ఖతార్ లో మా చిన్న పల్లెటూరు | Telugu vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • hello I'm gouse
    Who I'm I • ఎవర్రా నువ్వు అని అడిగ...
    How I shoot • నా ప్రతి వీడియో వెనక జ...
    My life going to change • ఈ రోజు నుంచి నా జీవితం...
    Water problems in Qatar • ఈ ఎడారి దేశం లో మా నీట...
    Every Friday is festival • ఖతార్ లో ప్రతి శుక్రవా...
    My small village in Qatar • ఖతార్ లో మా చిన్న పల్ల...
    House drive life • ఖతార్ లో నాలాంటి వారి ...
    My first photoshoot • నా ఫస్ట్ ఫోటోషూట్ Meet...
    My new camera • From Novice to Pro: నా...
    Car accident • ముచ్చటగా మూడో యాక్సిడె...
    ఇసుక తుఫాన్ • ఈ ఇసుక తుఫాన్ చంపేస్తు...
    thank you 😊.
    you can DM me on Instagram
    / my_past_diaries
    GMAIL
    gousepeer11@gmail.com
    thank you ❤️
    #telugu #teluguvlogs #vlog

ความคิดเห็น • 178

  • @crazychampionsmallavolu1769
    @crazychampionsmallavolu1769 2 ปีที่แล้ว +4

    వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్ చేయడం లేదు. మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి అన్న ఎంతోమంది మన తెలుగు ట్రావెల్స్ వీడియోస్ చూస్తున్నాను కానీ ఇంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా. అక్కడ స్కూల్ పిల్లల స్టడీస్ అలాగే అక్కడ హాస్పిటల్స్ గురించి ఒక వీడియో చేయండి అన్నా.

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +1

      నా ఈ వీడియో మీ వరకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న.. మీరు చెప్పింది నిజమే జనాలు చూస్తున్నారు గాని లైక్ చేయడం లేదు. లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ చేసేలాగా కంటెంట్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను.. మీ దగ్గర సమయం ఉంటే మీకు నిజంగా నా ఈ వీడియోస్ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళతో వాట్స్అప్లో షేర్ చేసుకోండి... మీ ద్వారా నా ఈ వీడియోస్ ఇంకో పదిమంది చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది బ్రో

  • @mutyalavaraprasad6928
    @mutyalavaraprasad6928 2 ปีที่แล้ว +7

    చాలా బాగుంది గౌస్ భాయ్.. excellent neration and plesant picturization...
    నీలో మంచి టాలెంట్ వుంది...

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +2

      బ్రో ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను.. ఖతార్ల ప్రతి శుక్రవారం జరిగే పెద్ద పండుగ అని పేరుతో ఉంటుందా వీడియో.. ఆ వీడియో కూడా చూడండి కచ్చితంగా మీకు నచ్చుతుంది.. అలాగే నా ఏ వీడియో అయినా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు షేర్ చేసుకోండి

  • @sureshkolluri9735
    @sureshkolluri9735 2 ปีที่แล้ว +9

    నేను మీ వీడియో మొదటిసారి చూసాను, ఇన్నిరోజులు ఎందుకు చూడలేదు అనుకున్నాను. చూసిన వెంటనే సబ్స్క్రయిబ్ చేశాను.

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +4

      Wow .. పోనీలెండి ఇప్పటికైనా మీరు నా వీడియోస్ ని చూశారు 😃.. ఇకనుంచి మీ మొబైల్ స్క్రీన్ మీద నా వీడియో కనిపిస్తే ఖచ్చితంగా చూడండి అని ఇలాగే కామెంట్స్ రాస్తూ ఉండండి

  • @nenu2959
    @nenu2959 2 ปีที่แล้ว +5

    1st Wish & Thank you for your journey❤️

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +1

      I will remember you entire my life... This is the first movement in my life ...thank you

  • @vigneshtrashika9605
    @vigneshtrashika9605 ปีที่แล้ว +2

    తమ్ముడు నీ వాయిస్ చాలా నువ్వు మాట్లాడే పద్ధతి ఇంకా very good job brother ni video's నేను రెండు రోజుల నుంచి చూస్తున్న చాలా బాగా నచ్చింది

  • @prasadrajani1985
    @prasadrajani1985 2 ปีที่แล้ว +3

    మీ voice చాలా natural గా ఉంది...nice presentation

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      నా ఈ వీడియో మీ వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ బ్రో

  • @ponugantisuresh9069
    @ponugantisuresh9069 ปีที่แล้ว +1

    love the way you are showing and explaining...

  • @sravangadudas4392
    @sravangadudas4392 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న...చాలా విషయాలు చెప్పారు

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Thank you so much anna... మీ దగ్గర సమయం ఉంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి అవి కూడా చాలా బాగుంటాయి

  • @gollakarapusrinu6554
    @gollakarapusrinu6554 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంద్ది

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Thank you so much Srinu anna

  • @sitakumari7777
    @sitakumari7777 2 ปีที่แล้ว +2

    Hi goues. Anti neeku gurthundha . videos chala bavundhi. Nuvvu akkadha undhi maaku annichupisthunnav.god bless you babu.👌👍

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      మీ సమయాన్ని నా ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది... 🙏🙏🙏

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అండి గౌస్ గారు.

  • @anilthinks6445
    @anilthinks6445 ปีที่แล้ว +1

    Chala bagundi video

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 2 ปีที่แล้ว +4

    చాలా బావుంది మిత్రమా! అది సిన్న ఊరేం కాదు. శ్యానా పెద్దగానే కనిపిచ్చాంది. మన సైడు అయితే అట్లనే అనుకుంటార్రు మరి!

  • @SAHENAAZLOVESTOCOOK
    @SAHENAAZLOVESTOCOOK 2 ปีที่แล้ว +2

    Nice sharing

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes 2 ปีที่แล้ว

    All your videos are very close to naturality, close to real life of everyone, thanks for showing, all the best, subs Chala vunnai, good

  • @KMallikarjuna-cv7mj
    @KMallikarjuna-cv7mj ปีที่แล้ว +1

    Hlo bro driver ga qatar ki ravali anukuntuna

  • @kmanohar3912
    @kmanohar3912 2 ปีที่แล้ว +2

    Good please post more videos

  • @mykidsmyshow3818
    @mykidsmyshow3818 2 ปีที่แล้ว +1

    Hello junior TRIVIKRAM......really I don't have time to give comments about your videos now....really sorry brother....later I will watch all your videos.....👍👍👍👍👍👍😍😍😍😍

  • @bhanutej6284
    @bhanutej6284 2 ปีที่แล้ว +3

    Ni camera angles highlight ra Gouse.. missing you my friend ❤️

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Wow thank you so much Ra Bhanu ❤️

  • @GreenSmiles
    @GreenSmiles 2 ปีที่แล้ว

    Meeruntuna Chinna palleturu chala chinnaga undi

  • @babjichiluvuri630
    @babjichiluvuri630 2 ปีที่แล้ว +1

    Good information and your experience brother, thank you

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Thank you anna

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      నేను కొత్తగా ఒక వీడియో అప్లోడ్ చేశాను మీ దగ్గర సమయం ఉంటే దాన్ని కూడా చూడండి అది మీకు ఇంకా బాగా నచ్చుతుంది

  • @sriram5663
    @sriram5663 2 ปีที่แล้ว +2

    Frend okasari grand mall and plaza mall.vidio cheyandi

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +1

      సాయిరాం బ్రో.. ఈ షాపింగ్ మాల్స్ గురించి మీకు ఎలా తెలుసు.. మీరు కూడా ఖతర్ లో ఉన్నారా ?.. ఏది ఏమైనా నా వీడియో మీ వరకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన ఆ ప్లేసెస్ ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను.. మీ దగ్గర సమయం ఉంటే నా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి.. మీ ద్వారా ఇంకో పదిమందికి నా వీడియో చేరితే చాలా సంతోషంగా ఉంటుంది

    • @sriram5663
      @sriram5663 2 ปีที่แล้ว

      Anna nenu kuda Qatar return place Sanaya street number 47 left side nearby grand Mall

  • @crazychampionsmallavolu1769
    @crazychampionsmallavolu1769 2 ปีที่แล้ว +2

    Anna Mee video chala bagunnai

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా సంతోషం బ్రో

  • @alluvenky2863
    @alluvenky2863 2 ปีที่แล้ว +1

    Surperb video Sir

  • @sheiksharif4796
    @sheiksharif4796 2 ปีที่แล้ว +1

    Salaam walykum Bhai Im qater doha

  • @mounika410
    @mounika410 2 ปีที่แล้ว +2

    With out pollution spend a Piece ful life from 4 years in the village of "Abhunakla" that's fine bro🙂👏

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 2 ปีที่แล้ว +1

    Woooooooooww super excited video brother

  • @RAKESHKOLLERU
    @RAKESHKOLLERU 2 ปีที่แล้ว +1

    Perfect pregention 👍👌

  • @CultureVsWild
    @CultureVsWild 2 ปีที่แล้ว +1

    Nice....😊

  • @gousesameer5649
    @gousesameer5649 2 ปีที่แล้ว +2

    TAJ😀👌

  • @naseeram2891
    @naseeram2891 ปีที่แล้ว +1

    Nice 😊😊😊🎉

  • @kalavenkateswararao511
    @kalavenkateswararao511 6 หลายเดือนก่อน +1

    Okasari hi cheppu bro video chala bagunnai

  • @rajeshpallikonda9403
    @rajeshpallikonda9403 2 ปีที่แล้ว +2

    I know this al meera I come so many times bro

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Wow really... U also work in this place bro ?

    • @rajeshpallikonda9403
      @rajeshpallikonda9403 2 ปีที่แล้ว +1

      No I'm working in talabat food delivery bro

  • @amazingideas7944
    @amazingideas7944 ปีที่แล้ว +1

    wonderfull 👏👏👏👏👏👏👏

  • @kondraravikumar4153
    @kondraravikumar4153 2 ปีที่แล้ว +1

    Explanation superb bro👍

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా సంతోషంగా ఉంది రవి ఆన్న... నా వీడియో చూసిందే కాకుండా టైం తీసుకుని మరి కామెంట్ చేసినందుకు చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది 🙏

    • @kondraravikumar4153
      @kondraravikumar4153 2 ปีที่แล้ว

      You are welcome bro, inka super vlogs meeru cheyali, all the best bro.

  • @sanjeevakumarpanthula9946
    @sanjeevakumarpanthula9946 2 ปีที่แล้ว +1

    బాగుంది బ్రో

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      సంజీవన్న... చాలా సంతోషం అన్నా టైం తీసుకొని మరి కామెంట్ చేసినందుకు

  • @rajkumarallepu7809
    @rajkumarallepu7809 2 ปีที่แล้ว

    Abu nakhla akkada bro

  • @Rajateck
    @Rajateck 2 ปีที่แล้ว +1

    Nice vlog bro I'm also in Qatar me in doha

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా సంతోషం ఆన్న.. మీ దగ్గర సమయం ఉంటే వేరే వీడియోస్ కూడా చూడండి.. ఏదేమైనా రేపు నేను అప్లోడ్ చేయబోతున్న వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు... మీరు ఒకవేళ నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోలేదు ఏమో చేసుకోండి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆ వీడియో వస్తుంది.. అందులో ఈ ఖతార్ లో ఉన్న చాలా ప్లేసెస్ ని కవర్ చేశాను

  • @vijaysirra5930
    @vijaysirra5930 2 ปีที่แล้ว +1

    Supar anna

  • @venkannatatipatti-su8cs
    @venkannatatipatti-su8cs ปีที่แล้ว +1

    Thamudu nuvu otarivi kavu ninu kuda qatarke vastunanu nuvu chalabaga mataladutuv

  • @rajahamsa8366
    @rajahamsa8366 2 ปีที่แล้ว +2

    Hii here good afternoon me next video title 👌👌 all the best

  • @psrreddy8879
    @psrreddy8879 2 ปีที่แล้ว +1

    Nice

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 2 ปีที่แล้ว +2

    Yeppudu yevvaru okkaru anukokudadu e prapanchamantha manadhe andariki minchi bhagavantudu andariki thoduga untadu varini thoduga pettukondi me vidiyos cinimala untai

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Wow.. మీ కామెంట్ నాకు చాలా సంతోషం ఇచ్చింది... 🙏

  • @madhuluckylucky585
    @madhuluckylucky585 2 ปีที่แล้ว +1

    Nice video sooper

  • @kjr_collections2823
    @kjr_collections2823 2 ปีที่แล้ว +2

    Videos daily upload chyndi mem addict aipothunm

  • @GreenSmiles
    @GreenSmiles 2 ปีที่แล้ว

    Nice video Bhai

  • @sumonsumon5208
    @sumonsumon5208 2 ปีที่แล้ว +1

    సూపర్ బ్రదర్ 👍👍

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +1

      సుమన్ బ్రో.. మొత్తానికి నా ఈ వీడియో మీ మొబైల్ స్క్రీన్ వరకు చేరింది అన్నమాట... చాలా సంతోషం బ్రో.. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు 🙏

  • @kyohan6814
    @kyohan6814 2 ปีที่แล้ว +1

    Super bro😁👌

  • @crazychampionsmallavolu1769
    @crazychampionsmallavolu1769 2 ปีที่แล้ว +1

    Kaani likes chala thakkuvaga vunnai anna

  • @ShailajaMuthabathula
    @ShailajaMuthabathula ปีที่แล้ว

    3:38

  • @gshivaroyal5388
    @gshivaroyal5388 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @mehatajshaik9512
    @mehatajshaik9512 2 ปีที่แล้ว +2

    Nice 👍🙂 bro

  • @NoSleepKingdom
    @NoSleepKingdom 2 ปีที่แล้ว +2

    amazing narration bro

  • @ch0ppalasharon73
    @ch0ppalasharon73 2 ปีที่แล้ว +1

    Super video good night Anna

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      మీ కామెంట్ కు ఇంత లేటుగా రిప్లై ఇచ్చినందుకు సారీ... మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన వేరే వీడియోస్ కూడా చూడండి అది కూడా మీకు నచ్చుతాయి

  • @erramnagesh7398
    @erramnagesh7398 2 ปีที่แล้ว +1

    Excellent Anna

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      నగేష్ బ్రో.. నా ఈ వీడియో మీ వరకు చేరినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది..😁

  • @mahichowrastaa143
    @mahichowrastaa143 2 ปีที่แล้ว +1

    Nice video bro keep it up 💕😘

  • @SNteluguvlogs-25
    @SNteluguvlogs-25 2 ปีที่แล้ว +1

    Bro majlis work baguntundha bro eanth salary untundhi bro

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      ఎంత కింద మీద పడిన 1500 (ఇక్కడి డబ్బు) మాత్రమే ఉంటుంది జీతం... అదే డ్రైవర్ జాబ్ అనుకో. License రాకముందు ఒక సాలరీ... వచ్చిన తరువాత ఒక సాలరీ ఉంటుంది.... అంటే driver గా వస్టే నీ experience పెరిగే కొద్దీ జీతం పెరుగుతుంది...

    • @SNteluguvlogs-25
      @SNteluguvlogs-25 2 ปีที่แล้ว

      Chal tqs bro Qatar ma bava unnadu bro driver kavala majlis kavala antay driver ga vastha Ani cheppina bro

  • @anilthinks6445
    @anilthinks6445 ปีที่แล้ว +1

    Anna nenu kuda abunakla lone vuntanu

    • @mypastdiaries
      @mypastdiaries  ปีที่แล้ว

      Ohh good ...yakkada abunakla lo

  • @parsarajuraju3749
    @parsarajuraju3749 ปีที่แล้ว

    Em work chestharuu brother

  • @reddyjavvaji8535
    @reddyjavvaji8535 2 ปีที่แล้ว +1

    Iam qatar bro my doha in bin Mahmoud

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా సంతోషం రెడ్డి గారు.. మీ దగ్గర సమయం ఉంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి.. అలాగే మీ వాట్సాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మన తెలుగు వాళ్లకు నా వీడియోస్ ని షేర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం 🙏

  • @ShailajaMuthabathula
    @ShailajaMuthabathula ปีที่แล้ว

    4:28 4:28

  • @kumarihabibi9791
    @kumarihabibi9791 2 ปีที่แล้ว +1

    Hi bro nenu qatar loni unna

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా సంతోషం అండి.... మీ దగ్గర సమయం ఉంటే నా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి

  • @akkuvlogs.5393
    @akkuvlogs.5393 2 ปีที่แล้ว +1

    super bro

  • @gundlamahammadakhil4703
    @gundlamahammadakhil4703 2 ปีที่แล้ว +1

    Hi bro have nice video

  • @Naveenkumar-yn2je
    @Naveenkumar-yn2je 2 ปีที่แล้ว

    👍

  • @nenu2959
    @nenu2959 2 ปีที่แล้ว +1

    Anna thanks button enable cheyyi

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      దాని గురించి నాకు తెలియదు... మీ ద్వారా తెలుసుకున్నాను 🙏 దాన్ని ఎనేబుల్ గా చేశాను థాంక్యూ సో మచ్

  • @ammanewsadilabad7463
    @ammanewsadilabad7463 2 ปีที่แล้ว +1

    SUPER

  • @sriram5663
    @sriram5663 2 ปีที่แล้ว +1

    Iam also Qatar return

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      Ohhh చాలా సంతోషం బ్రో...🤗

  • @srinumodini5156
    @srinumodini5156 2 ปีที่แล้ว +1

    అబునకాల... చెత్త ఏరియా.. నాకు తెలుసు

  • @sathyanarayanam2564
    @sathyanarayanam2564 2 ปีที่แล้ว +1

    Super bro

  • @MadhaviLifestyle
    @MadhaviLifestyle 2 ปีที่แล้ว +1

    Nice video

  • @vinodyadav157pspk
    @vinodyadav157pspk 2 ปีที่แล้ว +1

    Nic man

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      యాదవ్ బ్రో... థాంక్స్ ❤️

  • @grnbanjaravlogs3556
    @grnbanjaravlogs3556 2 ปีที่แล้ว +1

    👍😊

  • @nagendraprathap9697
    @nagendraprathap9697 2 ปีที่แล้ว +1

    This video like " Am a legend" movie,
    If any free time please watch once this movie,

  • @rajkumarallepu7809
    @rajkumarallepu7809 2 ปีที่แล้ว

    Near petrol pump Almeera

  • @jenardangoud1235
    @jenardangoud1235 2 ปีที่แล้ว +1

    Suparna

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      గౌడ్ సోదరా.. నా ఈ వీడియో మీ వరకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది.. కొన్ని గంటల ముందు నేనొక కొత్త వీడియోను కూడా అప్లోడ్ చేశాను మీ దగ్గర సమయం ఉంటే దాన్ని కూడా కచ్చితంగా చూడండి.. ఆ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ఒకవేళ ఆ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన పదిమందికి షేర్ చేయండి మీ ద్వారా నా ఈ వీడియోని ఇంకో పదిమంది చూసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాను 🙏

  • @RAJA-nc4ue
    @RAJA-nc4ue 2 ปีที่แล้ว +1

    Good afternoon

  • @mehatajshaik9512
    @mehatajshaik9512 2 ปีที่แล้ว +1

    Artham kaka poina 🤭😂😂😂😂

  • @eerapanenimanoz4771
    @eerapanenimanoz4771 2 ปีที่แล้ว +1

    Adi village lagaa ledu

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      నిజమే కానీ ఇక్కడ ఉండే వాళ్లకు మాత్రమే ఉంటుంది

  • @sandanibasha9540
    @sandanibasha9540 2 ปีที่แล้ว +2

    Aap Andhra mein kahan Rahane wale bhai

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว +3

      Chagalamarri Kurnool

    • @NoSleepKingdom
      @NoSleepKingdom 2 ปีที่แล้ว +1

      @@mypastdiaries bro madi Nandikotkur

    • @Apnachhichhore
      @Apnachhichhore 2 ปีที่แล้ว +1

      @@mypastdiaries bhaya hamara chagalamarri lekin hum ab nandyal me hai kaa bhaya chagalamarri Mee

    • @sandanibasha9540
      @sandanibasha9540 2 ปีที่แล้ว

      @@mypastdiaries aapki salary Kitna bhai

  • @prashramulusripaka9713
    @prashramulusripaka9713 2 ปีที่แล้ว +1

    Hi bro

  • @ranjithtappa4873
    @ranjithtappa4873 2 ปีที่แล้ว

    Anna ninu Dubai podam anukutuna nuvu

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      చాలా మంచి విషయం రంజిత్... ఏ పని కొసం

    • @ranjithtappa4873
      @ranjithtappa4873 2 ปีที่แล้ว +1

      @@mypastdiaries A paniaethe bagutudi Anna. Tq you are reply Anna💕

    • @mypastdiaries
      @mypastdiaries  2 ปีที่แล้ว

      ఓ కొత్త వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో మీరు ఇంకా చూడలేదు..🫤🫤 ఏంటి రజిత గారు మరి 🙄

  • @anilthinks6445
    @anilthinks6445 ปีที่แล้ว +1

    Mimmalni kalavali

  • @sheiksharif4796
    @sheiksharif4796 ปีที่แล้ว +1

    Salaam walykum bhai send me nambar please

    • @mypastdiaries
      @mypastdiaries  ปีที่แล้ว

      Walekum Salam... DM me on Instagram brother

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi 2 ปีที่แล้ว +1

    Hi anna..

  • @sagarbokkala3117
    @sagarbokkala3117 ปีที่แล้ว +1

    Nice video

  • @krishnaiahalamoni8925
    @krishnaiahalamoni8925 2 ปีที่แล้ว +1

    super bro

  • @skrayanrafiq9515
    @skrayanrafiq9515 2 ปีที่แล้ว +1

    super bro