KCR Trolls Congress Guarantees | CM Revanth Reddy | Telangana | BRS | Congress | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @sadaiahgoudsadaiah7993
    @sadaiahgoudsadaiah7993 ชั่วโมงที่ผ่านมา

    కేసీఆర్ 🎉

  • @Swapnil-w1o
    @Swapnil-w1o ชั่วโมงที่ผ่านมา +2

    Dalitunni cm chesta. Lekunte meda koskunta 😂😅😂😅😂😅

  • @ranjibod8255
    @ranjibod8255 49 นาทีที่ผ่านมา

    Migilindhi 10 mandhi , ivanni retirement jokes … matter vunte assembly ki vachi chupinchu

  • @RajendhargoudAnuganti
    @RajendhargoudAnuganti 38 นาทีที่ผ่านมา

    Dalitha cm ledu emi ledu modala palana chesinavu

  • @RajendhargoudAnuganti
    @RajendhargoudAnuganti 39 นาทีที่ผ่านมา

    3ekars etupaye. Nibidde likar rani aye

  • @userYPG1213
    @userYPG1213 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఎవడు సార్ ఈ రేవంత్ రెడ్డి
    మీ పోరాటాలు,
    మీ త్యాగాలు
    చేసినట్టు తెలంగాణ లో ఎవ్వడు చెయ్యలేడు.
    రేవంత్ రెడ్డి మీ కాలి గోటికి సరిపోడు
    రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని గెలిపించలేదు సార్.
    మీ పొరపాట్లే మీ తప్పులే కాంగ్రెస్ ని గెలిపించాయి
    మీరు తెచ్చిన కొన్ని పథకాలు దేశానికి ఆదర్శం.
    పథకాలు బాగానే ఇచ్చారు
    కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టారు.
    ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టు లో వేసి ఇబ్బంది పెట్టడం
    ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టారు
    RTC సమ్మె లో ఇబంది పెట్టి 40 ప్రాణాలు తీశారు మీరు.
    10 th పేపర్
    ఇంటర్ పేపర్
    ఎంసెట్ పేపర్
    గ్రూప్ 1 పేపర్ రెండు సార్లు లీకేజీ.
    జన్యూన్ గా చెప్పాలంటే నియంత పరిపాలన చేసారు
    మేధావుల మాట వినలేదు,
    పెద్దల మాట వినలేదు
    ఏదైనా సలహా ఇచ్చిన వారిని దూరం పెట్టారు.
    ఈటెల రాజేందర్, కోదండరాం సార్ లాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు.
    గత పరిపాలన కాకుండా మొండిగా పోకుండా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకోండి
    మీకు మంచి రోజులు
    వస్తాయి వస్తాయి వస్తాయి.🙏
    ఇట్లు :
    ఓ తెలంగాణ పౌరుడు
    గమనిక:ఉద్యోగులని, నిరుద్యోగులని, విద్యార్థుల్ని, కార్మికుల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టకండి.

  • @kothapallyelanth3759
    @kothapallyelanth3759 2 ชั่วโมงที่ผ่านมา +2

    Ka cha ra matalu niyi anni saru kcr ruuuu