DOP Prem P Sathish Interview : కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయాలంటున్న ప్రేమ్ సతీశ్ | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 484

  • @laxminarayana6997
    @laxminarayana6997 8 หลายเดือนก่อน +123

    అతని మాటలు వింటే అన్ని నిజాలు నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను.. నిజం ఎప్పుడు కష్టంగా ఉంటుంది బ్రదర్

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS 8 หลายเดือนก่อน +81

    ఆయన్ను పిచ్చోడు అంటే నిన్ను మించిన పిచ్చోడు ఉండరు ... మైండ్లెస్ వర్డ్స్ ఫ్రమ్ Anchor .. ఇంటర్వ్యూ సెన్సిబుల్ గా చేసే మగాడే లేడా? He is CEO( Managing Director) for few startups. He worked almost in 15 film crafts. His way of talking , presence of mind & IQ Level is higher than any ordinary guy on earth. Somewhere he strucked with life issues( ప్రేమ, వృత్తి లో నమ్మక ద్రోహం, ఫ్యామిలీ తో గొడవలు , వేరే వాళ్ళు వాడుకుని వదిలేయడం ఇవన్నీ మనుషులు రిలేషన్స్ మీద అతనికి గౌరవం పోయింది...అందుకే అన్నీ వదిలేసి సమాజానికి దూరంగా సిటీ కి దగ్గర్లో ఉన్నారు ... ) 8 years back I spoke with him..... Even I introduced my family members as well...nice guy...well mannerred guy... Super human being... Mana konda gorrela madhya Simham laanti vyakthi... Ippudippude thagilina gaayaala nundi kolukuntunna vyakthi....athanni picchodu beggar antunna vaalle beggars. Picchollu koodaa ...aayannu picchodu anukuntunna vaalle picchollu...aayana knowledge ku manam saripomu...highly talented... 7 starts ups establish chesi execution chesina vyakthi.) పర్సనల్ లైఫ్ లో దెబ్బ తినడం వల్లే ఇలా అన్నిటికీ దూరంగా ఉన్నారు ...ఇప్పుడిప్పుడే తను ఇలా మీడియా వల్ల మన అందరికీ దగ్గరయ్యారు... అప్పట్లోనే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఉంటే...ఖచ్చితంగా రాజా మౌళి సుకుమార్ త్రివిక్రమ్ స్థాయికి చేరే వాడు ... లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ ...ఇండస్ట్రీ కి యముడికి మొగుడు, పెదరాయుడు, చంటి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రవి రాజా పీనిశెట్టి దగ్గర పని చేసిన వ్యక్తి ... ఛాన్స్ ఇస్తే పక్కా ప్రొఫెషనల్ గా మళ్ళీ ఎదుగుతాడు ... ఆయన లైఫ్ స్టోరీ మీద మూవీ తీస్తే కొన్ని కోట్ల మంది కి ఇన్స్పిరేషన్ అవుతుంది... సక్సెస్ ఫెయిల్యూర్ ప్రజెన్స్ అఫ్ మైండ్ wisdom అన్నీ ఉన్నాయి ఇతని స్టోరీలో ... ఫెయిల్యూర్ అంశాలు స్పృషిస్తే ఎటువంటి తప్పులు ఇతరుల చేతి మోసపోవడాలు లవ్ లో cautious గా ఉండడం... కంపెనీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి..లైఫ్ లో సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలి... ఎవరితో ఎలా రిలేషన్స్ ఎంత వరకు మైంటైన్ చేయాలి అనే అంశాలు కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతాయి....most successful failure మన PREM P SATISH ( ParvathaReddy Satish). ...Directors Producers please come forward to make a movie on his life story. For sure it'll be a block buster.✌️✌️

  • @saisatish4969
    @saisatish4969 4 หลายเดือนก่อน +12

    అతని స్థితి నీకులేదయ్యా, ఋషి లాగా బ్రతకాలి అంటే హిమాలయాలకు పోనక్కరలేదు, ఇక్కడ కూడా బ్రతకొచ్చు అని చెబుతూ...
    Nature is the best teacher అని
    దానిని కాపాడుకోవాలి అని చెప్పకనే చెబుతున్నాడు. నువ్వు అతని చుట్టూ వున్నా చెత్తని చూసావు, నేనైతే అతని లో వున్నా పరిణతి చూస్తున్న.
    ద్విజ గారికి ఆత్మ ప్రణామములు

  • @madhukargaddam4085
    @madhukargaddam4085 4 หลายเดือนก่อน +28

    గాంధీ గురించి నిజాలు మాట్లాడాడు, గ్రేట్...

    • @natb1246
      @natb1246 9 วันที่ผ่านมา

      Y media troubling him leave him alone

    • @natb1246
      @natb1246 9 วันที่ผ่านมา

      Only thinking abt TRP no subject related questions waste media questions

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 8 หลายเดือนก่อน +181

    అడవిలో ఉంటే రుషి అంటారు హైదరాబాదులో ఉంటే పిచ్చోడు అంటారు మనుషులకు ఉన్న గుణం ఇదే

  • @neomnews7070
    @neomnews7070 8 หลายเดือนก่อน +92

    He is honest & great living personality! Please anyone support him 🙏🇮🇳🙏🥺

    • @Naamabinaama
      @Naamabinaama 8 หลายเดือนก่อน +1

      Do you know him or his honesty. He is drinking and is into gaanja. You want to support him

    • @neomnews7070
      @neomnews7070 8 หลายเดือนก่อน +2

      @@Naamabinaama if anyone single & upset from this world, it may automatically happen for relief.. Politians, business, many common people are heavily consumed those things..

    • @Naamabinaama
      @Naamabinaama 8 หลายเดือนก่อน +3

      Verify his past and then make statements. Not making any irrational comments here.

    • @neomnews7070
      @neomnews7070 8 หลายเดือนก่อน

      @@Naamabinaama yes! Agreed.. 💯✔️

    • @shivach3624
      @shivach3624 8 หลายเดือนก่อน +1

      Please Appointed Ts govt adviser He is most Brilliant man

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 8 หลายเดือนก่อน +57

    ఇంత కంటే మంచి సినిమా ఏదీ లేదు.... Fact, ప్రాక్టికల్ మనిషి.... అన్నీ నిజమే అనిపిస్తుంది....

  • @harinathrao4379
    @harinathrao4379 8 หลายเดือนก่อน +204

    ఆయన ఎక్కడో బతుకుతున్నాడు నిన్ను రమ్మాన్నాడా?? ఈ మనుషులు అతన్ని వదలి పెట్టరు,did he harm any body

    • @newmanimani5813
      @newmanimani5813 8 หลายเดือนก่อน +9

      Veellaku ilaantive kaavaali veella chanel rating kosam

    • @Naamabinaama
      @Naamabinaama 8 หลายเดือนก่อน +2

      If he did not harm anyone why nobody came to support him. He has an influential family staying right next to this place

    • @Naamabinaama
      @Naamabinaama 8 หลายเดือนก่อน +4

      Media has no other job

    • @padmajamanda3507
      @padmajamanda3507 8 หลายเดือนก่อน +5

      This is our rotten media

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 8 หลายเดือนก่อน +2

      వాడు మహాత్మా గాంధీ గురించి మాట్లాడింది 100%తప్పు.

  • @ynagaraju9686
    @ynagaraju9686 8 หลายเดือนก่อน +46

    ఇన్ని యేళ్ళ తరువాత మంచి వ్యక్తిని పరిచయం చేశారు ధన్యవాదాలు

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 8 หลายเดือนก่อน +71

    ద్విజ ఒక సందేశం ఇవ్వటానికి వున్నాడు.... నిజం.... వెయ్యి సినిమాల సందేశాలు అవసరం లేదు..... ఇతనే ఎవరినైనా మార్చగలడు.... చాలా క్లారిటీ గా వున్నాడు....

    • @PANWORLDMOVIELOVERS
      @PANWORLDMOVIELOVERS 8 หลายเดือนก่อน +1

      WELL SAID SIR...HUGE RESPECT ON YOUR WORDS....LOVE FROM BANGALORE SIR.❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Jerrinagam
      @Jerrinagam 7 หลายเดือนก่อน +2

      Ithani chethilo society pedithe .. marchagaladu.. ani anukuntunnanu

    • @PANWORLDMOVIELOVERS
      @PANWORLDMOVIELOVERS 7 หลายเดือนก่อน +1

      @@Jerrinagam 100%... Repu BRS kumbha konaali bayata pettedi DWIJA ne Mam

  • @SirigiriRajeshwari-r8y
    @SirigiriRajeshwari-r8y 8 หลายเดือนก่อน +32

    నిజమైన బతుకుతున్న ఒక మంచి మనిషి ఆయన మాటలు మంచితనం దేని కూడా ఆశించకుండా బ్రతుకుతున్నాడు అంటే ఇంతకంటే ఇంకేం కావాలి🎉🎉🎉🎉🎉👌👌👌👌

    • @anithapalla2068
      @anithapalla2068 8 หลายเดือนก่อน +1

      Correct

    • @EswararaoSeerapu
      @EswararaoSeerapu 3 หลายเดือนก่อน +1

      2:33 😢😢😢 aap humse karte

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 8 หลายเดือนก่อน +51

    నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 7 หลายเดือนก่อน +27

    యాంకర్ అన్నా నీకేంటి నొప్పా ? అతనికి ఇల్లు లేదు . కావాలంటే నువు కొనివ్వు ఇల్లు. గాంధీ నీకు తాత అవుతాడా యాంకర్ . వాక్ స్వతంత్రం ఉన్నా దేశం మనది. ఇతరులని అడిగేటప్పుడూ సున్నితంగా అడుగు.

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 8 หลายเดือนก่อน +13

    Wonderful talk!! Thank u dwija. U r great!

  • @m.psumathi2410
    @m.psumathi2410 8 หลายเดือนก่อน +17

    ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కి కూడా అట్లాంటి మాటలు రావు అట్లాంటి టాలెంట్ లేదు సో సూపర్ ఇంటలిజెంట్ మనసీ ఎక్కడో ఆ మనిషికి ఏదో మిస్టేక్ జరిగింది అందుకే ఇలా

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 8 หลายเดือนก่อน +34

    Dwija భాయ్ ఆలోచనలు సమాజంలో అతనికి ఎదో అన్యాయం జరిగింది బ్రదర్ ఒక మంచి సందేశాత్మక సినిమా తీసి జనాలకి ఒక మంచి msg ఇస్తే బాగుంటుంది ద్విజ భయ్యా

  • @vinayplm836
    @vinayplm836 8 หลายเดือนก่อน +40

    He is great philosopher. He is trying to perform experiment. He got frustrated with this society. Now he 2ant to live under isolation

    • @jcreddy108
      @jcreddy108 8 หลายเดือนก่อน

      Yes, its true

  • @laxminarayana6997
    @laxminarayana6997 8 หลายเดือนก่อน +30

    రిపోర్టర్ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయి మాట్లాడుతున్నాడు... ఛానెల్ వ్యూస్ కోసం రిపోర్టర్ దిగజారి పోయి రిపోర్టింగ్

  • @NageswarM-o6k
    @NageswarM-o6k 8 หลายเดือนก่อน +56

    Hello media బాబూ..... , ఆయన గాంధీ విలన్ అని అనడంలేదు , colleges కి, hospitals కి గాంధీ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని అడుగుతున్నాడు ! ఇంకా.., నోట్లు మీద గాంధీ బొమ్మే ఎందుకుండాలి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరా మన ఇండియా లో... ? అని కూడా అడుగుతున్నాడు. సమాధానం తెలిస్తే చెప్పు , తెలియకపోతే మూసుకొని ఇంటికెళ్ళు !

  • @Hemanth_RSS_DNCC
    @Hemanth_RSS_DNCC 8 หลายเดือนก่อน +3

    God that guy so clarity on the things he speaks 🙏🙏🙏
    Anchor should have cried full day 😢😢 after interview 🥹🥹

  • @Jerrinagam
    @Jerrinagam 7 หลายเดือนก่อน +2

    Oka political leader ki kuda undadhu intha knowledge.. superrr sir.. great.. gud teachers and truth

  • @mantrigari
    @mantrigari 8 หลายเดือนก่อน +18

    అనేక విషయాలు ఎన్నో తెలియని చెపుతున్నాడు మహా జ్ఞాని అతడు అంటే నీకు సన్యాసి అనిపిస్తున్నాడు మాకు మహా జ్ఞాని అతనిలో కని పిస్తున్నాడు

  • @poduguganesh8019
    @poduguganesh8019 8 หลายเดือนก่อน +32

    Minimalism అంటారు దానిని , అందరికీ అర్దం కాదు, గౌతమ బుద్ధా is a minimalist

  • @Jayabarathi216
    @Jayabarathi216 8 หลายเดือนก่อน +14

    సూపర్ గా మాట్లాడారు..చాలా ధైర్యంగా నిజాలు చెప్పారు..salute to this guy

  • @SKRU456
    @SKRU456 8 หลายเดือนก่อน +18

    You are genius sir , 😢 Jai Patel Jai Shriram

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 8 หลายเดือนก่อน +23

    అరే యాంకర్ గా ఆగరా రేయ్. ఆయన్ని మాట్లాడని రా....

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 8 หลายเดือนก่อน +16

    We are thankful to the reporter
    ఒక వ్యక్హిని పరిచయం చేసినందుకు

  • @mdr3694
    @mdr3694 8 หลายเดือนก่อน +13

    Really great mane

  • @madhusudhan1346
    @madhusudhan1346 29 วันที่ผ่านมา

    Great person, intelligent and his way of speaking very good. Nice.

  • @B.LAVANYAREDDY-gy8bw
    @B.LAVANYAREDDY-gy8bw 18 วันที่ผ่านมา

    Sir, you are trying to realize citizens that they are living in what situation. You are real hero, dwiza.

  • @chandramohan4906
    @chandramohan4906 8 หลายเดือนก่อน +6

    Simply no words, he is a great man

  • @chooribachiworld
    @chooribachiworld 8 หลายเดือนก่อน +15

    ఆయన చెప్పింది మాకు బాగా అర్థం అయంది, మీకు అర్థం కాకపోతే మీరు తీసిన మీ వీడియో మల్లి చూడండి

  • @mgramu9122
    @mgramu9122 วันที่ผ่านมา

    Chala clearga openga matladutunnaru intelligent

  • @AmarNath-uv9bb
    @AmarNath-uv9bb 7 หลายเดือนก่อน +2

    Very good

  • @chandrakalakomara7501
    @chandrakalakomara7501 5 หลายเดือนก่อน +1

    He is a great man , don't disturb, he tell ing all is true

  • @nl7764
    @nl7764 8 หลายเดือนก่อน +9

    Nice 🎉🎉

  • @sudheerkumarravipati
    @sudheerkumarravipati 8 หลายเดือนก่อน +21

    ఛానల్ వుంది మంచి పని చేయడానికి కానీ మంచి వారిని bleam చేయదానికి కాదు. I think Anchor seshu need droctor treatment.

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 8 หลายเดือนก่อน +1

    How great his comments and statements,he is well known person, sincere responses,maturedin all aspects, a complete man

  • @srinuperuri4983
    @srinuperuri4983 17 วันที่ผ่านมา +1

    I AM FULLY SUPPORT TO PREMJI WORDS

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 8 หลายเดือนก่อน +3

    He is real hero real message for good society 🎉

  • @Vlogswithwings
    @Vlogswithwings 8 หลายเดือนก่อน +36

    Arey anchor ga ataniki unna knowledge kuda ledura neeku. Atani interws chudu chasthv 😂🤙

    • @nirruniranjan9777
      @nirruniranjan9777 8 หลายเดือนก่อน +2

      Prem p Sathish gaaru manchiii talented ayaanalo kanisam 10percent knowledge kudaaa aaa anchor ki vundadhuu

  • @shivach3624
    @shivach3624 8 หลายเดือนก่อน +16

    He is నేచర్ protected Man

  • @sukumarworld1156
    @sukumarworld1156 8 หลายเดือนก่อน +25

    I dislike for anchor asking questions

  • @visshnupr3594
    @visshnupr3594 8 หลายเดือนก่อน +3

    Hello Anchor garu
    Pls give respect to him pls

  • @itsokKiran
    @itsokKiran 8 หลายเดือนก่อน +9

    Oka manchi movie theeyandi dwija Bhai i support you ❤❤❤

  • @srinivaskodali1275
    @srinivaskodali1275 7 หลายเดือนก่อน

    He very smartly displayed around him the State of our lives in the hands of government ie; the "powerful" who are misusing the powers vested with them .

  • @manyamstudio5389
    @manyamstudio5389 2 หลายเดือนก่อน

    సతీష్ గారు మీరు సూపర్. కళ్ళు తెరిపించారు. విజ్ఞానం అంటే ఏమిటో. మీరు జ్ఞానానికి రూపం ఉంటే అది ఇలాగే ఉంటుందేమో. "చిరిగిన చొక్కా అయినా వేసుకో - కానీ మంచి పుస్తకం కనుక్కో"
    🙏

  • @AjayTiger-ws7mb
    @AjayTiger-ws7mb 6 หลายเดือนก่อน

    Super it is true talking

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 8 หลายเดือนก่อน +14

    సతీష్ అన్న .నిజాలు మాట్లాడు.love u అన్న

  • @MANUxAxL
    @MANUxAxL 5 หลายเดือนก่อน

    How ever he looks , he speaks all truth . It seems the interviewer staying there and he went there to give interview

  • @fayazshaik-v4m
    @fayazshaik-v4m 8 หลายเดือนก่อน +39

    పిచ్చెక్కి మీరు వీడియోలు తీస్తున్నారు ఎవడు వెళ్ళమన్నారు

  • @sunanda9856
    @sunanda9856 8 หลายเดือนก่อน

    What ever he spoke is absolutely correct...

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 3 หลายเดือนก่อน +1

    ఆయన మాటల్లో దాగివున్న ఆంతర్యం అర్థం చేసుకోలేనిది.. ఆయనే మనసు విప్పి మాట్లాడాలి..

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 7 หลายเดือนก่อน

    Great super sir history

  • @a.suresh3082
    @a.suresh3082 8 หลายเดือนก่อน +6

    వీడెవడో యాంకర్ పెద్ద మూర్ఖుడు లాగా ఉన్నాడు

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 8 หลายเดือนก่อน +21

    Arey anchor ga nuvvu oka house konivvu ra tanaki

  • @balajikv1310
    @balajikv1310 8 หลายเดือนก่อน

    His thought process hats off

  • @rkrockshow3519
    @rkrockshow3519 8 หลายเดือนก่อน

    Great 👍

  • @rekharao9174
    @rekharao9174 หลายเดือนก่อน

    correct 💯

  • @vraviprasad1241
    @vraviprasad1241 3 หลายเดือนก่อน +1

    Bhaarth ki దుర్గతి పట్టిస్తున్న వారు ఎవ్వరూ అన్న క్లారిటీ ఆయన కి వుంది. మనకే లేదు సరియైన హిస్టరీని అందరూ చదవాలి. అప్పుడే మన దేశాన్ని కపడుకోగలము. జి భారత్, సేవ్ భారత్. జాగో హిందూ.

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 8 หลายเดือนก่อน

    Prem P. Satish sir.... Very very respectable person and most responsible citizen of India

  • @Indrasena25
    @Indrasena25 2 หลายเดือนก่อน

    What they think about you I think about you you are genius sir

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 8 หลายเดือนก่อน +17

    Anchor gadiki minimum knowledge kuda undadhu tanaki unna dantlo .

  • @jhanavireddy5267
    @jhanavireddy5267 8 หลายเดือนก่อน +4

    He is happy he don't have any problem wat for u

  • @GopuBhumeshwer
    @GopuBhumeshwer 8 หลายเดือนก่อน +7

    తన ఆడిగిందనికి ఎవరు సమాధానం చెప్పాలి తను చేప్పినవాన్ని సత్యాలు కధ

  • @gadiraju100
    @gadiraju100 8 หลายเดือนก่อน +1

    is there any place and concern ...for who don't want money or modern things?? its some life like sanyasi ... young generations need to know that.

  • @Indrasena25
    @Indrasena25 2 หลายเดือนก่อน

    Good question about Jawahar Lal Nehru really you are a gnani sir

  • @AhmedNowheera
    @AhmedNowheera 4 หลายเดือนก่อน

    Great person dwija

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 3 หลายเดือนก่อน +1

    యాంకర్ గారు మీరు అడ్డమైన ప్రశ్నలు వెయ్యొద్దు ఆయన ఒక యోగి ,,

  • @reddyharish5246
    @reddyharish5246 8 หลายเดือนก่อน +1

    He is very talented🙏🙏👌👌

  • @koraramu8773
    @koraramu8773 8 หลายเดือนก่อน +4

    ఇతడు తనలో మనిషిని వెతుకుంటున్నాడు.

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 หลายเดือนก่อน +1

    రేటింగ్ కోసమే రిపోర్టర్ తపన వీడియో

  • @Naamabinaama
    @Naamabinaama 8 หลายเดือนก่อน

    A nature friendly spiritual patient person. Not a beggar but donate to support his cigarette alcohol gaanja branded stuff any other human needs. CEO of how many companies and Director of how many movies, loves isolation which public is giving him. Sooon enough you will find things about him karma is ready to give back

  • @SanthoshSanthu-pc3cy
    @SanthoshSanthu-pc3cy 2 หลายเดือนก่อน

    super brother

  • @samudralajanardhanrao2617
    @samudralajanardhanrao2617 3 หลายเดือนก่อน

    U ర్ 100/correct

  • @arepellinaveen9416
    @arepellinaveen9416 8 หลายเดือนก่อน +2

    యాంకర్ నవుగాని నాకు కనిపించు ఇంకోసారి ఎవరితో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తా

  • @shanthikumar9466
    @shanthikumar9466 8 หลายเดือนก่อน +6

    Repoter ki 90 mm rod dimpadu.., 😂

  • @mohammedmohd1570
    @mohammedmohd1570 8 หลายเดือนก่อน

    Dear Media please provide him better living standard if you are so concern

  • @Sardhar298
    @Sardhar298 4 หลายเดือนก่อน

    Good sathish anna bagachepyave

  • @AnjiG-l7q
    @AnjiG-l7q 8 หลายเดือนก่อน

    He is a trueth man❤❤

  • @purushothamb-y4i
    @purushothamb-y4i 16 วันที่ผ่านมา +1

    Prem.he.is.gret.filasfar..

  • @surich1507
    @surich1507 4 หลายเดือนก่อน +1

    అరే యాంకర్ బాబు మురికి కాలువలు పక్కన చాలా మందికి ఇబ్బందిగా అది గవర్నమెంట్ చూపించి మంచి చేయలిగా

  • @ChanduJason
    @ChanduJason 3 หลายเดือนก่อน

    Coins make sounds
    Notes be calm ❤

  • @PavanKumar-kc3ii
    @PavanKumar-kc3ii 8 หลายเดือนก่อน

    you are great dwija

  • @srinivasraokosuri2324
    @srinivasraokosuri2324 3 หลายเดือนก่อน

    యదార్థవాది లోకవిరోధి అంటారు నిజాలు చెప్పేవాడు ఇప్పుడు పిచ్చోడు లాగా కనిపిస్తాడు ఇది సహజ అతని దగ్గర చాలా చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది అందుకే మీ మీడియా చానల్స్ అందరి వెళ్లి అతని ఇంటీరియర్ అతను అడిగే ప్రతి ఆన్సర్ కి మీ దగ్గర సమాధానం లేదు అతని ఇంటర్వ్యూ మీకు పాపులేషన్ ఇది నిజం

  • @Prabhakar4187
    @Prabhakar4187 8 หลายเดือนก่อน

    Super Prem bro

  • @its_me_Aijaz
    @its_me_Aijaz 8 หลายเดือนก่อน

    He is on spiritual journey

  • @tirukotiradhakrishnansuraj1613
    @tirukotiradhakrishnansuraj1613 8 หลายเดือนก่อน +1

    Okkakka manishi lo unde charector anthanilo unnati. Knowledge. Vairagyam. Addiction. Freedom, systamatic life, careless life, awareness, asahyam towards society, anni atanilo kanipisthunnaayi.

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 8 หลายเดือนก่อน +2

    నిజం మాట్లాడిన ఏ వ్యక్తి నైనా పిచ్చోడు అంటారు జనం

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 3 หลายเดือนก่อน +1

    మనిషి నిజాయితీ విలువ లూ తో బ్రతకడం కష్టం మనుషులు ఎక్కువ అలోచించ వద్దు

  • @a.suresh3082
    @a.suresh3082 8 หลายเดือนก่อน +3

    😊 అరె పిచ్చ నా కొడకా యాంకర్ నీకు దమ్ముంటే ఇంకా సైకో నాకొడుకులు చాలామంది ఉన్నారు వాళ్లని అడగరా వెళ్లి❤

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti หลายเดือนก่อน +1

    Dvijaischecutsirnamaskarlu

  • @rajendradantuluri7626
    @rajendradantuluri7626 8 หลายเดือนก่อน

    Good

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 8 หลายเดือนก่อน +2

    నిజాలు చాలా మందికి రుచించవు

  • @padmavathikasara1611
    @padmavathikasara1611 8 หลายเดือนก่อน +9

    అయన చెప్పేది మాకు అర్ధం iyeidi. మీరు ఎందుకంత ఆవేశపడి పోతున్నారో అర్ధం కాలేదు. సరే ఆయనని పిచ్చి వాడు అంటున్నారు. మీరు గొప్పవాడ్ని అనుకుంటున్నారు కదా మీ half knowledge తో అలాంటి పిచ్చివాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. మీ ఇళ్ళు ఏమైనా వాళ్లకి రాసి ఇచ్చి జనజీవన స్రవంతి లో కలపండి.

  • @sameercupid
    @sameercupid 8 หลายเดือนก่อน

    Take a bow sir ❤😊

  • @VelugulaDevisri
    @VelugulaDevisri 8 หลายเดือนก่อน +4

    👌👌👌👌👌👌👌👌👌

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 8 หลายเดือนก่อน +1

    ఎలాంటి టెన్షన్ లేని జీవితం గడుపుతున్నాడు

  • @sampathkanna6809
    @sampathkanna6809 7 หลายเดือนก่อน

    ఆయన కు జ్ఞానం ఉంది కానీ ఆయన సైకీలాజికల్ గా డిస్టర్బ్ లో ఉన్నాడు.

  • @k...6.....i-e6q
    @k...6.....i-e6q 7 หลายเดือนก่อน +1

    యాంకర్ జీరో నాలెడ్జ్ 😂