శబ్ధపల్లవము | Shabda pallavamu | తెలుగు వ్యాకరణం | Telugu Guruji classes | Dsc online classes
ฝัง
- เผยแพร่เมื่อ 2 เม.ย. 2020
- #శబ్ధపల్లవము #TeluguGurujiClasses #Dsc2020
#అలంకారములు #సంధులు #సమాసాలు #ఛందస్సు
Saparate links for Telugu grammar
1)Anni alankaramulaki
Setty peeraiah alankaramulu: • Setty peeraiah alankar...
2) సంధులు కి
Setty peeraiah sandhulu: • Setty peeraiah sandhulu
3) సమాసాలు కి
Setty peeraiah samasalu: • Setty peeraiah samasalu
4) ఛందస్సు కి
Chandassu: • Chandassu
telugu grammar,setty peeraiah, sandhulu,samasalu,telugu grammar, grammar for competitive exams,alankaralu#luckee entertainment
• Alamkaramulu in Telugu...
• Alankaramulu in Telugu...
• Alankaramulu in Telugu...
• Alamkaramulu in Telugu...
• Alamkaramulu in Telugu...
అనేక ఉదాహరణలతో అర్థవంతంగా చాలా బాగా వివరిస్తున్నారు గురుజీ.
ధన్యవాదములు గురుజీ
Super sir 🙏
సర్ మా లాంటి పేదవారికీ మీ క్లాసులు చాలా ఉపయోగకరంగా ఉంది.
సర్ బాగున్నారా
Ha బాగున్నాను .
Tanq .
ఆరోగ్యం జాగ్రత్త సర్
Super ga chepthunnatu sir
Nice explain sir 🙏🙏🙏, thank you so much sir, please do more videos, 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir Baga chepthunnaru sir
Tq sir tq so much .chala Baga chepparu
Thanq sir
Namaskaram Guruji
మీరు పెట్టినవిడియోలు చూసి నేను నేర్చుకుంటున్నాను
సార్, మీరు మంచి పని చేస్తున్నారు. తెలుగు వ్యాకరణం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న నాలాంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నా వయస్సు 65 సంవత్సరాలు.ఇంతకు ముందు నాకు తెలుగు వ్యాకరణం నేర్చుకోలేననే ఫీలింగ్ ఉండేది.దయచేసి బోధన సమయంలో ధోతి (పంచ) ధరించండి. అది మీ వేషధారణను మెరుగుపరుస్తుంది, గౌరవాన్ని తెస్తుంది.అపార్థం చేసుకోకండి. నేను మీ సంప్రదింపు ఫోన్ నంబర్ పొందవచ్చా? ధన్యవాదాలు.
Sir DSC ki important topics ani complete cheyandi sir please 🙏 tq so much
అయ్యా మీరు చేస్తున్న పని అద్భుతమైన పని సర్
thanks sir
jatiyalaki sabtapallavalaki
teda cheppandi sir
Sir Luk aluk samasam chapandi please 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
Super
సార్ పద్యం లో అర సున్న ఎందుకు పెడతారు. పద్యాని ఎలా రాయాలి, ఎలా పాడాలి, ఆ వీడియోని పెట్టగలరు.
It is nice sir.
గుడ్ explain sir
Tq గురువుగారు 🙏🙏🙏
సాహిత్యం గురించి
Supper sir
@@vakakameswari3336 sahithyam gurnchi DSC lo sgt ki adugutharu please reply me
TQ sir
Teaching is very nice
Sir 🙏🙏🙏🙏🙏
Thankyou so much sir
🙏🙏🙏🙏🙏
Mee valuable videos nu memu miss kaamu sir,
Thank you.
Please share atleast 10 members from your side.
Sir sargam and pratisargam ante emi
SIR, నిలబడు అనే పదం శబ్దపల్లవం అవుతుందా ? అయితే ఎలా అవుతుంది? Simple గా వివరించగలరు ?
Nice🙏🙏🙏
Super sir
🙏🙏🙏🙏🙏🙏
Sir I have doubt, మేలు=మంచి ,ఇది విశేషణం కదా మరి మీరు నామవాచకం అని చెపారు,will you please clear my doubt?
It can be used as a noun and also an adjective.
Sir sabdhapallavani ki jathiyaniki difference chepandi plzzzz sir
Sir your classes very excellent. But classes slow ga cheppandi endukante running notes prepare chesukuntam plz sir.
గురువుగారికి నా నమస్కారములు నాకు చదవడం రాయడం రాదు. ఎందుకంటే నేను చదువుకోలేదు
సార్ పద్యం లో అర సున్న ఎందుకు పెడతారు. పద్యాని ఎలా రాయాలి, ఎలా పాడాలి, ఆ వీడియోని పెట్టగలరు.