అడుగడుగున దండాలయో ఏడుకొండల వెంకటస్వామి గోవింద....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Singer : Kalyani vadlakunta
    అడుగడుగున దండాలయో ఏడుకొండల వెంకటస్వామి
    గోవింద నామాలు చెప్పుకుంటా గోవింద గోవింద గోవిందా
    కాలినడకన కొండకు వచ్చాము... అడుగడుగునా
    గొడ్డు గోదా తోలుకొని అత్తారింటి కాడ అప్పజెప్పి మూట ముల్లె ఎత్తుకొని బిడ్డ పాప సంకన భైటీ
    గోవింద నామాలు చెప్పుకుంటా....
    తెలిసి తెలియని మూఢనమ్మయ్య
    తప్పులు ఎంచకు తిరుమల స్వామి
    కోటి పున్నాల కోనేటిలోనస్నానాలుచేసేము
    మొక్కులుతీర్చేము
    వారాహ స్వామిని మొక్కుకొని నిన్ను చూడ వచ్చేమ
    .. గోవింద నామాలు చెప్పుకుంటా
    పూలంగిసేవంట పుష్ప యాగం అంట
    డోలోత్సవాలంట బ్రహ్మోత్సవాలంట సహస్ర
    దీపాలంకరణ అంట
    బంగారు శిఖరాల గుడిలోన కొలువున్న ఓ
    సామి కోటి కోటి దండాలయ్యా కోరిన కోరికలు తీర్చే
    సామి.... అడుగడుగునా...

ความคิดเห็น •