How youth is becoming bad? A analysis by Dr.Garikipati garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Dr.Garikipati garu, Dr.Garikapati garu, Dr.Garikipati funny speech, spiritual speech of Garikapati garu, samajika vyakya of Dr. Garikipati garu, mahabharatam, Ramayanam, Hindu, itihasam, motivational speech, personality development, hindu dhrma psychology, Garikipati vari hasyam, comedy, education, awareness, Philosophy, enlightenment , computer dandakam, prardhana on computer, drugs, bad culture, becoming bad, youth, pub culture, alcohol drinking

ความคิดเห็น • 207

  • @vvraos
    @vvraos 2 ปีที่แล้ว +43

    మా బాబు కూడ CA , icwa,cs,m.com, పూర్తి గా సైకిల్‌ పైన వెల్లి పూర్తి చేశాడు . కారణం నేను కూడ సైకిల్‌ వాడటం చూస్తూ పెరిగే లా చేశాను.
    వాడు జాబు లో కెల్ల బోఏ ముందు నేను వాడి తో బండి తీసుకో మంటే వాడే మన్నాడో తెలుసా ..... నాన్నా నాకెందుకు నేను జాబు లో చేరాక చూస్తాను ముందు నీవు తీసుకో ఎప్పటి నుండో సైకిల్‌పై కష్ట పడ్డా వు అన్నాడు .
    ఈ రోజున వాడు ఏ కంపెనీ లో చేరినా ఆకంపెనీ .... వాడిని కలవరించే లా ఎదిగాడు.

    • @nallarani7634
      @nallarani7634 2 ปีที่แล้ว +2

      Super

    • @govindapeddapu1894
      @govindapeddapu1894 2 ปีที่แล้ว

      మీ లా చేసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు ఈ సమాజంలో

    • @durgak9122
      @durgak9122 2 ปีที่แล้ว

      మా అబ్బాయి కూడా antenandi MTech చేశాడు MNC lo position lo vunnadu kani byke ledu నడపడం కూడా రాదు office ki bus lo వెళ్తాడు

  • @mounikayadav2011
    @mounikayadav2011 3 ปีที่แล้ว +59

    మీ లాంటి వారు ప్రస్తుత కాలంలో చాలా అవసరం 🙏 గురువు గారు 🙏

  • @pitlagajanan518
    @pitlagajanan518 3 ปีที่แล้ว +28

    మీరు మాట్లాడుతూ వుంటే గ్రంథం మాట్లాడుతున్నట్టు ఉంటుంది.ఆచరణీయం

  • @naraharithota3451
    @naraharithota3451 3 ปีที่แล้ว +44

    మీరు చెప్పే వాక్యాలు చాలా బాగా
    ఉంటాయి

  • @swarupanekkanti809
    @swarupanekkanti809 2 ปีที่แล้ว +1

    Mee vanti vaariki maranam lekunte bavundu anipistundi guruvu gariki padabhivandanaalu

  • @byganibhulakshmi6549
    @byganibhulakshmi6549 3 ปีที่แล้ว +9

    గురువు గారి కి హుదయ పూర్వక పాధాభి వందనములు 🙏🙏🙏 ఈ రోజులలో ఎవరికి నచ్చుతాయి సార్ ఈ మీ అమృత వాక్యాలు.. 🙏🙏🙏🙏🙏

    • @vedulavinodam2.060
      @vedulavinodam2.060 2 ปีที่แล้ว

      ఆయన చెబుతున్నారు కానీ ఎవరూ వింటారు, ఈ 2022 లో

  • @pitlagajanan518
    @pitlagajanan518 3 ปีที่แล้ว +29

    మీ లాగా సూక్ష్మంగా ఆలోచించి పరిశోధించి ఎవరు చెప్పేవారు లేరు గురువుగారు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 3 ปีที่แล้ว +15

    Guruvugariki pranamamulu
    it's ture

  • @bhargavipv3894
    @bhargavipv3894 2 ปีที่แล้ว +3

    అధ్భుతం మీ వాగ్ధాటి

  • @rambabumrc5435
    @rambabumrc5435 3 ปีที่แล้ว +9

    కోటి నంస్కరములు గరికపాటి గార్కి

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 3 ปีที่แล้ว +5

    Guruvu gaariki padhabhi vandanamulu

  • @lakshmikatta9646
    @lakshmikatta9646 3 ปีที่แล้ว +15

    Guruvugaru meeru chala baga chayptharandee.🙏🙏🙏🙏

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 2 ปีที่แล้ว +1

    Super sir neti yuvathaku kavalasina manchi vishayalanu chepparu 👌👌👌

  • @suryaraogunnam1573
    @suryaraogunnam1573 3 ปีที่แล้ว +8

    Jai guru dev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aqueelahmed4207
    @aqueelahmed4207 2 ปีที่แล้ว +2

    Great Man Garikipati

  • @hanumantharaonagulapalli7470
    @hanumantharaonagulapalli7470 2 ปีที่แล้ว +3

    మీ రు చెప్ వాక్యాలు చాలా బాగాఉంటాఇ

  • @m.b.ryoutubechannel9031
    @m.b.ryoutubechannel9031 3 ปีที่แล้ว +7

    Great sir......

  • @rajuchavitina6630
    @rajuchavitina6630 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన విషయం చాలా బాగుంది

  • @venugopalchary7846
    @venugopalchary7846 2 ปีที่แล้ว +1

    Chala baguga cheparu

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 ปีที่แล้ว +1

    Guruji koti koti pranam 🙏🙏🙏

  • @shyamnani1340
    @shyamnani1340 2 ปีที่แล้ว +1

    Meeru edhi cheppina perfect🙏

  • @kamalakarpeddi9058
    @kamalakarpeddi9058 2 ปีที่แล้ว

    Emicchi mee runam tirchukovali guruvu gaaru... Mee matalu nannu chala prabhavitam chesayi... Mee pravachanam 100'/. Acharaniyam...

  • @anishvarma7184
    @anishvarma7184 3 ปีที่แล้ว +2

    Guruvugaru meeku padabivandanam

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 3 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయః
    కరోనా కాలమందు సెల్ ఫోన్ గురించి సహస్రవధాని అయిన గురువుగారు నుండి తప్పు బట్టిన సోదరా ఆయన సనాతన ధర్మం విధి విధానం ప్రస్తుతం సమయమును ఉద్దేసించి 15 వ సతాభ్ధం లో శ్రీనాధుని మను చరిత్రను క్రోడీకరించి సరిచేసుకొనుటకు పాండిచ్చ్య బోధను అర్థం చేసుకోక పోవడం మన అజ్ఞానం
    గురువును తప్పుబట్టారు అంటే మనలో ఉన్న తప్పులను సరిచేసుకో లేక పోవడం మనలో ఉన్న అనాసక్తి భావన.
    క్షమించాలి

    • @suryanarayanarajumudunuru313
      @suryanarayanarajumudunuru313 2 ปีที่แล้ว +1

      Smart phone nu vaadoddani anadam ledu. Sadviniyogam cheyamani vaari uddesyam.

    • @paidi.bk.6416
      @paidi.bk.6416 2 ปีที่แล้ว

      @@suryanarayanarajumudunuru313 ayite pakaki velli aduko po🤣

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว +8

    Excellent narration and useful presentation. Namasthe

  • @naraharithota3451
    @naraharithota3451 3 ปีที่แล้ว +7

    కానీ ఇప్పుడు మీరు చెప్పి వాక్యాలు
    పనికిరావు
    ఎందుకంటే మిమ్మల్ని విమర్శించడం కాదు
    ఇప్పుడు కరోనా కాలం
    స్కూలు లేవు తరగతులు
    అందరికీ స్మార్ట్ ఫోన్ కావాలి
    ఫోన్లోనే క్లాసులు
    ఇప్పుడు ఏమంటారు
    ఈ కాలం ఎటు నుంచి ఎటు వచ్చింది 😀😀😀

    • @durgak9122
      @durgak9122 2 ปีที่แล้ว +2

      Mother phone చూపించి చదివించే వచ్చు సొంత ఫోన్ అవసరం లేదు online classes ఉండవు ఎప్పుడూ కానీ ఫోన్ అలవాటు అయ్యాక లైవ్ classes kuda వినరు

  • @allujagadeesh578
    @allujagadeesh578 2 ปีที่แล้ว +25

    Sir smart phone ఉండబట్టే మీ ప్రవచనాలు మేము వింటున్నాం.మీరు మాకు తెలుసు అంటే అది యూట్యూబ్ వలనే sir

    • @telugulovesongswhatsupstat7997
      @telugulovesongswhatsupstat7997 2 ปีที่แล้ว +7

      Phone leka pothey direct ga vinevadivi.

    • @gopikrishnavedantam4691
      @gopikrishnavedantam4691 2 ปีที่แล้ว +11

      ఫోన్లు లేకపోతే చక్కగా మంచి పుస్తకాలను చదివి ఆయన అంత గొప్పవాడివి అయ్యేవాడివేమో

    • @koratamaddilakshmikanthsar2745
      @koratamaddilakshmikanthsar2745 2 ปีที่แล้ว

      Smart phone atlanti vatikosame vadamani chepparu.

    • @rathodnayak9828
      @rathodnayak9828 2 ปีที่แล้ว +2

      Ni comment supper bro

    • @asvssupdatedmummy
      @asvssupdatedmummy 2 ปีที่แล้ว

      Ayana vadavadhu ani chepala. Corcot ga pravachanam vinte ardham avuthundhi. Chinna valaki vadhu annaru. Anthe gani vinakunda. Thomdhra padi message cheyakudadhu

  • @bhargavimekala1459
    @bhargavimekala1459 2 ปีที่แล้ว

    Chala baga cheparu guruvu garu 🙏🙏🙏

  • @jabbarmd.sameer6658
    @jabbarmd.sameer6658 2 ปีที่แล้ว +1

    Very nice lecture I like you sir

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +24

    గురువు గార్కి నా 🙏🙏🙏🙏🙏

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 2 ปีที่แล้ว +1

    Meru chala karatu ga chapinaru guruvu garu 🙏🙏🙏💐💐💐💐💐

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 3 ปีที่แล้ว +59

    ఒక్కొక్క ఉపన్యాసానికి కనీసం 10 మంది బాగుపడినాచాలు 10 మంది తమ మార్గం మార్చుకున్నా దేశంలో చాలా మార్పులు వస్తాయి గురువుగారు మీ ఉపన్యాసానికి వ్యాఖ్యానించాను క్షమించండి

  • @krishnayarra3829
    @krishnayarra3829 2 ปีที่แล้ว +3

    మీకు వందనాలు 🙏 , మి తరువాత మీ లాంటి వారు రారు మీరు మనుభవులు 🙏🙏🙏🙏🌷

  • @483lakshman7
    @483lakshman7 3 ปีที่แล้ว +8

    Great speech sir i like it very much

  • @prakashmprakash1428
    @prakashmprakash1428 2 ปีที่แล้ว +1

    jai shriram gurugariki na namskaramulu

  • @shyamnani1340
    @shyamnani1340 2 ปีที่แล้ว +1

    Chaala nijam sir

  • @venkateshsathivada9643
    @venkateshsathivada9643 3 ปีที่แล้ว +8

    Mi lanti vallu ekka undabati samajam kocham aiyna bagundhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethakn5584
    @sangeethakn5584 2 ปีที่แล้ว

    Chaala chakkaga cheptunnaru guruvugaaru

  • @murali_banjara_lyrics2905
    @murali_banjara_lyrics2905 2 ปีที่แล้ว +1

    Mee matallo Genuinity undi garikipati garu
    .

  • @sujatakumarialapati8181
    @sujatakumarialapati8181 2 ปีที่แล้ว

    అత్యద్భుత విశ్లేషణ...

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Yes 👍 currect sir good solutions pillalaku🤳 phone Digree tharvaatha evvaali please 🙏 that is immpartent points gurthu pettukondi please please please 🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +9

    నా చిన్నప్పుడు మా నాన్నని ఒక 15 ఇయర్స్ అబ్బాయి అప్పుడు tvs బండ్లు కదా దానితో డాష్ ఇస్తే కాలు బెణికింది,తలకి దెబ్బ తగిలింది.అందరూ కేసు పెట్టమంటే stundent పాపం అని కేసు పెట్టాలా.పైగా వాళ్ళ నాన్నని పిలిచి నన్ను డాష్ కొట్టకుండా అదే ఏ లారినో కొడితే ఏమయేది ,చిన్నపిల్లడికి బండి ఎందుకు ఇచ్చావు అని కోప్పడి పంపించారు.తండ్రి ఏడుస్తూ దడం పెట్టిపోయాడు.

  • @parvathin3812
    @parvathin3812 2 ปีที่แล้ว +4

    Good morning, sir! Very inspiring message!

  • @sri9970
    @sri9970 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu 🙏

  • @srikrishna755
    @srikrishna755 2 ปีที่แล้ว +2

    Thanks sir

  • @djkhasim3883
    @djkhasim3883 2 ปีที่แล้ว +1

    Super Sir really great

  • @cricketdhoni2586
    @cricketdhoni2586 2 ปีที่แล้ว +3

    Maha mahulu mee lanti Varu Telugu matha biddaga puttinanduku dhanyulamu

  • @tejachowdary8382
    @tejachowdary8382 3 ปีที่แล้ว +4

    Om gurubyo namaha

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువు గారికి 🙏

  • @ealingamurthy9581
    @ealingamurthy9581 3 ปีที่แล้ว +7

    Great speech sir

  • @kvenkatreddy9550
    @kvenkatreddy9550 3 ปีที่แล้ว +3

    Garikapati narasimha rao garu nenu meku padha bhakuthuni 🙏🙏

  • @srinivasaraomaddu533
    @srinivasaraomaddu533 3 ปีที่แล้ว +4

    Meru cheppindhi nijame guruvu garu🙏🙏🙏

  • @sndprasad123
    @sndprasad123 2 ปีที่แล้ว +1

    Really great sir

  • @tadiparvathi637
    @tadiparvathi637 2 ปีที่แล้ว +4

    Meru chappethi 100 ki 99 Correct sir

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว +3

    పాతకాలంలో స్కూళ్లల్లో చిన్న తరగతుల్లోనే Moral science అంటే నీతి శాస్త్రం పాఠాలు బోధించే వాళ్ళు. అలాగే అనేక సబ్జెక్ట్స్ చెప్పేవారు. చక్కని భాషాజ్ఞానం కలిగించేవారు. ఇప్పుడు సిలబస్ అంతా మార్చేశారు .
    గురువులకే ప్రవర్తన సరిగ్గా ఉండడం లేదు. ఇక పిల్లలను ఎలా తీర్చి దిద్దుతారు .

  • @shaiknagulmeera1383
    @shaiknagulmeera1383 9 หลายเดือนก่อน

    Super. Sir

  • @bannelahanumanthuhanumanth1478
    @bannelahanumanthuhanumanth1478 2 ปีที่แล้ว +1

    jai garikapati ✍️✍️🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️

  • @dattanistala8784
    @dattanistala8784 2 ปีที่แล้ว

    Garikapati guruvugariki sati aayane

  • @a.srujanareddymundrai2ndsi722
    @a.srujanareddymundrai2ndsi722 10 หลายเดือนก่อน

    Mi vakdati adbutham guruvu garu.miku sahasra vandanaalu😂

  • @seethas7624
    @seethas7624 3 ปีที่แล้ว +5

    Guruvu garu chaala manchi visayalu chepparu🙏🙏🙏
    Free fire, pub g kosam gattiga oka dose isthe bagunnu,
    Any way,
    Ardam chesukunnavallaki idi saripoddhi.🙏

    • @byganibhulakshmi6549
      @byganibhulakshmi6549 3 ปีที่แล้ว

      Tq very much sugishion sir children's పాడయిపోవడానికి ఎంచుకున్న మార్గం పిచ్చి ఎక్కుతుంది సార్ 👍👍🙏🙏

  • @g.anusha9304
    @g.anusha9304 2 ปีที่แล้ว +4

    Guruvugaru 4 vedalaloni శ్లోకాలు explin cheyyandi.

  • @VENUS-yq7fl
    @VENUS-yq7fl 2 ปีที่แล้ว +1

    Sun in Leo in own house in your horoscope is the cause of your prominence and fame in the past 5 - 6 years. Strong Sun gives baldness although making a person famous and egoistic. Obviously you are in a very favourable dasa now, for a few more years. Earlier Chaganti was in no. 1 and you in no.2 positions. Now the order is reversed. The others with hair have no rankings.
    Your palm is showing strong Sun line giving you name and fame. I like many of your lectures. God bless.

  • @jarpula.bhadrujarpula.bhad912
    @jarpula.bhadrujarpula.bhad912 3 ปีที่แล้ว +8

    🙏🙏🙏

  • @rathnams593
    @rathnams593 3 ปีที่แล้ว +4

    Abbbbba mee maaatalu vinnanka mememmatlaladalo assalu teliyatledhu meeru chaaaala telivaina vaaluu meeku 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @bheemashankar1361
    @bheemashankar1361 3 ปีที่แล้ว +4

    Super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 3 ปีที่แล้ว +1

      Exllent. analytical , inimitable , unhurt but a bit blunt highly acseptable to the parents and introsctive students.

  • @guttanarayana1202
    @guttanarayana1202 2 ปีที่แล้ว +1

    Superb

  • @BHRfunny
    @BHRfunny 2 ปีที่แล้ว +2

    మీరు గ్రేట్ గురువుగారు

  • @sivateja2092
    @sivateja2092 ปีที่แล้ว

    Jai shree ram 🔥❤💯☮️🕉️🔥

  • @vgrshaker4851
    @vgrshaker4851 ปีที่แล้ว

    Sir nenukuda cell phone gurinch Bible nundi cheppanu wonderful

  • @skguntur
    @skguntur 2 ปีที่แล้ว

    PRANAMALA ayya

  • @vsnarayananarayana1428
    @vsnarayananarayana1428 2 ปีที่แล้ว +11

    Naku anni iccharu ma nanna.nenu iche samayaniki nanna leru😭😭😭😭🙏

  • @nagkrishna8311
    @nagkrishna8311 2 ปีที่แล้ว

    6.53nice

  • @prasadkatari1535
    @prasadkatari1535 ปีที่แล้ว

    Supar

  • @lakshminarayana6319
    @lakshminarayana6319 2 ปีที่แล้ว +2

    👍

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +2

    గురువు గారికి వందనాలు 🙏

  • @thirupathil9798
    @thirupathil9798 2 ปีที่แล้ว +2

    Super

  • @vedastories4932
    @vedastories4932 3 ปีที่แล้ว +11

    Memu chinnapillaku kadalu chebutunnamu. Vallaki boor kodithe meru evi vinipinchandi. Vallu conform ga enjoy. Nachothey subcribe cheyandi.

    • @chandirani3293
      @chandirani3293 3 ปีที่แล้ว

      Boor kaadu adi bore
      Alage subscribe

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 3 ปีที่แล้ว +4

    👍🙏

  • @indraprasthatownship9828
    @indraprasthatownship9828 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanigaramshivaprasad9702
    @shanigaramshivaprasad9702 2 ปีที่แล้ว +1

    Smartphone knowledge ki use chesukunte bagupadatharu

  • @saitejareddy6824
    @saitejareddy6824 3 ปีที่แล้ว

    Smart phone vaadatam raakapothe degree or btech CLG lo sadvadam raadu..endukante PDFs..notes anni andulo ne share chestaru....smart phone lo plus points untayi minus points kuda untayi...adhi vaade manishini batti untundhi

  • @shanmukhaPonnada
    @shanmukhaPonnada 3 ปีที่แล้ว +6

    Meru chappinadi correct, but enni chappina sare, a vayasu chappinatle vintaru, parent should know that.

  • @b.e.reddy8910
    @b.e.reddy8910 2 ปีที่แล้ว +2

    5 subject ki 280 vastha Oka subject ki 120 Payne vachay guruvu garu total ga 400 payga Anta antha gaaa....????????

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว

    తప్పుదోవ పట్టించే రాజకీయ నాయకులు , కులపిచ్చి , నేటి సినిమాలు , టీవీ సీరియళ్లూ , మందు ఈజీగా దొరకడం ఇవన్నీ నేటి యువత పెడదారి పట్టడానికి కొన్ని కారణాలు.

  • @parvathin3812
    @parvathin3812 2 ปีที่แล้ว

    Walking encyclopaedia 👌

  • @gkailash8882
    @gkailash8882 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 ปีที่แล้ว

    వయసును బట్టి స్పీడ్ వెళతారు
    ఎవరు ఏమి చెప్పిన వినరు.

  • @youtubechannel-ub1xr
    @youtubechannel-ub1xr 2 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @shanigaramshivaprasad9702
    @shanigaramshivaprasad9702 2 ปีที่แล้ว +1

    Smart phones use cheyakunna chedipoyevallu unnaru

  • @karthikakella64
    @karthikakella64 3 ปีที่แล้ว +4

    I need smart pH because I has online classes...

    • @geethaandal4030
      @geethaandal4030 3 ปีที่แล้ว +6

      I have అనాలి బాబూ. Has అనేది 3rd person singular అంటే he/she/it కి మాత్రమే వాడాలి.

    • @durgak9122
      @durgak9122 2 ปีที่แล้ว +2

      @@geethaandal4030 ఏమిటో ఈ పండితుడికి స్మార్ట్ ఫోన్ కావాలి have has తెలీదు

  • @saitejareddy6824
    @saitejareddy6824 3 ปีที่แล้ว +3

    Idantha western culture....frank ga cheppaali ante western culture mana Indian culture kanti konni vishayallo chaala better.....like discrimination on gender, mooda nammakaalu.......mana Indian culture chaala goppadhi ani chepparu kada andi...dheniki goppadi...aadapillalni Baitiki raanivvalunda.. vallu kalalu kanoddu ani cheppadema Indian culture....
    Ilaanti sodhi panilekunda undevallaki cheppandi....

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว

      Abaaa western culture baagundaa 😁😁

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 ปีที่แล้ว

      mooda nammakalu annadi samajam lo vunnadi
      grandallalo vunnavi kaavu
      hindu grandhalalo ekkada levu

  • @gundala2930
    @gundala2930 2 ปีที่แล้ว

    గురుభ్యోనమః ఇప్పుడు స్కూళ్లలో ఆన్లైన్ క్లాసు నడిపిస్తున్నారు కదండి స్కూల్ యాజమాన్యం తప్ప తల్లిదండ్రులకు తప్ప పిల్లలు తప్ప మీరే చెప్పండి గురువుగారు ఇప్పుడుండే స్కూల్లో డబ్బు చూస్తున్నారు పిల్లల భవిష్యత్తు ఎవరూ ఆలోచించడం లేదు మీరు వెళ్లిన కాలేజీ స్కూల్ కి కాస్త మీరే వాళ్ళ బుర్రకి ఎక్కేలా దయచేసి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ గురువుగారు

  • @saitejareddy6824
    @saitejareddy6824 3 ปีที่แล้ว +2

    Backbench lo koorchoni phone lu vaadi ..allari chesina vallallo success aina vallu chaala mandi unnaru..... Nijam ga cheppali ante Valle ekkuva success untadhi....

    • @durgak9122
      @durgak9122 2 ปีที่แล้ว

      మీరు ఇలా చెప్తే అందరూ బ్యాచ్ బెంచ్ లో kurchuntaru

  • @shivavishnumolakala3410
    @shivavishnumolakala3410 ปีที่แล้ว

    💐💐💐💐💐💐

  • @suribabubabu8000
    @suribabubabu8000 2 ปีที่แล้ว +1

    అయ్యా నేను మారాను. ఈ జన్మకు ఇది చాలు.నేను నా భార్య ఒకటే మార్గం. ఓమ్ శ్రీ సదా శివ.

  • @kavithanarayan2247
    @kavithanarayan2247 3 ปีที่แล้ว +2

    Amma baboy 🤣🤣🤣🤣

  • @nagarajukottipalli7574
    @nagarajukottipalli7574 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @SamSam-sc8ox
    @SamSam-sc8ox 3 ปีที่แล้ว +2

    Guruvu Garu mee vayassulo meeru chasaru kada

  • @saitejareddy6824
    @saitejareddy6824 3 ปีที่แล้ว +6

    Meeru cheppevanni ippudu waste...endukante already education system pollute aipoindi.....adhi manchiga unnappudu ivanni avasaram..😀😀

  • @guggillasrinivasachary2748
    @guggillasrinivasachary2748 2 ปีที่แล้ว +1

    Tv lu ఉన్నాయి కదా

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 ปีที่แล้ว +1

    🙏🌷🙏