గొడవ / పురాణం సుబ్రహ్మణ్య శర్మ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @VictorW-v3c
    @VictorW-v3c 6 วันที่ผ่านมา +2

    Very funny. I liked it so much.
    Is is like a comedy movie between Ramana Reddy and Suryakanthamlm.
    Is it not?

  • @sridevitanikella6807
    @sridevitanikella6807 4 วันที่ผ่านมา

    😂👌🏻

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 3 วันที่ผ่านมา

    Maga vaalla maaya rogaalaki tiruguleni mandu chakkagaa cheppaaru puraanam vaaru mamchi kadha వి ipimchina miku🎉🎉🎉🎉

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 4 วันที่ผ่านมา +1

    అద్భుతమైన కధ, చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన తెలుగు విన్నా, ధన్యవాదాలు

    • @SwathiPantula
      @SwathiPantula  4 วันที่ผ่านมา

      @@inguvasrinivasarao522 🙏

  • @KNKLDK
    @KNKLDK 6 วันที่ผ่านมา +2

    కథ గొప్పది, మీ కథనం అంతకుమించి గొప్పగా ఉంది. ఇది ప్రతి ఇంటి కథ. అహల్య తీర్చిన బాకీ పడ్డవారిలో మా అమ్మ కూడా ఉంది. అందుకే ఈ ముగింపు ఆనందాన్నిచ్చింది. కృతజ్ఞతలు కవిగారికి కథకురాలికి.

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 6 วันที่ผ่านมา +3

    బావుంది అండి కథ.
    మీకు కథ చెప్పేటప్పుడు పదం లోని ఏ అక్షర శబ్దాన్ని ఎప్పుడు సాగాదీయాలో,ఏ అక్షర శబ్దాన్ని ఎప్పుడు కుదించాలో, ఏ అక్షర శబ్దాన్ని ఎప్పుడు మెలి తిప్పాలో
    బాగా తెలుసు.
    దానితో పదం లోని శబ్దం అందాలాంకృతమై సొంపుగా ఇంపుగా
    వీనుల కు తాక గానే గబుక్కున దాన్ని
    అందిపుచ్చుకొని ఆనందం తో పరవశించి
    పోతుంది మనసు.
    మీరు కథ చెపుతూ వుంటే మీ ఎదురుకుండా మేము కూర్చుని. వింటున్నట్టు
    ఆ కథ లోని పాత్రలు మాట్లాడుతూ మా ముందు కదలాడు తున్నట్టు అనుభూతిని
    పొందుతాము.
    మీ గళం అమృత ధారలను చిలికిస్తుంది.
    ఇక కథ గురించి చెప్పాలి అంటే అది ఒక
    మంచి రచయిత గారి కలం నుండి వెల్లి విరిసింది. కధ నాణ్యత యే వేరు.
    మీకు రచయిత గారికి
    అభినందనలు 🎉🎉

    • @SwathiPantula
      @SwathiPantula  6 วันที่ผ่านมา

      @@bhaskarsharmap6051 🙏

  • @umamahadevappa344
    @umamahadevappa344 5 วันที่ผ่านมา +1

    ಒಳ್ಳೆಯ ಕಥೆ

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 6 วันที่ผ่านมา +1

    బలే బావుంది కథ నిజంగానే బాకి తీర్చింది అహల్య❤

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 6 วันที่ผ่านมา

    स्वाति पंडाल

  • @Gangadhark-jz9wg
    @Gangadhark-jz9wg 5 วันที่ผ่านมา +1

    ఇంకా నువ్వు రేడియో స్టేషన్ లోనే ఉన్నావా అమ్మ ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మీనా కుమారి ప్రపంచం మారిపోయింది తల్లి బయటికి రా తెలంగాణ సబ్ రిజిస్టర్ అయింది వాళ్ల పాలన వాళ్ళు మేల్కొన్నారు వాళ్ల పాలన వాళ్ళు వే లు కుంటున్నారు ఇంకా మనకు ఈ వార్తలతో పనిలేదు

    • @SwathiPantula
      @SwathiPantula  5 วันที่ผ่านมา

      @@Gangadhark-jz9wg ??