భీమ్లా నాయక్ వివాదంపై జనసేన నేత బొలిశెట్టి | Janasena Spokesperson Bolisetti Satyanarayana | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 363

  • @eswarsimma8333
    @eswarsimma8333 2 ปีที่แล้ว +46

    😂😂😂🤣కలెక్టర్లు,ఎమ్మార్వోలు థియోటర్స్ దగ్గర కాపలా ఏంటి రా బాబు

  • @srinivasaraomunjeti4230
    @srinivasaraomunjeti4230 2 ปีที่แล้ว +61

    వైసీపీ నాయకులు చెత్త నాయకులు పవన్ కళ్యాణ్ అరుదైన లీడర్ జై పవన్ కళ్యాణ్ 🐯🐯🐯🐯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

    • @laggamer8466
      @laggamer8466 2 ปีที่แล้ว

      Super anna jai pspk ❤️❤️🔥🔥

  • @chantik7852
    @chantik7852 2 ปีที่แล้ว +37

    మనల్ని ఏవడ్రా ఆపేది...?✊✊✊💪💪💪

    • @vinaykhatri5072
      @vinaykhatri5072 2 ปีที่แล้ว

      Mimalani evadu appavalsina avasram leydu cinema theatres vallu 2 days ke cinema pikki veysi kotha cinema gangubai veysukuntunaru Enka nv emmi appeeydi kinda unna bochu

    • @chantik7852
      @chantik7852 2 ปีที่แล้ว +2

      @@vinaykhatri5072 Inka yevadu raledu yentra anukuntunna vachava lucha ne lanti vallu ma bochu kuda peekaleru ra bacha...

  • @peddakapusodasani6013
    @peddakapusodasani6013 2 ปีที่แล้ว +4

    సూపర్ బ్లాక్ బస్టర్ ✊✊

  • @RameshRamesh-qf3tl
    @RameshRamesh-qf3tl 2 ปีที่แล้ว +53

    మనల్ని ఎవడ్రా ఆపేది👌👌👍👍🙏🙏

  • @sannisanni377
    @sannisanni377 2 ปีที่แล้ว +3

    బీమ్లా నాయకు👌👌👌👌👌👍👍👍👍విజయం

  • @sarcasticsoul9326
    @sarcasticsoul9326 2 ปีที่แล้ว +2

    Super chepparu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doctorraju2210
    @doctorraju2210 2 ปีที่แล้ว +22

    మీరు ఏమైనా చేసుకోండి,, మేము సినిమా పదేసి సార్లు చూస్తాం,, జై జనసేన జై జై PSPK
    ఇట్ల
    మత్స్యకార సంఘం
    శ్రీకాకుళం జిల్లా

    • @drgvsrmurthy27
      @drgvsrmurthy27 2 ปีที่แล้ว

      కష్టపడి పది సార్లు చూడ్డం ఎందుకు - భీమ్లానాయక్ చారిటీ ఫండ్ పెట్టి దానికి గూగుల్ పే / ఫోన్ పే కొట్టండి - సరిపోతుంది కదా. ఇలా ప్రతి సినిమాకు ఒక చారిటీ ఫండ్ పెట్టండి.

  • @srinivasjagadish5633
    @srinivasjagadish5633 2 ปีที่แล้ว +8

    Bolisetti satyanaryana garu told very correctly 👌

  • @gunagopal6494
    @gunagopal6494 2 ปีที่แล้ว +38

    కరెక్ట్ గా చెప్పారు సత్య గారు

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 ปีที่แล้ว +1

      అఖండ, పుష్ప, బంగార్రాజు సినిమాలకి లేని సమస్య ఇప్పుడు ఏంది ..అసలు నా సినిమా ఫ్రీ గా చూపిస్తా అనడుగా..ముద్రగడ భార్య పిల్ల ల ని cbn పోలీస్ ల తో కొట్టిస్తే కనీసం నోరు తెరవలేదు ఈ పెద్ద కాపు పవన్ కళ్యాణ్ పవన్ సినిమా నుంచి రాజకీయం చేస్తున్నాడు ..సినిమా డబ్బులు పవన్ కి రాజకీయ ప్రయోజనం cbn కి పవన్ కి వైఎస్ఆర్ అన్న, జగన్ అన్న కక్ష గతం లో వైఎస్ఆర్ ని పంచె వుడగొట్టి కొడతాను అన్నడు పవన్ కి cbn కావాలి..cbn వస్తే ప్రజలకు ఏమి రావు కానీ పవన్ కి ప్యాకేజీ వస్తుంది ఒకప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రెండు కులాలు కమ్మ కాపు ..జగన్ పుణ్యాన ఇద్దరం ఒక్కటి అయ్యాడు..జగన్ కి ప్రేమ పంచతమే తెలుసు

  • @pardhasaradhisundaraneedi580
    @pardhasaradhisundaraneedi580 2 ปีที่แล้ว +81

    సినిమాటోగ్రఫీ మంత్రి విచారంలో ఉండి కూడా బాధతో సహచర మంత్రితో కలిసి ధియేటర్ ఓపెన్ చేసి భీమ్లానాయక్ సినిమా చూసి ఆ విచారంనుంచి కోలుకొని కుక్కకంటే విశ్వాసంగా పార్టీ నష్టనివారణ కోసం ప్రెస్ మీట్ పెట్టి బాలయ్యబాబు ఫోన్ చేస్తే అఖండ సినిమాను చూసి చూడనట్లు వదిలేసాం కదా అని తమ అధికారమధాన్ని చూపిస్తూ,తమ అహాన్ని అంగీకరించి తలవంచితే మేం (జగన్ రెడ్డి)మా ఉదారత కురిపిస్తాము అని చెప్తూ మాకు చట్టాలు, రాజ్యాంగం, హక్కులు, ప్రజాస్వామ్యం అవన్నీ ఓట్లేసిన వాళ్ళను జుట్టు పట్టి కాళ్ళదగ్గరకు రప్పించేందుకు మాత్రమే.. మాకు అవి వర్తించవు అని 75 ఏళ్ళు అయినా ఎంత దయ,ఎంత ఉదారత.
    పవన్ కళ్యాణ్ కూడా అలా వంచితే చాలు కదా సమస్యలు సమసిపోయి సామాన్యులు అందరూ ఎగిరెగిరి ప్రీమియర్ షో టికెట్ కొనే స్థాయికి వచ్చేస్తారు.అంతేకదా!

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 2 ปีที่แล้ว +37

    జై జనసేన

  • @laggamer8466
    @laggamer8466 2 ปีที่แล้ว +2

    Jai pspk ❤️❤️❤️🔥🔥🔥

  • @tekkalikumar9823
    @tekkalikumar9823 2 ปีที่แล้ว +3

    Exactly 💯 correct sir....

  • @eswarsimma8333
    @eswarsimma8333 2 ปีที่แล้ว +91

    సర్ CRPF జవాన్లను థియోటర్స్ దగ్గర మోహరించటం ఏంటి సర్....సిగ్గుచేటు...పవన్ సినిమాకే CRPF దించితే.. ఇక జనసేన అధికారంలోకి వస్తే....ఒక్కొక్కడికి తడిసిపోద్ది

    • @prasannateja7125
      @prasannateja7125 2 ปีที่แล้ว +2

      Nuvvu brathiki undaga radhu.. Janasena coming into power? Enti aa pilla karyakartha la thona? 😁

    • @sivasankarnaik7685
      @sivasankarnaik7685 2 ปีที่แล้ว +11

      @@prasannateja7125 nuvu evadivi ra apedii .. congress lanti party ne muskuni poindi me jail gadu entha bochu aduu party enthaa ..ivala central lo power lo una bjp kuda 1mp seat thone start indi ..

    • @chanduj590
      @chanduj590 2 ปีที่แล้ว +1

      @@prasannateja7125 Go to Hell

    • @shailajapavan4911
      @shailajapavan4911 2 ปีที่แล้ว

      ఏంట్రా ఆ జోకులు

    • @దాస్దాస్
      @దాస్దాస్ 2 ปีที่แล้ว +4

      అరేయ్ సన్నాసి పోలీస్లను పెట్టింది ఎందుకు తెలుసా పవన్ అంటే క్రేజ్ అందువల్ల జనానికి ఏమికావాదుని ఎవ్వరన్న సినిమా చూడవద్దు అన్నారా, ఇది అంత క్రిఎట్, కావాలనే మీ తాలూకు చేస్తున్నారు, జగన్ దేవుడు రా నీకు తెలుసా

  • @garikinadurgaprasad4755
    @garikinadurgaprasad4755 2 ปีที่แล้ว +1

    Super explained sir

  • @devakumargora4459
    @devakumargora4459 2 ปีที่แล้ว +3

    సత్య గారు సూపర్ sir Jai janasena

  • @madhu9358
    @madhu9358 2 ปีที่แล้ว +4

    Boli setti garu super gaa cheparu jai pspk

  • @pradeeprajns
    @pradeeprajns 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @sanyasisanyasirao2235
    @sanyasisanyasirao2235 2 ปีที่แล้ว +21

    Jai janasena

  • @gadhasuresh7852
    @gadhasuresh7852 2 ปีที่แล้ว +6

    ఏపీ ప్రభుత్వం వెరీ బ్యాడ్ జై కేసీఆర్

  • @ganeswararaoL
    @ganeswararaoL 2 ปีที่แล้ว +36

    Jai Janasena

  • @chanduj590
    @chanduj590 2 ปีที่แล้ว +7

    Jai Janasena Jai Janasena Jai Janasena

  • @veeravenkatasatyanarayanac3539
    @veeravenkatasatyanarayanac3539 2 ปีที่แล้ว +2

    చిరంజీవి తో దండాలు పెట్టించుకుంటారా
    కష్టం.. తో కొట్టుకు పోతారు

  • @sankarraovangavolu8500
    @sankarraovangavolu8500 2 ปีที่แล้ว +5

    వీళ్ళందరూ మూడో క్లాస్ చదివిన మండల మంత్రులు అయితే ఇట్లనే ఉంటది

  • @anjubabuanjubabu1970
    @anjubabuanjubabu1970 2 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సార్

  • @sureshani974
    @sureshani974 2 ปีที่แล้ว +2

    Yes correct ga matladutunnaru sir

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 2 ปีที่แล้ว +7

    Good sir

  • @polisettisubbarao-guruswam9032
    @polisettisubbarao-guruswam9032 2 ปีที่แล้ว +10

    జై పవర్ స్టార్
    Ap లో షూటింగ్ ఎక్కడ చేసినా అక్కడి వారు మాకేంటి అంటారు

  • @psrinivas192
    @psrinivas192 2 ปีที่แล้ว +14

    పాపం సహ ఛార మంత్రి ఛనీ పొతే,, బాధ తో,, నాని గర్లు,, bimla నాయక్ movi ని chudataniki వెళ్లరా?

  • @bhaskarkurmabalappola3676
    @bhaskarkurmabalappola3676 2 ปีที่แล้ว +4

    Super sir

  • @Telugumelo
    @Telugumelo 2 ปีที่แล้ว +1

    జై జనసేన జై Pawan kalyan garu

  • @rajubairaju8702
    @rajubairaju8702 2 ปีที่แล้ว +1

    Jai pspk ✊❤️

  • @anisetti9426
    @anisetti9426 2 ปีที่แล้ว +2

    Bollisetti garu 100% correct ga chepparu......

  • @r.prasadr.prasad5621
    @r.prasadr.prasad5621 2 ปีที่แล้ว +3

    Jai Power Star 🦁🙏

  • @civasp1
    @civasp1 2 ปีที่แล้ว +4

    పేదవాడికి దేవుడి దర్శనం, దేవుడి సేవలు తక్కువ ధరలతో లభించాలి. సినిమా కాదు. సినిమా కంటే ముందు చాలా ఉన్నాయి పేదవాడికి కావాల్సిన వి

  • @chavithivenkataramanaraman8922
    @chavithivenkataramanaraman8922 2 ปีที่แล้ว +2

    ✊✊✊✊✊

  • @koteswararaoshankarashetti4533
    @koteswararaoshankarashetti4533 2 ปีที่แล้ว +1

    హిందీ సినిమాలు దేశం మొత్తం రిలీజ్ అయిన ఇండస్ట్రీ ముంబై లోనే ఉంది అలాగే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాదులో ఉంటే తప్పేంటి లొకేషన్లు డిసైడ్ సినిమా డిమాండ్ చేస్తుంది సీఎం ఎవరు డిసైడ్ చేయడానికి

  • @lokeshvenkata1853
    @lokeshvenkata1853 2 ปีที่แล้ว +16

    Bolisetty gaaru is on the point , raathriki rathre ila chesthe andaru confuse avuthaaru ani ee government ki teliyada , chinnapillalu laaga saakulu chepthaaru

  • @chanduj590
    @chanduj590 2 ปีที่แล้ว +2

    Correct Ga Chepparu Sir

  • @sivaprasad8051
    @sivaprasad8051 2 ปีที่แล้ว +1

    Jai Janaseenaa

  • @sanjuumadhu7876
    @sanjuumadhu7876 2 ปีที่แล้ว +1

    Nijamey sir meru cheppindi

  • @janasenapower9710
    @janasenapower9710 2 ปีที่แล้ว

    He explained all points clearly

  • @llmpbrtv16
    @llmpbrtv16 2 ปีที่แล้ว +4

    Jai jenasena ✊

  • @SivaPrasad-qu3nc
    @SivaPrasad-qu3nc 2 ปีที่แล้ว +2

    Jai janasena ✊✊✊

  • @yernisreenivaasnekkali4673
    @yernisreenivaasnekkali4673 2 ปีที่แล้ว +1

    Aa సెంటర్ లో ఉన్నవాడికి .... పేగులు బైటికి వచ్చేలా వున్నాయి... చూడండి రా బాబు కాస్తా😂😂

  • @sekhar6436
    @sekhar6436 2 ปีที่แล้ว +2

    PSPK❤❤❤❤✊✊✊✊✊

  • @gouthamkasineni
    @gouthamkasineni 2 ปีที่แล้ว

    Super content sir.

  • @satishpilla_makeover
    @satishpilla_makeover 2 ปีที่แล้ว +1

    Super sir nijamu

  • @clayartbyjohn7686
    @clayartbyjohn7686 2 ปีที่แล้ว +12

    .....ఇవ్వాళ తెలుగువాడు భారత దేశం గర్వించదగ్గ సినిమాలు తీస్తున్నాడు.
    ..... దానిని తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకు వెళ్తుంటే,
    ..... ఆంధ్రా లో మాత్రం పవన్ కళ్యాణ్ మీద
    కక్షతో మొత్తం సినిమా పరిశ్రమని నాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం.
    ..... ఒక మూడు రోజుల పాటు
    సినిమా టిక్కెట్ల రేట్లు, extra షోలు వేసుకుంటే తప్పేంటి.
    ..... నిజంగా పేదవాడి మీద అంత ప్రేమ వుంటే, నిత్యావసర వస్తువుల ధరలు,
    విధ్య, వైద్యం వీటి మీద
    దృష్టి పెట్టండి.
    ..... సినిమా పరిశ్రమ బ్రతికితే, లక్షల కుటుంబాలు బ్రతుకుతాయి.
    .

  • @gadhasuresh7852
    @gadhasuresh7852 2 ปีที่แล้ว +4

    అవగాహన లేని వాళ్లకు సీటిస్తే ఇలానే ఉంటది జై పవర్ స్టార్ జై జై కేసీఆర్ జై కేటీఆర్ 🤘🤘🤘🤘🤘🤘

  • @raveendrababuth508
    @raveendrababuth508 2 ปีที่แล้ว +19

    సీఎం గారికి రౌడీ మామూల్లు కావాలంటండీ , సినిమా ఇండస్ట్రీ నుండి మామూల్లు ముట్టిస్తేనే ధియేటర్ లు బతికి బట్టకట్ట నిస్తారంటా

  • @tekkalikumar9823
    @tekkalikumar9823 2 ปีที่แล้ว +1

    Jai janasena 🔥

  • @maheshpuli8858
    @maheshpuli8858 2 ปีที่แล้ว

    Miru super sir
    Jai pspk

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 2 ปีที่แล้ว +4

    Jai pawan

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 2 ปีที่แล้ว +1

    Jai power star ⭐

  • @narasimharao174
    @narasimharao174 2 ปีที่แล้ว +8

    వైస్సార్సీపీ కారణంగా సినిమా సూపర్ డూపర్ ❤❤

  • @shaikbabji58
    @shaikbabji58 2 ปีที่แล้ว

    Good question

  • @vrajavraja2283
    @vrajavraja2283 2 ปีที่แล้ว +1

    ✊✊✊

  • @vamsikrishnagolla8963
    @vamsikrishnagolla8963 2 ปีที่แล้ว +1

    Super sir bolisetti garu

  • @vasupsps680
    @vasupsps680 2 ปีที่แล้ว +5

    నిత్యావసరాలు. సినిమా ధరలు తగ్గవలసిందే ఏపీ కోసం పోరాడండి ఈ సినిమా హీరోలు కోసం గొడవలు దేనికీ

    • @madhurao5517
      @madhurao5517 2 ปีที่แล้ว

      Alage nyayam kosam kuda poradu tammudu nyastanalu daryapthu samstalu correct ga panichesthe ah Vedava padithe aa Vedava janam methi meda raju ga kurchodu tammudu E Desam lo samnyudiki nyayam chala dooram ga undi chattalu samnyudiki matrame varthistunnai endukante ekkado hostello chanipoina ayesa meera case example aa case lo satyambabu ni 11 years siksha taravata nirdoshi ga nirnayinchi athani 11 years life ki court 100000 componsation echhindi oka samanyudi 11 years life 100000 rupees oka ardika nerasthuralina jayalalitha ni 3 sarlu cm avvadaniki avakasam echhindi e nyayastanale final ga avida chanipoina taravata avida ni oka avinithi paruralu ga chupinchindi ekkada justice is delayed justice is denied accesdent chesindi oka pedda Bollywood star salmankhan aithe yella koddi vicharana chesi nirdosiga vidudala cheyyachhu hatyayatnam chesindi oka perumna political background star hero bala Krishna aithe mental certificate tho bayatapadeyyochhu eppudu kuda chalamandi mana nayakulu caselu pettukoni jail ki vellochhi bail meda padayatralu chesi cm lu avuthunnaru praja nayakulavuthunnaru villandarini mana nyaya stanalu daryaptu samstalu entertain chesthunnai ala ekkado adavilalo jarigina hatya caselu kuda samnyulu invovlve ainatlithe ksanallo solve aipothai cp sajjanar lantollu instant justice lu echhestharu courtlu rojulu varala lo sikshalu vesestai ade ardika adikara balam unte entilo bathroom lo jarigina murder case kuda years koddi daryapthu lu jarugutai etantaru saru

  • @ramanap9210
    @ramanap9210 2 ปีที่แล้ว

    Anna miru super ga cepparu janalaku manchi ceyyali ante so many prablams adhi avadaram ledu ei government ki jai power star jai jana sena

  • @satyatarra246
    @satyatarra246 2 ปีที่แล้ว

    అనకాపల్లి సత్య పవర్ స్టార్ ఫ్యాన్ ప్రాణంఉన్నతవరకు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว +1

    జైల్ జగన్ కి. ఫ్యాక్షన్ దోపిడీ బ్యాచ్ లీడర్....
    జైల్ జగన్ కక్ష తీర్చుకొనేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారు

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 ปีที่แล้ว +17

    Please don't tell about TDP with Janasena, they both are different ways ,TDP is almost all closed party, TDP and ysrcp party leaders are playing a game. Janasena and BJP party are travelling towards 2024. Thank you

  • @anjianji7260
    @anjianji7260 2 ปีที่แล้ว +8

    Jai beemla

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว +1

    ఆంధ్ర కి ఎలా వస్తుంది..సినిమా వాళ్ళను వేదిస్తుంటే....

  • @polinaidunaidu640
    @polinaidunaidu640 2 ปีที่แล้ว +9

    2 or 3 rojulu release kadu kadaa inko 3months tharuvatha release ayinaa ratlu pencharu ... movie hit ayyindi kabatti okkokkadu sussu posukuntunnaru

  • @bsrinivasarao4552
    @bsrinivasarao4552 2 ปีที่แล้ว +2

    Bolisetty is right and perfect.

  • @damu6727
    @damu6727 2 ปีที่แล้ว

    Bheemla nayak vs ap government == win bheemla nayak 💯💥💥💯

  • @worioremost891
    @worioremost891 2 ปีที่แล้ว +4

    Pawan Kalyn antey jaganki unchaaaaaaa 😂😂😂😂

  • @umabongarala7322
    @umabongarala7322 2 ปีที่แล้ว +1

    Polisetty garu baga cheperu

  • @mohanm1337
    @mohanm1337 2 ปีที่แล้ว

    PSPK 🌟🌟🌟🌟

  • @pittalasanjeev1438
    @pittalasanjeev1438 2 ปีที่แล้ว

    Ji jenasena

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 2 ปีที่แล้ว +1

    Karanam dharma Sri beautiful man

  • @sriramulusomala7461
    @sriramulusomala7461 2 ปีที่แล้ว +1

    The govt action Bheemla Nayak Made Pawan Kalyan More Powerful than earlier. Surely He is Next CM of our ruining AP. Jai Janasena Jai Jai Janasena. Jai Pawan Kalyan

  • @sairajendra8458
    @sairajendra8458 2 ปีที่แล้ว

    Sir Miru chepina Jio lu Sorry GO Aaa pakana unna variki em teliyadhu Same Dailouge vestaru Sir

  • @shaikjanipasha2317
    @shaikjanipasha2317 2 ปีที่แล้ว +4

    Sir correct ga explain chesaru but e ycp vallaku ardham kadhu

  • @narasimhamurthycherukur6945
    @narasimhamurthycherukur6945 2 ปีที่แล้ว

    అక్షర సత్యం వందకు వందశాతం కక్ష సాదింపే

  • @rameshb25kkd
    @rameshb25kkd 2 ปีที่แล้ว

    అయ్యా ధర్మార్సీ గారు కాకినాడ సత్యాగౌరీ దేటర్ లో ఎప్పుడు బ్లాక్ లో అమ్మండంచూడలేదు ఇప్పుడుడు చూస్తున్నాం

  • @lokeshvenkata1853
    @lokeshvenkata1853 2 ปีที่แล้ว +10

    Bolisetty gaari ki maatladataaniki ekkuva chance ivvandi because he is talking remaining are shouting 🙄

  • @aravindra8849
    @aravindra8849 2 ปีที่แล้ว +2

    ధర్మ శ్రీ కి రాజ్యాంగం గురుంచి గాని గG.O"s గురుంచి ఏమైనా తెలుసా? నోటికి వచ్చింది మాట్లాడటం తప్ప

  • @srinu5244
    @srinu5244 2 ปีที่แล้ว +8

    Asalu GO ekkadundi.. high court eppudo kottesindi..bangarraju, akhanda movies ki leni restriction Bheemla Nayak ki ippudu kothaga implement chesaru.. janalu pichollu anukontunnara…. Vallaki burrallevu anukontunnara….

    • @chanduj590
      @chanduj590 2 ปีที่แล้ว

      PIZZA RAJAKEEYALU BROTHER

  • @shivarajkannadatravelerbal8506
    @shivarajkannadatravelerbal8506 2 ปีที่แล้ว +3

    Cinima success meet lo undi YCP vallakki gattiga istadu Pawan just waiting for that

  • @hariv2052
    @hariv2052 2 ปีที่แล้ว +6

    Janasena knowledge lo 5% koda ychip vallakii ledu... votes vote ammukokandraaa babuuu

  • @chanduchandu-oq6uj
    @chanduchandu-oq6uj 2 ปีที่แล้ว

    Janasena donetion link share cheyandi plz

  • @worioremost891
    @worioremost891 2 ปีที่แล้ว +4

    Jaganki damuntey bharathi cement price kuda thaginchalli

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 2 ปีที่แล้ว

    అ ధర్మ శ్రీ గారికి చెప్పండి ... కొత్త రేట్లకు సంబంధించి ఆ g.o.ను హై కోర్టు కొట్టేసింది, మళ్ళీ కమికి సిఫార్సులు వచ్చేవరకు పాత రేట్లు ఉంచాలని చెప్తే కోర్టు మాట వినకుండా మీకు నచ్చినట్టు రేట్లు పెట్టారు మర్చిపోయారా....

  • @subbup1301
    @subbup1301 2 ปีที่แล้ว

    Jai jansena ✊

  • @bandrubandru8685
    @bandrubandru8685 2 ปีที่แล้ว +1

    ఆధర్మ శ్రీ

  • @ramesh5245
    @ramesh5245 2 ปีที่แล้ว

    ధర్మశ్రీ గారు మీ పేరులో ధర్మ అని ఉంది. మీరు కొంచం ధర్మం మాట్లాడండి సార్.

  • @veeravenkatasatyanarayanac3539
    @veeravenkatasatyanarayanac3539 2 ปีที่แล้ว

    నానీ చిరంజీవి అంటే లోకువ.. బాలయ్య అంటే భయమా.లీపేస్తాడనీ

  • @kunjarishivarma2592
    @kunjarishivarma2592 2 ปีที่แล้ว

    Janasena jai

  • @balakrishnaappanaboina74
    @balakrishnaappanaboina74 2 ปีที่แล้ว

    సినిమా ఫ్రీ గా చూపిస్తా అన్నాడు గా రా ఆ పావలా గాడు ఎందుకని చెయ్యలేదు.......

  • @HauntedReflections
    @HauntedReflections 2 ปีที่แล้ว +1

    Pawla

  • @gyaneshwar345
    @gyaneshwar345 2 ปีที่แล้ว +2

    AP distributors ki AP government is showing HELL .....................

  • @gyaneshwar345
    @gyaneshwar345 2 ปีที่แล้ว +2

    Worst AP government ....... they are harassing AP people

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 2 ปีที่แล้ว

    Vastavam teliyaparacharu sir

  • @dhanunjayvvll6934
    @dhanunjayvvll6934 2 ปีที่แล้ว +2

    Criminal CM - Criminal minsters Finally criminal government - First time in history one CM is doing business with Tirupati temple - in the sarpanch elections distributing Tirupati laddu for VOTE - if you are educated n human think once- what kind of Criminal CM we have in AP

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 2 ปีที่แล้ว +1

    Only one time government
    Leave it