Bhakta Kannappa Songs - Aakasam Dinchala - Krishnam Raju - Vanisree | Old Telugu Songs | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 2.5K

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 3 ปีที่แล้ว +353

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

  • @girirao8208
    @girirao8208 2 ปีที่แล้ว +110

    కృష్ణంరాజు గారి సినీ జీవితంలో ఇదొక అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే పాట.

  • @jagadishdantupalli4187
    @jagadishdantupalli4187 3 ปีที่แล้ว +97

    అబ్బా ఎంత చక్కగా తీర్చిదిద్దారు ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదాలు అలాగే ఈ పాట కు డాన్స్ చేసిన వారికి నా ధన్యవాదాలు

    • @jaganath8846
      @jaganath8846 10 หลายเดือนก่อน +1

      Super song

    • @BoggulaSrinivasrao
      @BoggulaSrinivasrao 10 หลายเดือนก่อน +1

      బాపు గారి మనసు నుండి జాలు వారిన
      అద్భుతమైన సినిమా......
      అద్భుతం మహా అద్భుతం ఎన్నిసార్లు చూసిన విన్న ఆ పాటల దాహం తీరదు
      ( నాకు బాపు గారితో కూర్చొని మాట్లాడిన
      అదృష్టం దక్కినందుకు భగవంతునికి
      నా హృదయ పూర్వక కోటి కృతజ్ఞతలు )
      🌹🙏🙏🙏🌹

    • @SudrashanreddyKarnati
      @SudrashanreddyKarnati 5 หลายเดือนก่อน

      Koon ex c ho​@@jaganath8846g

    • @sampaththulishala2317
      @sampaththulishala2317 24 วันที่ผ่านมา

      😊😊😊😅😅😅😅😅😊😅a😊😊😅😊😊😊😊😊😅😅😊😅😅​@@jaganath8846

  • @bhashag3904
    @bhashag3904 6 หลายเดือนก่อน +65

    రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు &వాణిశ్రీ , బాపు&రమణ గార్ల కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన ఈ ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍

    • @JayaRam-cp6ev
      @JayaRam-cp6ev 4 หลายเดือนก่อน +2

      😅😅

    • @NarayanaNarayana-sn1zi
      @NarayanaNarayana-sn1zi 3 หลายเดือนก่อน

      😊ip​@@JayaRam-cp6ev

    • @rajakumari508
      @rajakumari508 2 หลายเดือนก่อน

      Raji prakash ki ankitam❤❤❤❤❤

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 ปีที่แล้ว +57

    ఏం పాటండీ.. ఏం పాటండీ.. అద్భుతమైన పాటండీ.. ఎన్ని లక్షల సార్లు విన్నా ఇంకా.. ఇంకా వినాలనిపిస్తుంది..💕💕💕👌👌👌🙏🙏🙏

    • @vamsiragula
      @vamsiragula 7 หลายเดือนก่อน +1

      🎉

  • @manikantakella6380
    @manikantakella6380 6 หลายเดือนก่อน +339

    2024 లో వింటున్న వాళ్ళు ఎంత మంది ❤😊

    • @ak47gun43
      @ak47gun43 6 หลายเดือนก่อน +25

      🙋

    • @vmallesh2555
      @vmallesh2555 5 หลายเดือนก่อน +8

      Me

    • @sridharsridhar7947
      @sridharsridhar7947 5 หลายเดือนก่อน +3

      😅😢😮😊🎉😂😢😮😅😊

    • @sridharsridhar7947
      @sridharsridhar7947 5 หลายเดือนก่อน +1

      😊😅😮😮😮😮😮😮😮😮🎉

    • @kesaramsiddeshwar1933
      @kesaramsiddeshwar1933 5 หลายเดือนก่อน +2

      2024 lo kuda no 1

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 4 หลายเดือนก่อน +95

    2024 లో ఈసాంగ్ చూసేవాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి. అంతే.

    • @muralikrishna9268
      @muralikrishna9268 หลายเดือนก่อน +2

      డైలీ చూస్తాము ఎవర్ గ్రీన్ సాంగ్ నేను కన్నడ కానీ ఈసొంగ్ అంటే.... చాలా ఈస్టం

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 ปีที่แล้ว +97

    ఒక మగవాడి పిలుపులో ఎంత ప్రేమ నిండి ఉంటుందో హృద్యంగా చెప్పిన పాట, నేను ఎన్నోసార్లు ఈ పాట చూసాను. ఇప్పుడు కూడా కొత్తగానే అనిపిస్తుంది వింటుంటే. రామకృష్ణ గారి గాత్రం మధురం, అజరామరం 🙏🏽.

  • @prasadkadaliprasadkadali5434
    @prasadkadaliprasadkadali5434 2 ปีที่แล้ว +113

    ఈ పాట వింటుంటే కల్మషం లేని బాల్యం గుర్తుకు వచ్చి మనసు ప్రశాంతంగా, హాయిగా ఒక అనుభూతి కల్గుతుంది. కల్మషం లేని ఆ కాలo వస్తే ఎంత బాగుంటుంది కదా.

  • @bashag8803
    @bashag8803 2 ปีที่แล้ว +107

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ, మళ్లీ వినాలనిపించే పాట. రామకృష్ణ గారు, సుశీల గార్ల గానం అద్భుతము. కృష్ణంరాజు గారు, వాణిశ్రీ నృత్యం సూపర్👌

    • @anithacheela362
      @anithacheela362 2 ปีที่แล้ว

      ..,....

    • @ch.venugopalreddy3989
      @ch.venugopalreddy3989 ปีที่แล้ว +1

      ఓయ్ పిల్ల వేషానికి వాణిశ్రీ కృష్ణంరాజు ఇద్దరూ బాగున్నారు చాలా

    • @gvn3453
      @gvn3453 ปีที่แล้ว

      O
      L
      L
      Loll
      L l l
      Po o
      L
      Po o
      L
      Ool
      L
      L ok o
      L
      Ll
      O
      Lp ok l
      L.
      L
      L
      Lo plpp o lp plpp ll
      Olll
      L
      L
      Lp o.
      O
      Pllp polo l
      Ol
      Lo l.
      L
      K
      Lolto
      O
      L
      L ok l
      L
      Pl
      L
      Ok
      L
      O
      L
      L
      O
      L
      Lou
      Ooo lp l
      Lol
      O
      L
      L
      L
      Po l
      .
      Ol
      L
      .
      I look oil l lp llpl l
      L
      Lo
      L
      L ok l
      O
      L
      O
      Ool
      Lo o
      Po l
      L
      Ooo of l
      O lo l
      L
      Olll ok moko
      Ok
      Oo
      O
      L ok lp
      The loop l
      Bo
      L
      Lol MN o
      O
      L
      I have l
      .ll
      K.
      Lo oo moko o
      Ool
      Lo o look ooo
      Lo l
      Lo
      L
      Lo oo polio o
      Ml
      L
      Lo l lp
      Ooll
      L
      L
      I lo o
      O
      L
      L lo plpp l
      Oo
      L
      L.l
      L
      Lo lol
      L
      L
      Ol
      L ok o look l
      L
      Lll
      L
      Pllp
      L
      O
      L
      O ok l
      Po lo o Po
      Oo
      L
      L
      .L
      Oo lo lol oo
      Oooo Kim I ll
      O
      N
      .
      L
      Ok
      Oo
      Lo
      L
      Member l
      L
      L
      L
      L
      L
      L
      Ok oll
      K
      L
      Lo oo
      L
      Pllp l
      L
      L
      L
      L
      L
      L
      O
      Lou o
      L
      Lo
      The polo loo lollipop l
      L
      L lo ll
      L
      L
      Kl
      L
      L.
      Oo
      L
      O
      L
      L
      L
      L
      Lo lol
      Lo lol oo
      Lo
      O lot
      O lo
      L
      Oloo
      Ok l
      🇦🇽🇦🇽.
      🇦🇽
      🇦🇱🇦🇽
      🇦🇽🇦🇽🇦🇱🇦🇽🇦🇽🇦🇼
      🇦🇽
      🇦🇽🚻⚠.⚠.🚻
      .⚠
      🛅🚺


      🚻🚺⚠
      ⚠⚠

      🚺
      🚻🚻



      .⚠
      🚻


      🚻


      ⚠⚠

      ⚠🚻




      ⚠🚻
      ⚠🚻
      🚻🚻🚻
      🚺
      🚻🚻🚻🚻


      .
      🚻⚠🚺
      🚻🚻
      🚻

      🚻
      🚻🚺
      🚻🚻🚺
      🚻⚠
      ⚠🚺🛅

      ⚠.
      🚻
      ⚠🚻🚺⚠
      🚺

      🚻



      🚺
      ⚠🚯⚠

      🚻⚠




      🚺



      .⚠
      .


      🚻
      🚻🛅⚠
      🚺

      🚺



      ⚠🚻
      🚻
      🛅
      🚻🚺🚺⚠🚺
      🚻
      ⚠⚠
      🚺⚠⚠⚠
      🚻🚻
      🚻🚻

      🚻
      🛅🚻


      ⚠⚠
      ⚠⚠⚠⚠⚠
      ⚠🚻
      🚻🚺



      🚻⚠🚻🛅🚻⚠
      ⚠🚾⚠

      ⚠⚠



      .⚠

      🚺⚠🚺
      ⚠⚠





      🚻⚠
      .
      .
      ⚠⚠

      🇦🇽.
      O lo
      Polio l
      L
      Plop o look
      Pllp l

    • @krishnareddy6432
      @krishnareddy6432 8 หลายเดือนก่อน

      😊😂😂😂 DC

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 ปีที่แล้ว +90

    బాధల్లో ఉన్నప్పుడు సంతోషం కోసం ఎక్కడెక్కడో వవెతుక్కుంటూము ఇలాంటి పాటలు వింటే చులు అన్ని మర్చిపోతాము

  • @PRADEEPKUMAR-pq6pj
    @PRADEEPKUMAR-pq6pj 2 ปีที่แล้ว +83

    ఆ తరం, ఈ తరం, ఏ తరమైన ఇలాంటి పాటలు మనసుకు హాయి గా ఉంటుంది

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +67

    అబ్బా ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ రామకృష్ణ గారు అమూల్యమైన గాత్రం 🙏🙏

    • @0096594
      @0096594 ปีที่แล้ว

      Avunandi malli malli vinali anipistundi

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym 9 หลายเดือนก่อน +1

      ❤I love this song so much ❤

  • @rvs8616
    @rvs8616 4 ปีที่แล้ว +110

    భక్త కన్నప్ప వంటి భక్తులే.... ఆడదాని సొగసుని అందాన్నీ అతి మధురాన్ని.... పొగడక తప్పదు....
    ప్రకృతి అందాలను తలదన్నే సొగసు మగువలకే సొంతం....

    • @manikesreenivasulu3189
      @manikesreenivasulu3189 3 ปีที่แล้ว +4

      You said very nice and excellent

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว +6

      Baabu
      Baktha kannappa alaa paadaledhu,adhi cinima kabatti alanti songs create chesthe success avuthundhi.

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว +1

      @@manikesreenivasulu3189
      No excellent thappu

    • @ramanabathina436
      @ramanabathina436 2 ปีที่แล้ว

      @@Loka963 by guy>my my by by by by

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      Hi. Avunu. Kadhaa.

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 2 ปีที่แล้ว +92

    V రామకృష్ణ గారి మధుర గళం నుండి జాలువారిన మధుర గీతం....

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +106

    భక్త కన్నప్ప.కృష్ణాము రాజు.మరియు
    వాణిశ్రీ నటించిన సూపర్ మూవీ.సూపర్
    సాంగ్.ఆకాశం దించాల.

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 3 ปีที่แล้ว +168

    రామకృష్ణ గారు సుశీలమ్మ గారు మీ గాత్రం అద్భుతం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిoచే పాట!

    • @rambabulavuri5820
      @rambabulavuri5820 3 ปีที่แล้ว +4

      Eppudu eepata teeyagalara.

    • @sagargatla
      @sagargatla 2 ปีที่แล้ว +1

      Susheelamma 🙏🙏🙏.

    • @govardhanreddy2676
      @govardhanreddy2676 2 ปีที่แล้ว

      @@sagargatla తప్పే sar సుశీలమ్మ గారు

    • @myadaih6916
      @myadaih6916 2 ปีที่แล้ว

      @@sagargatla p

    • @myadaih6916
      @myadaih6916 2 ปีที่แล้ว +1

      @@govardhanreddy2676 ploappl
      Ppa

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 2 ปีที่แล้ว +56

    శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏 శివాయ నమః🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @JagannadamChinna
      @JagannadamChinna 11 หลายเดือนก่อน

      😊

    • @ABCDef-xx1kj
      @ABCDef-xx1kj 9 หลายเดือนก่อน

      ​@@JagannadamChinna😮😢😢😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😊😮😅😅😅😮😮😮😮😢😮😮😮😮😢😢😮😮😮😅😅😮😮😢😢😮😮😮😮😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @laxmanshastry6611
      @laxmanshastry6611 8 หลายเดือนก่อน

      ​@@JagannadamChinna😮😮😮😅😅😅😅😅

  • @vupparipallysatyanarayana3433
    @vupparipallysatyanarayana3433 2 ปีที่แล้ว +11

    ఇప్పటికి మేము ఉంటున్న ప్రాంతంలొ ఒక పెద్దాయన ఈ పాటలు పెట్టుకొని పువ్వులు అమ్ముకుంటు ప్రతి రోజు వస్తాడు ఈ పాట వినిపించింది అంటె పువ్వుల బండి వచ్చింది అనుకుంటాం

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 2 ปีที่แล้ว +312

    ఈ సాంగ్స్ ఇష్టమైన వారు ఒక లైక్ వేసుకోండి

    • @RAMASWAMYRAMASWAMY-jr3le
      @RAMASWAMYRAMASWAMY-jr3le ปีที่แล้ว +3

      Entha pogadina saripodu antha manchi pata.

    • @govindrajvd
      @govindrajvd 10 หลายเดือนก่อน +2

      ​@@RAMASWAMYRAMASWAMY-jr3le😊

    • @YedukondaluLanka
      @YedukondaluLanka 6 หลายเดือนก่อน

      You 7​@@govindrajvd

  • @sagiliprakashrao8889
    @sagiliprakashrao8889 5 ปีที่แล้ว +16

    వేటూరిగారు,రామకృష్ణగారు తెలుగుప్రజలకు ఇచిన మంచి యుగళగీతం,వాణిశ్రీఅదుర్స్ క్రిష్ణంరాజురియల్ హీరో .ఎం పాట,అండి బాబు

  • @koteshwarpentukar1838
    @koteshwarpentukar1838 3 ปีที่แล้ว +8

    జీవితంలో మరుపురాని పాట ఇది....చాలా బాగుంటుంది...ఆల్​ టైమ్​ హిట్​ సాంగ్​..గొప్ప సింగర్స్​ రామకృష్ణ, సుశీల గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు....

  • @prabhakarperumandla9212
    @prabhakarperumandla9212 4 ปีที่แล้ว +147

    అంతరించిన ప్రకృతి.... అడుగంటిన మానవ సంబంధాల.....నడుమ ఈ పాట వింటే కవికి,నటులకు హ్యాట్సాఫ్ చెప్పాలి..ఆనాటి విషయాలను దృశ్యాలను గుర్తు చేసినందుకు👌

  • @kapshashankarsingh6545
    @kapshashankarsingh6545 3 หลายเดือนก่อน +3

    అంతం లేని అద్భుతం ఈ పాట...
    ఈ పాట అజరామరం...
    వినే కొద్ది తేనెలూరే అమృత భాండం...
    మనస్సును సేద తీర్చే మందార మకరంద సుమ మాలికా తల్పం ఈ పాటలోని పద కోశము...
    ఆహా! వర్ణించడానికి మాటలు చాలవు...
    యుగ యుగాలుగా విరాజిల్లు సాహితీ సౌరభాలు వెదజల్లే పూల మాలలు ఇందులోని పద మాలికలు...🎉🎉🎉🎉🎉🎉

  • @arunsugun329
    @arunsugun329 2 ปีที่แล้ว +8

    భక్తకన్నప్ప సినిమా ప్రభాస్ అనుష్కలతో తీయాలని కృష్ణంరాజు చివరి కోరిక

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +41

    ఆనాటి నుంచి ఆ మధురమైన పాటలు వింటూ బతికాము కాబట్టి ఈనాటి వరకు గట్టిగా ఉండగలిగాము గత తీపి గురుతులు ‌నెమరేసుకోవలసిందే ఆరోజులు మళ్ళీ ఇంకెక్కడ వస్తాయి 🙏

    • @praveenk3309
      @praveenk3309 2 ปีที่แล้ว +2

      ఎధేమైన మన తరం అద్రుష్టo

    • @prabhakarbodika4110
      @prabhakarbodika4110 2 ปีที่แล้ว

      @@praveenk3309 ààààaàààaàààaàaààaààaààaaààààaaaàaàßsßSS

    • @jampalanageswararao7179
      @jampalanageswararao7179 2 ปีที่แล้ว +1

      Supar

    • @gopalakrishna7215
      @gopalakrishna7215 2 ปีที่แล้ว

      Excellent posting .A beautiful song .ever green hit

    • @ksureshbabu6995
      @ksureshbabu6995 2 ปีที่แล้ว

      @@jampalanageswararao7179 à0p

  • @ayodhyanaroju5098
    @ayodhyanaroju5098 3 ปีที่แล้ว +62

    సంగీత మాధుర్యం ప్రకృతిని వర్ణించిన తీరు. వర్ణనాతీతం

  • @sriramulukunde6333
    @sriramulukunde6333 4 ปีที่แล้ว +35

    ఇలాంటి మరుపురాని పాటలు మళ్లీ భవిష్యత్తులో చూడలెము

    • @gorlabasker9521
      @gorlabasker9521 4 ปีที่แล้ว

      R
      G

    • @gorantlavenubabu2353
      @gorantlavenubabu2353 4 ปีที่แล้ว

      Super sweet and excellent so cute 🥰😍😘😍🥰🥰🥰🥰😍😎😘😄😘😍🥰😤🗣️👌❤️💝

  • @lntsrs2656
    @lntsrs2656 4 ปีที่แล้ว +79

    చాలా అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు

    • @samakondalreddy9496
      @samakondalreddy9496 3 ปีที่แล้ว +3

      💯 Nijam Uddin
      Super song

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +1

      Nice sweetheart toughtsong

    • @avdsubhrav5905
      @avdsubhrav5905 2 ปีที่แล้ว

      @@samakondalreddy9496 ghgvhvhfnfnfcndngfhjgjycm fkggkgjggkgtk dgmfmgmdmgofcoogv HV
      Ghh

    • @avdsubhrav5905
      @avdsubhrav5905 2 ปีที่แล้ว

      @@samakondalreddy9496 hhuhqa

  • @ravindery191
    @ravindery191 ปีที่แล้ว +5

    Nenu tholisariga chusina movie suryapet venkateshwara talkis 1976 . Just remember. Iam 8 years

  • @user-ne7qn8xe8l
    @user-ne7qn8xe8l 5 ปีที่แล้ว +5

    అసలైన తెలుగు సాహిత్యపు శృంగారం....ఈ పాట...నేటి వికారపు ప్రేమ పాటల్లా కాదు.....

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +11

    This song is one more reason why there is no female singer as good as P. Susheela...Much appreciated.

  • @Sippy1508
    @Sippy1508 4 ปีที่แล้ว +84

    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
    చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు
    ఆకాశం నా నడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా
    పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే ! తెస్తానే !!
    మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే ! తీస్తానే !!
    ఆ... పట్టుతేనె నీకన్నా తీయ్యంగా ఉంటుందా
    మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
    అంతేనా అంతేనా... అవును అంతేరా...
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
    సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే ! చేస్తానే !!
    కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే ! దిద్దేనే !!
    ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
    నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
    అంతేనా అంతేనా... అవును అంతేరా...
    మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా తలంబ్రాలు పొయ్యాలా
    గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా...
    చిత్రం. : భక్త కన్నప్ప (1976)
    సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
    గానం : రామ కృష్ణ, సుశీల
    నటులు : కృష్ణంరాజు, వాణిశ్రీ
    దర్శకుడు: బాపు

    • @sandhyakombathula1940
      @sandhyakombathula1940 3 ปีที่แล้ว +2

      Sandhya

    • @user-my4gy3zc5d
      @user-my4gy3zc5d 3 ปีที่แล้ว +3

      కృతజ్ఞతలు శ్రీనివాసరావు గారు

    • @rvs8616
      @rvs8616 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @laxminarayana80
      @laxminarayana80 3 ปีที่แล้ว +5

      చెవిలో అమృతం పోసినట్లు ఉంది

    • @mahireddy9890
      @mahireddy9890 3 ปีที่แล้ว +3

      రచన c నారాయరెడ్డిగారు 🙏

  • @eppelaxmayya412
    @eppelaxmayya412 3 ปีที่แล้ว +35

    ఎంత హాయిగా ఉందో ఈపాట వింటుంటే

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 2 ปีที่แล้ว +7

    ఆణిముత్యం లాంటి సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే సాంగ్స్ ఇది

  • @paidapunaidugorle3080
    @paidapunaidugorle3080 6 ปีที่แล้ว +47

    అందమైన పాట,అద్భుతమైన సంగీతం మరియు అత్యద్భుతమైన సాహిత్యం...ఎన్నటికీ మరిచిపోలేని పాట...పైడపునాయుడు జి.

  • @toratisreenivasarao3126
    @toratisreenivasarao3126 5 ปีที่แล้ว +44

    భార్య, భర్తలు మద్య అనురాగం ఈ పాట లో ఉంది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +27

    ఇది ఆకాశంనుండి జాలుగారిన అముృతధార పండు వెన్నెలలోఆరుబైట మంచంమీద పండుకొని వెన్నెలను చూస్తు వినాలి మనము నిజంగా స్వర్గం అటే ఎమిటోఅప్పుడు చూడాలి ఎన్ని కష్టాలు వున్న ఇలాంటి పాటలు వింటే అట్టే పోతాయి అది సంగీత మహత్యం 30/4/2020💐💐💐🍇🍇🍇💐💐🍇🍇💐💐🍇💐💐

  • @questioningmistake1328
    @questioningmistake1328 ปีที่แล้ว +20

    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా… సిగలో ఉంచాలా, ఆ ఆ
    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా… సిగలో ఉంచాలా, ఆ ఆ
    చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు
    ఆకాశం నా నడుము నెలవెంక నా నుదురు… సిగలో నువ్వేరా, ఆఆ ఆ
    ఆఆ ఆ ఆఆ ఆ ఆ
    పట్టుతేనె తెమ్మంటే… చెట్టెక్కి తెస్తానే, తెస్తానే
    మిన్నాగు మణినైనా… పుట్టలోంచి తీస్తానే, తీస్తానే
    ఆఆ ఆ ఆ..పట్టుతేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
    మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
    అంతేనా అంతేనా..!
    అవును..! అంతేరా, ఆ ఆ ఓ
    భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా, ఆఆ
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా… కౌగిట్లో కరిగేరా
    సూరీడు ఎర్రదనం… సిందూరం చేస్తానే, చేస్తానే
    కరిమబ్బు నల్లదనం… కాటుక దిద్దేనే, దిద్దేనే
    ఆ ఆఆ..నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
    నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
    అంతేనా అంతేనా..!
    అవును..! అంతేరా, ఆ ఆ… హ్హ హ్హ
    మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా
    తలంబ్రాలు పొయ్యాలా
    ఆ..గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
    ఆ ఆ అహహా… మ్ మ్ మ్

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว +15

    ఆరోజుల్లో అందరి నోళ్లలో పలికిన పాట ఇది.ఈ సినిమా మొత్తం చిత్రీకరణ శ్రీకాళహస్తి, వరదయ్యపాలెం లోని ఉబ్బలమడుగు యందు జరిగినది.

  • @maddilety01071969
    @maddilety01071969 6 ปีที่แล้ว +27

    సంగీతం, సాహిత్యం, అభినయానికి ప్రాధాన్యత ఉన్న అప్పటి రోజుల్లో తెలుగు చిత్రసీమన తీర్చిదిద్దిన కళాఖండాలను ఎన్నిసార్లు ఆస్వాదించినా నిత్య నూతనంగానే ఉంటాయి....

  • @kumarreddy6539
    @kumarreddy6539 5 ปีที่แล้ว +57

    కృష్ణమరాజు గారు ఈ పాట చాలా చాలా బాగుంది

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m 5 ปีที่แล้ว +17

    ఇలాంటి మధురమైన పాటలు ఈరోజుళ్లో కూడా వస్తే ఎంతబాగుంటుందో

  • @umamaheswarreddy8854
    @umamaheswarreddy8854 4 ปีที่แล้ว +25

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట, వింటుంటే మనసు పులకించి పోతుంది

    • @SudarshanG-f3l
      @SudarshanG-f3l 5 หลายเดือนก่อน

      Super super gajjelli Sudarshan

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 4 ปีที่แล้ว +30

    ఇంత అ ద్భుత మైన పాటలు వినాలంటే
    ఎంతో అదృష్టం ఉండాలి

  • @esrilakshmi
    @esrilakshmi 4 ปีที่แล้ว +22

    చాలా చక్కని పాట,ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది,

  • @doraddon11
    @doraddon11 3 ปีที่แล้ว +31

    I just played this song for my mom... D happiness felt by mom is immense...thanks to all who delivered such a beautiful song...

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 ปีที่แล้ว +81

    రామకృష్ణ గారి గొంతు ఈ పాటకి ప్రాణం.

  • @shanvi18520
    @shanvi18520 8 วันที่ผ่านมา +1

    Awesome song🎉🎉mesmerizing rebel and vanisree performance superb🎉🎉🎉🎉🎉🎉

  • @ajaybabu101
    @ajaybabu101 2 ปีที่แล้ว +20

    Melody king satyam tune super, మహాకవి అరుద్ర సాహిత్యం అద్బుతం, Ramakrishna, susheela voice excellent. Machha Ajay babu.

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +289

    What a song. one of the my favourite song. ఇంత గొప్ప సాహిత్యం ఇచ్చిన రచయితకు శతకోటి వందనాలు..
    మున్నా

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 ปีที่แล้ว +12

    అద్భుతమైన ఈ పాటని నా చిన్నపుడు నుండి వింటున్నాను ఎన్ని సార్లు విన్నా ఇంకా కొట్టగానే ఉంటుంది సూపర్ 👌👍

  • @atsravanianjaneyulu3649
    @atsravanianjaneyulu3649 5 ปีที่แล้ว +24

    పాత పాటలంటే నా కెంతో ఇష్టం

  • @kandivamshi930
    @kandivamshi930 2 ปีที่แล้ว +2

    హీరో అసాధ్యం అయిన పనులు చేస్తా ..అని అంటాడుexample .. ఆకాశం వంచాలా... హీరోయిన్ .. ప్రేమ గా నువ్వు చేసే మామూలు పనులే చాలు అని జవాబిచ్చింది.... what a song..

  • @manojgowadamanojgowada4624
    @manojgowadamanojgowada4624 4 ปีที่แล้ว +2

    Vaanisreegaaru meeru suuper

  • @srinivasraoreesu6098
    @srinivasraoreesu6098 6 ปีที่แล้ว +34

    ఇలాంటి పాట మన మనుసలో ఎప్పుడూ ఉంచాలి.

  • @rssrinivas4552
    @rssrinivas4552 4 ปีที่แล้ว +181

    ఆ సినిమా తీసిన రోజుల్లో అడవులు కొండలు ఎటువంటి మైనింగ్ లేకుండా రియల్ ఎస్టేట్ లేకుండా ఎంతో పచ్చగా ఉండేవి . ఆ రోజులే వేరు . నెలకి 5000 జీతం ఉన్నవాడు కూడా ఎంతో సంతోషంగా బతికేవాడు

  • @marrajuannamneedi3482
    @marrajuannamneedi3482 5 ปีที่แล้ว +25

    వాణిశ్రీ & క్రిష్ణంరాజు గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ఎప్పటికీ అజరామరం

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR 8 วันที่ผ่านมา +2

    2050 లో ఎంతమంది చూస్తారు 😂😢😂😢❤

  • @saisrinuvas3794
    @saisrinuvas3794 ปีที่แล้ว +68

    2022 లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి

    • @suryamachavarapu9349
      @suryamachavarapu9349 ปีที่แล้ว +5

      2023లో కూడా వింటున్నాం

    • @gvakhilsaketh1534
      @gvakhilsaketh1534 11 หลายเดือนก่อน +2

      It's 2023

    • @sudhakarbabu349
      @sudhakarbabu349 11 หลายเดือนก่อน

      Y😂​@@suryamachavarapu9349

    • @bhaskarregumudi1124
      @bhaskarregumudi1124 11 หลายเดือนก่อน

      మా నాన్నగారి ఫెవరేట్ హీరో
      నా ఫెవరేట్ సాంగ్

    • @saiteja2386
      @saiteja2386 11 หลายเดือนก่อน

      2023❤

  • @nvsraju5319
    @nvsraju5319 3 ปีที่แล้ว +16

    Great melody with nice beats with VRK sir and PSuseela amma.. The best expressions of KR Uncle and Vanisri Aunty.

  • @jacobsamuel3180
    @jacobsamuel3180 7 ปีที่แล้ว +45

    Golden song with rich lyrics & locale, close to Nature - the duo bestowed expressions galore.He masculine , original with no histrionics, She the vibrant ethnic style queen.

  • @boyaanjaneyulu4209
    @boyaanjaneyulu4209 3 ปีที่แล้ว +5

    ఈ పాట వింటున్నత సేపు మనసు తేలికగా ప్రశాంతంగా ఉంది

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 3 ปีที่แล้ว +24

    One of hit songs of Late VRK, is eternal hats off to him nd Susheelamma legendary no words to express about her🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 ปีที่แล้ว +11

    ఆకాశం అంచుల్లో.. అద్భుతమైన సాహిత్యం.

  • @kanugumahesh6088
    @kanugumahesh6088 5 ปีที่แล้ว +5

    రాజు రాజు అంటారు ఎవరబ్బా ఎలా ఉంటాడు అనుకునేవాడిని కానీ ఈపాట చూసాక రాజు రాజే అదే మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గరే

  • @nmteluguofficial8081
    @nmteluguofficial8081 ปีที่แล้ว +4

    శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆటో రాంప్రసాద్ చాలా బాగా చేశారు. అక్కడ చూసిన తరువాత నేను ఇక్కడ మళ్ళీ ఈ పాట వింటున్నాను.

  • @ayodhyanaroju5098
    @ayodhyanaroju5098 3 ปีที่แล้ว +11

    ఎన్ని సార్లు విన్న. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @anandachukolu6815
    @anandachukolu6815 4 ปีที่แล้ว +15

    వి. రామకృష్ణ గారు పాడిన పాటల్లో ఈ పాట మధురమైనది

  • @kotyaramavath5451
    @kotyaramavath5451 5 ปีที่แล้ว +103

    ఈపాట వింటే అడవి లోని అందాలు గుర్తింపు వస్తుంది R.k.Nayak old is gold

    • @DT-eg4ip
      @DT-eg4ip 4 ปีที่แล้ว +1

      I do not understand but came here to listen the song from tiktok 😏 melody is awesome

    • @bhanuprakeshreddy5072
      @bhanuprakeshreddy5072 3 ปีที่แล้ว

      I'm OOF x d u pipcp

    • @rachakondanagabusan6843
      @rachakondanagabusan6843 3 ปีที่แล้ว

      Y

    • @showkathkhansshoukathkhan3039
      @showkathkhansshoukathkhan3039 3 ปีที่แล้ว

      @@DT-eg4ip 1y311y111111u311111uy111311y1131u311y3313y331111i1111p11113131y112y11y11yy111t111113y1341tu1311i1t1y11tiu1311io1t114i1131y113y11u14111i1t13y11u1uu11y1313111uy111y111111111y111141111y11u1t111i11y113uto13toy1131iy11111y11111i1ti3u1111y1311y11ot1u1113111111111y13y111y11131i1y11y111111111111i34y113y11111o1111y112411i1y111111y111111131ut111t11y1i1t131y111i1111111111131114y111131yt113y113i11u1o1i1u1111y1o1o11i1i1y1i1i13u1t1i1y11t3y11to5i1u1114y1111111111113311111t111113yy12y11111i311ti11i12t111i111iti11y1311i3o1toi11111u13111it1i11i11111y11111111i11y1y1111it11111i1y1ito31y311y111y111y1iu1l111311i1i1i14uy111111u1yi11i1t111u111i1t111y11t111111t111111i1y1i11111i111ti11111111p1111113y11111111111111y1111y111iiyy1111111111y11i111i111111111ii2u1111111u111111111iy11u12iiti1111413113y11311y1114yy113tt11111t1iy11y12uy1i1y1411y11oy11113y1y11l33y33ut11tiii33y12i1iiii1ti1i31t1u1i1i11111i1i33131ti3t4u33113111y11111iy1yt1it1ii1y1y134i1iy14i11t11i11ii1iiiioiy111yii1o11iiiiiiii111oo4tiio3y311oo1tooi13iy11111111111112ti111t1i11y12121o11111i11t1i14it11y11112it11p114i111t111i41u111iitii1iiti1i1y111i3113y3y3yo13itiioo3ii3i1i1iiiii3y3iii313tii1 ii iy313t1i14ii314ititti1iii31t1yu31y3ti333y31l1ti1u3y331tiii33oyy3i13ti1i1111i11y3tiiiui1iiy33iy1ii1112it13ity1i13y114it1o3y1i311ii111111iy111t1it11iot111i113yi114p11oit11tii11321i1411iiiti1ti1iiy1 to t1111i11111111iu2i1i313y1111y133ut11y111ti11y13141ti111y1114112i1y31i1u1y1111y111111111t1to141t11111i21i11y2111ii1i21213ot112i24111111i1i2ii1y12u4i11111i14itiy111i4y1i3i11311i11t3uy31i14y3ii1111ii1i111i13y1o11111to111111t11y1t1i131i1u33y111tiiy1i11111111i1i the ti11i1y111y111111yy1i113y1i1t13ti331yy131y1331tio3y11i31y114111i113i to 1111u1y111141t111ti111y11i11y1i1ii1t1i1141111i1to11ii14oi1111y124i124oi2u2y1111it22i2itii4111y21133t11i1y111i111ii12iy1ii1t1i1i111i11y1111yii1t1111y1yi4ii13ti1133ty111i1y1ioi131t1iiy1111i31 ii tiii1111ly11i1111t22iii3tii11i1ii11ii11i1t111141111i1il1i3t111312it11iiiiy113y31ti3tii3y3tii3ti3 ettu ii 1yiy1iti11i43y3tiii1iii1113ytii14ii1u31i4y4i11i1i31111ii13iy3 ii yi411iy1ii3oioi14oi1i ii iu31u1u31ti13ti3iiii1iio3t3t3iti3ittii1ii1i11i131y11i3y111ii3iiy11itii3i314y1i1ti131111111iiti1y13113133443yu331i1itu1141i1tiiti3t1iii1i1ito3tiiii3ti31ti13ii4y4y134i31iy34t3y34ti3tti1y1iitiiy132ii11i1l1i1y1tuy41i11i133lii1ii11y2u31t1iitiii1ii1iiii1oit11ti11ti311ii1iit1i1tu1itiiiit4iitio13iy1y4ii1ii114ii1ti1i111y1y11111y112111i143ti31y33ti1tii131y1ti1y33ti31yi3yitittiiy1iuti3y11iiiiiii3i1iii131tti31i1iiii1i1tii3i1otii1i11y13yii111111i11i1tiii3iiiitiopi1i111iititi11iiiii31iii33itiii3tiiy1iii1iii1i111ti111iyii3i1111iiy11ii1it111y1i3y11413uyi111i11111iiip111y14y13yo3ti3y441y113y13y11ii1ti1tiiiiiiii1iti1iitiii11iiiu1ti1111ii3tiii11i11iiotiii1i1ii1111i ettu 3oti1o13oiti14u14it4i31i311u3i1131i11111ti1ii111i11i1it1111i1i1toy111i1111111y1i11i1i11133i1111i1114i1i1y111iiiy111it11o1 ii y31111ii14ii1i43111111ti11111i3iut1i1ii11t11iy1oiit11111 it 1t111iy11iy1i11i1u1ii11i1uiy1i13ii113yy1111y1iy1111111y3i11111ti12t1it1111111i411iy111113111111i11i11t1i11ii1i11111111i1111y111y1i11y11t31212 ii y3t1tii1i3111iii1uy1ioy11i1i3111 ii 1toyy512131y12111it24iii3121tt114i1t1i111iy112t1lt4i3ut11i111i111i111i111i11ii1t1111iy1111111i3i1y11i1i11i11i312it11111111i1y11t141i11211i1 11 ii11i1111y1i11iii1y3y13ti13111u31y1ii11iii11111iito4y11ii1y11111122i1t11i1t11111i1114ti11111i11111ii1i1o111o11i11i1111i111111111i1ii111111111t111i11t111y111y1o1111ii13y11t11111111i to y4t1ii1iii113i4y23iiotiii1ii13y111i1tii11t11141u11y131411111i111y1ti111111111y1111y1ii111i1ti14i1111ii114y1y11tu3113t113y11111ii1iy1i112y1111i11y1131y11i41y3tii111ii eye 12i11iti1i1i12i1111o1i1t41u1iit11i1i13y3313 ii i1111t111i1iiyi1i1titi1i11t144y13iyt1111i11t11i4iti4y11i3ti1tii1tiutiitiy1ii1y1itii11t11i4i 11 1ti331iy1i111i1iy11y1i131i111 ettu ti1et1eiti11y113ii121y111iiiiitiiy111i11iitiiii11131itiiii1i1111y1134ii1t1131iy11ti11411it1iy11ii1ii33111111 11 tii1itiy1i1111111i11i1u1141iiy1iy11111411iyit1iit1i1iiy31t1ii1y1tii1i4tt11i41i11iti1i1134i111tiit1tii42yi11t11i4yi433ti3y1131y1oi3t11it11ito1ii1o 11 1t1ii1i3ti1i1111i4it3tiiiii1o1i4tiii1ittiiii41y1i111431i1i31y1i3tiitiy1111y1p3iti14ttiy1oti1211i1t1i111p114i31o2i14o1iiy111ii1y311i1i1i114iy1i11iyo1111i141y1ti1i1itiiit33ytii1iii3tiy1iiy111oi1o11 ii 1i1ii31t4y13i3iiti3ii31i11ititiittti14i1 ii tiiiii1131 ii y4y133yyu3141y31i3ii431iii1i14iuiti11tiy3y11i1ti111y4i13uy1tiiti3u4ut3ti1tii1111111i41ti4i1411y1ii11231 ettu 4tiiti1ti4i11i411i1i31113y1ut412yi11i1ti11111i1t114iii1i111i11iii1u1ti12yi1t111i1111y1iyii111yiy111tii1iii3y1i1ti3oy1l1u1y111iu3y4111i13111111i1ti111y1111ii1iti1111il1ti11i1ytii111ii11131y111111iy1to431o11i11t1y1t11ti3y11ti14111131331ii1p1tiiiu31tii1o1iy1iti13tii1i11i1ti13yu1y1ii1y113t11yi1ti1iiiiy1tii1iu41o1i413iy1iy3i1iiii ii y14y11o111i2iy11i1tyi121ti111t1iiti111t1131t1t11i1ii4i122i1ti11iit1o11iui1111111i11t1i1t11111y2i1ty112i1iiy4ii3i1i114it111 up 1ut111y111i4i1y11t111424i1411124i1i1i12i111yy1111111111131i211i1y11112tiitii1i3114iy1ii15i11i1tt214y1111tii1i411t1i41ii to 111i13i411121111u1i1it111i11111t13i1yti44i well 1to131i2i1111141iy2iti41itpii11i1t it 1ti34ti3314i14i4i3tii4i4ti13tii1itii11l1343iiiiiiiii31iiii12iy1ii1i11i3i1y333itii4oti1i1yti111t13tiitiriti1311y1i131pi1ii1ti11111111i1i1o3y113itii1i1itiii3yti1tuy3iiiiiiii1iit1i3y4y4ii4y1iy13uitii31iti1i3tiiitiiiiti3ti1iii1iiitii11oi41ti1i31y11y31i1i31y11ii1i11111331i411i113ii1i311y11111i1111ii11yu41y1y1ii14y111i111i411u3i311iiiiiy1o113y11i1t1131utiitiyt31113y1y1ii11ti13oy14533y11i1i1itio1ti1111i3i13tii1y14l11ii1iiy111iy11114ii1ti1yy11ititi1i1i1tii3toi1i111i3i1ii11iti1ii1i3titi1uy3i11itiiiy33u1tii11i11t11ti333tiiii115113iurtiti31y111y1y4i1iy4i1y1it13i1iti1iti43tiio3iiy34utiiii1iy3t1iiiiy3itiiii3uii1tui1t1tii1iiy3iti1tip1ti111iii313y41tiiiiy11ii1ti111ii111i11i1yt111y111i1u1yiy1y111yy1111111t1iiiy1y331itiiitiu31y11tii31y1i3t1511i3y1iii1i3ti1i111y1i14i31iti3ititi4io4y3y1ty4y3i233iy3iiu4tii3ti311ii4iii3i3yiyu4i1i3uitti41y331u3y3ti3u4i33ii4iii41y1ii44iyi31 ii y4i314ii43itii3i33yu4y43utiiiii2tii31i3i43i4y1131y131y1iy41y3ti1yii13314yi13i1y1i1ii13y1313t31yi3i1111tiittioi14tii113y1113334i1i11y3y11131tir1ti41iy334ui13y1i4i111iii1i31111iy1u1ti3yy31t13y114414i11i1i3i41131i1i1tii1ry131111i1yti311ititti11y3y31ii4u1u1111yt4tiu1o1y3t33y114u32uip3411y131t11113y1i1i334111i3tiiti1i21u11i1oiti11415t411iii1iy1u3ii1ii44y313t11i1y1y1111111llllll3

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 5 ปีที่แล้ว +233

    ఆరుబయట వెన్నెల్లో మంచంపై పడుకొని వినాల్సిన పాటలు ఇవి 🥰🥰🥰

  • @VENKATESHAMPATHURI
    @VENKATESHAMPATHURI หลายเดือนก่อน

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట జీవితంలో వినలేము

  • @srichiranjeevi7509
    @srichiranjeevi7509 7 ปีที่แล้ว +139

    నేను new ఈ పాట old ఐన వింటు ఉంటే ఎంత హాయిగా ఉంది thanku... అందుకే (OLD IS GOLD) అంటారు...🙏

  • @raniprasad8580
    @raniprasad8580 3 ปีที่แล้ว +9

    Superb music with decent lyrics of course melodious voice of susheelamma and Ramakrishna garu

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +4

    EXCELLENT SONG. OLD IS GOLD SONGS. EVER GREEN SONGS. KRISHNAM RAJ AND VANISRI COMBINATION SUPER.

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 หลายเดือนก่อน +1

    కృష్ణం రాజు గారి జీవితం లో అజామారాం భక్త కన్నప్ప వంటి సినిమా. నబోతో నభవిష్యత్ కృష్ణం రాజు గారి, వాణిశ్రీ గారి నటన.

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 ปีที่แล้ว +2

    Hat's off to you. Writer. Singers. Director. Producer. Actors. Great moovi. Super duper songs. Evergreen hit moovi...

  • @araveetikumar4588
    @araveetikumar4588 5 ปีที่แล้ว +81

    తేనె తాగి పాడి ఉంటారు అనుకుట అందుకే అంత బగుంటై

  • @nareshbabu4760
    @nareshbabu4760 5 ปีที่แล้ว +12

    ఓ ప్రేమ జంట తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేశారు

  • @indurama7763
    @indurama7763 3 ปีที่แล้ว +4

    Wa emi aa voice sir nijam ga god's gift meru maku e janmaki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @blueplanet36
    @blueplanet36 4 วันที่ผ่านมา

    FOLK SONG,WITH, SO PROFOUND LITERATURE IN AMBIENCE OF SITUATIONS MAKING MELODIOUS N IMPRESSIVE SONG

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +1

    బాపూ - రమణ , కృష్ణంరాజు, వాణిశ్రీ ల కాంబినేషన్ ఈ సినిమా సత్యం సంగీతం లో ఒక గొప్ప మైలు రాయి. రామ కృష్ణ, సుశీలమ్మ ల గాత్రం అమృత ధార అపురూపం. ఈ జన్మ ధన్యం.

    • @suryaprasadmarripati7179
      @suryaprasadmarripati7179 11 หลายเดือนก่อน +1

      వేటూరి గారి సాహిత్యం మర్చిపోతే ఎలా? కలిపితేనే నూరు శాంతం అవుతుంది!

    • @prathizna97
      @prathizna97 11 หลายเดือนก่อน

      @@suryaprasadmarripati7179 నిజం బ్రో

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 4 ปีที่แล้ว +13

    wonderful song
    చక్కని సాహిత్యం

  • @srinivasaraodamirekula9412
    @srinivasaraodamirekula9412 5 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాటలు వింటూ ఉంటే గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి

    • @luckydugyani
      @luckydugyani 10 หลายเดือนก่อน

      Excellent

  • @kumar0673
    @kumar0673 6 ปีที่แล้ว +30

    At my childhood time I used to listen such golden songs in radio. What a memorable days that was.!🌾🌾🌾🌾🌾

  • @khajapeergate8995
    @khajapeergate8995 หลายเดือนก่อน +1

    MY favourite song
    MY favourite singer's
    my favourite movie
    MY favourite actor's

  • @bhargavinagaraj4999
    @bhargavinagaraj4999 9 หลายเดือนก่อน +1

    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
    ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
    చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు
    ఆకాశం నా నుడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా
    పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే (తెస్తానే)
    మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే (తీస్తానే)
    పట్టుతేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
    మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
    అంతేనా అంతేనా
    అవును అంతేరా
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
    సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే (చేస్తానే)
    కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే (దిద్దేనే)
    నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
    నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
    అంతేనా అంతేనా
    అవును అంతేరా
    మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా
    తలంబ్రాలు పొయ్యాలా
    గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
    ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

  • @BVSBhaskar
    @BVSBhaskar 11 ปีที่แล้ว +15

    Superb song by Ramakrishna and hats off to lyric writer

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 6 ปีที่แล้ว +12

    భార్యభర్తల బంధానికి ప్రతిరూపం

  • @Saigoudchinthakindi
    @Saigoudchinthakindi 7 ปีที่แล้ว +311

    పాత పాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఆ పాటల లోని సాహిత్యం అద్భుతం.

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 2 ปีที่แล้ว +3

    ఈ పాట చాలా సార్లు చూసాను, కృష్ణంరాజు అభినయం చాలా బాగా వుంది.

  • @PT-iy7ep
    @PT-iy7ep 3 ปีที่แล้ว +6

    Telugu songs every green , what a rhyming words.

    • @venkatreddy392
      @venkatreddy392 2 ปีที่แล้ว

      @PT comment on today's songs.

  • @user-zs8oe3tp4o
    @user-zs8oe3tp4o 5 ปีที่แล้ว +210

    ఆరోజులుమళ్ళీరావు ఆరోజుల్లో మంచి తనం ఎక్కవ

  • @mahipalreddyailapuram9800
    @mahipalreddyailapuram9800 5 ปีที่แล้ว +5

    ఇంత మంచి పాటలు ఈ జనరేషన్ కు రావు

  • @kundaramsatyanarayana8338
    @kundaramsatyanarayana8338 4 ปีที่แล้ว +5

    కీశే:రామకృష్ణ గారి మధురమైన పాట .👏👏👏

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas 8 หลายเดือนก่อน +2

    E pata ippativaraku nenu vinaledhu eroje 60 saarlu vinnanu exlent 26/12/20203 Tharvatha epaata vinevaaru ❤❤❤❤❤

  • @DurgaLakshmiNarayana
    @DurgaLakshmiNarayana 8 ปีที่แล้ว +161

    చక్కని పాట ...మంచి సాహిత్యం...తిరుగులేని సంగీతం

  • @ranganathparankusam991
    @ranganathparankusam991 2 ปีที่แล้ว +4

    Lovely nostalgia. My childhod memories restored .. A beauty of a song . Thanks for the upload..

  • @dimaakunda
    @dimaakunda 8 ปีที่แล้ว +48

    sigalo nuvveraaaa .. aaaa. aaaaaaaaaaaa... what a nice N brilliant lyrics... Krishnam Raju's great song in his life time.............. even baahubali wont beat these songs......................................

    • @rajeshwarreddy.k9241
      @rajeshwarreddy.k9241 6 ปีที่แล้ว

      Good song

    • @srinivasaraosilla5152
      @srinivasaraosilla5152 5 ปีที่แล้ว +3

      నీ తొలి చూపు లోనే (జస్టిస్ చౌదరి ) ఏం పాటండి, విన్న కొద్ది, చూస్తున్న కొద్ది, తనివి తీరదు. సంగీతప్రియులకు మరచి పోలేని బహుమతి

    • @bananya-sharanya-reddy8881
      @bananya-sharanya-reddy8881 5 ปีที่แล้ว +1

      Bongulo bhaubhali

  • @snkreddy83
    @snkreddy83 ปีที่แล้ว

    చెవిలో అమృతం పోసినట్లుంది... ఆహా.. ఆ పాత మధురం... నేటికీ కొత్తగా వింటున్నట్లుంది.