ఏపీ ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఒకే ఛానల్ ఒకే పార్టీ కాదు మీరు మేలు కొండి మన బలహీనత నూ వాడుకొని వాళ్ళు అన్ని చేస్తున్నారు ,చూసారా రామనాథ ,అమీర్ గారు చాలా వివరం గా చెపుతారు.tq సర్ అందరూ మిమ్మల్ని అనుసరిస్తే ప్రజలు అవగాహన వస్తాది. కాని సర్ ఫైనల్ గా ఇలాంటి సమాజం ఎక్కడ ఉంటాదో అక్కడ మీలాంటి వాళ్ళు ఎన్ని చేసిన మన కుటుంబం బాధ పడతది తప్పు వీళ్ళు మారరు ,నిజం ఏంటి అంటే అందరూ మెదవు లే.కీప్ గోయింగ్ సర్
రాంనాద్ గారూ మీరు & YNR గారూ&అమీర్ గారు న్యూట్రల్ గా విశ్లేషణ చేస్తూ వార్తలు అందిస్తున్నారు,మీలాంటి వాళ్ళు మరో 10,20 మంది చానల్స్ పెట్టీ మంచి మంచి వార్తలు ప్రజలకు తెలియచేస్తే ఇంకా బాగుంటుంది
విజనరీ బాబు గారు రాబోయే 25 సంవత్సరాల లో విద్యుత్ ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10 రూపాయలకు చేరుతుందని ముందుచూపుతో ఐదు రూపాయల 49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నాడు
అసలు ఆ డ్రగ్ కంటైనర్ కేసు ఏమైంది రాంనాధ్ గారూ 🤔ఎవరో ఒకరిని అరెస్టు చెయ్యాలి కదా ఎందుకు చెయ్యలేదు 🤔ఆ విషయంలో ఆ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది,, ప్రజలకు తెలియాలి 👍👍👍
"Seki" సెంట్రల్ government of india.. అయినా.. యూనిట్ కరెంటు రేట్ 2.49 రూపీస్ ఎక్కువా.. 2014-19 లో 4.50 రూపీస్ ఎక్కువ కదా.. దీనికి ఇంటర్ state ట్రాన్సమిషన్ ఫీజు కలిపితే ఇంకా ఎక్కువ కదా 😂😂😂so.. ఎవరు విజనరీ..?
అసలు అమెరికా పోలీసులు ఇండియన్స్ ని అరెస్ట్ చేయడం ఏమిటి మన పోలీసులు వెళ్లి అమెరికన్స్ ని అరెస్ట్ చేయగలరా జగన్ అమెరికాలో ఏమైనా ఉన్నాడా. ఇప్పటివరకు సిఐడి.సిబిఐ. ఈ డీ వీళ్లకు భయపడే వెళ్ళటం ఒక లెక్క. అమెరికా పోలీసులు ఇండియాకు వచ్చి తీసుకెళ్తారా. ఇండియా అమెరికాలో ఒక రాష్ట్రమా ఇప్పటివరకు మన సిబిఐ గానీ, ఈడీ గాని అమెరికాకు వెళ్లి అమెరికా పౌరులను అరెస్టు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ లెక్కలు ఏమిటో ఈ వార్తలు ఏమిటి మాకు అర్థం కావడం లేదు
@@CBI538 Emi mari MLC ballot election yegaa cheyandi poti evadu vaddu annadu ?? Mee sollu namme anta pichollu janam kaadu adi meeru telusukondi first ledante ade EVM toh results ela vastaayo meere chustaaru
పేర్ని నాని ఆ సోదంతా చెప్పక్కర్లేదు ఒక్కొక్కడికి ఐదు వందలకొట్లకి పరువు నష్టం దావా వేస్తున్నాం అని ప్రకటించి ఆ దిశగా కేసులు వెయ్యాలి అంతేగాని ఈ వివరణ లెందుకు?
175 ఎంఎల్ఏ 25 ఎంపీ స్థానాలను పోటీ చేసే దమ్ము దైర్యం లేదు. మీ బతుకు అంతా 3 పార్టీలు కలిస్తే మూక్కి 2 % ఓటు షేరింగ్ అదీ ఈ సీ ను మేనేజ్ చేసి ఉండబడ్డ పోలీసు వ్యవస్థ ను మొత్తం వాడుకొని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ నీ కొని దొంగ హామీలు ఇచ్చి బూతు కి 1500 దొంగ వోట్లు వేసుకొని గెలిచారు.
The analysis indicates that who is taking care of public funds, and who is saving money to the government. Jagan, despite first time CM, role model and trend setter in many ways. Hats off to Jagan 👏👏👏👏👏👏👏👏👏👏
మీడియాలో వచేదెంటన్నా, అక్కడ అరెస్ట్ వారెంట్ ఇస్యూ చేశారు. అమెరికా పోలీసులు మన జగనన్నను అరెస్ట్ చెయ్యరు, కానీ మనవాడు తీసుకున్నది nijam. అక్కడ సాగర్ అదానీ ఎక్సెల్ శీటుల్లో అంతా కక్కేసాడు. మీకు సోలార్ పవర్ గురించి హిస్టరీ తెలియదు, మన్మోహన్ సింగ్ government దగ్గర్నించి చూడాల. పేర్ని నానీ గాడు చదివేది మన తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్. Grow up అన్నా
E yellow media ilage visham chimmutune untundi. Prajalu telivi takkuva varu kadu. Variki anni telusu. Power Central Government organisation to State Government oppandam chesukunte Adani samsta to rashtraprabhutvaniki emi sambandham
అటు తిరిగి ఇటు తిరిగి షిప్ యార్డ్ లో డ్రగ్స్ గాని తిరుపతి లడ్డూ లాగ జగన్ మీద బురద జల్లడానికే ఏది జరిగినా. జగన్ చుట్టూనే తిరుగు తున్నాయి వీల్లకి జగనే టార్గెట్ జగన్ అంటే భయమేస్తుంది బాబుకి కలలో జగన్ జపమే
Meeru great sir , teesukunna paytm ki correct ga nyayam chestaru and mana sycho fans andarni satisfy chestaru mana videos lo subject undadu covering thappa,telisi teleeni chillara analysislu valla mana anna chesina panula valla gunde aagipokunda untundi manaki 😅😂
SECI corporation which is a central corporation . WhenbPPAs were made with SECI then.where did Adani come here. Let Modi n AS investigation or vennupotu close is mouth
Telugu social media, english social media roju Jagan nu arrest chastaru anei Jagan party pai teinappudu nunchei voka gramophone record laa oudara kodutunnaru ,eppudu America lo kuda edhai pata modalu payteinaru ,Ap alliance ideology super, double ucheithalu govinda
ఆదాని .. లంచాలు .. అగ్రీమెంట్ ఏమిటి ?? మన రాష్ట్రం లో 12, 500 MU విద్యుత్ ని వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విధ్యుత్ అవసరం ఉంది . 2019 లో YSRCP అధికారంలోకి వచ్చే నాటికి 5 రూపాయల 10 పైసలకు విధ్యుత్ కొంటున్నాం . దీనిని కొనసాగించడానికి 10 వేల MU విధ్యుత్ ని రాష్ట్రంలో Solar Power ద్వారా ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించింది . 2020 నవంబరు లో 6400 MU కోసం టెండర్స్ పిలవడం జరిగినది . 24 Bids వచ్చాయి. ఒకొక్కరూ 2 రూపాయల 49 పైసల నుండి 2 రూపాయల 51 పైసల వరకు bids వచ్చాయి . న్యాయపరమైన అంశాల వలన ఇది అమలు కాలేదు . SECI అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Solar Energy Corporation India Limited ఒక నవరత్న కంపెనీ 7000 MU లని 2 రూపాయల 49 పైసలకు ఇస్తాం అని ముందుకువచ్చింది. దీనికి అదనంగా వేరే రాష్ట్రాల నుండి సరఫరా అయ్యే విద్యుత్ కి Transmission charges రాష్ట్రం చెల్లించాల్సిన charges కూడా తీసేసింది. ఈ సంస్థ కేంద్ర బొగ్గు & Renewable Energy మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఈ సంస్థ వివిద సంస్థల నుండి కొని వివిద రాష్ట్రాలకు అమ్మ వచ్చు అని ఆమోదం తెలిపింది . SECI/C&P/RfS/2GWMANUFACTURING/P-3/R1/062019 dated 25.06.2019 ఇలా చేయడం వలన (5.1 రూపాయల బదులుగా 2.49 రూపాయలకు కొనడం వలన ) 2018- 19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఏడాదికి దాదాపుగా 3700 కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీద పడకుండా ఉంటుంది . ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఉంటుంది . ఆలోచించాల్సిన విషయం :- 1) ఎక్కడా కూడా ఆదాని సంస్థ కి జగన్ ప్రభుత్వం డబ్బు చెల్లించలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం & Discoms కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECI కి చెల్లిస్తుంది . 2) 5.10 రూపాయలకు కొంటున్న విధ్యుత్ కంటే 2.49 రూపాయలకు కొంటే రాష్ట్రానికి లాభామా నష్టమా ? 3 ) కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విధ్యుత్ కొంటే మనకి ఆదాని లంచం ఇస్తాడా ? 4) మన రాష్ట్రం మాత్రమే కాక దేశంలో దాదాపుగా 7 రాష్ట్రాలు ఇదే ధర కి SECI సరఫరా చేస్తుంది. వాళ్ళకి కూడా లంచం ఇచ్చారా ? ఇస్తే లంచం కేంద్ర సంస్థ కి ఇవ్వాలి గాని , మన రాష్ట్రానికి ఇస్తారా ?
యెల్లో మీడియా వార్తలను చదివి, నమ్మినోడే పోతాడు...
ఇదీ అంతా తిరుపతి లడ్డు లా తుస్ తుస్ తుస్
కొత్త నెల వస్తుంది కదా కొత్త టాపిక్ తెచ్చేరు అప్పుడే ఇది కథ సంపద సృష్టి కాదు కథల సృష్టి
MUNDU MEERU VELLI JAGAN ADAGANDI ENTHA SAMPADA SRUSTINCHSRU. ANI. AP NILUVUNA APPULLO MUNCHI VELLADU.
Correct...
Seems not up to date or acting blind/deaf
అవన్నీ మా పసుపు కళ్ళకు కనపడవు సామీ
మీ విశ్లేషణ బాగుంటుంది. యెల్లో మీడియా బ్యాచ్ ఇటువంటి చవకబారు మాటలు మానుకోవాలని.జై జగన్ మోహన్ రెడ్డి
ఏపీ ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఒకే ఛానల్ ఒకే పార్టీ కాదు మీరు మేలు కొండి మన బలహీనత నూ వాడుకొని వాళ్ళు అన్ని చేస్తున్నారు ,చూసారా రామనాథ ,అమీర్ గారు చాలా వివరం గా చెపుతారు.tq సర్ అందరూ మిమ్మల్ని అనుసరిస్తే ప్రజలు అవగాహన వస్తాది. కాని సర్ ఫైనల్ గా ఇలాంటి సమాజం ఎక్కడ ఉంటాదో అక్కడ మీలాంటి వాళ్ళు ఎన్ని చేసిన మన కుటుంబం బాధ పడతది తప్పు వీళ్ళు మారరు ,నిజం ఏంటి అంటే అందరూ మెదవు లే.కీప్ గోయింగ్ సర్
❤
రాంనాద్ గారూ మీరు & YNR గారూ&అమీర్ గారు న్యూట్రల్ గా విశ్లేషణ చేస్తూ వార్తలు అందిస్తున్నారు,మీలాంటి వాళ్ళు మరో 10,20 మంది చానల్స్ పెట్టీ మంచి మంచి వార్తలు ప్రజలకు తెలియచేస్తే ఇంకా బాగుంటుంది
1000000% correct bro
Iddaru paytm
Correct information
నువ్వు పెటీయమ్ గాడివే
Hey yellow dot vachesaavaa😂 burada jalladaniki😂
ఇలా తప్పుడు వార్తలు రాస్తే కొన్ని రోజులు లో న్యూస్ పేపర్ చదవడం మానేస్తారు
మీ వీడియోస్ చూస్త్తున్న కామెంట్ చేయలేక పోతున్నాము ఈ గవర్నమెంట్ కి బయపడి
Bhayapadalsina panile.. pada munduku..
జగన్ గారి ఫొటో తో ఈ కదనాలు, జడ్జి మెంట్లు,శిక్షలు వాళ్ళే ( ఈనాడు, జ్యోతి )వేసేస్తూ ఉంటే!లీగల్ గా ఏం చెయ్యలేకపోతున్నారు? అది చెప్పమనండి రామ్ నాధ్ గారు.
ఈనాడు వారు జగన్ నీ బదనాం చేయాలని
వార్తలు రాశారు.దీని వలన indirt గా కూటమి గాలి తీయడానికే ఈ వార్త రాసినట్లుంది.ఎవరి గొయ్యి వారే.......
విజనరీ బాబు గారు రాబోయే 25 సంవత్సరాల లో విద్యుత్ ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10 రూపాయలకు చేరుతుందని ముందుచూపుతో ఐదు రూపాయల 49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నాడు
అలెక్స్ మాకు ముందే చొప్పుంది 😂😂😂😂
చంద్రబాబు నాయుడు చేస్తేనే సంసారం
Yaya.veerimeda.court.veellale.
అసలు ఆ డ్రగ్ కంటైనర్ కేసు ఏమైంది రాంనాధ్ గారూ 🤔ఎవరో ఒకరిని అరెస్టు చెయ్యాలి కదా ఎందుకు చెయ్యలేదు 🤔ఆ విషయంలో ఆ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది,, ప్రజలకు తెలియాలి 👍👍👍
endukante akkada undedi motham chowdary le kavatti drugs addaga vunna githams college guttu rattavtundi kavatti
"Seki" సెంట్రల్ government of india.. అయినా.. యూనిట్ కరెంటు రేట్ 2.49 రూపీస్ ఎక్కువా.. 2014-19 లో 4.50 రూపీస్ ఎక్కువ కదా.. దీనికి ఇంటర్ state ట్రాన్సమిషన్ ఫీజు కలిపితే ఇంకా ఎక్కువ కదా 😂😂😂so.. ఎవరు విజనరీ..?
MERKU PURTHIGA TELISTHE MATLADALI.
dhonga visanary evm cm 😢
ఎంత విజనరీ కాకపోతే,, తలా తోక లేని విషయాలు తెరపైకి తెచ్చి,, మూర్ఖులను, మరింత మూర్ఖులుగా తయారు చేస్తాడు 🙄🙄🤭
@@vijayarathnam972 EVM aythe ika epatiki meeru gelavarugaa
అగ్గిపెట్టె పులిహోర కల్తీ Evm tamper CM
అయ్యా ఈ తప్పుడు రాసిన ప్రింట్ మీడియా మీద కోర్టు కు ఎందుకు వెళ్ళట్స్మలేదు
Court lu kita kitalu
అసలు అమెరికా పోలీసులు ఇండియన్స్ ని అరెస్ట్ చేయడం ఏమిటి మన పోలీసులు వెళ్లి అమెరికన్స్ ని అరెస్ట్ చేయగలరా జగన్ అమెరికాలో ఏమైనా ఉన్నాడా. ఇప్పటివరకు సిఐడి.సిబిఐ. ఈ డీ వీళ్లకు భయపడే వెళ్ళటం ఒక లెక్క. అమెరికా పోలీసులు ఇండియాకు వచ్చి తీసుకెళ్తారా. ఇండియా అమెరికాలో ఒక రాష్ట్రమా ఇప్పటివరకు మన సిబిఐ గానీ, ఈడీ గాని అమెరికాకు వెళ్లి అమెరికా పౌరులను అరెస్టు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ లెక్కలు ఏమిటో ఈ వార్తలు ఏమిటి మాకు అర్థం కావడం లేదు
Very good explanation
Rip yellow media and TDP
YCP VODATAM VALLA AP KI PATTINA PEEDA VIRAGADAINDI
ఇలాంటి హెడ్డింగ్ మార్చి లో చదివినట్లు గుర్తు!?😊
అమ్మా అదానీ తో తెలుగుదేశం గొడవ కూటమి చీలిక కు దారి తీస్తుంది... రేపు మహారాష్ట్ర కౌంటింగ్ తర్వాత పరిణామాలు నెల రోజుల లో వేగంగా మారిపోతూ......ఉంటాయి🙏😂
శూనకానందం 😂😂😂
You are very clear, and good analysis.
Useless EVM government
2019 LO KUDA EVM LE ANTARA.
EVM aythe ika epatiki meeru gelavarugaa
@ ante eppudoo chestoone untaaraa? Dammunte panchayat, muncipality , corporation election petti gelchukomanu babugaadini
@ kaadu . Tarvatha jarigina prathi election Jagan gelichaadugaa
@@CBI538 Emi mari MLC ballot election yegaa cheyandi poti evadu vaddu annadu ?? Mee sollu namme anta pichollu janam kaadu adi meeru telusukondi first ledante ade EVM toh results ela vastaayo meere chustaaru
VERY nice PRESENTATION RAMANATHAM GARU..PERFECT TRUTHS PRESENTED..
Ramnadh ji , no one believes EENADU .You are Excellent
Online Editions లో పొద్దున్న ఈ న్యూస్ Highlight చేసిన ఈనాడు
ఇప్పుడు దాన్ని ఎక్కడో అడుగునకి నెట్టేసింది
😂😂😂😂😂
Anthega batta kalsi padesindhi ika mana kharma.
పేర్ని నాని ఆ సోదంతా చెప్పక్కర్లేదు ఒక్కొక్కడికి ఐదు వందలకొట్లకి పరువు నష్టం దావా వేస్తున్నాం అని ప్రకటించి ఆ దిశగా కేసులు వెయ్యాలి అంతేగాని ఈ వివరణ లెందుకు?
Case lu veyandi telisivachiddiga
డిసెంబర్ నెల ఆగమనానికి కావాల్సిన డైవర్షన్ దొరికిందోచ్
@@చంద్రలోకపవనం super 👌
Visionary thatha inka enni goralu chesthado......😢😢😢😢😢😢
December diversion started sit
175 ఎంఎల్ఏ 25 ఎంపీ స్థానాలను పోటీ చేసే దమ్ము దైర్యం లేదు.
మీ బతుకు అంతా 3 పార్టీలు కలిస్తే మూక్కి 2 % ఓటు షేరింగ్ అదీ ఈ సీ ను మేనేజ్ చేసి ఉండబడ్డ పోలీసు వ్యవస్థ ను మొత్తం వాడుకొని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ నీ కొని దొంగ హామీలు ఇచ్చి
బూతు కి 1500 దొంగ వోట్లు వేసుకొని గెలిచారు.
100000000% correct
Super Bro 🎉
Ramnath, very well explained about Perni nani press meet on power purchase agreements.
Jagan ni elagina ebbandi pettali ani Baga try chestunatlu anipestundi.
Rip yellow media n EVM CM
The analysis indicates that who is taking care of public funds, and who is saving money to the government.
Jagan, despite first time CM, role model and trend setter in many ways. Hats off to Jagan 👏👏👏👏👏👏👏👏👏👏
Good analysis Sir..
We don't want to listen to the truth and wr propagate only false news.
What is useless ysrcp doing not filing case on those fil...thy papers...........
సర్లేరా 🐑🐑🐑🐑 ఇంకా ఎన్నిరోజులు మోసాలు చేస్తారు...
ఆయన ఎదగకుండా ఉండడం కోసం ఇదో ఉచ్చు
Eenadu, TV 5,yellow mediya yemipeekindi.
Ramanath garu giving good info, it should be understand the public
Cbn tdp great అబద్దాలు తో ప్రచారం లో no 1
భారత దేశ పౌరులను భారత భూ గడ్డ మీద అమెరికా పోలీసులు ఎలా అరెస్టు చేస్తారు , భారత దేశం లో జరిగిన సంఘటన లకు విదేశాలకు ఏమి సంబంధం
Jagan dimond
❤❤❤🎉🎉🎉🎉
ఎందుకో ప్రభుత్వం మారాక, ఈనాడు దినపత్రిక అమ్మకాలు పెరగలేదు,పేపర్ని నమ్మడంలేదా,
Correct RAMNADH GAARU ❤
Good information vedeo sir
మీరు చెప్పేవి అన్నీ నిజాలే కావచ్చు కానీ మా పత్రికలు చేనల్స్ చెప్పిందే నమ్మాలి
Boycott Eenadu
Ramoji.kumarudu.gariki.prajalasommu.petti.samskarnalu.chekunnaru.meeku.duchukuntam.alavatega
తప్పుడు వార్తలు వచ్చాయి ఇంకా ఇంకా వస్తువుంటాయి.
Your correctga cheppavu sir 🙏
మనవాడు మహ ముదురు, వీడు మననందర్నే వాడుకుంటున్నాdu.
How did u s a arrest it government company did they got head
Thanks for the video, We appreciate your efforts.👏👏👏👏
Pachha media unnathavaraku true news raavu....
E.v.m.batch
అదంతా International Mafia,
PPAs అన్నీ- Power Purchase Agreements ...
రూ. 2.49 పై సలు ఎక్కడా.. రూ.4.50 పైసలు ఎక్కడా అవినీతి chandrababunaidu?
CBN EDI chesina YELLOW BATCH KI Manchiga anipistundi
చంద్రబాబు నాయుడు కూడా భారీ కంపెనీలు తెచ్చినారు కదా అన్న అంటే వాళ్ళ దగ్గర లక్షల కోట్లు తినేసిన వాడి ఏమి
మీడియాలో వచేదెంటన్నా, అక్కడ అరెస్ట్ వారెంట్ ఇస్యూ చేశారు. అమెరికా పోలీసులు మన జగనన్నను అరెస్ట్ చెయ్యరు, కానీ మనవాడు తీసుకున్నది nijam. అక్కడ సాగర్ అదానీ ఎక్సెల్ శీటుల్లో అంతా కక్కేసాడు. మీకు సోలార్ పవర్ గురించి హిస్టరీ తెలియదు, మన్మోహన్ సింగ్ government దగ్గర్నించి చూడాల. పేర్ని నానీ గాడు చదివేది మన తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్. Grow up అన్నా
IT IS A NEW DIVERSION OF KUTAMI
Like TTD laddu allegations
Meeru pattinchukovaddu media lo vachina vatiki & respond avvaddu
E yellow media ilage visham chimmutune untundi. Prajalu telivi takkuva varu kadu. Variki anni telusu. Power Central Government organisation to State Government oppandam chesukunte Adani samsta to rashtraprabhutvaniki emi sambandham
అటు తిరిగి ఇటు తిరిగి షిప్ యార్డ్ లో డ్రగ్స్ గాని తిరుపతి లడ్డూ లాగ జగన్ మీద బురద జల్లడానికే ఏది జరిగినా. జగన్ చుట్టూనే తిరుగు తున్నాయి వీల్లకి జగనే టార్గెట్ జగన్ అంటే భయమేస్తుంది బాబుకి కలలో జగన్ జపమే
Edhi emaina iddaru(2 parties) aa business chese persons tho photos chupinchaaru...
CHANDRABABU YEMI CHEPTHEY / CHESTHEY ADHEY 1000 % CORRECT 😭
Meeru great sir , teesukunna paytm ki correct ga nyayam chestaru and mana sycho fans andarni satisfy chestaru mana videos lo subject undadu covering thappa,telisi teleeni chillara analysislu valla mana anna chesina panula valla gunde aagipokunda untundi manaki 😅😂
Mare me babu gare ppa la gurenchi kuda matlada vedava
Nanna
Abn lo ite kukkalutegamorugutunnai dibetlo
Ramnath garu this bloody basded s creating problem
Every month, EVMs CBN directs with one topic his yellow media to attack Jagun for diversion politics
TDP PEOPLE DOES NOT UNDERSTAND HOW THE BUSINEZZ DEALS WILL BE DONE
No body can not touch Jagan sir, it's created by yellow media
Thappudu varthalu pracharam kavalani chese pathrikala pi andhuku charyalu levu.?
SECI corporation which is a central corporation . WhenbPPAs were made with SECI then.where did Adani come here. Let Modi n AS investigation or vennupotu close is mouth
10 sarlu enduku current charges pencharu
Telugu social media, english social media roju Jagan nu arrest chastaru anei Jagan party pai teinappudu nunchei voka gramophone record laa oudara kodutunnaru ,eppudu America lo kuda edhai pata modalu payteinaru ,Ap alliance ideology super, double ucheithalu govinda
Endukayya jagan .neevu antha nijayithiga undi tdp ki antha vanuku puttisthunnavu
😅😅😅
లంచాలు ఇచ్చారు /తీసుకొన్నారు అన్న ఆరోపణలలో జరిగింది అని చెబుతోంది జగన్ గవర్నమెంట్ లో కదా . ఎందుకు ఇంకా బుకాయింపు ?
ఆదాని .. లంచాలు ..
అగ్రీమెంట్ ఏమిటి ??
మన రాష్ట్రం లో 12, 500 MU విద్యుత్ ని వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విధ్యుత్ అవసరం ఉంది .
2019 లో YSRCP అధికారంలోకి వచ్చే నాటికి 5 రూపాయల 10 పైసలకు విధ్యుత్ కొంటున్నాం .
దీనిని కొనసాగించడానికి 10 వేల MU విధ్యుత్ ని రాష్ట్రంలో Solar Power ద్వారా ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించింది .
2020 నవంబరు లో 6400 MU కోసం టెండర్స్ పిలవడం జరిగినది .
24 Bids వచ్చాయి. ఒకొక్కరూ 2 రూపాయల 49 పైసల నుండి 2 రూపాయల 51 పైసల వరకు bids వచ్చాయి .
న్యాయపరమైన అంశాల వలన ఇది అమలు కాలేదు .
SECI అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Solar Energy Corporation India Limited ఒక నవరత్న కంపెనీ 7000 MU లని 2 రూపాయల 49 పైసలకు ఇస్తాం అని ముందుకువచ్చింది. దీనికి అదనంగా వేరే రాష్ట్రాల నుండి సరఫరా అయ్యే విద్యుత్ కి Transmission charges రాష్ట్రం చెల్లించాల్సిన charges కూడా తీసేసింది.
ఈ సంస్థ కేంద్ర బొగ్గు & Renewable Energy మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఈ సంస్థ వివిద సంస్థల నుండి కొని వివిద రాష్ట్రాలకు అమ్మ వచ్చు అని ఆమోదం తెలిపింది .
SECI/C&P/RfS/2GWMANUFACTURING/P-3/R1/062019 dated 25.06.2019
ఇలా చేయడం వలన (5.1 రూపాయల బదులుగా 2.49 రూపాయలకు కొనడం వలన ) 2018- 19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఏడాదికి దాదాపుగా 3700 కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీద పడకుండా ఉంటుంది .
ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఉంటుంది .
ఆలోచించాల్సిన విషయం :-
1) ఎక్కడా కూడా ఆదాని సంస్థ కి జగన్ ప్రభుత్వం డబ్బు చెల్లించలేదు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం & Discoms కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECI కి చెల్లిస్తుంది .
2) 5.10 రూపాయలకు కొంటున్న విధ్యుత్ కంటే 2.49 రూపాయలకు కొంటే రాష్ట్రానికి లాభామా నష్టమా ?
3 ) కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విధ్యుత్ కొంటే మనకి ఆదాని లంచం ఇస్తాడా ?
4) మన రాష్ట్రం మాత్రమే కాక దేశంలో దాదాపుగా 7 రాష్ట్రాలు ఇదే ధర కి SECI సరఫరా చేస్తుంది.
వాళ్ళకి కూడా లంచం ఇచ్చారా ?
ఇస్తే లంచం కేంద్ర సంస్థ కి ఇవ్వాలి గాని , మన రాష్ట్రానికి ఇస్తారా ?
Jai jagananna Jai ysrcp
Where is the case against cm garu chee meeru mararu ptm batch
🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
😂😅
So give clean chit to jaganreddy
What a journalist 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Runanubhandham teerchukonivvandi. Meeku enduku bhada
7:40 Eanadu,Andhrajyothi bekar papers.
CBN is ruling just like Aurangajeb.
PK is like Nizamulmulk
LN is like Nadirsha
Plunderers of AP
😂😂😂😂😂😂😂
వ్యూహం కి , వివేకం కి తేడా తెలియటం లేదు.
SECI చైర్మన్ ని అరెస్ట్ చేసి ఆ తరవాత జగన్ పని పడతారు.
Burratakkuva vedava
Ready ga unda mani cheppandi sweets tinatanikiw waste fellows
jagan bayata ku ravaali...jagan thiragaali ee prayanam lo maranam vachina .....prajalalo thiragaali
Jagan party close better to politics
Trump , Biden and yellow media me kutra chesayi antavu 😂😂😂
Yem msg pettevadu niku ne Peru chepukune dairyam ledu niku enduku ra velli aduko pakaki velli
Simple. The documents mention the "Chief Minister of AP" three times. So who else was the CM?
Babu , court document lo clear 2021 September ani undi
Neeku USA valla doj , sec and fbi kante ekkuva telusa
Nuvvu pedda paytm