మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు టెన్త్ పిల్లాడికి బండి ఇవ్వడం నేరం మళ్లీ పక్క వీధి అంటారు, అది క్రైమ్ పిల్లల్ని చదువులో ఎంకరేజ్ చేయండి వాళ్ల నాన్న గారి వృత్తి నేర్పండి( చదువుతో పాటు) అన్నీ పొగడ్తలే కాదు constructive criticism కూడా జీర్ణించుకోవాలి పండగ పూట ఓకే పర్లేదు ...బండి నేర్చుకోవాలి కాదనను కానీ టైమ్ ఉంది, బాగా చదివించండి పిల్లల్ని
Manchi video andi. Me vadina chala soft person. Chakkaga unaru family. Enjoy cheseru andaru. Simple life and great life living andi.
Hyd ekkada andi vadina garidi?
Nice video andi
Me vadina gariki chala opika,👌
సరదాగా ఉందండి వీడియె
Very nice super beautiful vloug❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌
👌👌👌
Me smile super talking also good akka
Me vadhina annaya chala maryadhasthulu laga unnaramma saradhaga vall papa idhi kDhaanaki kavalasindhi keep it up
Hi Bhargavi soooper ❤❤❤❤ hyd lo ekkada area chaaaaala baaavundi Bhargavi ❤❤❤
Bharghavi 100% correct gha cheppevu, nee dress colour baundi. Video super maa. God bless u all.
Bharghavi gorintaku mee entloda, yekkada undi chettu please reply.
మాఇంట్లో లేదు అండి
మీ ఆడపడుచు కూతురి జడచాలాబావుంది
❤
Mee odina garillu chala bavundi bhagavi garu, mee vadina gariki entha mandi pillalu,?
2
Ellu chala bagundi andu ke adiga EMI anu ko kandi
Meeru veyyochhu kada Bhargavi muggu chaaaaala baaga vestaaaru kada❤
Hi akka
Odina valladi own house aa.0lease reply.
అవునండి
ఏ ఊరు అండి ఇది
హైదరాబాద్ అండి
మీ మాటలు బ్రాహ్మలమాటల్లా లేవు మీవదినమొహం ఉబ్బుతది అనీ మీరేమో నామొహం ఉబ్బి ద్దిఅనీమాట్లాడుతున్నారు
ఏమోనండి.... నేను ఎప్పటి నుంచో ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను
మీవారు గుళ్ళో పూజారి కదా మరి అక్కడ ఎవరు చూస్తున్నారు
వేరే వాళ్ళు వెళ్ళతారు
Bhargavi Garu mee vadhina valladhi own house ah

🤦
🙂