అశోక్ నగర్ లో ఉన్నవాళ్లు సాయంత్రం 6 గంటలకు పిల్లర్ no. 15 దగ్గరికి రాగలరు పరివర్తన్ ఇండియా ఛానల్ గ్రూప్ వన్ మీద చేసే వీడియోస్ గురించి direct ga institute కి వెళ్లి కలిసి మాట్లాడాలి Eeroju okadu chesindu Repu inkodu chesthadu కనీసం అడగకపోతే ఎలా?
ఫస్ట్ నిన్ను ఏం చేయాలి?? ఎగ్జామ్స్ జరగదు అందరు ధర్నాకి రండి అని మైండ్ మొత్తం డైవర్ట్ చేసినవ్..నీ వల్ల ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు.. ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పిన పరివార్తన్ ias మీద ఇంకా వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావ్.. ఇప్పటికే నీ వలన ఎగ్జామ్స్ మంచిగా రాయలేదు..దయచేసి ఈ జనార్దన్ వీడియో లు చూడకండి.. అందరు చదువుకోండి..మీ time వెస్ట్ చేసుకోకండి..
@TR._.181 వీళ్ళే కదా చాలా పక్కాగా పోస్టుపోన్ అయితది అని అన్నారు.. పోస్టుపోన్ కాదు అన్న వాళ్ళతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకున్నారు.. అంటే ఎంత డైవర్ట్ చేశారో తెలియట్లేదా?? మీకు ఇప్పుడు అర్ధం కాదు.. ఒక time వచ్చినపుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత నష్టపోయామో తెలుస్తది.. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు..
@@TR._.181 అంటే ఇప్పుడు వీడి పిచ్చి మాటలు నమ్మి అమ్ముడు పోయాయి అని ధర్నాలు చేయాలా?? అస్సలు అమ్ముడు పోవు.. అవకాశం లేదు.. GO 29 wrong.. కానీ ఎగ్జామ్స్ లో మాత్రము ఎలాంటి తప్పులు లేవు..
Ee maatalu nammakandi Ee govt vachaka ichhina chaala exam results lo chala Mandi poor vallaki , baaga kasta padda vallaki jobs vachai, ma friends ki group 4 lo jobs vachai . Na frnd (group 4 achiever ) ki hstl fees ke paisal levu , alaanti vallu jobs yala kontaaru. Many examples out there. Please don't encourage this political spoon
Brother nuvvu literal ga blackmail chestunnav andhra ani cheppi. Nuvvu ae caste Aina ae district Aina vere region vallani matlada vaddani ane right manaku ledu. Against law against constitution
G.O 29 manchiga artham cheskunte andulo asal mistakes m levu brother .... merit based students select ayaru prelims lo andaru .... g.o 55 valla scrap antha untunde and final result tharvatha backlog posts migilipothunde Anduke don’t worry about G.O 29 ... vaallu kaavalani misguide chese batch valla matalu vinte asal meeru okka exam lo kuda success avaleru .... they have free food and accommodation in Osmania university ..... neek ala kaadu kada inti daggara nundi money vastene monthly expenses avthai so continue your preparation all the best
Bro Frist aa parivarthan Accadamy sir ayana mana Telangana leka Andrana m matldtunnaru roju oka videos chestunnaru vere institute vallu Ela cheptunnara orke assle ayana intrest enti ardm kavlte
Without evidence manam nirupinchalemu kada. Griup1 cream post enti? Service kada? Evidence bayata pettandi mitrama. Memu nijayitiga jaragalane korukuntunnamu. Dabbullenivadu, Ashoknagar lo bratakagalugutada? Enni rojulu inka e Ashoknagar ?
@srihithakasturiA Kontha mandi Nov 19th result antunnaru bro. Asalu 1 month lo correction ante manaki luck unte ne job vache la undi, em rasamo yediki avasaram ledu anipistundi.
@@suchender801 ala em undadhu andi , ala anukokandi , correct gane valuation chestar , kasta padda valaki job vastundi , if u have really worked hard and gave ur best , then all the best pakka mil vastundi . Don't worry
నువ్వు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితాయి అని అందరిని డైవర్ట్ చేసినవ్.. ఎందుకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కాలేదు?? నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్?? 😡😡 నీ పోరాటం నువ్వు చేసుకో.. దయచేసి స్టూడెంట్స్ ని డైవర్ట్ చేయకు... నీ వీడియోస్ వలన స్టూడెంట్స్ మైండ్ డైవర్ట్ అయితున్నాయి...
@@ramaraodheeravath3724 ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు.... కేన్సిల్ అవ్వబోతుంది !! ఇది పక్కా..!! ఆలస్యం అవ్వొచ్చు...కానీ గెలిచేది న్యాయమే 👍.... ఏదైనా మొదలయ్యేది ఒక్కడితోనే... ఆ బ్రదర్ చెప్పేది వంద శాతం వాస్తవం !!
Court through matrame nyam jaruguddi..GO no change chesi new Notification echi, wrong answers lekunda new exam strict ga final ga conduct chestene pillalandariki nyam jaruguddi
మీరు కరెక్టు అన్న.. ఎవడో ఏదో అంటాడు.. పట్టించుకోను అన్న... అందరి తరుపున ఒక్కడై పోరాడుతున్నావు.... ధన్యవాదాలు అన్న....
Super bro keep continuing your fight we will give support 🎉
U great brother counter video excellent
అశోక్ నగర్ లో ఉన్నవాళ్లు సాయంత్రం 6 గంటలకు పిల్లర్ no. 15 దగ్గరికి రాగలరు
పరివర్తన్ ఇండియా ఛానల్ గ్రూప్ వన్ మీద చేసే వీడియోస్ గురించి direct ga institute కి వెళ్లి కలిసి మాట్లాడాలి
Eeroju okadu chesindu
Repu inkodu chesthadu
కనీసం అడగకపోతే ఎలా?
We stand with Congress పార్టీ...
Correct bro khammam ani wrongly chepthundu. Andra
Your are Genuine Brother.
Brother thank you...
Maa kosam poraduthunnanduku.......
ఫస్ట్ నిన్ను ఏం చేయాలి?? ఎగ్జామ్స్ జరగదు అందరు ధర్నాకి రండి అని మైండ్ మొత్తం డైవర్ట్ చేసినవ్..నీ వల్ల ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు.. ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పిన పరివార్తన్ ias మీద ఇంకా వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావ్.. ఇప్పటికే నీ వలన ఎగ్జామ్స్ మంచిగా రాయలేదు..దయచేసి ఈ జనార్దన్ వీడియో లు చూడకండి.. అందరు చదువుకోండి..మీ time వెస్ట్ చేసుకోకండి..
Andarni chudodhu ani
Mirenduku chusaru mari
Evarkaina anxiety untadi
Group 1 results ichaka chudandi asalu evanki ochayo telvadu jobs ala untadi
Serious aspirants even upsc vallaki kuda mpdo thapa verevi raavu
@TR._.181 వీళ్ళే కదా చాలా పక్కాగా పోస్టుపోన్ అయితది అని అన్నారు.. పోస్టుపోన్ కాదు అన్న వాళ్ళతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకున్నారు.. అంటే ఎంత డైవర్ట్ చేశారో తెలియట్లేదా?? మీకు ఇప్పుడు అర్ధం కాదు.. ఒక time వచ్చినపుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత నష్టపోయామో తెలుస్తది.. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు..
@ramaraodheeravath3724 we also don't encourage
But okate side matladodhu epudu
@@TR._.181 అంటే ఇప్పుడు వీడి పిచ్చి మాటలు నమ్మి అమ్ముడు పోయాయి అని ధర్నాలు చేయాలా?? అస్సలు అమ్ముడు పోవు.. అవకాశం లేదు.. GO 29 wrong.. కానీ ఎగ్జామ్స్ లో మాత్రము ఎలాంటి తప్పులు లేవు..
Nik issues em unnayo telvadoo...nuv yenduku divert ayinav..nuv grp1 rastunnav ni thelivi em ayindhi...go29,st reservation,key mistakes chusthey nik telusthaledha.
నీ ప్రయత్నం.... నీ పోరాటం అద్భుతం బ్రదర్
Ee maatalu nammakandi
Ee govt vachaka ichhina chaala exam results lo chala Mandi poor vallaki , baaga kasta padda vallaki jobs vachai, ma friends ki group 4 lo jobs vachai . Na frnd (group 4 achiever ) ki hstl fees ke paisal levu , alaanti vallu jobs yala kontaaru. Many examples out there.
Please don't encourage this political spoon
@kumar-he6zi బాబు కుమారూ......నువ్వు ఎదగాలయ్య ఇంకా !!...నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లే !!
Group -1 cream post, group -4 క్లారిటీ పోస్ట్ తేడా ఉంటుంది. గ్రూప్ వన్ పేదలకు ఇచ్చే పోస్ట్ కాదు. అప్రమత్తం కాకపోతే అమ్ము కోవడమే జరుగుతుంది
Andhra person bro
Thanu
Brother nuvvu literal ga blackmail chestunnav andhra ani cheppi. Nuvvu ae caste Aina ae district Aina vere region vallani matlada vaddani ane right manaku ledu. Against law against constitution
Super anna
Thank you bro
S renotification cheyali brother antha mistake by go 29
Em mistaks bro
G.O 29 manchiga artham cheskunte andulo asal mistakes m levu brother .... merit based students select ayaru prelims lo andaru .... g.o 55 valla scrap antha untunde and final result tharvatha backlog posts migilipothunde Anduke don’t worry about G.O 29 ... vaallu kaavalani misguide chese batch valla matalu vinte asal meeru okka exam lo kuda success avaleru .... they have free food and accommodation in Osmania university ..... neek ala kaadu kada inti daggara nundi money vastene monthly expenses avthai so continue your preparation all the best
@@akshayreddy2801 yes..currect 29 tho nastam em ledu... Sadava sathakani valle cheppudu matalu vini thana ante thandana antunnaru..
@@Naniarush3515 vallani divert chestunnaru g.o 29 valla oc vallu ekkuva mandi job kodtharani ankuntunnaru andaru result vachaka chuste artham aythadi evadki benefit aythadi ani .... sc st bc vallake benefit ekkuva
@@akshayreddy2801 merit based selection... . G.O 55 reservation kante ekkuva percent jobs vachevi,ippudu only reservation entha percentage entha unte antha varake jobs vasthay.
🙏అన్నా నీవే మా సుప్రీం కోర్టు జడ్జి🙏
Miru 💯 correct anna
❤
let parivarthanIAS do his videos. y r u so bothered about him janardhan.
Group3 ayinaa chaduvuko ayya...
Bro Frist aa parivarthan Accadamy sir ayana mana Telangana leka Andrana m matldtunnaru roju oka videos chestunnaru vere institute vallu Ela cheptunnara orke assle ayana intrest enti ardm kavlte
🙏అన్నా నీ మొండి పట్టుదలే మా చివరి ఆశా 🙏
నిరుద్యోగ యువతకి మరో భగత్ సింగ్ జనార్ధన్ ✊🏾
@@KishorKumar-nd5kc don't compare such kind of people with bhagat singh.
Janardan nuvvu vrudaporatam chesthunnam
👌👌👌👌
Judson waste gaa dadu
Without evidence manam nirupinchalemu kada.
Griup1 cream post enti?
Service kada?
Evidence bayata pettandi mitrama.
Memu nijayitiga jaragalane korukuntunnamu.
Dabbullenivadu, Ashoknagar lo bratakagalugutada?
Enni rojulu inka e Ashoknagar ?
Brother correction nijamga jarugutunda? Results Dec 9 lopu nijamga iddam ana plan lo unda government?
Evarevaro ededo cheptunnaru.
Jargakunda enduku untade bro ? Exam aipoindi , results twaraga iddham ani anukuntunar so chestar .
@srihithakasturiA Kontha mandi Nov 19th result antunnaru bro. Asalu 1 month lo correction ante manaki luck unte ne job vache la undi, em rasamo yediki avasaram ledu anipistundi.
@@suchender801 ala em undadhu andi , ala anukokandi , correct gane valuation chestar , kasta padda valaki job vastundi , if u have really worked hard and gave ur best , then all the best pakka mil vastundi . Don't worry
Arey.... Janardhan nuvvu group 1 preliminary qualify kaledu niku group 1 ki sambamdam enti raa ... Dagulbaji ... Brs nunchi enta tisukunnav. ... Ni valla group 1 postpone jarugutadani chala Mandi student chadavalekapiyaru... Nuvvu bevarsgadivi ...ni kedukura. ... Group 1 gurinchi... Nilanti entamandi vachina ... December 9 group 1 results rabotundi...
ఈ అన్నకి తప్పకుండా డిప్యూటీ కలెక్టర్ జాబ్ పక్క కంగ్రాట్స్ అన్న
Exam ముందు రోజు....parivarthan sir cheppina questions aithe ochinay...already paper leak aindhantava anna🫣🤔
Super bro Super ani janardhan ki comments petti ippudu agam evaru ainaru thammulu inka group 2 vunnadi manchiga chadhuvukondi please 🙏
Vaan target kuda group 2 aspirants ni aagam cheyadame ipudu ... 😂😂
Group 1 aypoindi ipudu group 2 undi kada so veeedu inka ekkuva videos chestadu e saari ekkuva mandini biscuit chestadu 😂
మరి ఎందుకు అన్న చూసేది వీడియోస్ వెళ్లి చదువు కొండి .ఈ జనార్దన్ అన్న ఒక్కడే ఆగం అయితదు అప్పుడు.మీలాంటి వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తున్నారు వీడియో
@@jessicaabhi8076 nee lanti van kosame vachi comment pedthunnam brother ... nuv divert aythunnav vaan matalaki chaduvko ....
@@akshayreddy2801Exactly andi
ఎవరు ఎందుకు ఏడుపులు నీ బాదేంటి నిరుద్యోగులకు నీ వల్ల ఒరిగేదేమీ లేదు .మీ అందరికీ ఏం పని , అసలు మీరు ఎవరు, ఎందుకు మీ పోస్ట్లు,
Super 👌 brother
Asalu veelaki em jaruguthundho Ela telustundhi
నీ వెనుకలా ఎవరు ఉన్నారో.... మా అందరికీ తెలుసులే ...
Vest fellow
Anna group 2 em ina unte Munde chepandi anna prepare iye time waste avtunde…
Court lo fight chesuko jantdan you tube lo kadu
RTI
GRL ivvali
prelims oka hallticket,mains oka hallticket yela iccharu
Transparency kavali
Mains hall ticket lo prelims hall ticket number undi kada
నువ్వు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితాయి అని అందరిని డైవర్ట్ చేసినవ్.. ఎందుకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కాలేదు?? నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్?? 😡😡 నీ పోరాటం నువ్వు చేసుకో.. దయచేసి స్టూడెంట్స్ ని డైవర్ట్ చేయకు... నీ వీడియోస్ వలన స్టూడెంట్స్ మైండ్ డైవర్ట్ అయితున్నాయి...
@@ramaraodheeravath3724 ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు.... కేన్సిల్ అవ్వబోతుంది !! ఇది పక్కా..!! ఆలస్యం అవ్వొచ్చు...కానీ గెలిచేది న్యాయమే 👍.... ఏదైనా మొదలయ్యేది ఒక్కడితోనే... ఆ బ్రదర్ చెప్పేది వంద శాతం వాస్తవం !!
True
Villu video content kosam chestunnaru money ravaliga you tube nundi
Exactly 💯
Court through matrame nyam jaruguddi..GO no change chesi new Notification echi, wrong answers lekunda new exam strict ga final ga conduct chestene pillalandariki nyam jaruguddi
Ashok sir enduku sailent ga unnaru adi chepu anna konchem muttinaya emanna ashok ganiki
Super bro