నమస్కారం లక్ష్మి గారు. నా కథ చదివినందుకు ధన్యవాదములు. మీ ఛానల్ లో చదవడం ద్వారా ఈ కథను అనేకమందికి చేరువ చేసినందుకు కృతజ్ఞతలు. నా భావాలతో ఏకీభవించి అభినందిస్తున్న శ్రోతలకు నా ధన్యవాదములు. ఈ కథ ద్వారా సమాజంలో కొంతమందిలో అయినా స్త్రీల అంతరంగం పట్ల అవగాహన ఏర్పడాలనీ,.. కొంత మంది స్త్రీలు అయినా తమ ఆలోచనల పట్ల తాము జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను .
@rama2277 thank you so much andi. Chaala chaala manchi katha raasaru. Thankyou @laksmicheppekathalu intha manchi katha intha Baga chadivinanduku. E roje malli 5 time vintunnanu katha.
చాలా బావుందండి 👌చాలా మంది ఆడవాళ్లు తమని వేరే ఆడవాళ్ళతో పోల్చుకొని, వాళ్ళలా తాము ఉండలేకపోతున్నాము అని బాధపడుతూ, తమని తాము తక్కువగా, చేతకాని వారిగా అనుకుంటూ ఉంటారు.అలాంటి వారిని ఉద్దేశించి, రచయిత్రి బాగా రాసేరు.
Chala Bagundi story almost every working woman has same situation.. very apt to the present society. Thanks for the writer n thanks for Lakshmi garu with her soothing vioce.
Chala mandhi ladies elane aloochistunnaru. Ee TH-cam loo chusi neenu alaga cheyaleekha pothunnamu ani chala mandhi feel avuthunnaru neenu kuda andhulo unnanu writer garu correct ga cheppavu. Very beautiful story andi Laxmi garu 😊
Chalaa baagundi...notiki vachchina abaddhaalu cheppesi, society lo super woman ani image ni techchukone vaarini chusi ..manam ilaa enduku lemuu ani vedana padevaallaki ..kanuvippu..congratulations Ramalakshmmi Garu n Lakshmi garu
I think every woman relates to this story not only working woman yes nenu kuda ilage slochistanu anni panulu perfect ga cheseyyalani anukuntanu visalakshi kruthiventi Hyderabad
Be yourselves. Donot compare too much with others. Do your duty as best as you can do. That is life. Nice story. Thanks to writer and reader of this story.
Very fine theme and script by writer. Your presentation especially deeraja dialogues modulation made by me spell bound while listening to the story. Lady is the epitome of grace humility compassion and showering affection to family to keep everyone happy. Writer richly deserves accolades for narrating multi faceted roles a housewife plays in her family life
E rojulalo t vlo chusavanni manam patinchali. Ani. Pujalu vantalu game showlu inka chala. Manam ealaunnamo. Ealaunnamo. Danani kasta merugu pettukovachu lada alaga undali.andi
మీ voice, చదివే విధానం, ఏంచుకునే కథలకి నేను addict అయిపోయాను. ఇప్పుడు నేనే కాదు మా చెల్లి, అమ్మా, cousins నీ కుడా addict చేసేసాను. నేను driving చేస్తు, వంట చేస్తు, పని చేసుకుంటూ మీరు చెప్పే కథ రోజుకి 3-4 అయినా వింటాను. మొన్న may లో కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానానికి వచ్చా. యెన్ని సర్లు తలుచుకున్నానో ఆ లైన్ ని మిమ్మల్ని.
Chala Bagundi story almost every working woman has same situation.. very apt to the present society. Thanks for the writer n thanks for Lakshmi garu with her soothing vioce.
నమస్కారం లక్ష్మి గారు. నా కథ చదివినందుకు ధన్యవాదములు. మీ ఛానల్ లో చదవడం ద్వారా ఈ కథను అనేకమందికి చేరువ చేసినందుకు కృతజ్ఞతలు.
నా భావాలతో ఏకీభవించి అభినందిస్తున్న శ్రోతలకు నా ధన్యవాదములు.
ఈ కథ ద్వారా సమాజంలో కొంతమందిలో అయినా స్త్రీల అంతరంగం పట్ల అవగాహన ఏర్పడాలనీ,..
కొంత మంది స్త్రీలు అయినా తమ ఆలోచనల పట్ల తాము జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను .
ఇంత చక్కటి కథ మా శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు మేడం 🙏
Ee kalaniki idhi manchi kanuvippu katha
Chaalaa baagundi andi kadha. Thank you Lakshmi gaarooo. thank you writer Rama Lakshmi gaarooo, dhanyavaadaalu andi.
@rama2277 thank you so much andi. Chaala chaala manchi katha raasaru. Thankyou @laksmicheppekathalu intha manchi katha intha Baga chadivinanduku. E roje malli 5 time vintunnanu katha.
Very good story mam
చాలా బాగుంది అమ్మ
నేను ఒక్కోసారి రాధిక లానే ఆలోచించి బాధ పడే దాన్ని.
మీ కధ విని కొంచెం ప్రశాంతం గా ఉంది
కథలా వ్రాసిన వాస్తవం చాలా బాగా చెప్పారు ఇది దరిదాపు నా కథలా ఉంది.టి.రామలక్ష్మి, లక్ష్మి గార్లకు ధన్యవాదాలు
కథ చాలా చాలా బాగుంది మేడమ్
What a wonderful story , I like and love it very much
చాల మంచి కథ. Dr. Rama Lakshmi గారికి అభినందనలు . కథ చదివి పరిచయం చేసిన లక్ష్మి గారికి ధ్యవాదములు.
చాలా బావుందండి 👌చాలా మంది ఆడవాళ్లు తమని వేరే ఆడవాళ్ళతో పోల్చుకొని, వాళ్ళలా తాము ఉండలేకపోతున్నాము అని బాధపడుతూ, తమని తాము తక్కువగా, చేతకాని వారిగా అనుకుంటూ ఉంటారు.అలాంటి వారిని ఉద్దేశించి, రచయిత్రి బాగా రాసేరు.
What a wonderful story, it is useful for every lady🎉🎉🎉
Yes, thank you
Very nice story 🎉. excellent
I appreciate the writer, very practical
Very good concept🙏🙏🙏
Thanks a lot 😊
చాలా బాగుంది
ఒక్కోసారి నాకు ఇలానే అనిపిస్తుంది అండీ
చాలా చక్కని పరిష్కారం చెప్పరూ అండి అక్క గారు చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు 🌹🙏🤗🤗
Please Rama.lakshmi గారికి నా.అభినందనలు అందించండి
Very true, nenu kuda alaage alochinchi badha padtuntanu.
ఆంక్షలు ఆకాంక్షల మధ్య నిత్యయుద్ధమే ఈనాటి స్త్రీ జీవితం. రెండిటి మధ్య కత్తిసాము....మానసికంగా!
అందరి మనోభావాలు స్పృశించే మంచి కథ రాసారు డా.రామలక్ష్మీ
Chala Bagundi story almost every working woman has same situation..
very apt to the present society. Thanks for the writer n thanks for Lakshmi garu with her soothing vioce.
Thank you so much 🙂
Chala mandhi ladies elane aloochistunnaru. Ee TH-cam loo chusi neenu alaga cheyaleekha pothunnamu ani chala mandhi feel avuthunnaru neenu kuda andhulo unnanu writer garu correct ga cheppavu. Very beautiful story andi Laxmi garu 😊
కథ చాలా బావుంది...నిజమే ప్రతి విషయానికి స్త్రీ నే నిందిస్తారు
Beautiful story ❤❤❤❤❤❤
Thank you! 🙂
చాలా బాగా కథ రాశారు. మీరు ఇంకా బాగా చదివారు ఇలాంటి కథలు ఇంకా చదవండి. నా లాంటి వారికీ ఉపశమనం పొందేటట్లు చెయ్యండి
Chala bagundi.Very practical story.good.
చాలా చక్కటి కథ చక్కగా రాశారు రాశారు రచయిత మీరు చక్కగా చదివారు అద్భుతంగా ఉంది
Kadha chala bagundi....wow literally ippati adavalu e kadha oka inspiration....
చాలా బావుంది మంచి కధ వినిపించారు ❤
Chalaa baagundi...notiki vachchina abaddhaalu cheppesi, society lo super woman ani image ni techchukone vaarini chusi ..manam ilaa enduku lemuu ani vedana padevaallaki ..kanuvippu..congratulations Ramalakshmmi Garu n Lakshmi garu
కథే అయినా చాలా బాగా రాశారు, నిజజీవితాలలో కూడ ఇలా తమను తాము తక్కువ గా భావించే మహిళలకు కనువిప్పు కలిగేలా చక్కని భావన కలిగేలా వ్రాశారు
😂 chala bagundi medam. nijame andi Ila alochistham okkosari
పరిపూర్ణ. మహిళ అనేది ఒక.భ్రమ, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో ఉమెన్ depression లోకి వెళ్తారు మనము చెయ్యగలిగేవే చెయ్యాలి
Related to every women ❤
I think every woman relates to this story not only working woman yes nenu kuda ilage slochistanu anni panulu perfect ga cheseyyalani anukuntanu visalakshi kruthiventi Hyderabad
Super story❤❤
Adavallu kuturu, kodalu, barya,amma eve kadu,tanaku tanuga undaĺi apude super woman stoty bagundi.thank you ramaluxmi garu
సూపర్ ఉమన్ ఎవరూ ఉండరు సూపర్ మాన్ లేనట్టు...
Story super madam
Thank you very much
Chala bavundi amma
It's true
Super kanvipu kaligela vundi
Super good story.
Hatsoff.
Be yourselves.
Donot compare too much with others.
Do your duty as best as you can do.
That is life.
Nice story.
Thanks to writer and reader of this story.
Thank you so much 😀
నిజంగా చాలా బాగుంది
Thank you 😊
సూపర్ 🌹👍
Super nenu kuda alagay alochistanu.kani nenu house wife ni.
whatta nice story🎉
A complete woman is hallucinations
Very fine theme and script by writer. Your presentation especially deeraja dialogues modulation made by me spell bound while listening to the story. Lady is the epitome of grace humility compassion and showering affection to family to keep everyone happy. Writer richly deserves accolades for narrating multi faceted roles a housewife plays in her family life
So nice of you🙏
Super story 👌👌👏👏
Thank you 😀
👌👌👌
👌👌👌👌👏🤝
Nice story
Nise
Many many thanks
Excellent and realistic
❤
❤❤
Dheeraja nijamga dheerajanee
E rojulalo t vlo chusavanni manam patinchali. Ani. Pujalu vantalu game showlu inka chala. Manam ealaunnamo. Ealaunnamo. Danani kasta merugu pettukovachu lada alaga undali.andi
❤🎉😊👌💯
మీ voice, చదివే విధానం, ఏంచుకునే కథలకి నేను addict అయిపోయాను. ఇప్పుడు నేనే కాదు మా చెల్లి, అమ్మా, cousins నీ కుడా addict చేసేసాను. నేను driving చేస్తు, వంట చేస్తు, పని చేసుకుంటూ మీరు చెప్పే కథ రోజుకి 3-4 అయినా వింటాను. మొన్న may లో కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానానికి వచ్చా. యెన్ని సర్లు తలుచుకున్నానో ఆ లైన్ ని మిమ్మల్ని.
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అండి🙏
Pravachanakarulu andaru kuda aada valla nighty gurinchi entha dridtanga matladaro katha rasina vaaru gamanisthe bagundefi
మీరు అన్నది నాకు అర్ధం కాలేదండి.
లక్ష్మీ గారు మీ స్వీయ రచనలు ఎంత సెర్చ్ చేసినా కనబడటం లేదండీ
మూడు కధలే ఉన్నాయండి... కుటుంబ కథలు ప్లే లిస్టులో వెతుక్కుంటే కనిపించొచ్చు
🙏😍☺️☺️👏👏👏👌👌👌👍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Chala Bagundi story almost every working woman has same situation..
very apt to the present society. Thanks for the writer n thanks for Lakshmi garu with her soothing vioce.
Nice Story
Many many thanks
Super story madam 👏👏👏👏
Thank you very much