LIVE : సాయిరెడ్డి చాప్టర్ క్లోజ్? | Big News Debate with Murthy | YSRCP MP Vijay Sai Reddy |TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @sominaidu8730
    @sominaidu8730 หลายเดือนก่อน +7

    అనిత గారూ భయం తో భక్తి మీరు సంకోచించకుండా తప్పు చేసిన పోలీస్ వారి పై లేట్ చెయ్యకుండా కట్టిన చార్యలు తీస్కోండి ఆల్ ది బెస్ట్

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 หลายเดือนก่อน +12

    మూర్తి గారు కొంతకాలం నుండి విజయవాడలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది ఒక వైట్ కోట్ ధరించి టోపీ పెట్టుకుని మాస్కు ధరించి చేతిలో తాళం వేసిన స్టీల్ డబ్బా ఒకటి పెట్టుకొని అనాధ పిల్లల కొరకు అంటూ సిగ్నల్స్ దగ్గర ఆగిన వారిని డబ్బు అడుగుతున్నారు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ వెనక ఉండి చేయించేది ఎవరు మధ్య మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఆ డబ్బా లోని డబ్బులను తీసుకు వెళుతూ ఉన్నాడు కా ళ్ళు చేతులు సరిగా లేనివారు ముసలివారు బిక్షాటన చేస్తే పర్వాలేదు అన్ని బాగున్నవారు బిక్షం ఎత్తు కొనుట కరెక్ట్ కాదు అసలు వీళ్ళు ఎవరు ఏమిటి ఇలా వసూలు చేసిన డబ్బు ఏం చేస్తున్నారు దీనిపై మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి నిజా నిజాలు ప్రజలకు తెలియపరచండి

  • @ksvas5751
    @ksvas5751 หลายเดือนก่อน +3

    పక్కోడి ఇంట్లో లొల్లి జరిగి తే ఈ చెత్త మీడియాకు ఎంతో ఆనందం..మంచు కుటుంబం సభ్యుల సొంత విషయాలు వీళ్ళకి ఎందుకో మరి...

  • @sominaidu8730
    @sominaidu8730 หลายเดือนก่อน

    Ycp అధికారం శాశ్వతం అనుకోని వికృత చేష్టలు చేస్తున్న విజయ సాయి లాంటి వారు మనుషుల్లో అధం జాతికి చెందినవారు

  • @మానమ్మకంనువ్వే11
    @మానమ్మకంనువ్వే11 หลายเดือนก่อน +3

    His only qualification is A2. Otherwise no one knows him.
    Just a gumasta

  • @HameedAbdul-u5j
    @HameedAbdul-u5j หลายเดือนก่อน +4

    ..😊

  • @nagamaniSabbineni
    @nagamaniSabbineni 3 วันที่ผ่านมา

    public enquiry commission is required to enquire the illegal occupations by the great leaders

  • @internationaldiabetescente5078
    @internationaldiabetescente5078 29 วันที่ผ่านมา

    If govt itself exports rice as in Kakinada just export a benefit of 40000 crores can accrue farmer benefits and govt profits if fighting may be you will get justice after 20 yrs

  • @snehitphoto
    @snehitphoto หลายเดือนก่อน +1

    I don't like his face...The way he talks... This guy should be never seen on the TV.....

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 หลายเดือนก่อน

    మూర్తి గారు ఈ కూటమి ysrcp పార్టీని చూచి ఇంకా యెందుకు భయపడుతు నారు.జగన్ యప్పటికి సింహమే.ఈ జగన్ పార్టీకి మోడీ,అమిత్, గార్ల సపోర్టు 100% ఉంది మూర్తి గారు.

  • @sominaidu8730
    @sominaidu8730 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ సీఎం అయి వుంటే విజయ సాయి ఎప్పుడు కటకటాల్లో వుండేవాడు

  • @మానమ్మకంనువ్వే11
    @మానమ్మకంనువ్వే11 หลายเดือนก่อน +1

    Chandrababu garini asayamaina thitlu thitti ayana viliva prajallo sannagillutundi ani YCP vaaru oka plan prakaram ilanti low class leaders chetha thittistunnadu Jagan