Loan App Harassment : నా చావుకు కారణం లోన్ యాప్‌లు..| RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 208

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 2 หลายเดือนก่อน +33

    నీ చావుకి వాళ్ళు కారణం కాకూడదు వాళ్ళ చావుకి నువ్వు కారణం అవ్వాలి

  • @umeshtherealtube
    @umeshtherealtube 2 หลายเดือนก่อน +128

    ఎన్ని అప్పులు ఉన్న ఎవ్వరికి భయపడవద్దు... మనిషి గా సాధ్యమైనంత వరకు అప్పు తీర్చే మార్గం వెతుక్కోవాలి... లేకుంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి... ఈ చనిపోయే తెలివి ఏదో బయట పడే మార్గం కోసం వెతకాలి... లోన్ యాప్స్ కి అస్సలు బయపడవద్దు..వాళ్ళు ఎం పీకలేరు ముక్యంగా చనిపోవాలను కోవద్దు.. దీని వాళ్ళ కుటుంబం ఆగం అవుతుంది...క్రెడిట్ కార్డ్స్ ఉంటె బ్యాంకు వాళ్ళకి పరిస్థితి వివరిస్తే వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటుంది... అది కూడా లేకపోతే కొన్ని రోజుల టైం ఉంటుంది.. అది లేకపోతె కోర్టు కి కేసు వేస్తారు. వెళ్లి జడ్జి కి పరిస్థితి ని వివరించండి... పరిష్కారం కాక పోతే మహా అయితే జైలు లో వేస్తారు.కావాలని మనము తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు...ముక్యంగా చావకూడదు...ఇరుగు పోరుగు ఏమనుకుంటారో మనకు అనవసరం. ఈ దేశంలో వేయిల కోట్ల స్కాం లు చేసి విదేశాల్లో ఉన్న వాళ్లకు లేని సిగ్గు మనకు ఎందుకు, నిర్భయంగా ఉండండి.. అప్పులకు దారి తీసే వ్యసనాలను మానుకోండి.వృధా ఖర్చులు తగ్గించండి.రోజు వారి ఉద్యోగం తో పాటుగా ప్రత్నమ్యాయ ఆదాయ వనరులను వెతకండి, వెతుకుతే ఎదో ఒక పని దొరుకుతుంది. కుటుంబం తో హ్యాపీ గా గడపండి.....ఇవ్వన్ని నా లైఫ్ లో అనుభవించాను... నేను క్రెడిట్ కార్డ్స్ ఫ్రెండ్స్ కి ఇచ్చి మోసపోయాను...హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా ఉన్న నా జీవితంలో క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ నా జీవితం దీన స్థితికి వెళ్ళవలసి వచ్చింది.. క్రెడిట్ కార్డు మంచిదే కానీ దాన్ని జాగ్రత్త గా వా డి తేనే మంచిది. నేను నా క్రెడిట్ కార్డ్స్ కొన్ని సెటిల్మెంట్ చేశాను.. ఇంకా కొన్ని సెటిల్మెంట్ కోసం చేసుతున్నాను..ఇప్పటికి నోటీసులు వస్తున్నాయి.. కాల్స్ వస్తున్నాయి..మెయిల్స్ వస్తున్నాయి....మెసేజీ లు వస్తున్నాయి...అయినా నేను భయపడను..నేను ఎందుకు చెపుతున్నాను అంటే ఇలాంటి పరిస్థితి ఎవ్వరికైనా ఉంటె కనీసం వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని...

    • @chandudhanala5560
      @chandudhanala5560 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @prasadm7486
      @prasadm7486 2 หลายเดือนก่อน +6

      ఫ్రెండ్స్ కి క్రెడిట్ కార్డు ఇవ్వడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు

    • @Entinement430
      @Entinement430 2 หลายเดือนก่อน +2

      Yes bro

    • @MaheshR-h1h
      @MaheshR-h1h 2 หลายเดือนก่อน +4

      @@umeshtherealtube Jail lo avaru veyaru, vesi 3 putalu Annam Pettaru, danivala bank vadiki, court ki, govt ki bokka, nikey time istharu clear cheyamani

    • @nirvana5793
      @nirvana5793 2 หลายเดือนก่อน +2

      Well said brother.. be brave in such situations

  • @RajuLingala-jf7pv
    @RajuLingala-jf7pv 2 หลายเดือนก่อน +26

    ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరిని నమ్మకూడదు అన్నా నేను కుడా 10 లక్షలు మా వాళ్లకు ఇపించ వాళ్ళు కట్టడం లేదు 2ఇయర్స్ నుండి కడుతున్నా నేనే చాలా గొడవలు అయినాయి మంచిగా ఎదో పని చేసుకొనే బ్రతికే నాకు ఐ లోన్స్ వాళ్ళ పిచోని అవుతున్న ఇంకా 4 ఇయర్స్ ఉన్నవి కట్టాలి సచిన బ్రతికిన ఒకటే అనుకున్నాను కడుతున్నా హే లంజకొడుకులను నమవద్దు ఎవరికీ లోన్స్ ఇపిచకండి... అవసరాలకు వాడుకునే వారు అందరు

  • @tdhanashekerssheker5013
    @tdhanashekerssheker5013 2 หลายเดือนก่อน +23

    మాయదారి, ఆన్లైన్, వచ్చి యువతను, బలి తీసుకుంటున్న యి, ఇది చాలా భాదకరం

    • @anthonyrani975
      @anthonyrani975 หลายเดือนก่อน

      Avunu na number yela telso naku chala message s vastunnai loan istamantui

  • @eng6500
    @eng6500 2 หลายเดือนก่อน +56

    నువ్వు చనిపోడనికి పెట్టిన ధైర్యం ఒక్క వొంతు బతకడానికి పెడితే కోటీశ్వరులు అవ్వవచ్చు.

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff 2 หลายเดือนก่อน

      Ah paristhithilo nuvvu padithe appudu nuvvu Ela act chesthavo choodaalani undi, devudu neeku ah paristhithi kaliginchu gaaka.

    • @nmrcreations9999
      @nmrcreations9999 หลายเดือนก่อน +2

      ఆ situation ఉన్న వాళ్లకి తెలుసు, bhada,

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff หลายเดือนก่อน

      @@nmrcreations9999 correct

    • @prasadreddy2008
      @prasadreddy2008 หลายเดือนก่อน +1

      @@nmrcreations9999 bro adi correcte but chanipovadam kante, intlo vallaki cheppi valla support to nilabadi maali sampadinchadaniki try cheyali bro

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 2 หลายเดือนก่อน +9

    చనిపోవటం సరైన మార్గం కాదు వేలకోట్లు అప్పుతీసుకున్నోళ్లు అందరు చనిపోతున్నారా తెగించి వాడిని ఎవ్వడు ఏమి పీకలేరు ప్రాణం చాలా విలువైనది దానిని పోగొట్టుకోకూడదు మీ మీద ఆధారపడ్డ మీ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడతారు అని తెలుసుకోండి 🙏

  • @MaheshR-h1h
    @MaheshR-h1h 2 หลายเดือนก่อน +43

    Loan apps call lift cheyavalasina avasaram ledu bro, legal ga vallu am cheyaru, just Bayapadithey, Bayapedatharu anthey, RIP Bro

    • @nareshnarra
      @nareshnarra 2 หลายเดือนก่อน +2

      E vishayam andariki theliyali bro papam

    • @ShekarGoud-w8g
      @ShekarGoud-w8g 2 หลายเดือนก่อน

      Bro nenu kuda tesukunna 50k varaku but pay cheyaledhu .WhatsApp uninstall chese sim tesesa.konni days contact 2persons ki chesaru after silent ayyaru .so em kadhu ​@@nareshnarra

    • @kirankumargoud38
      @kirankumargoud38 2 หลายเดือนก่อน +8

      Loans pay cheyakunty mana phone lo data ni thisi family frds valaki share chesi bad words rastharu

    • @MaheshR-h1h
      @MaheshR-h1h 2 หลายเดือนก่อน

      @@kirankumargoud38 Apps logout Chesi, Ani apps delete Chesey, what's up status phone hack aindhi Ani peteyela, one week phone switch off cheyala, somedays Social Network sites use cheyodhu

    • @cheddifriendsvlogs
      @cheddifriendsvlogs 2 หลายเดือนก่อน

      Nuvvu edaina help chei guru

  • @bindumathishabad2694
    @bindumathishabad2694 2 หลายเดือนก่อน +11

    Govt take action on this

  • @venkatesh11839
    @venkatesh11839 2 หลายเดือนก่อน +9

    గొప్ప విచిత్రం ఏమిటంటే ఈ వీడియో చూసే ముందు కూడా money view app add చూడవలసి వచ్చింది... బయట చాలా మంది ఎగవేత దారులు ఉన్నారు... డబ్బులు ఉండి కూడా కట్టని వారు... తెగిస్తే తెడ్డే లింగం....

  • @voicelesssoul
    @voicelesssoul 2 หลายเดือนก่อน +6

    Please I beg the Indian govt to ban these app loans or regularise the interest and tenure. This is affecting the youth of our nation

  • @girichengi
    @girichengi 2 หลายเดือนก่อน +12

    Kalyan dileep sunkara గారు ఒక video ఉంది pdf download చేసుకోండి loan apps కి భయపడాల్సిన పని లేదు

  • @remo686
    @remo686 หลายเดือนก่อน +1

    Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @nbm4002
    @nbm4002 หลายเดือนก่อน +1

    తీసుకోడం కూడా మన తప్పే బ్రో చనిపోయేవరకు తెచ్చుకోవడం మన తప్పే, పేస్ చెయ్ ఏమి చేస్తే అది పేస్ చెయ్ లీగల్ గా వెళ్ళు

  • @madhuanu3884
    @madhuanu3884 หลายเดือนก่อน +1

    Sim tisi dengandi House shift cheyandi evarni pattinchukokandi like family number's Chuttalu friends ni evarni patinchukokandi mana pranam kana edi Goppadi Kadhu Bochulodi Kontha time padthadi malli Set avtham anthe but manaku Intlo valla support unte Challu

  • @Sriram78691
    @Sriram78691 หลายเดือนก่อน +1

    వీటన్నింటికీ కారణం ఆ అంబానీ గాడు ఫ్రీ ఇంటర్నెట్ నుంచి యువతని జనాలను అందర్నీ ఆగం చేసిండు

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 2 หลายเดือนก่อน +4

    Credit cards and loan .... slowly traps you become poor....

  • @raparthivijaykumar2143
    @raparthivijaykumar2143 2 หลายเดือนก่อน +2

    Number marchi phone rest kotesiii what app account delete chestee saripotundi. Andukee swing and positiinal trading cheyalii no intraday

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu หลายเดือนก่อน

    వేరే వాళ్ళ లాగా బాగా బతకాలి అనుకున్నావ్ కాబట్టే చచ్చిపోయావ్ చిన్నా...మనకున్నంతలో బతికేయాలి అది చాలు వేరేవాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి అని నీ మనసుకు సర్ది చెప్పుకుని అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటే నీవు ఇప్పుడు బ్రతికి ఉండేవాడివి.మీ కుటుంబంలో అందరి కళ్ళముందు సజీవంగా... మీ స్నేహితులతో హాయిగా ఉండేవాదివి

  • @nagaraj453
    @nagaraj453 2 หลายเดือนก่อน +1

    Naku 10 loan apps unnai 3 years kattaka dare ga face chei chasthe intlo vallanu badapettadam enduku

  • @GVCSpavani
    @GVCSpavani 2 หลายเดือนก่อน +1

    Nenu ellu kati loan App lo irrukunanu present one Week App ani katanu kani
    Money view, Money tap, rupee ready App kataledu inka dhairayanga vunanu,
    Cal rakunda phone ni unknown Cal rakunda blocking Call enble cheyali first.

    • @ayoutubecommenter1914
      @ayoutubecommenter1914 2 หลายเดือนก่อน +1

      True...calls lift cheyakudadhu ...harrasment chestaru but Ultimately em pikaleru

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx หลายเดือนก่อน

      Sense unna vadu evaduu loan apps loan teskodu first.... Tappu nuvu chesee malla eadee bro....

  • @santoshkumar-du5wy
    @santoshkumar-du5wy 2 หลายเดือนก่อน +1

    Nenu kuda loan apps lo loan teesukunna every month intime paychesa konchem accident avvadam valla 3-5 months pay cheyyaleka poya ipudu late fee tho kalipi double kattamantunnaru calls home visit kuda jarigindi but na family naku konchem support valla strong vundagaliga ipudu principal amount kadithe chalu antunnaru suicide okate margam kadhu bro antha dhyram vunnavadivi brathiki chupinchali

  • @Smileofflower
    @Smileofflower หลายเดือนก่อน +3

    Orey naku 18 lakhs appu vundi...yevadina adigitey estha vunnappudu ani chepthunna....chachi yem sadistham bro...

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx หลายเดือนก่อน

      Eam chedam atanike antha dyram ledanukunta....

    • @remo686
      @remo686 หลายเดือนก่อน

      Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @SRAVAN_2024
    @SRAVAN_2024 หลายเดือนก่อน

    Very bad decision 😔

  • @ravikuamr1993
    @ravikuamr1993 2 หลายเดือนก่อน +2

    First nuvva money endhuku tesukunava loan apps lo,, endhuku return kataledhu.... Bro first manamu mistake chestamu.
    RIP bro😢😢

    • @remo686
      @remo686 หลายเดือนก่อน

      Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @Senthi_kumarSenthil
    @Senthi_kumarSenthil 2 หลายเดือนก่อน +10

    Bro chala tappu chestunavu nenu 7 apps nunchi 90000 tesukuna daily naku calls vastene vunaty manam bayapudthi valu bayapedutharu ,,,asslu bayapadadhu

    • @srikanth-ksk4071
      @srikanth-ksk4071 2 หลายเดือนก่อน +1

      ? Brother మైండ్ బ్లాంక్ చేశా వ
      Appliccati namae chapuuu

    • @rajendrasipai1606
      @rajendrasipai1606 2 หลายเดือนก่อน

      ​@@srikanth-ksk4071bro nenu kuda 70000 tiskunnanu inthavaraku kattaledu kattanu kooda...

  • @bindumathishabad2694
    @bindumathishabad2694 2 หลายเดือนก่อน +16

    Entha mandhi chanipothunaru govt em action teskuntaleru....em dusthithi

    • @miriyalasagarkrishna
      @miriyalasagarkrishna 2 หลายเดือนก่อน

      bro gvt chala apps ni ban chesindi but manam vatiki duram undali and 1 ki 10 sarlu alo chinchalu edaina decision tisukuneppudu. prathidi gvt cheyledu so

  • @facebookofindia
    @facebookofindia 2 หลายเดือนก่อน +1

    నాకు ఉన్నాయి 8 లక్ష లు ...కానీ మొన్న బ్యాంక్ కి వెళ్ళి చెప్పిన ... కట్టలేను అని 2 నెలలు తర్వాత ...సెటిల్మెంట్ చేస్తాము అన్నారు....రోజు...60-70 కాల్స్ వస్తాయి...ఎత్తడం లేదు ఎత్తను కూడా వాళ్ళు gst అవి ఇవి అని ఏవేవో వేస్తారు...మనం ఎదురు నిలబడాలి ....లైఫ్ అంటే కదా ..ఎదురుస్తే ...సమస్య ..కి పరిహారం ఉంటుంది...మనం సచ్చి పోతే....ప్రాణం రాదు తిరిగి....కాల్స్ చేస్తే...ఫోన్ airoplane mode లో పెట్టుకో...వంద కేస్ లు పెట్టుకో అని చెప్పు...

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx หลายเดือนก่อน

      Teskunna kattala kadandee.... Alantappudu teskovadam enduku... If everyone like this then baks will be closed.... Incase if any problem then u can take time but complete not paying is not good

    • @facebookofindia
      @facebookofindia หลายเดือนก่อน

      @@GaneshKumar-cd4dx acunu kattaali vallu kuda kashtam unnappudu harassment chyeea kudadau vanda kotlu applu unna vallani emi cheyyaru veyyyei ..laksha appu unnavallani suicide chesukune la chestaru tappu kada..... valla loss ni cover cheyydanaki leni poni charges veyyadam kuda tappu kada

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx หลายเดือนก่อน

      @@facebookofindia banks lo teskunte ok bro.. incase if ur not able to pay then go for final settlement but loan apps lo teskunte chala problem .. they will make you die to clear loan....

    • @facebookofindia
      @facebookofindia หลายเดือนก่อน

      @@GaneshKumar-cd4dx అదే ప్రాబ్లం...Non - Register app లో తీసుకోకూడదు....

    • @remo686
      @remo686 หลายเดือนก่อน

      Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @vasuyaddhanapudi6662
    @vasuyaddhanapudi6662 2 หลายเดือนก่อน +1

    Bro nenu tisukunanu loan online lo but oka sari kuda nenu pay cheya laa amount vallu toucher pettaru but nenu pattinchu lo ledu

  • @Sriram10555
    @Sriram10555 2 หลายเดือนก่อน +16

    Bro nenu 18 loans thiskunna financial ga loss ayya 1 year nundi kattatledu avaru am cheyyaru...bayapadakandi brother...

    • @nagaanil1504
      @nagaanil1504 2 หลายเดือนก่อน

      Bro loan recovery agents intiki vastaru kadha raleda?

    • @nagaanil1504
      @nagaanil1504 2 หลายเดือนก่อน +2

      1 year katakunda urukoru kadha

    • @Sriram10555
      @Sriram10555 2 หลายเดือนก่อน

      @@nagaanil1504 vallu phn cheydaniki na number telisthe kadha, number change chesa, and nen vlg lo undanu, visit chesi veltharu 3 mnths ki okasari

    • @Sriram10555
      @Sriram10555 2 หลายเดือนก่อน +3

      @@nagaanil1504 ocharu, nen intidaggara undanu kadha, ma family members ledu ani cheptharu, starting lo ochevallu, 6 mnths datina nundi avadu ravatle

    • @HarishKumar-zn7lt
      @HarishKumar-zn7lt 2 หลายเดือนก่อน +4

      నువ్వు దేవుడివి సామి😂😅

  • @avanpranav
    @avanpranav 2 หลายเดือนก่อน +1

    Chala mosalu chestunnaru.. with trading apps.. govt ki telsu ivvi chala danger ani.. but no action on them and also loan apps.. wrong decision teskunnaru bro meru.. u should have thought about ur wife and children's first before taking sucide step.. vallaki nuvve dhairyam.. they live by seeing you.. nuvve leka pote etla.. 1 minute think chesedi vunde.. vallani evar chustaru now.. no words coming.. 😢

  • @Kiranreddy8989-m3r
    @Kiranreddy8989-m3r 2 หลายเดือนก่อน +2

    Chavadam endhuk nenu 90 lacs appu chesa theerchadamiki hope e leadhu nannu entha ante antha torture chesthunnaru . Police station la chuttu ooorla panchaythilu . Road midha bathukuthunna e roju ki aa roju pani cheskuntu .

  • @anishg.
    @anishg. 2 หลายเดือนก่อน +5

    Rip bro

  • @WonderfulGoldenRetriever-hw4bp
    @WonderfulGoldenRetriever-hw4bp 18 วันที่ผ่านมา

    Swami eroje loan app lo ani loans clear chesa

  • @Darklifefacts_itsme
    @Darklifefacts_itsme 2 หลายเดือนก่อน +2

    e okka bank NBFC ledha app loans nakodukulu RBI guidelines follow avvatledhu . RBI chattalu nothing . Banks Valle worst ga behave chestunnaru

    • @remo686
      @remo686 หลายเดือนก่อน

      Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @SSGR-123
    @SSGR-123 2 หลายเดือนก่อน

    Hi brother nevu chanipothe a appullu me parents meda pressure chestaru adi Inka mistake avuthandi.proradu max appullu clear ayyavaraku poyindi emundi Banisa sankellu thappa.wrong alochana tesukovadu money earning so many options available.

  • @myownwaypath
    @myownwaypath หลายเดือนก่อน

    Loan app tiskinnapdu nuv phone lo em data pettukovadhu and phone switch off cheyali

  • @injeelbaby324
    @injeelbaby324 2 หลายเดือนก่อน +10

    Betting valla 10lak poggattanu brother 😢😢😢

    • @gouthamb1229
      @gouthamb1229 2 หลายเดือนก่อน

      Em betting lo....

    • @nagipogusunil790
      @nagipogusunil790 2 หลายเดือนก่อน

      Elaa manage chesv bro

    • @Navyasri2022
      @Navyasri2022 2 หลายเดือนก่อน

      ఇంకా చేయకండి.. కష్టం చేసి 10 లక్షలు రాబటండి

    • @badger-zz
      @badger-zz 2 หลายเดือนก่อน

      ​@@Navyasri2022 betting ki alvatu paddavadu kastapadaledu le.

  • @SANTOSHKUMAR-tj7mh
    @SANTOSHKUMAR-tj7mh หลายเดือนก่อน

    Asalu appu ane option ledhu anukunte happy ga undochu

  • @ashokkarna5236
    @ashokkarna5236 หลายเดือนก่อน

    Mpocket app delete chayandhi

  • @AVM1985
    @AVM1985 2 หลายเดือนก่อน +9

    మరి ఎందుకు తీసుకున్నావు లోన్? ఇచ్చిన వాళ్ళు అడగరా? ఈ మాత్రం దానికే చనిపోవుడా??

    • @ravikuamr1993
      @ravikuamr1993 2 หลายเดือนก่อน +2

      Yes correct

    • @Sureshetta12
      @Sureshetta12 2 หลายเดือนก่อน

      Adugutharu bro katali ..kani vellu chala dharunam ga tarcher pedatharu nakodukulu

  • @saipravallika629
    @saipravallika629 2 หลายเดือนก่อน +1

    Asalu government ami chestundi e apps vundabati vatijoliki veltunaru please ban cheyandi ela lifes spoil chesukuntaru dare mundiki povali ela cheyadu family anta suffer avatharo

  • @ssp6088
    @ssp6088 2 หลายเดือนก่อน +14

    Nen 3 apps loan tisukunna avaru bayapadakandi bro vallu em cheyaleru calls chesi bayapedtharu ventruka kuda pikaleru believe me please don't suicide

    • @rajeshpanuganti6014
      @rajeshpanuganti6014 2 หลายเดือนก่อน

      Nannu turcher chesthunnaru 😭

    • @ssp6088
      @ssp6088 2 หลายเดือนก่อน

      @@rajeshpanuganti6014 yemani torcher chestunnaru bro

    • @ravikuamr1993
      @ravikuamr1993 2 หลายเดือนก่อน +1

      Bro money tesukunadu kattali kadha Mari, Vala business valathi mana avasara LA ki tesukoni kataka potha ela

    • @CaptainRajesh-nj6jf
      @CaptainRajesh-nj6jf 2 หลายเดือนก่อน +1

      ​@@ravikuamr1993 ley nuvvu recovery agent kadhu

    • @ilovenature9292
      @ilovenature9292 2 หลายเดือนก่อน

      ​@@ravikuamr1993it's true

  • @UniversalMediaa
    @UniversalMediaa 2 หลายเดือนก่อน +13

    naku 1 min time ichina neku nenu solution cheppe vadini bro.. im very sorry.

    • @Gajjepowertools
      @Gajjepowertools 2 หลายเดือนก่อน

      Hi bro

    • @UniversalMediaa
      @UniversalMediaa 2 หลายเดือนก่อน +1

      @@Gajjepowertools Hi bro..

    • @Rizzu-f4v
      @Rizzu-f4v 2 หลายเดือนก่อน +1

      ​@@UniversalMediaaem solution bro

    • @UniversalMediaa
      @UniversalMediaa 2 หลายเดือนก่อน +1

      @@Rizzu-f4v Loan Apps harrasment ni ela face cheyyali ani solution cheppe vadini

    • @thameemshaik6786
      @thameemshaik6786 2 หลายเดือนก่อน +1

      Solution chepu bro

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 2 หลายเดือนก่อน +2

    4lak loss

  • @saisudha9598
    @saisudha9598 หลายเดือนก่อน

    ఇల్లు కట్టుకుంటానని స్నేహితుడికి 25000 ఇప్పిస్తానని వారంలో తీయిస్తున్నారు రెండు నెలల cash అడిగితే బెదిరిస్తున్నావా నీ మీద కేసు పెడతా అంటున్నాడు న్యాయమూర్తి ఎవరు పక్షాన ఉంటారు అయితే సూసైడ్ లెటర్ రాసి అయితే సూసైడ్ లెటర్ నీ పేరు పెడతాను అంటారు ఏం చేయాలో అర్థం కాక మూసుకొని కూర్చున్న రోజు కూలిపోయి వాడికి తీర్చాల్సి వస్తుంది

    • @Ramesh-qy8cn
      @Ramesh-qy8cn หลายเดือนก่อน +2

      20k ke ila antunnaru. Nenu 4-5 lakhs. Loan apps lo tiskoni icha. Vaati emi's motham nene kadutunna. Em chestam. Mana karma guddiga nammi ivvadam.

    • @remo686
      @remo686 หลายเดือนก่อน

      Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.

  • @dasarapushyam2464
    @dasarapushyam2464 2 หลายเดือนก่อน +3

    Nenu teskunna na home ke velluthunaru bro nenu ok cab darvar ne nenu vadhu anna nanu lone tesku Ani roju cl chisi tesukunadha cl chisaru epudu 1manth let ithi ma home ke veluthunnaru

    • @mohithkumar933
      @mohithkumar933 2 หลายเดือนก่อน +1

      Intiki velithey agent ni pattkoni direct police station ki theeskellu

    • @pillivenkatramana9606
      @pillivenkatramana9606 2 หลายเดือนก่อน

      Direct police station ki vellandi

  • @KarthikPrasiddh
    @KarthikPrasiddh 2 หลายเดือนก่อน

    Please help me, Naku chala appulu vunnay. Please help me.

  • @vdrishyam6744
    @vdrishyam6744 2 หลายเดือนก่อน

    MANCHEE LIFE MISIENAAVUU BROO..❤❤❤ BHADAA GAA VUNDEE..

  • @Thalwar7867
    @Thalwar7867 2 หลายเดือนก่อน

    ఈ లోన్ యాప్ ఇంకా ఉందా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి

  • @avinashgondi4142
    @avinashgondi4142 2 หลายเดือนก่อน +1

    Simple easy money kills

  • @Imdk-d7t
    @Imdk-d7t 2 หลายเดือนก่อน +3

    Same situation nadi chala apulu yeipoya chala depression lo una

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff 2 หลายเดือนก่อน +3

      Naadi kuda same position, stay strong life will get better. I don't know how but manaki kuda manchi rojulu vasthai.

    • @Alialthaaf2024
      @Alialthaaf2024 2 หลายเดือนก่อน +2

      Same bro .. chala depression lo unna

    • @ashokkumar9780
      @ashokkumar9780 2 หลายเดือนก่อน +2

      Same nenu kuda chala......

    • @msktechent2023
      @msktechent2023 2 หลายเดือนก่อน +2

      Entha mandoo unnaru bro ilaaa nenu chala chesaa apps la lo kattalekapothunna, maa parents hospital lo unnapudu chesinaa appulu avi ippatiki kattaleka pothunnaa

    • @ravikuamr1993
      @ravikuamr1993 2 หลายเดือนก่อน

      Mana avasara LA ki amount tesukutamu , katamata ela comment chestamu

  • @kvratnareddy1005
    @kvratnareddy1005 2 หลายเดือนก่อน +1

    ఎవడి గుడ్డమడవటానికి తీసుకున్నావు లోను.....

    • @CaptainRajesh-nj6jf
      @CaptainRajesh-nj6jf 2 หลายเดือนก่อน

      Ley neekendhuku ra nuvvu kadathava lowdek❤❤ baall

    • @CaptainRajesh-nj6jf
      @CaptainRajesh-nj6jf 2 หลายเดือนก่อน

      Ley neekendhukura nuvvu kadathava ❤dek baall gaa

    • @kvratnareddy1005
      @kvratnareddy1005 2 หลายเดือนก่อน +1

      @@CaptainRajesh-nj6jf
      నువ్వు కూడా ఇలానే తీసుకున్నట్లున్నావ్.....? తిరిగి కట్టడం చేతకాని ముండ తీసుకోవటం ఎందుకురా.....?

    • @CaptainRajesh-nj6jf
      @CaptainRajesh-nj6jf 2 หลายเดือนก่อน

      ​@@kvratnareddy1005 modda gooudu. Ley

  • @Atozlibrarydbrao
    @Atozlibrarydbrao 2 หลายเดือนก่อน +3

    Evadu am pikuntado pikondi nenu loan kattanu ani trginchu cheppeyali.anthe kani valaki bayapadakudadu

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx หลายเดือนก่อน

      Bayam andee paruvu maryada unna evadu alla gattega matladadu...✨

  • @Senthi_kumarSenthil
    @Senthi_kumarSenthil 2 หลายเดือนก่อน +1

    Apps valu yem pekaleru vala vasta vasta notice kuda pampestaru ,,,asslu payadadhu ,,katanu yem pekuntavo pekko annale

  • @Vinnumamatha
    @Vinnumamatha 2 หลายเดือนก่อน

    Bajaz card vallu anthe emi pay cheyakapothe account lo money motham cut cheskoni cals tho torcher chesthunnaru

  • @laxmareddy2308
    @laxmareddy2308 2 หลายเดือนก่อน

    Govt unna okkate lekunna okkate

  • @Sureshetta12
    @Sureshetta12 2 หลายเดือนก่อน

    Dhayachysi Bajaj lo yavaru porapatuna kuda thesukovadhu .....malli craditbe ....lo kuda chavali thesukutay e ronditilo

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 2 หลายเดือนก่อน

    Thappu needho .. loan apps dhi kaadhu..... however RIP.......and don't take loan from God on top😮😮😮😮

  • @shaikareef5539
    @shaikareef5539 2 หลายเดือนก่อน

    Jvtam atene poratm portom lo undi jyam dont mis ur laif Canipovdam kente poradu bro pozitu alocencu bro nigtive vadliali bro

  • @PARMESHRKVLOGS
    @PARMESHRKVLOGS หลายเดือนก่อน

    RIP WITH TRADING

  • @NAVILASRISHAILAM-l6f
    @NAVILASRISHAILAM-l6f หลายเดือนก่อน

    Bro neeku maha ante 25y to 30y madyalo unatai meru chani pothey me amma nanna paristithi ala untadho okka sari aalochana cheyaladha bro meeku oka vela married aethey me misseni road medha vadhile c vethey ame future Ni andhakaram lo netti pothey anti bro online lone apps vallu okka ventruka kuda pekaleru bro vaadu akkado mulana dakkuni bayapedithey bayapadatam anti bro meru thisukunna nirnayam 200% wrong bro

  • @arunregulagadda4454
    @arunregulagadda4454 2 หลายเดือนก่อน

    Chinna amount banks ecvali

  • @veera9043
    @veera9043 2 หลายเดือนก่อน +3

    ఆగం ఆగం అంతా

  • @AnwarmaxwellMaxwell
    @AnwarmaxwellMaxwell 2 หลายเดือนก่อน +8

    ఎవడైనా సంపాదించుకొని పెట్టుకుంటేనే అప్పులు ఇస్తాడు... అది మనిషిని చూసి..పరిస్థితులు చూసి... నాకు అప్పు ఉంది ఐదు లక్షలు... సంవత్సరానికి లక్ష రూపాయలు వడ్డీ కడుతున్న ... సొంత బంధువుల్లో మూడు లక్షలు వడ్డీ లేని డబ్బులు కట్టాలి... ఎందుకంటే ఇవన్నీ అప్పుడు మా చెల్లెల పెళ్లి కోసం చేశా.. ఏదో నేను ఎదగాలి అనే ఆశ మీద చేయలేదు... ఇచ్చినవాడు వేధించడం కామనే... తీసుకునేవాడు కామన్ సెన్స్ తో కట్టాలి... ఎవడిదైనా డబ్బు కదా.. అది మనది ఉంటే మనం వదులుతామా.. వాళ్లు కూడా ఏ కష్టం మీద సంపాదించి అప్పులు ఇస్తారు ఎవరికీ.. తెలుసు.. అందుకే పెద్దలంటారు పరాయి సొమ్ము పాము లాంటిది అని..

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff 2 หลายเดือนก่อน +2

      Arey ah loan apps vaalu 5k ichi 10k adgutharu 5 days lo ledhante contact list andharki morphed photos pampistharu, rojulo 100 calls chestharu adhi bharin haleka vere App lo loan theeskoni ladithe adhi 10 days lo 20k appu avthundi alaa ah time lo mind panicheyaka multiple Apps lo loan theeskone sariki lakshallo appu aithundi, ah torture maamulugu undadhu Anubhavinchina vaadiki vaala family ke thelusthadi. Enni families years together suffer ayyayi ilaa.

    • @ashokkumar9780
      @ashokkumar9780 2 หลายเดือนก่อน

      Na parestey a edi iam also ...

    • @srikanth-ksk4071
      @srikanth-ksk4071 2 หลายเดือนก่อน +1

      Brother అదే బ్లాక్ మనీ నీకు తెలవడ
      Overal appli

  • @MOHDIRFAN-lx6tv
    @MOHDIRFAN-lx6tv 2 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @IshtamshettyVenkateswarlu-u7r
    @IshtamshettyVenkateswarlu-u7r 2 หลายเดือนก่อน

    Niku money echinolu papam valu yela mari friends parosthithi valu kuda nilagane avala chepu bro bathakatam ante apulu chesi bathakatam kadu happy ga bathakatam apulu lekunda , mummy daddy paristhithi yemito papam vundi oka kidney ami aena thirchukovachu kada ...valanu bada petavu

  • @Samrohan369
    @Samrohan369 2 หลายเดือนก่อน +2

    Minimum pattinchokokdadu.. families and friends ki number and Mail hack iyyandhi ani CHEPITAY ipoye EVVADU pikindhi emi ledhu frnds simple logic

  • @chandraideas5118
    @chandraideas5118 2 หลายเดือนก่อน

    Vallu em antaru asalu enduku chavali

  • @bhishmaputra
    @bhishmaputra 2 หลายเดือนก่อน

    😢

  • @srinivasbodedla
    @srinivasbodedla 2 หลายเดือนก่อน

    Tisukunappu theluyadha katali ani

  • @abburamrithik7147
    @abburamrithik7147 2 หลายเดือนก่อน

    Loan app name

  • @MrChinna1205
    @MrChinna1205 2 หลายเดือนก่อน

    Police laku chepithe yenduku chesav antaru

    • @chandram111
      @chandram111 2 หลายเดือนก่อน

      అంటే లైట్ తీసుకోమని అర్థం

  • @ShaikAlima-ft9cl
    @ShaikAlima-ft9cl หลายเดือนก่อน

    Allah hu akbar 😭

  • @anthonyrani975
    @anthonyrani975 หลายเดือนก่อน

    Ore baba naku telsi okadu vunnadu yela law follow avvalo loan kattakapote telsu... Nuvvu mundu ne mobile number pettu,

  • @Raj-hy3jj
    @Raj-hy3jj 2 หลายเดือนก่อน

    Nenu 2 apps lo teesukunna kattalekapoya bhedhirincharu,, em peekkuntaro peekkondi ani cheppina.principle amount tho close chesaru

  • @madhavarapuharikrishna5423
    @madhavarapuharikrishna5423 2 หลายเดือนก่อน +1

    Tesukunavu kada mare katale kada

  • @jaipalreddy4277
    @jaipalreddy4277 2 หลายเดือนก่อน

    Adaryapadavaddu

  • @sharatha9723
    @sharatha9723 2 หลายเดือนก่อน

    Indian rbi Bank em chesthudhi
    Indian government em chesthudhi india government also failed Indian government should stop this app

  • @jabbuanjaneyulu8377
    @jabbuanjaneyulu8377 2 หลายเดือนก่อน +1

    Super 😂😂😂😂

  • @prasadreddy2008
    @prasadreddy2008 หลายเดือนก่อน

    Appulu Amdariki untayi bro but time eppudu okela undadu kastapadi try cheyandi leda intlo vallaki cheppandi vallaki cheppaka, intlo vallu thodunte eppadikina manamu daiyamga malli earn chesi appulu katteyachu bro but chavadam chala tappu

  • @suryamvangalapudi8245
    @suryamvangalapudi8245 2 หลายเดือนก่อน

    All the best