అసలు యీ రాష్టం లో ఏమి జరుగుతుందో తెలియడం లేదు.వారికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు. మిగతా మతస్థుల భవనాల సంగతి ఏమిటి..కేవలం హిందూ ధర్మానికేనా ఇటువంటి అవమానాలు..హిందువుల మనోభావాలు మీకు అర్ధం కాదా...దీనిపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము

దారుణం
Migata matalavallavi touch cheyyaleru andariki hindu temples dorukutai