నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా (2) తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా ఏసు నా పక్షమై ఉండగా తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
నాకు ఎంత గానో స్ఫూర్తిగా నిలిచారు ఈ సేవకుడు, నా ఆత్మీయ జీవితంలో నేను ఎంతగానో ఈ యన జీవితం ద్వారా, ఈయన రాసిన పాటల ద్వారా నేను ఎంత గానో నా దేవునికి ఎంత గానో దగ్గర అవుతున్నాను. ఈ సాంగ్ నన్ను ఎంత గానో నా దేవునిలో నన్ను బలపరుస్తూ ఉంది. నాకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది.
FIRST GOD KU THANKS, ENTHA EXCELLENT VOICE ECHHINANDUKU. PRAISE THE LORD ALL PASTERS. EE SONG VINTUNNAPPUDU YEDPU RANIVARIKI KANNILLU VASTHAEE. NAA VARAKU KANNILLU VACHAEE. CHALA, CHALA ATMEEYAMAINA SONG. THANKS GOD.
Pastor Yesudas Babanna గారు పూర్తి సమపర్పన తో ఈ పాటను రచించి పాడారు. లోతైన భావం సంపూర్ణ ప్రతిష్ఠ తోనే ఇలాంటి పాటలు రాయడం సాధ్యం. Babanna గారి పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయన ఎవరో చాలా వరుకు తెలీదు కానీ ఆయన స్వరం, పాటలు కొంత మందికి సుపరిచితం. తను 22 సం. వయసులోనే ప్రభువు చేత కొనిపోబడ్డాడు. 20 సం.ల తరువాత కూడా ఆయన పాడిన పాటలు ఇప్పటివరకు అందరినీ అత్మీయముగా బలపర్చుచున్నవి. Babanna గారి జీవితం సిల లాంటిది ఆయన జీవించిన విధానం, ప్రతిష్ఠ కోల్పోలేదు. నేటి తరానికి ఆయన ఒక స్పూర్తి, ఆదర్శం.🙏🙏🙏
Ee pastor garini chusinapudalla nenu anukuntu untaanu Samayam chala vyardam aipoindi ani…brathikindi 23 yrs ne kaani okka roju ni ina vyardaparachi undaru…ilaanti yavvana sevakulanu ee rojullo chudalani undi
Brother no guarantee even if tablets taken ... miru David pastor midha chepadam aapandi. David pastor dagaraki velakapothe prapanchaniki Yesudas garu thelisevaro kadho thelidhu... antha duevuni sankalpam... stjephenu suvartha chepakapothe hathasakshi avakunda undevadu... but enno aathmalu kadhilinchabadalante... ilatni dhevuni sankalpam untayi. own son jebaraj ki raledhu fame and name... but pastor Suresh and Yesudas gariki prabhuvu ichadu...
Yes! Yes!!! HE IS PRECIOUS STONE IN ZION. IT's REALLY. Adi chaalu manaki. DEVUNIKI annee thelusu Aayana Nyaayavanthudu. Aa nemmadithone meeru vundandi Anna! Kreesthu Suvaasana Yesu Dass Annalo Parimalisthundanna maata Aayana thelisina vaarandaroo grahinchaaru.
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా ఏసు నా పక్షమై ఉండగా
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య
సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
నీతి సూర్యుడు ఉదయించే వేళ
ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను
ఇలలోన నీవే నాకు
Tnq brother
సీయోనుకే నా ఓడ పయనం
THANK YOU VERY MUCH BROTHER FOR THE LYRICS
Tq annayya e pata kosam vetukutunnanu 🙏🙏🙏
Touch my heart am going to heaven so am very much happy
ఎంతకాలం బ్రతికే మన్నది ముఖ్యం కాదు మన ద్వారా ఎంత పరిచర్య జరిగింది అది ముఖ్యం
ఇంత శక్తి గల సేవకున్ని నాకు చూపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు
23years కే ప్రభువు నందు నిద్రించారు,, మీ లాంటి సేవకులు కావాలి , అయ్య,, ఆత్మీయ పాtaలు రాశారు, పాdaరు, దేవునికే మహిమ
ఈ పాటలో దైవిక జీవము ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక
ఏమి పాట బ్రదర్, సముద్రమంత లోతు ఉంది,అద్భుతమైన పాట.
Yes
దేవుడు ఆ సేవకుడిని ఆత్మతోను శక్తితోను నింపి అభిషేకించేను......ఆమెన్......
నన్ను ఎంతగానో బలపరచి ఆదరించిన పాట, ఈ పాటను బాబన్న గారి జీవిత అనుభవాలలోనుంచి దేవుడు రాయించినాడు. ఆ దేవదేవుడికే మహిమ కలుగును గాక.
గుంటూరు లో మీటింగ్స్ నేనువెళ్లను పాటలు అద్భుతం 🙏
నా విశ్వాస యాత్ర లో యేసయ్య నా పక్షమున ఉన్నాడని తెలియజేసిన పాట
ఈ పాట వింటుంటే దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం నాకు కలుగుతుంది
సికింద్రాబాద్. బాబు అన్న వాళ్ళ ది స్వస్థలం
నా దేవునికి స్తోత్రం.... నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే.... ఆమేన్ 🙏✝️ బాబన్న మీకు నా హృదయపూర్వక వందనాలు....🙏🙏🙏
యవ్వనకాలములో దేవుని కాడి మొయుట ఎంతో మేలు
TQ
సహోదరులరా , ఏసుదాసు అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది
నన్ను బలపరచిన పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
సిల లాంటి ప్రయాణం నీది అన్న..... మీరు వుంటే ఇంకా ఎన్నో ఎన్నో మంచి పాటలు అందచేసే వారు....
Praise the Lord brother
CN u plz share few words about Pastor Babanna garu
Praise the lord ఇంత మంచి దైవజనుని ఈతరనికి పరిచయం చెేసిన మీకు నా నిండు వందానాలు అన్న
Good servent of almighty almighty God
నాకు ఎంత గానో స్ఫూర్తిగా నిలిచారు ఈ సేవకుడు, నా ఆత్మీయ జీవితంలో నేను ఎంతగానో ఈ యన జీవితం ద్వారా, ఈయన రాసిన పాటల ద్వారా నేను ఎంత గానో నా దేవునికి ఎంత గానో దగ్గర అవుతున్నాను.
ఈ సాంగ్ నన్ను ఎంత గానో నా దేవునిలో నన్ను బలపరుస్తూ ఉంది.
నాకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది.
GLORY TO LORD JESUS CHRIST
ఆత్మీయ సాంగ్ ఈ సాంగ్ వల్ల బలపడుతున్నాను 😭😭😭
Brother బాబాన్న సాంగ్స్ హృదయంను కదిలిస్తున్నాయి.,😭😭😭😭😭😭😭😭😭
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
యవ్వనస్తులరా,మీయవ్వనకాలమందు దేవుని సేవలో బహుగా వాడబాడండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
Thanku bro 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙌🙌
Thappakunda brother adhe dhevuniki istamaindhi
Devuni sahayamutho thappakunda anna
దేవునికి స్తోత్రం బాబన్న గారి మెసేజ్ లు ఆయన సాక్ష్యం ఉంటే అప్లోడ్ చేయగలరు
No words👌👌👌🙏🙏🙏devunike mahima 🎉🎉🎉🎉
అన్న ఈ పాటలు పెట్టిన వారికి వందనాలు చాలా ఆనందంగా ఉంది అన్నవి ఇంకా చాలా పాటలు ఉన్నాయ్ వాటిని కూడా పెట్టగలరు pleas రిప్లయ్
తప్పకుండా brother మేము ప్రయత్నిస్తున్నాము. తన స్వరం తో పాడిన పాటల కొరకు వేతుకు చున్నాము.
@@Ps.YesudasBabanna Avunu. Pastor Gaari swaramutho vunna paatale naaku kaavaali. Katina hrudayulanu sahithamu kariginchi Devuni kosam mandinche swaramutho koodina Yesu Dass Pastor Gaari Paatalu!!!!! Yee rojullo YESU DASS PASTOR (BABANNA) GAARI LAANTI VAJRAALANU DEVUDU LEPAALI ANEKULA KOSAM. KOTHA VISTHAARAMU!!!!!
@@Ps.YesudasBabanna Anna! Sumaaru 18 years nunchi yeduru choosthunnaanu Pastor Yesu Dass (Babanna) Gaaru thana swaramutho paadina paatala record kosam. Devudu nannu karuninchaali. Naa morranu vini nannu kanikarinchaali. Naa deena kanneeru Devudu choosthunnaaru.
అన్నా బాబన్న గారి సాక్ష్యం వీడియో చేయండి అన్నా ప్లీజ్ అన్నా
Amen❤🛐✝️🎤🙏
బ్రదర్ బబాన్న గారి వర్తమానాలు వుంటే upload చేయండి 🙏🙏🙏
ఎప్పటికీ ఈ పాట వింటూనే ఉన్నాను TQ brother
Ilanti seevakula testimony vinadam ashhrivadam❤
Brother yesudas gariki vandanalu
Entha manchi pata nenu naa jeevitham lo vinaledhu
అయ్య వందనాలు అయ్యగారు అయ్య బాబాన్న గారి మేసేజ్ లు పెట్టండి అయ్యా 🙏🙏🙏
Praise the lord every day I heard spiritual father yesanna gari songs revival songs yesanna garu created new trend in Christian music world.
I have no words Only I have tears when I listen🎧 this song
Wonderful song by pastor babanna garu very motivated to faithful in jesus All glory to jesus about babanna garu.
Wonderful spiritual song ayya Meeru unntuvundi ayya
Super song ❤
దే వ నీ కోసం భా తీ కే గో పా భా గా o 😭😭😭😭😭😭😭
అవును అన్న చాలా బలపర్చింది ఈ సాంగ్ నా జీవితాన్ని దేవునికి అర్పించాలి అని ఉంది
When I feel my faith is going to down that time i listen this song. It recharges me alot. Thank you Lord.
Babanna garu e lokam lo thana sevanu sampurnamga chesi devuni sannidhini cherukunnaru. Badha padakandi .
Miss u babanna garu..Wonder ful song..Paralokam lo meru unnaru.. amen..
Praise the Lord ayyagaru
Proud of my god jesus only praise Lord hallelujah amen🙏
FIRST GOD KU THANKS, ENTHA EXCELLENT VOICE ECHHINANDUKU. PRAISE THE LORD ALL PASTERS. EE SONG VINTUNNAPPUDU YEDPU RANIVARIKI KANNILLU VASTHAEE. NAA VARAKU KANNILLU VACHAEE. CHALA, CHALA ATMEEYAMAINA SONG. THANKS GOD.
God is real am very much happy but now a days yesudasu garu in our near on the rest room of God
Pastor Yesudas Babanna గారు పూర్తి సమపర్పన తో ఈ పాటను రచించి పాడారు. లోతైన భావం సంపూర్ణ ప్రతిష్ఠ తోనే ఇలాంటి పాటలు రాయడం సాధ్యం. Babanna గారి పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయన ఎవరో చాలా వరుకు తెలీదు కానీ ఆయన స్వరం, పాటలు కొంత మందికి సుపరిచితం. తను 22 సం. వయసులోనే ప్రభువు చేత కొనిపోబడ్డాడు. 20 సం.ల తరువాత కూడా ఆయన పాడిన పాటలు ఇప్పటివరకు అందరినీ అత్మీయముగా బలపర్చుచున్నవి. Babanna గారి జీవితం సిల లాంటిది ఆయన జీవించిన విధానం, ప్రతిష్ఠ కోల్పోలేదు. నేటి తరానికి ఆయన ఒక స్పూర్తి, ఆదర్శం.🙏🙏🙏
Elanti sevakulu maku marala kavali prabuva
Heart touching song through pastor babanna garu. All glory to jesus about song writer babanna.
హల్లెలూయా 🙏
Thànku.jeses
my child hood pastor babanna praise the Lord we miss you😚😚😚
😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu motta modati sari e song vinnappudu one day edchanu .
Praise the lord brother and sister please ayana padina patalu Anni vedeos pettandi
Intha visvasa sambandhamaina gethamunu baffi devuni namamunaku stuthikalugunugaka amen
Keyboard play chesedi john wesley anna❤❤
Praise the LORD JESUS , Glory to GOD
E Song విన్నప్పుడు నాకు తెలియకుండ kanneellu vachesai.
దేవునికే మహిమా కలుగును గాక
Praise the Lord glory to God..
Spiritual song
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
The man of God bro. Baba Anna
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏
He is Good inspiration to our family, ayna chesina seva chaala goppadhi, ayna songs dhwara, devuniki icchey dedication chusi yentho mandhi rakshana pondhukunnaru, ayna yokka dhevunilo unna viswasam chaala goppadhi
Ee pastor garini chusinapudalla nenu anukuntu untaanu Samayam chala vyardam aipoindi ani…brathikindi 23 yrs ne kaani okka roju ni ina vyardaparachi undaru…ilaanti yavvana sevakulanu ee rojullo chudalani undi
Viswam naku super song prise lord amen
మొదటి సారి నేను ఈ పాట వినీ చాలా దుఃఖ పడ్డ అట్లనే బలపడుతున్న
Devude choosthunnadu 😞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meelaga avasara purthiga thanu brathaka ledhu thanu, brathakali anukute meelaga mandhulu vade vadu kani daiveeka swasthatha lo chivari varaku nilabade varu kadhu Babanna.
Ayya David Raju, ma thammudu ma Ammaku T. B. Vyadhi vachi thaggipoyaka thanu puttaadu. Ayana mandhulu vadithe brathike vadu kani ayana devuni vaipu mathrame choosadu. Inko vishayam gamaninchali thana age 22 years mathrame, chani pothanu ani thelusu ayina bayapada ledhu thanu devunitho chesukunna nibandana viduvaledu, thanu marananiki yedhuru nilichadu😞 alanti chinna babanna sakshyam padu chese paniki punukunnaru Ayana maranichinaka. Meeru e lokam varaku mathrame, meeku anukulanga bodhalu marchi bodhinchagalaru kani devudu anni choosthunnadu.
Brother no guarantee even if tablets taken ... miru David pastor midha chepadam aapandi. David pastor dagaraki velakapothe prapanchaniki Yesudas garu thelisevaro kadho thelidhu... antha duevuni sankalpam... stjephenu suvartha chepakapothe hathasakshi avakunda undevadu... but enno aathmalu kadhilinchabadalante... ilatni dhevuni sankalpam untayi. own son jebaraj ki raledhu fame and name... but pastor Suresh and Yesudas gariki prabhuvu ichadu...
@@praiseandworship-teluguchr9371
Praise the Lord 🙏
Ikkada pilichindhi Devudu pilava badinavaru Yesudas Yerravelly Babanna Garu
Ayana Chinna babuga vunnappude devuni athmalo
Jeevincharu adhi andhariki telusu. Babanna nu ma thalli thandrulu Devuniki appagincharu David raj ku kadhu, Lekunte ma Amma nana lanu sureshanna daggara ku velli nandhuke church ki ravaddu ani annakuda okka mata kuda edhuru cheppa kunda velli poyaru, sureshanna nu merakka nu entha neechanga thittaru David Raj adhi andhariki telusu, kani Babanna sureshanna merakka devuni chetha pilava baddavaru fame kosam varu brathaka ledhu kevalam devuni kosam mathrame brathi karu babanna Chinna mata kuda David Raj paina maku complaint cheyaledu Evarini nindinchaledu thanu devunitho chesukunna nibandana viduvaledu kaneesam ma thammudi testimony release cheyadaniki 20 Yrs
Wait chesamu babanna rasukunna dairies patalu ayana cassettes avi maku ivvaledhu antha devudu choosthunnadu.
E lokam pachaga andanga vuntundi kani antham lo manam devuni tho vuntama leka lokam tho vuntama anedhi ikkade bayalu paracha baduthundhi. Chivari varaku mandhulu vadaledhu Babanna
Adhi okaru cheppithe radhu
Adhi pilava badina varike sadyam avuthunthi. 🙏Amen.
Yes! Yes!!! HE IS PRECIOUS STONE IN ZION. IT's REALLY. Adi chaalu manaki. DEVUNIKI annee thelusu Aayana Nyaayavanthudu. Aa nemmadithone meeru vundandi Anna! Kreesthu Suvaasana Yesu Dass Annalo Parimalisthundanna maata Aayana thelisina vaarandaroo grahinchaaru.
Praise the Lord wonder full servent of god babanna
Kindly share your testimony with Babanna
Prise the lord
Anna gurinchi telusukutunte kannilu vastunayi
Wonderful song brother
Babanna gaariki naa hrudaya purvakanga vandanalu
Chakkti paatalu raasina manchi
Rachayitha manchi singer
Naaku nachina maro paata ontarigaane
Vellipovuchunnava yevvaru neetho raleda
Nee siluvanu yevvaru moyanuleda
Gret gret songs
I was lots of impress on this song whom will alive in the Jesus name deepest spiritual levels..... 👏 👏
Super song
Devunike mahima. Wonderful song.
Amen❤❤❤
Good songs from this brother. If he is alive today, should been like pastor Suresh , mighty man of god. But god plans are better than us.
Very meaningful song brother 🙏🙏🙏🙏🙏 Naku yeppudu vinna trupthi teeradu, na yesayya ki daggara chese song.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good 👍 inspiration in our life TQ so much praise the lord ayyagaru please pray for my family position God s plan
Naku entho estam nenu balapadaniki entho avasaram ayendi tq anna
Glory Be To God,
Wonderful Singer, Writer and Messenger ❤
Heart touching song
Nenu mimmalni chudaledu gani Anna meeru paadina songs lo mimmalni chustunnamu 👑👑👑👑👑
Good servent of god ......Good good good. Good good good good good good...
Wonderful song 🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD ANNA. Thanks for this video song.
Glory to God ... 🙌🙏😥😭
Glory to God..
Praise the Lord🙏🙏 good song amen🙏
Good meaning full song
Good voice 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
I love this song
😢 Miss u
Amen Praise the lord anna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to god
Chala adbuthamuga athmiyakanga padaru
Thank And PRAISE GOD
Thank you brother for upload this video
Great man of GOD
Model to this generation..
Praise the lord 🙏 Heart touching song