...bayata concerts istene vachindi Sid ki kuda....atane cheppadu
@@sricharansharma7853 జేస్ దాస్ కూడా కొన్ని అక్షరాలు పలక లేడు కానీ శాస్త్రీయ సంగీతం లో ఆయన సాటి మనవారు లేరు
క్ష పలక లేడు ఇలా పలకలేక పోవటం ప్రాంతీయ వైవిధ్యమే కానీ దోషం కాదు
Sid చిన్నవాడు మన వాళ్లకంటే ఉన్నతంగా ఎదుగుతుండటం తో మన ఏడుపు అంతే
Asalu evida industry ki vachinapudu kotha vallu kada, koncham mataladetapudu andariki respect evamanandi ,evida emina ipudu chegalada ledu kada mundu evida gurinchi prove chesukomanadi chala arrogant ga mataladuthondi, asalu evida u yala interview chesaru.
Manaki baitnundi techukovadam alavatey.
ట్రెండ్ పేరు చెప్పి భాషను కూనీచేస్తారా తెలుగును తెలుగులో పలికించండి జేసుదాస్ గారూ పి.లీల గారూ ఎల్.ఆర్.ఈశ్వరి గారూ తెలుగు వారు కాదు ఇలా సమర్థించకండి
Language problem khadu talent vundali
voice maree peelaga untadi.padedi mala femala eeyana padedi thelvadu..we can not consider sidh a worthful singer...
తమిళ్ పాటను తెలుగు వాళ్లు పాడి వాళ్ల భాషను అపసవ్యంగా పాడితే వాళ్ళు ఊరుకుంటారా?
Telugu nerchukuni telugu lo paadaali
Please teach him Telugu or stop him from singing.... Telugu songs... Telugunu kuni chestunnadu.... He may be a great singer but what is the use of he kills my language.... First ask him to respect my language..... Not just making money.
🤣🤣
ఒకసారి శంకర్ మహాదేవన్ గారి పాటలు వినండి....తెలుగులో స్పష్టంగా ఎలా పాడాలో ఆయన్ని చూసి మన తెలుగు గాయకులే నేర్చుకోవచ్చు.....
పరభాషా గాయకులు..భాష రాకపోవడం వంటివి ఎం ఉండవు...సంగీతానికి భాష లేనే లేదు. చిత్ర గారు ఎన్ని ఏళ్ల నుంచి తెలుగులో పాడుతున్నరు, ఎప్పుడైనా ఆవిడకి తెలుగు రాదు అనిపించేట్టు పాడరా? లేదు కదా, ఇప్పటికీ కొన్ని వేల పాటలు తెలుగు లో పాడి ఉంటారు ఆవిడ, మరి ఇప్పటి శ్రేయ ఘోషల్ కూడా శ్రద్ధ పెట్టి తెలుగు తెలుగు లా వినిపించేట్టు 60-80% ప్రయత్నం చేస్తుంది, అలాగే కార్తిక్, విజయ్ ప్రకాష్ లాంటి ఎంతో మంది ఉన్నారు. సుశీల గారు, బాలు గారు, జానకి అమ్మ వీళ్ళందరూ కూడా తమిళ్ లో అద్భుతంగా పాడతారు. కాబట్టి సింగెర్స్ పెట్టే శ్రదధాభక్తులతో ముడి పడి ఉంటుంది ఉచ్చరింపు, భాష అన్ని కూడా.
Chitra gaaru kuda basha nerchukone padtharu anta
@@im_divvi అవను ఆవిడని తప్పు పట్టే అరహత కూడా మనకు లేదు...చాలా గొప్ప గాయని🙏
Karthik గారు తెలుగులో ఒక ప్రభంజనం సృష్టించారు ,ఆయన ఒక లెజెండ్❤️
Pls Telugu ni bathikinchandi, chavata music directors
Telugu ki tegulu pattinche la paadadame fashion, trend kada.
Sid sriram should learn Telugu first. You are charging more than 10 lakhs for one song. How can you be so ignorant about Telugu language. Show some respect to the language which is giving you crores of rupees.
Sid Sriram ki Telugu patalu mechnical ka paduthadu. Andhulo Jeevan undadho. Local singers sing far better. He does not know telugu properly and does not pronounce words.
Meeku telugu vachina singers dhorakadam ledha
Sid sreeram most irritating singer
Faltu gallu andaru patagalle