లూకా సువార్త అధ్యాయం 8:2 పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి
యోహాను సువార్త అధ్యాయం 447 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. 48 యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. 49 అందుకా ప్రధానిప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50 యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమి్మ వెళ్లి పోయెను.
Praise the lord brother. Oka prashna Adagadaniki aa prashna yokka javabu correct or wrong ani cheppadaniki meeru samayam Baga thisukuntunnaru brother. We are eagerly waiting for the Question and answer. Thank you
మత్తయి సువార్త అధ్యాయం 18 చాప్టర్ 18 1 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, 2 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను 3 మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు. 5 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. 6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. 7 అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ 8 కాగా నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు. 9 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. 10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను
అన్నా వందనాలు అందరికీ చాలా బాగున్నాయి అయితే మధ్యలో మీరు మాట్లాడేది చాలా మాటలు బోర్ కొడుతుంది అన్న ప్లీజ్ ఎంత తక్కువైతే అంత తక్కువ మాట్లాడి ఈ quiz ని కొనసాగించండి అన్నా థాంక్స్ అన్న
మీలో ఎవ్వరు కోటేశ్వరుడు కాఫీ కొట్టి చేస్తున్న ప్రోగామ్ క్రిస్తవ పాటలు సినిమా పాటలు కాఫీ కొడుతున్నారు ఇలా అన్ని సినిమాలు డాన్స్ బేబీ డాన్స్ పాడుతా తీయగా ఇలా అన్ని సినిమాల నుంచి పుడుతున్నావే చి చి క్రిస్తవ్యం ఏమి అవుతున్నది
విశ్వాసులలో క్రీస్తును హృదయము నిండా నింపుటకు దైవజనులు పెడుతున్న ప్రతి కార్యక్రమం దేవుడు ఆశీర్వదించునుగాక
All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST! AMEN....HALLELUJAH!🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌...
యోహాను సువార్త అధ్యాయం 11 |:18 బేతనియ యెరూష లేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
లూకా సువార్త అధ్యాయం 8:2 పండ్రెండుమంది శిష్యులును,
అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు
దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు
కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి
పీలీప్పీ
very good and blessed programme we are learing lot of new things
Praise the Lord pray for my family amen
All the GLORY and HONOUR to ALMIGHTY GOD 🙏🙌...
యోహాను సువార్త అధ్యాయం 52 యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.
Bible mission వారికి & వారితో పాటు ఉన్న వారికి. నా మరనాతలు.
Marnatha.
LEF వారీ కీ మిగిలిన వారికి నా వందనాలు
Wow..... సూపర్ అన్నయ్య.
థాంక్స్ నాకు చాలా ఉపయోగపడుతుంది 🙏🙏
Amen glory to god
అద్భుతమైన కార్యక్రమం
Adbutamaina alochana 🙌🏻god bless u paster
A blessed Christian program. God bless you all viewers🎉.
యోహాను సువార్త అధ్యాయం 447 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని
అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక
ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.
48 యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.
49 అందుకా ప్రధానిప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను.
50 యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమి్మ వెళ్లి పోయెను.
Good program ilaganna bible chaduvutaru
God is great
Thank you for uploading, my waiting is over.
Vaddi Krishna rtop
prise the lord brother..plz upload more..we waiting.
Prise the lord brother.....pray for my family
Praise the lord brother.
Praise the Lord 🎉🎉🎉🎉
Very good programme
Please upload other quiz episodes also please........
Hebre
Good programme
Vandanamulu brother
praise the lord
26:25 ఫిలిప్పు 🍔🍔🍔🍔
Ayyagaru nenu petur anukuntanu
Arushalemu
యేసు ప్రభువారినీ 39దెబ్బలు కొట్టారని రెఫరేన్స్ ఎక్కడ తెలియచెయండి
Vandanalu
God bless you sir
Praise the lord brother. Oka prashna Adagadaniki aa prashna yokka javabu correct or wrong ani cheppadaniki meeru samayam Baga thisukuntunnaru brother. We are eagerly waiting for the Question and answer. Thank you
9.. పేతురు
Brother meru contant chala long time thesukunaru so ala kakunda questions adagandi
Yohanu
గుడ్ పోగ్రమ్
యోహాను 6;7 వచనం జవాబు ఫిలిప్పు
Yohanu.thochepenu
🙏
మత్తయి సువార్త అధ్యాయం 18
చాప్టర్ 18
1 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
2 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
3 మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు.
5 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.
6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న
వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి
కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు.
7 అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ
8 కాగా నీ చెయ్యియైనను నీ పాద
మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము;
రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె
కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు.
9 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన
యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల
నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.
10 ఈ చిన్నవారిలో ఒకనినైనను
తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును
ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kosedu dhuramu
9 pethuru
బర్నబా చెప్పెను
సుమెయోను
Aamada
pl upload more programmes when is divyaswarally new season starts
Q. No. 9 ఫిలిప్పు.
ఆమడ దూరం
Peter
అన్నా యేసు క్రీస్తు వారికీ 39 కొరడా దేబ్బలు కొట్టినట్టు ఎక్కడా? ఉంది చేప్పాండి
ఒకటి తక్కువ 40దెబ్బలు
Peturu
10) ఇంచుమించు కోసెడు దూరము
How to participate in this programme sir
అన్నా వందనాలు అందరికీ చాలా బాగున్నాయి అయితే మధ్యలో మీరు మాట్లాడేది చాలా మాటలు బోర్ కొడుతుంది అన్న ప్లీజ్ ఎంత తక్కువైతే అంత తక్కువ మాట్లాడి ఈ quiz ని కొనసాగించండి అన్నా థాంక్స్ అన్న
ఫిలిప్పు
🙏✝⛪🇮🇳🌹☂️🌈🌲✝🙏judha.Ans
Petru
9- Pethuru
Mark
John
Seemonu
Krosedu duram
9) ఫిలిప్పు
Pethuru tho
Kosedu
2 - Mark
A
పేతురు
కోసెడు
Excellent sir
Praise the Lord brother.meeru too much matalu,,plz avoid.
Petar
Philiph
9. Philip
C
27:20 27:23
Andreya
కోసేడు దూరము
12 kilometerlu
లూక
30
Pillip
12
Phillip
Sumiyonu not simiyonu
Petor
1- 12
Pehturu
Mathai
Pilippu
సుమెయోను.... తప్పు పలికారు. తప్పు వ్రాసారు...
తప్పు క్విజ్ మాస్టర్ ది.
39
Philipu
Please talk less finish the quiz quickly time is more important
Kosadu
9.pilippu
మీలో ఎవ్వరు కోటేశ్వరుడు కాఫీ కొట్టి చేస్తున్న ప్రోగామ్ క్రిస్తవ పాటలు సినిమా పాటలు కాఫీ కొడుతున్నారు ఇలా అన్ని సినిమాలు డాన్స్ బేబీ డాన్స్ పాడుతా తీయగా ఇలా అన్ని సినిమాల నుంచి పుడుతున్నావే చి చి క్రిస్తవ్యం ఏమి అవుతున్నది
Ur wasting time
Over talking.plz avoid.