దగ్దయోగం అంటే ఏమిటి??||Dagda Yogam||
ฝัง
- เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
- తిధి వారం కలిపితే వచ్చే సంఖ్య కనక 13 ఐతే అది దగ్ధ యోగం అంటారు.
దగ్ధ యోగాలు కలిగించే సందర్భాలు
1. షష్టీ 6 +7 శనివారం
2. సప్తమీ 7 + 6 శుక్రవారం
3. అష్టమీ 8 +5 గురువారం
4. నవమి 9 + 4 బుధవారం
5. దశమీ 10 +3 మంగళవారం
6. ఏకాదశి 11+2 సోమవారం
7. ద్వాదశి 12+1 ఆదివారం
పైన తెలిపిన రోజులలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా జరగదని భావం.
Thank you sir 🙏
గురూజీ నమస్తే తేదీ 17. 6. 2024 నాడు తిధి. ఏకాదశి
వారం సోమవారం దగా యోగము ఉన్నది ఆ రోజున. కొత్తగా .6 ఇయర్ బాబు స్కూల్లో చేర్పించే వచ్చా దయచేసి చెప్పగలరు
అవును సినిమాలలో డబ్బు కోసం దిగజారిన నీతి లేని హీన జాతి వాళ్ళు బ్రాహ్మి నులు అని చూపిస్తారు, భక్త కన్నప్ప, తుకారాం ఇలా ఎన్నో సినిమాలలో
అవును సినిమాలలో డబ్బు కోసం దిగజారిన నీతి లేని హీన జాతి వాళ్ళు బ్రాహ్మి నులు అని చూపిస్తారు భక్త కన్నప్ప, తుకారాం ఇలా ఎన్నో సినిమాలలో
Guruvu garu dagda yogam lo pudite ela
దగ్ధ యోగం అంటే ముహూర్తానికి సంబంధించినది మాత్రమే అండి ఏరోజైతే ఒక కార్యక్రమం చేయదలిచారో ఆరోజు దగ్ధ యోగం లేకుండా చూసుకోవడం అంతే