ఆక్వా చెరువుల గ్రామం..అభివృద్ధికి చిరునామా అంటే ప్రాతళ్ళమెరక

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 8

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 28 วันที่ผ่านมา +3

    శివ వర్మ గారు భీమవరం రామకృష్ణ సమితిలో కూడా ఎన్నో సత్సంగాలు పూజలు నిర్వహిస్తూ ఎంతోమంది స్వామీజీలకు మాతాజీలకు ఆతిథ్యమిస్తూ ఉంటారు. వర్మ గారు చేసే సేవలు వల్ల పాతాళమేరకు గ్రామం ఈరోజు ఇంత బాగా అభివృద్ధి చెందటానికి కారణ. ఇటువంటి మంచి పనులు చేసేవాళ్లు వల్ల ఈ సమాజం ఎంతో బాగుపడుతుంది తద్వారా దేశానికి మంచి పేరు వస్తుంది. ఇంత సేవ చేస్తున్న శివ వర్మ గారికి మా ధన్యవాదములు

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 28 วันที่ผ่านมา +3

    ఉన్నతమైన ఆశయాలతో ఎన్నో పవిత్ర కార్యాలతో అనేక సేవలు చేస్తున్న శివ వర్మ గారి లాంటి మహానుభావులు ప్రతి ఒక్కరికి ఆదర్శం
    వారికి నా పాదాభివందనములు అటువంటి వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి సహకరించాలి శివ వర్మ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము

  • @rajubonam2016
    @rajubonam2016 28 วันที่ผ่านมา +1

    Great Siva varma garu... you are real hero

  • @Venkatanagamani-wo6ie
    @Venkatanagamani-wo6ie 28 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👌🏼👌🏼

  • @BhagavadGitaTelugu
    @BhagavadGitaTelugu 28 วันที่ผ่านมา +3

    శివ వర్మ గారు భీమవరంలో కూడా వివేకానంద సేవా సమితి అనే ఒక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి దాని ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే సేవలు అపారం. ఈ వివేకానంద సేవా సమితికి శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద లతోపాటు శివవర్మ గారిని కూడా చూడటానికి ఎంతోమంది వస్తుంటారు. శివ వర్మ గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @nagajyothi2372
    @nagajyothi2372 28 วันที่ผ่านมา

    👌👌👌👌🎉🎉

  • @SidiriRaju
    @SidiriRaju 6 วันที่ผ่านมา +1

    Mahanubovudu

  • @SidiriRaju
    @SidiriRaju 6 วันที่ผ่านมา +1

    Mahanubovudu