దమ్ముంటే ఆ పని చేసి చూడండి .. Professor Warning To Congress Party Leaders | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 354

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 17 วันที่ผ่านมา +24

    సార్
    మీరు మొదటి సారి చాలా చక్కగా నిజం మాట్లారు. ఇప్పటి నుండి ఇలాగే మాట్లాడండి.

  • @RameshIthagoni
    @RameshIthagoni 18 วันที่ผ่านมา +41

    first time chala baga matladaru Nageswara Rao garu..

  • @busiest7578
    @busiest7578 18 วันที่ผ่านมา +29

    బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి తెలంగాణలో ఆంధ్రుల పరిస్థితి పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు

    • @venkateshwarreddybarla4690
      @venkateshwarreddybarla4690 16 วันที่ผ่านมา

      Avna nijama....congress chuthe panulaku..... telangana valani ala anakamdi..BRS party ni chusi nerchukovali

    • @shivaramakrishna5578
      @shivaramakrishna5578 14 วันที่ผ่านมา

      Meeru BRS ni tittandi. Telangana ni Enduku antunnaru. Congress is correct with respect his decision in assembly.

  • @giribabu1413
    @giribabu1413 18 วันที่ผ่านมา +64

    మా ఆంద్ర ప్రదేశ్ వాలకు కూడా సినిమా వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ రావడమే కావాలి

    • @sureshsomasetty1159
      @sureshsomasetty1159 18 วันที่ผ่านมา +4

      Best wishes,tisukellandi

    • @SrinivasRamavath9999RSrinivas
      @SrinivasRamavath9999RSrinivas 18 วันที่ผ่านมา +2

      I am happy go to AP

    • @DPsLEGALITY
      @DPsLEGALITY 18 วันที่ผ่านมา

      ventane dengeyandi. maa modda cheekadaniki inkentha kaalam untaaru ikkada.... dikku leka akka mogude dikku ani ikkada telangana vanarulu dobbestunnaaru.. meeru katte taxla kante denge labhaale ekkuva

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา +1

      Dengeyendra Mari Andra ki

    • @RadhakrishnaiahSinganamall-d6n
      @RadhakrishnaiahSinganamall-d6n 16 วันที่ผ่านมา

      This reflects your culture
      Thanks

  • @reset.india20
    @reset.india20 18 วันที่ผ่านมา +15

    సోనియా congress చేసిన రాష్ట్ర విభజన, ఒక జాతి మధ్య శాశ్వత అగాధం సృష్టించింది. ఇది కొన్ని తరాలు సాగుతుంది.

    • @newshanthinikethancoaching6734
      @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา

      ఆంధ్ర తెలంగాణ విడిపోవటానికి సోనియమ్మ నా కారణం ఎలా మాట్లాడతారో అర్థమే కాదు

    • @reset.india20
      @reset.india20 16 วันที่ผ่านมา +1

      @newshanthinikethancoaching6734 రాష్ట్రాలు కావాలని చాలామంది ఉద్యమాలు చేస్తారు. ఇచ్చేవారికి జ్ఞానం ఉండాలి.

    • @kalangiramesh661
      @kalangiramesh661 14 วันที่ผ่านมา

      కళ్ళు మూసుకుంటే వాస్తవం చూడలేరు ​@@newshanthinikethancoaching6734

  • @satyanarayanagolakoti7463
    @satyanarayanagolakoti7463 18 วันที่ผ่านมา +7

    బాగాచెప్పరు సార్ ❤

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 17 วันที่ผ่านมา +11

    అంతా వట్టిదే. ఎవరు ఎవర్ని పంపించరు. పంపించలేరు. భారత దేశం లో ఎక్కడైనా చట్టభద్దం గా నివసించే హక్కు ప్రతి పౌరినికీ వుంది. తెలంగాణ వాళ్ళు పనులకోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లడం లేదా? ఆయా దేశాలు U. S. U K Dubai మొదలగు దేశాలు కూడ తెలంగాణా వాళ్ళను మేము రానివ్వం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడితే తెలంగాణ కె నష్టం. పరిశ్రమ లు రావు. అప్పుడు తెలంగాణ వెనుకబడిపోతుంది. మోడీ స్వరాష్ట్రము లోనే ఎందరో తెలుగు వాళ్ళు ఆయిల్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు దేశం లో ఏ రాష్ట్రంలో లో అయిన ఎరాష్ట్రము వారు అయిన పనిచేయవచ్చు బంగ్లాదేశి్యులు రోహింగ్యలు చట్ట విరుద్ధం గా తెలంగాణ లో నివసిస్తున్నప్పుడు ఇతర రాష్ట్రలవారు తెలంగాణ లో నివసించకూడదా? విశాఖ లో సుమారు 15% ఇతర రాష్ట్రాల వారు నివసిస్తున్నారు వారిని ఆంధ్ర వాళ్ళు యేనాడు అయిన పొమ్మని చెప్పారా? అంతెందుకు తెలంగాణ లో ఆదిలాబాద్ నిజామాబాదు లో పెద్దసంఖ్య లో మహారాష్ట్ర వాళ్లు వున్నారు ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే వున్నారు. Hyd నగరం లో బీహార్ U P లకు చెందిన ఎందరో కూలీలు గా పనిచేస్తున్నారు. మరి తెలంగాణ వాళ్ళు వారి నందరిని పంపించి వేసి వారు చేసే కూలి పని మీరు చేయొచ్చు కదా??

    • @RAM-me5ye
      @RAM-me5ye 16 วันที่ผ่านมา

      అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ విడగొట్టడానికి ఏమైనా చేస్తుంది

    • @SwaraP-b1i
      @SwaraP-b1i 15 วันที่ผ่านมา

      Migatha state vaallu telangana culture ni respect istharu mee laga kaadu okadi kadupu Katti bathakadam vaallu cheyaru...

  • @rajenderakkati8675
    @rajenderakkati8675 18 วันที่ผ่านมา +27

    1500 కోట్లు 1600 కోట్లు ఆదాయం పుష్ప 2 కి వచ్చినాయని అంటున్నారు. కదా! ఇక ఒక్క బ్రోకర్ నాయకుడు దానిలో వాటా కొరకు ఆడుతున్నా డ్రామా 300 లేక 400 కోట్లు వరకు చేతులు మారవచ్చు. కచ్చితంగా

    • @mohandantuluri4191
      @mohandantuluri4191 18 วันที่ผ่านมา +2

      నిజమే అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే

    • @jagadeeshbabuk6218
      @jagadeeshbabuk6218 18 วันที่ผ่านมา +1

      ఆ బ్రోకర్ నాయకుడు ఎవరో చెప్పొచ్చు గా,ఎందుకు చీకట్లో బాణాలు వేయడం.😂😂😂

    • @rajenderakkati8675
      @rajenderakkati8675 18 วันที่ผ่านมา

      @@jagadeeshbabuk6218 Brother అర్దమయ్యిందనుకుంట కుక్క సింహాసనం మీద ఉంది.

    • @Pradeepreddysravan2016
      @Pradeepreddysravan2016 12 วันที่ผ่านมา

      Baga cheppavu bro.

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 17 วันที่ผ่านมา +7

    ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు
    ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి
    అది సినిమా వాళ్ళు అయిన మంత్రి వర్యులు అయినా.
    తొక్కిసలాట జరగడం తప్పు.
    దానికి జాగ్రతలు తీసుకోవాలి.
    రోడ్డు ప్రమాదాలు జాఉరుగుతున్నాయి అని రోడ్లమీసా తిరగొద్దు ఆనం కదా
    మంత్రి గారి కారు గుద్ది మనుషులు చనిపోతే మంత్రి గారిని అరెస్ట్ చెయ్యలేదు కదా

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 17 วันที่ผ่านมา +6

    తెలంగాణా లీడర్స్ కూడా దోచుకున్నారు😂

  • @Shaida-b2l
    @Shaida-b2l 18 วันที่ผ่านมา +56

    సర్. ఇప్పటికైనా సినిమా వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్లకపోతే. అవమానం తప్పదు

    • @mvenkateswarrao9177
      @mvenkateswarrao9177 18 วันที่ผ่านมา

      valaastluakdesahainuheroantuegapdtuvalkevalaastle

    • @LionVVK
      @LionVVK 18 วันที่ผ่านมา +4

      బ్రో India lo yevaru ekkadina vundachu.

    • @srikanth4170
      @srikanth4170 18 วันที่ผ่านมา +2

      Vallu yekkadiki vellaru

    • @srikanth4170
      @srikanth4170 18 วันที่ผ่านมา

      ​@@LionVVKvallu yekkadiki vellaru

    • @Santhu196
      @Santhu196 18 วันที่ผ่านมา +1

      ఈ lanjakoduku Revant కు భయపడి పోవాలా... ఈ luchha గాడు ఇంకా ఒక 6 months వుంటే కాంగ్రెస్ భూస్థాపితం పక్కా

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 18 วันที่ผ่านมา +7

    కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ట కూడా ఏడ్చిందా అండి, నిజంగా బన్నీ తప్పు ఉంటే కోర్టు తేలుస్తుంది కదా, వీళ్ళు దాడులు చేయటం ఏంటి, హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్ ఆహ్ 😢

  • @ramnambaru333
    @ramnambaru333 18 วันที่ผ่านมา +20

    తెలంగాణ అంటే మరో పాకిస్తాన్

    • @muniswamy3908
      @muniswamy3908 18 วันที่ผ่านมา +2

      Correct, it started from KCR

    • @gun-jagan0016
      @gun-jagan0016 18 วันที่ผ่านมา

      Lanjakodaka hyd lo vuntu tg meeda comment pedatava

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 17 วันที่ผ่านมา

      భారత్ పాకిస్థాన్ డివైడ్ అయ్యేటప్పుడు హైదారాబాద్ పాకిస్థాన్ కు కావాలని అప్పుడే అడిగారు అక్కడ ముస్లింలు ఎక్కువగా వున్నారు కదా
      పాకిస్తాన్లో హైదారాబాద్ కావాలని నిర్మించుకున్నారు

  • @gopusagar1123
    @gopusagar1123 18 วันที่ผ่านมา +18

    ఉద్యమ కుమారుడిగా కెసిఆర్ ఆంధ్ర వారిని దూషించాడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన కెసిఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏరోజు కూడా ఆంధ్ర వారిని దూషించలేదు . TRS పార్టీ గత 10 ఏళ్ళలో ఏరోజు కూడా ఆంధ్ర వారిని దూషించలేరు.
    కానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని లత్కోర్ గాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వారిని తిడుతున్నారు.

    • @prasadkilaru9447
      @prasadkilaru9447 18 วันที่ผ่านมา +4

      ఈ కంపుకు ఆద్యుడే కేసిఆర్.

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 18 วันที่ผ่านมา

      ​@@prasadkilaru9447cheppu ichi koduta

    • @RAMQWERTY
      @RAMQWERTY 18 วันที่ผ่านมา

      సోదరా.. ఇప్పటికీ BRS వాళ్ళు చేసేది చేస్తుంది ఆ పనే.. నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్ గౌడ్ కూడా ఆంధ్రాలో తిరుమల కు వచ్చి మాట్లాడిన మాటలు చూడండి. అసలు ఈ దుర్మార్గానికి కారకుడు కేసీఆర్ గాడే...

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI 17 วันที่ผ่านมา +1

      BRS వాళ్ళను తక్కువ గా అంచనా వేయకండి. వాళ్ళు పదవి లో ఉంటే అంతా ఒకటే అంటారు. లేకుంటే వెనక ఉండి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతారు. చూసారా మా హయం లో మీ AP వాళ్ళను చాలా భద్రం గా చూసాం ఇప్పటి govt మిమ్మల్ని అష్టకష్టాలు పెడుతుంది అంటారు అల్లు అర్జున్ ఇంటి పై దాడులు చేయించింది కూడ BRS వాళ్లే kaavachu😂

  • @venkatkavya7066
    @venkatkavya7066 18 วันที่ผ่านมา +5

    Well said

  • @bathulalingareddy3319
    @bathulalingareddy3319 18 วันที่ผ่านมา +5

    You're Wright sir

  • @kasiviswanadham9773
    @kasiviswanadham9773 15 วันที่ผ่านมา +1

    Super taking sir

  • @gudidevuniprasad9110
    @gudidevuniprasad9110 18 วันที่ผ่านมา +16

    BRS eppudu daadi ni encourage cheyaledu

  • @venkatareddy4120
    @venkatareddy4120 18 วันที่ผ่านมา +5

    The ruling party MLA who made such derogatory comments should be suspended from Congress party

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 18 วันที่ผ่านมา +10

    రాజ్యాంగం తెలిసినోడు ఎవరు అలా మాట్లాడడు

  • @chadsekh
    @chadsekh 17 วันที่ผ่านมา +4

    అంటే అల్లు అర్జున్ ఆంధ్రాకి వెళ్ళి పోవలె , భార్య తెలంగాణ ఆమె ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలా ..... నాల్క కు నరం లేదా ఇంక

  • @nandukumar4757
    @nandukumar4757 18 วันที่ผ่านมา +12

    నాగేశ్వరావు ఇంకా చూడు ఎన్ని సంఘటనలు జరుగుతాయో కాంగ్రెస్ పాలనలో

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia 18 วันที่ผ่านมา

      సార్ నీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు తమ్ముడు..

  • @damodarakkera5072
    @damodarakkera5072 18 วันที่ผ่านมา +2

    బాగా చెప్పారు సర్

  • @BoyellaNagaiah
    @BoyellaNagaiah 18 วันที่ผ่านมา +7

    హైదరాబాద్ లో ఎన్ని రాష్ట్రము వాళ్ళు ఉండేది మీకు తెలుసా

  • @_myview
    @_myview 16 วันที่ผ่านมา +1

    200 % correct

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 18 วันที่ผ่านมา +6

    People of Andhra who settled in Hyderabad and all over Telangana absolutely need not fear. We are all brothers and sisters.Always will be with you.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 18 วันที่ผ่านมา +8

    Yes

    • @kpr8697
      @kpr8697 18 วันที่ผ่านมา

      Yes ahithe me stithe bancha ne kallu mokkutha ne adhi oka sari yadha techuko?

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 16 วันที่ผ่านมา +2

    WE SUPPORT HYDERABAD CITY POLICE 🚔

  • @pallamgouthamkumar199
    @pallamgouthamkumar199 18 วันที่ผ่านมา +17

    I support to tollywood industry to move andhra pradesh as soon as possible

  • @subrahmayamb5820
    @subrahmayamb5820 18 วันที่ผ่านมา +1

    Super ga cheparu sir

  • @suryaprakashraoyadla2861
    @suryaprakashraoyadla2861 18 วันที่ผ่านมา +5

    Let all telangana people wherever they were come back n live in telangana only.

  • @venkatarao6678
    @venkatarao6678 18 วันที่ผ่านมา +3

    Art .19(1-g )Carry on any occupation, trade, or business in india
    ఎవరికైనా TS సోదరలుకు( hyd. నుండి వెళ్ళాలి అనేవాళ్ళు) తెలియకపోతే తెలుసుకోండి.

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 18 วันที่ผ่านมา +5

    Andhra people will slowly move to Amaravathi. Greater Guntur area 👏 🙌 👌

  • @rkgaddam5730
    @rkgaddam5730 16 วันที่ผ่านมา +1

    తెలంగాణ ఉద్యమ సమయంలో తమరి స్టాండ్ ఏమిటి సార్?

  • @marpuraju5528
    @marpuraju5528 18 วันที่ผ่านมา +4

    అలా చేస్తే కాంగ్రె శోరోస్ పార్టీ పీకలమీ ది కి తెచ్చుకున్నట్లే

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 17 วันที่ผ่านมา +1

    ఈ సార్ విద్వేషాలు రెచ్చ గొట్టే విధంగా మాట్లాడు తున్నాడు.

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 18 วันที่ผ่านมา +1

    Kudos to Karnataka people who are giving employment to crores of Telugu people [both AP &TS] after seeing the speech of learned Advocate

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 16 วันที่ผ่านมา

    సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఎప్పుడూ నూటలగే మాట్లాడుతారు అందర్నీ చూసుకొని మాట్లాడుతారు కాబట్టి మీరు మాట్లాడేది చాలా కరెక్ట్ సార్

  • @mandamaneswararao6589
    @mandamaneswararao6589 18 วันที่ผ่านมา +27

    హైదరాబాదు కాళీ ఐపోద్ది పండుగకి వెళితేనే రోడ్లు కాలిగాకనబడతాయి

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      Vellipondira siggu saram unte malli rakunda Telangana ki

  • @ukkuturivenkatesh2826
    @ukkuturivenkatesh2826 18 วันที่ผ่านมา +6

    Revanth Reddy uses power to target individuals..

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 17 วันที่ผ่านมา +1

    నాగేశ్వర్ గారికి వినమ్ర నమస్కారములు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఎంతో మందికి తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. రేవంత్ గారి పుణ్యాన ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అనవసరంగా ఆయన పరువు తీస్తున్నారు. ముఖ్యమంత్రి రాత్రనక పగలనక ఏంతో కష్టపడుతుంటే... కొంతమంది తెలంగాణా పరువు తీస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఉద్యమ కాలంలో వ్యవహరించినట్టు వ్యవహరిస్తే ఎలా ? ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణా లో మళ్ళీ అధికారం లోకి రావడం కల్ల.

  • @ukkuturivenkatesh2826
    @ukkuturivenkatesh2826 18 วันที่ผ่านมา

    Good analysis sir..

  • @Sowmya-j3x
    @Sowmya-j3x 14 วันที่ผ่านมา

    Andhra pradesh ki jai

  • @sekukondareddy6475
    @sekukondareddy6475 18 วันที่ผ่านมา

    Excellent Professor

  • @kammisubramanyam4299
    @kammisubramanyam4299 18 วันที่ผ่านมา

    Good intructions sir.

  • @kranthiroyalfilmtechnics6167
    @kranthiroyalfilmtechnics6167 15 วันที่ผ่านมา

    Kachithanga pampistham me andranu development cheskondi jai Telangana

  • @Srivenkateswara-tk6ky
    @Srivenkateswara-tk6ky 18 วันที่ผ่านมา +3

    చెప్పుతో కొట్టినట్లు చెప్పారు sir
    ఎన్నో సందర్భల్లో చాలా మంది చనిపోయారు
    ఎంత మందికి నష్టపరిహారం చెల్లించారు, సినిమా కు రమ్మని యూనిట్ ఎవరికి ఫోన్ చేయరు కదా, వాళ్ళ టైమ్ బాగా లేదు, తీరా
    హాస్పిటల్ కు వెళ్ళి గాయ పడిన వారిని చూద్దామన్నా అక్కడ ఇలాంటి సంఘటనలు జరిగితే భాద్యులు ఎవరు?
    మన ప్రజాస్వామ్య పాలన బాగా లేదు

  • @suseelajain5121
    @suseelajain5121 18 วันที่ผ่านมา +2

    People fighting in the name of andhra and Telangana shld understand that all r telugu people .. its done by politician

  • @PavanKumar-yj8ex
    @PavanKumar-yj8ex 17 วันที่ผ่านมา +1

    అల్లు అర్జున్ FILM INDUSTRY టాపిక్ తో డైవర్ట్ చేసి వెనకనుండి 1000+ కోట్లు స్కాం చేస్తున్నారు . ఖంగ్రెస్ అంటే స్కామ్.. జగన్ రెడ్డి చేసిన తప్పు రాండా రెడ్డి గాడు చేస్తున్నాడు

  • @vuppununthalapraveen5921
    @vuppununthalapraveen5921 18 วันที่ผ่านมา +2

    Sir, chala days tharvatha honestly ga matladutunnaru😂

  • @Murpaprabhakar
    @Murpaprabhakar 18 วันที่ผ่านมา

    Professor garu, very good analysis. Telling very good truthful issues. Very good.
    Naidu
    Bengaluru

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 17 วันที่ผ่านมา +1

    సినిమా అంటే ఒకకల(ళ)😊😊 కాంగ్రెస్ కు నష్టమైతే ఎవరికి లాలాభం?

  • @vardhansmart5390
    @vardhansmart5390 17 วันที่ผ่านมา

    భిన్న రాజకీయాలు ఇదీ కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శనీశ్వరం

  • @mastan5836
    @mastan5836 18 วันที่ผ่านมา +1

    ఎవడో ఎదో మాట్లాడి నాడు అని కాదు, తప్పు చేసిన వాడిని శిక్షించండి

  • @p.c.ramaiah3376
    @p.c.ramaiah3376 17 วันที่ผ่านมา

    First time chepparu baga . Ila matladandi neutral ga or baditula side .

  • @YrajuRaju-d4w
    @YrajuRaju-d4w 18 วันที่ผ่านมา +3

    కరెక్ట్ కాదు ఆలా అనడం

  • @praveen19864
    @praveen19864 18 วันที่ผ่านมา +1

    Who is home minister in Telangana

  • @Kiran-ju8qy
    @Kiran-ju8qy 18 วันที่ผ่านมา +5

    First telangana separate country cheyali.

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 18 วันที่ผ่านมา +2

      Owaisi occhi degthadu appudu
      Appudu vastadi neeku buuddi

  • @Mani-jp4co
    @Mani-jp4co 18 วันที่ผ่านมา +1

    జై. కెసిఆర్

  • @sompalliramanaiah3753
    @sompalliramanaiah3753 17 วันที่ผ่านมา

    ఢిల్లీ కాంగ్రెస్పార్టీ తోత్తులుగ పనిచేస్తున్న తెలంగాణ నాయకులు ఢిల్లీకి వెళ్లిపోండి

  • @ponnurisrinivasarao9069
    @ponnurisrinivasarao9069 18 วันที่ผ่านมา +2

    Nageswara Rao garu AP state vyatireki meeru thakuva matladandhi

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 17 วันที่ผ่านมา +1

    అక్బరుద్దీన్ తొక్కిసలాట గురించి శాసన సభ లో అడిగాడు .
    బాగుంది.
    మరి చెరువు పూడ్చి మెడికల్ కాలేజి కట్టాడు కదా. దానిని ఎప్పుడు కూలుస్తారు అని కూడా అడిగితే బాగుండేది.
    అయ్యా అక్బర్ నీ నాటకాలు ఆపు.

  • @thangallapallynarsimulu4117
    @thangallapallynarsimulu4117 18 วันที่ผ่านมา +3

    Congress west

  • @vardhansmart5390
    @vardhansmart5390 17 วันที่ผ่านมา

    తెలుగు జాతిని విచ్చినము చేయుటకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర కొయ్యంబత్తూరు వరకు తెలుగు వారిది

  • @yagnasreev3502
    @yagnasreev3502 18 วันที่ผ่านมา +1

    All film industry please come to andhra, industry and visionary CBN will create world best eco, once film industry came all industries will come

  • @elisharao815
    @elisharao815 18 วันที่ผ่านมา +4

    ముందు ఆంధ్ర హీరోలకు ఉండాలి బుద్ధి. ప్రజలకు మంచి చేస్తే చాలు. లేకపోతే next BRS నే

  • @laxminarayana6675
    @laxminarayana6675 18 วันที่ผ่านมา +1

    I SUPPORT AA

  • @komal_36336
    @komal_36336 18 วันที่ผ่านมา +1

    Cm responsible

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 18 วันที่ผ่านมา +5

    Andhra vallu hyd vadhilipothe andhra ki kuda better e ,amaravati inka fast ga develop avutundhi

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      Thank you sir velli pondi thondaraga

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 17 วันที่ผ่านมา

    ఎవరైనా పొలిటీషియన్ ppl,beurocrates, చాలా మటుకు earning, అధికారం imp

  • @aadvithreddyfruti5028
    @aadvithreddyfruti5028 18 วันที่ผ่านมา +1

    Haa మీరు లేకపోతే మేము brathakama

  • @venkateswarareddylakkiredd2578
    @venkateswarareddylakkiredd2578 17 วันที่ผ่านมา +2

    మీ వాదన సమగ్రంగా లేదు పక్షపాత ధోరణితో కూడి ఉంటుంది ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే ఉన్నారు

  • @gopakishore3567
    @gopakishore3567 17 วันที่ผ่านมา +3

    Toly wood vizag షిఫ్ట్ చేయండి 2025 సంక్రాతి కి

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 17 วันที่ผ่านมา

    Jaiyo.AP.Telugu.Heros

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      AA Mata Andra ku poyi cheppura yerri pooka na kodaka

  • @aindlaashok557
    @aindlaashok557 16 วันที่ผ่านมา

    ఈ ప్రొఫెసర్ గారు దేనికి స్పెషలిస్ట్ అర్థం కాలేదు, ప్రతి విషయంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. సర్వరోగి నివారిణి లాగా.
    హెల్త్ పరంగా ఇటూ మనిషీ చూట్టూ ఉన్న అనేక అంశాలలో అటూ దేశా, రాష్ట్రా లపై అనేక అంశాలలో రాజకీయ అంశాలపై........

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 16 วันที่ผ่านมา

    సార్ మీరు మాట్లాడే చిన్న కరెక్ట్ సార్ కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే చూపెట్టమను ఆంధ్రావాళ్లను వదిలేసి తెలంగాణలో చూపెట్టమని ఆ పని చేయమను ఏడుపు లేడిచేది కాదు మీద పడి ఏడ్చాడు మంచిది కాదు సార్

  • @RajaBabu-vl7jj
    @RajaBabu-vl7jj 17 วันที่ผ่านมา

    అల్లు అర్జున్ సంధ్య దియేటర్ కు వెళ్ళడం వలనే కదా ఒక వ్యక్తి చనిపోతే ఆమె కొడుకును పరామర్శించడానికి Hospital కు celrbrities వెళ్తే మళ్ళీ అటువంటి సంఘటన repeat కదా!

  • @BoyellaNagaiah
    @BoyellaNagaiah 18 วันที่ผ่านมา +6

    ఎవరికి సాధ్యం కాదు

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 17 วันที่ผ่านมา

    ఇంతకీ కృష్ణ వేషం ఎవరు చేస్తే బాగుంటుంది??

  • @chrisharriesd
    @chrisharriesd 17 วันที่ผ่านมา +3

    ఎవడ్రా హీరో..
    జన్మనిచ్చిన మా అమ్మ హీరో
    జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో
    కడుపు నింపే రైతన్న హీరో
    రక్షణనిచ్చే జవాన్ హీరో
    పాఠాలు చెప్పే గురువు హీరో
    బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో
    ధర్మం కోసం పోరాడే వారు
    హీరోస్🫡
    వీళ్ళు నిజమైన హీరోస్ 🫡
    ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా
    ప్రాణాలను తెగించి పోరాడే
    నిస్వార్థ సేవకులు హీరోస్🫡
    మేకప్ వేసుకొని
    డమ్మీ గన్నులు పట్టుకొని
    ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని
    బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు.
    జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!!
    మాట వాళ్ళది కాదు,
    ఫైట్ వాళ్ళది కాదు,
    జుట్టు వారిది కాదు.
    పాట వాళ్ళది కాదు.
    జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి
    డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు.
    వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!?
    వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!?
    వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!?
    వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!?
    దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే
    హీరోస్ అంటారు!
    ఇకనైనా మారండి..
    సినిమాని సినిమాలాగా చూడండి.......

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      Wow Wonderful brother , I love you

  • @vardhansmart5390
    @vardhansmart5390 17 วันที่ผ่านมา

    42 mp seets కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఆంధ్ర ప్రదేశ్ తప్పక అవసరం పడుతున్నది ఆంద్రప్రదేశ్ ని తెలుగు జాతి ని విచ్చిన్నము చేయుటకు కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 15 วันที่ผ่านมา

    Ika telangana ki povalante " VISA " teesukovali.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 17 วันที่ผ่านมา

    ఎవరైనా తప్పు చేస్తే ఏ దేశం అయిన ఏ రాష్ట్రము అయిన శిక్ష పడుతుంది ఆ మాత్రానికే మా ప్రాంతం వారికోసం మా పరిశ్రమ మొత్తానికో అన్యాయం జరిగింది అని చెప్పకూడదు ఏమైనా పాకిస్తాన్ ఇండియా పై కక్ష పెంచుకున్నట్లు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర పై కక్ష పెంచుకుంటున్నారు. కొందరు పని పాట లేని వారు అల్లు అర్జున్ గొడవని పెద్దది చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడుచేసిన వాళ్ళు ఎవరో గుర్తించి తోలు వాలస్తే ఇలాంటివి మళ్ళీ జరగవు

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 17 วันที่ผ่านมา

    Divide politics don't run in this country, condemn this type of words immediately

  • @vasanthalaxmi6422
    @vasanthalaxmi6422 17 วันที่ผ่านมา +1

    Ee congress vaallu AP tho paatu telangana lo kuda gallanthu kayam

  • @vardhansmart5390
    @vardhansmart5390 17 วันที่ผ่านมา

    తెలుగుజాతి ద్రోహులు కాంగ్రెస్ పార్టీ

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 17 วันที่ผ่านมา

    రాజ్యాంగం అంటే రెడ్బుక్కా??😊😊

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 18 วันที่ผ่านมา +4

    ఈ ప్రొఫెసర్ గారే ఓ పదేళ్ల క్రితం ఆంధ్ర సినిమా పరిశ్రమ, హైదరాబాద్ ను వదిలి ఎందుకు పోదు అని అనేక సార్లు మొత్తుకునేవారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో వుంటుందో, పోతుందో గాని, ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ లో తగ్గిపోతే మాత్రం హైదరాబాద్ లో మతసామరస్యం, అభివృద్ధి అనేవి కనుమరగవటం ఖాయం. ఈయన ఆంధ్ర వ్యతిరేకత సుప్రసిద్ధం. ప్రస్తుతానికి ఏదో పైపైకి ఉత్తుత్తి సానుభూతి చూపిస్తున్నారు.

  • @udaybanka2069
    @udaybanka2069 17 วันที่ผ่านมา

    AP Needs film city like ramoji in hyd, so movies start creating there too.

  • @markalalingareddy292
    @markalalingareddy292 18 วันที่ผ่านมา +1

    time being fellow this people only critisise

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 16 วันที่ผ่านมา +2

    WE SUPPORT TELANGANA CM

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 18 วันที่ผ่านมา +1

    Cine parisramaku vizag yeduru chustunnadi.

  • @sankarchalapathi6683
    @sankarchalapathi6683 18 วันที่ผ่านมา +32

    ఆంధ్రా వాళ్ళు ఉంటేనే హైదరాబాద్ కి మంచి పేరు ఆంధ్రా వాళ్ళు లేకపోతే హైదరాబాద్ అనాధ

    • @thebloodofindian
      @thebloodofindian 18 วันที่ผ่านมา +2

      Anta ledu kabja andrullallra

    • @vadlaganesh2297
      @vadlaganesh2297 18 วันที่ผ่านมา +1

      Arey anrda devlop state

    • @RAM-me5ye
      @RAM-me5ye 16 วันที่ผ่านมา

      ​@@thebloodofindian దిగులు పడకు హైడ్రా కూల్చేస్తుంది

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      Dengeyendra Mari Andra ki Andra na kodallara

  • @rkrishnareddy7614
    @rkrishnareddy7614 13 วันที่ผ่านมา

    Telangana leaders evaru dochukoledu,Andhra valley mottam dosukunnaru

  • @dmk8967
    @dmk8967 18 วันที่ผ่านมา

    సర్ నాగేశ్వరరావు గారు 100% కరెక్ట్ గా చెప్పారు

  • @spidydarling
    @spidydarling 18 วันที่ผ่านมา

    Professor please don’t bring BRS into your discussion.

  • @venkat5445
    @venkat5445 18 วันที่ผ่านมา +5

    ఆ మధ్య పిట్ట కథలు, నీతి కథలు చెప్పుకునే వీడియోలు చేశారు..అవే బాగున్నాయి...ఇక ఆపండి నాగేశ్వర్ గారు

  • @su1538
    @su1538 18 วันที่ผ่านมา

    దమ్ముంటే మేము (ఆంధ్ర) ఆక్రమించుకున్న భూములని రికవరీ చేసుకోండి,

  • @srinivassistla5806
    @srinivassistla5806 18 วันที่ผ่านมา

    Professor i suggest you to think if there are any foul plotting by brs or BJP behind the attack on alluarjun house.

  • @potanapallikrishnamraju1126
    @potanapallikrishnamraju1126 17 วันที่ผ่านมา

    ఒక వేల అదే జరిగితే తెలంగాణ వాళ్ళు పిస్సుకోవడం గ్యారెంటీ

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 16 วันที่ผ่านมา

      Telangana vallu Pisikedi Edo meeke telusu ra Andra na kondellara