1/2 లీటర్ మజ్జిగ తేట నీళ్ళలో 1/2 లీటర్ నీళ్ళు కలుపుకోవాలి. అందులో 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి 2,3 గంటలు నానబెట్టుకుని వాటర్ లో డైల్యూట్ అవ్వనివ్వాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు కూడా కలపాలి. దాల్చిన చెక్క పొడి 1/2 టి స్పూన్ వేసి ఆ మూడు బాగా నీళ్ళలో కలసేలాగా కలపాలి. ఇందులో నలకలు లాంటివి ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. 15 రోజులైనా నెల రోజులైనా అలా ఉంచుకోవచ్చు. దీనిని మొత్తం కరివేపాకు చెట్టుకి స్ప్రే చేయాలి. స్టెమ్స్ నుంచి పైన చెట్టు చివరిదాకా స్ప్రే చేయాలి. ఇలా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఇటువంటి క్రిమి కీటకాలు అసలు ఏమీ ఉండవు. మొక్క మొదట్లో కూడా పోయవచ్చు ఈ నీరు. ఇలా 15 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ తయారు చేసుకుని రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
Maa munaga chettu akulu skeleton mathrame untandi akulu green gaundagane patraharithamu lekunda skeleton matrame untandi. Because of that chettu yedagatalledandi. Yemicheyalo message pedathara solution kosamu.
2వ టిప్. బియ్యం కడిగిన నీరు కూడా కరివేపాకు మొదట్లో పోస్తే కూడా చెట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది. కరివేపాకు చెట్టుకి నెల రోజులకి ఒకసారి వర్మీ కంపోస్ట్ రెండు మూడు గుప్పెడలు వేస్తూ ఉంటే చెట్టు చాలా బలంగా ఎదుగుతుంది. 3. నీమ్ పౌడర్ కూడా వేయొచ్చు. కౌడంగ్ కూడా వేస్తే మంచిది. 4. XM Salt కూడా ఒక స్పూన్ నెలకి ఒకసారి వేస్తే మంచిగా బలంగా పెరుగుతుంది.
Namaste,ma terras meeda lemon tree vesamandi,kayalu peddavi gavunnai kani gattigavudi juce ravatam ledu avi pandinakuda soft ga avadamledu,Karanam eamitantar?pleasegood sugesation0
2 స్పూన్లు పంచదార మిక్సీ లో వేసి పొడి చేయండి ఈ పొడికి 2 స్పూన్ల బేకింగ్ సోడా కలిపి చీమలు ఉన్నదగ్గర చిన్న చిన్న ఆకులలో వేసి పెట్టండి పంచదారతో పాటు బేకింగ్ సోడా కూడా తిని చనిపోతాయి..... అలాగే చీమలు ఉన్నచోట స్పూను బేకింగ్ సోడా చల్లండి పోతాయి
కరివేపాకు ఆకుల మీద తెల్లని మచ్చలు వస్తాయి మెగ్నీషియం లోపం వలన ఇలా వస్తాయి అలా వస్తే నెలకు ఒకసారి ఒక స్పూను చొప్పున 2 లేదా మూడు సార్లు వేస్తే సరిపోతుంది.... ఒకవేళ మచ్చలు లేకుంటే వేయనక్కరలేదు
We liquid no tamalapaku Mokhada veyocha andi? Na tamalapaku Chetumal ki Aku venakala tallani giddy lanti, nallani buddy lanti machalu vastunnai. Biyyam kaduna neellu veste ,bujulaga vastundi ante mould laga avutundi. Solution please
Super Aunty., Mee Voice Kuda Super Aunty.
1/2 లీటర్ మజ్జిగ తేట నీళ్ళలో 1/2 లీటర్ నీళ్ళు కలుపుకోవాలి. అందులో 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి 2,3 గంటలు నానబెట్టుకుని వాటర్ లో డైల్యూట్ అవ్వనివ్వాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు కూడా కలపాలి. దాల్చిన చెక్క పొడి 1/2 టి స్పూన్ వేసి ఆ మూడు బాగా నీళ్ళలో కలసేలాగా కలపాలి. ఇందులో నలకలు లాంటివి ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. 15 రోజులైనా నెల రోజులైనా అలా ఉంచుకోవచ్చు. దీనిని మొత్తం కరివేపాకు చెట్టుకి స్ప్రే చేయాలి. స్టెమ్స్ నుంచి పైన చెట్టు చివరిదాకా స్ప్రే చేయాలి. ఇలా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఇటువంటి క్రిమి కీటకాలు అసలు ఏమీ ఉండవు. మొక్క మొదట్లో కూడా పోయవచ్చు ఈ నీరు. ఇలా 15 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ తయారు చేసుకుని రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
టిప్స్ చాలా బాగున్నాయి అండి. థాంక్యూ అండి.
Tq u madam good information eeharu I will try
భలే manchi tip chepparu Aruna garu👌నేను try chestanu
Chaala manchi tiPs chepparsndi
Try chedthanu ttq
Wonderful good programme congratulations useful for so many people
chaalabaga chepparandi, thank you.
Thanks andi kare paku chettu ki tip ichinandhuku I'll try to use that tip
అరుణ గారూ...చాలా బాగుంది. నేను కూడా మీ టిప్స్ పాటిస్తాను
అవునా అబ్బా బాగానే పాటిస్తున్నారు
Aruna mee video chaala Bagundhi chaala vivaranga chepparu Thank you mam
కరివేపాకు మునగ బీర పంటలు వ్యవసాయం చేసుకున్నా నష్టపోయే రైతుని ఆదుకుని కాపాడే నేస్తాలు 😅ఏమి తోచక ఒక ముప్పయి చెట్లు మొక్కలు పెంచినా లక్షలు గడించడం ఖాయం 😅
Thanks for information super idea
So nice, useful tips, thank you very much.
Good fertilizer akka.
Regards Janardhan Bangalore
Me white mandaram chala bagundi akka
Good information cheparandi
Excellent power point presentation. 🎉
Thanks andi🌿💐
Baagundi, mee explanation . Dhanyavadaalu. 🙏🙏🙏
Good information curry leaves plant growing tips.👏👍
Good and useful information 👏
Chala Baga chepparu thanks
Chala Baga chepparu.
Good information mam. Tq
Nice akka😍gd information 😊
కొబ్బరి మొక్కను పెంచడం కూడా తెలిస్తే చెప్పండి.👌
Meeru cheppina liquid ani mokkaluku use avutumda andi
అక్క సూపర్
Very good information Arunaji
Hi Andi useful information
Manchi information echaru akka
Healthy plant.. And plant stands look good.. Can you share where you bought those and its cost.. Thanks in advance..
good information andi
Nice😊
Thank you so much Aruna garu 👍
TQ Madam very intresting and usefull..but we. don't.have a
.place to.grow such. plants. God bless you.
Madam nimma gurinchi cheppandi pl
Nice harvest sis 👏
TQ Aruna gaaruu
Good
Jama chitti kayalu ravadamu ledu chitukalu chappandi
Hi andi..manchi fertilizer chepparu.
puja chesi tulasi chettu ki compost evalem kada..e fertilizer evacha
Evvochhu andi
Than q madam
Aruna garu merru chalamanchi vishayalu chebutunnaaru kaanee telugu matladandi guburu gaa vastundi anochhu kadaa bushy ga badulu.
Madam malle chettu poolu baaga raavaalante yem ivvali koncham cheptaara alagey virajaaji plant ki kooda
Hai mem good morning. Maa ganneru chettu ku floweres ravadamuledu. Chettu baaga periods yemicheyali mem
Hi akka super
Good information Aruna garu beans seeds pampinchara Laxmi garubagunnara
Arunagaaru meepotstanda Peddar pots ki Ekadasi konnaru chappals galaraa
👌👌👌🌳🌿
Mi papaya plant & mandhara mokkalu, karivepaku mokka anni plants chala healthy ga vunnayi
L😮😅😅
Brinjal plant e summer ki putha nilavaledu akka tell the tips
Hi.. Madam...karivepaku mokka gurimchi chala detailedga explain chesaru.. manchi tips cheparu.. Thank you so much madam.
Maa munaga chettu akulu skeleton mathrame untandi akulu green gaundagane patraharithamu lekunda skeleton matrame untandi. Because of that chettu yedagatalledandi. Yemicheyalo message pedathara solution kosamu.
Hi Aruna garu 👌👌👌
😊మనం తి నే వన్ని.... మొక్కలకు పెట్టాలి అన్నమాట.
Two years age plant two feet minchi peragaledhu maa garden lo Aruna garu
అరుణ మామ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు 🙏
ARUNAMMA MADAM APSUMSALT YADAAMMUTARU . NAKU MOKKALU ANTE CHALA ISTAM MEEPROGAM CHUSANU
విత్తనాలు ఎరువులు అమ్మే షాప్ లో దొరుకుతుంది అండి
ThanQQQ very much
బియ్యపు కుడితిని పోస్తే హెల్దీగా ఉంటుంది
Munaga chettuki vadocha ee liquid.
2వ టిప్. బియ్యం కడిగిన నీరు కూడా కరివేపాకు మొదట్లో పోస్తే కూడా చెట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది. కరివేపాకు చెట్టుకి నెల రోజులకి ఒకసారి వర్మీ కంపోస్ట్ రెండు మూడు గుప్పెడలు వేస్తూ ఉంటే చెట్టు చాలా బలంగా ఎదుగుతుంది.
3. నీమ్ పౌడర్ కూడా వేయొచ్చు. కౌడంగ్ కూడా వేస్తే మంచిది.
4. XM Salt కూడా ఒక స్పూన్ నెలకి ఒకసారి వేస్తే మంచిగా బలంగా పెరుగుతుంది.
Tq medam
Little bit add baking soda more good
Madam, varmi compost, neem cake, epsom salt అన్ని ఒకేసారి చెప్పారుకదా నేననుకుంట ఏదైనా ఒక టిప్ మాత్రమే పాటించాలి పుల్లటి మజ్జిగ spray కాకుండా,
Namaste,ma terras meeda lemon tree vesamandi,kayalu peddavi gavunnai kani gattigavudi juce ravatam ledu avi pandinakuda soft ga avadamledu,Karanam eamitantar?pleasegood sugesation0
Papaya tree caring chepara mam kayalu vastunai kani pedaga avadam ledu pls tell me the solution
Jilledu chettuku yemi mandu veyali madam.
Mam mokkallo cheemalu thavvi puttalu pettakunda tip cheptharaa
2 స్పూన్లు పంచదార మిక్సీ లో వేసి పొడి చేయండి ఈ పొడికి 2 స్పూన్ల బేకింగ్ సోడా కలిపి చీమలు ఉన్నదగ్గర చిన్న చిన్న ఆకులలో వేసి పెట్టండి పంచదారతో పాటు బేకింగ్ సోడా కూడా తిని చనిపోతాయి.....
అలాగే చీమలు ఉన్నచోట స్పూను బేకింగ్ సోడా చల్లండి పోతాయి
Can we use this solution to kill snails?
Basil plant growth tips
Seethaphalam fruits black ga aipothunnai yem cheyali
మీరు వీడియో కోసం ప్రాసెస్ చాలా చేశారు కానీ నాటు గేద పేడ తో నీళ్లు పోస్తే చాలా బాగా పెరుగుతుంది ఏ తెగులు రాదు
వంకాయ మొక్క పూత వచ్చిన తరువాత చనిపోతుంది ఏమి చేయాలి చెప్పండి
Madam growth bag ki bottom ki HOLES yemaina pettala! Plz. cheppandi
Holes untayi andi
Gdm epasam salt tinakudadu antaru kada mam gd information tq andhi
కరివేపాకు ఆకుల మీద తెల్లని మచ్చలు వస్తాయి మెగ్నీషియం లోపం వలన ఇలా వస్తాయి అలా వస్తే నెలకు ఒకసారి ఒక స్పూను చొప్పున 2 లేదా మూడు సార్లు వేస్తే సరిపోతుంది....
ఒకవేళ మచ్చలు లేకుంటే వేయనక్కరలేదు
Grow bag ki hole పెట్టాలా మనం పోసిన నీరు ఎలా పోతుంది
Holes untayi
My curry leaves plant completely suddenly tried up ,what can I do to spring again to
Karivepaku chettu perugurhunndi kani aakulu thella mschalla ga avutundi emi cheyyali madam
మెగ్నషియం లోపం వలన తెల్లని మచ్చలు వస్తాయి ఎప్సం సాల్ట్ నెలకు ఒకసారి ఒక స్పూను చొప్పున వేయండి రెండు లేదా మూడు సార్లు వేస్తే మచ్చలు పోతాయి
Meru vadina. Podila perlu E video lo. Written lo pettandi. chevti varkií villagers ki Baga upayoga padundi. Thanks.
Will this pesticide also be used for other plants too or it is for curry leaf plant only?
Other plants too
What about pouring water daily that too bore water pl
Water chalaaaa smell vasthai kada
Mi spray bottle model, yekkada konnaro link peyttandi.
Online lo konaledu shop lo konnanu Rhino sprayer ani adagandi
Bags yekkada dhorukuthayi
Amazon lo chudandi
Good tip but please reduce sutthi
Chigurlu cut chestundala andi
మీరు సూచించిన లిక్విడ్ స్ప్రే ఇతర, పూల మొక్కలకు కూడా ఉపయోగ పడుతుందా లేక ఒక్క కరేపాకు కేనా? తెలుపగలరు..
ఇతర మొక్కలకు స్ప్రే చేయవచ్చు
Thank you ma'am @@arunaboddepalli
Hi Aruna ji, on our karivepaku leaves small dots are comming .please suggest the remidy.
K.Easwari.
Epsomsalt monthly once 1 spoon veyandi 3months veste dots rakunda untayi
Epsamsalt akkada dorukutundi madam
+91 95021 21020 e nomber ki phone cheyandi
Cow dung ekkuva cheyyakoodadhu plant chain pothundi. Naku alage chanipoindi. Koncham vesukovali.
Evandi maa intlo mamidi chettu endipoindi..mottam akulu ralipoyayi..idi pootha kalam..kani ee chettu endipoindi.. please help what todo
దాల్చిన చెక్కను పొడి చేసి మొక్క చుట్టూ రెండు స్పూన్లు వేయండి 15 డేస్ కి మళ్ళీ వేయండి మొక్కలో జీవం ఉంటే చిగురు వస్తుంది
Sweet telugu lo cheppa ndi English ranivari ki teliyadu
మేడం నమస్తే అండి,, చేపలు, రొయ్యలు, కడిగిన నీళ్లు మొక్కలకు పోయి వచ్చినా ప్లీజ్ చెప్పండి మేడం. నమస్తే
Veyavachandi
F M salt ante mamulu saltyena
Kaadu andi...mokkalaku vadedi fertilizers amme shop lo dorukutundi
Where to get epsam salt in hydrabad?
Rice kadigi a water ventene veyyachha? Or two days niluva vunchala water?
వెంటనే వేయొచ్చు
2 రోజులు నిలువ వుంచి లీటరు నీటికి లీటరు బియ్యం కడిగిన నీళ్ళు కలిపి మొక్కలకు వేయొచ్చు
🎉
We liquid no tamalapaku Mokhada veyocha andi? Na tamalapaku Chetumal ki Aku venakala tallani giddy lanti, nallani buddy lanti machalu vastunnai.
Biyyam kaduna neellu veste ,bujulaga vastundi ante mould laga avutundi. Solution please
ఈ liquid spray cheyandi