అబ్బ ఏం ఫీలుంది మావ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో 👌 మనదేశం యొక్క రాజ్యాంగాన్ని దాన్ని రచించిన వ్యక్తిని గౌరవించనోడు ఇంక దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు? ప్రపంచదేశాలు అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించి విగ్రహాలు పెట్టుకుని కీర్తిస్తుంటే మన సన్నాసులు ఇలా అవమానిస్తున్నారు. #జై_భీం
ఈ వీడియో చూడకుండానే చెప్తున్నాను ఆయన సిద్ధాంతాలను కాకుండా ఆయనను వాడుకుంటున్నారు అంతే,మహానుభావుడు🙏 వాడుకున్నోడికి వాడుకున్నంత అనుకున్న అందుకే పుట్టాడేమో...#Respct mr. Ambedkar
@@HarshithM-lm3pdsara congress vote bank chastundi.bjp em chestundi hinduism antaru adi vote bank kadhu moreover issue jarugutunta aa bjp dramas tappa em lydu akada
దౌర్భాగ్యం సర్ నిజంగా...దేశంలో జరిగే అనర్థాలు విషయాలు గురించి పార్లమెంట్ లో చర్చించాలి...కానీ అక్కడ జరిగే వాటి గురించే దేశం చర్చించుకుంటూ ఉన్నాం... పార్లమెంట్ సభ్యులు కొంచెం హోదా తనంతో వ్యవరిస్తే మేలు❤
"జై హింద్", "జై శ్రీ రామ్" అనడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అని ఒకవేళ ఏ రాజకీయ నాయకుడయినా అన్నాడంటే అతనిపై మనకు కోపం వస్తుంది కదా. అదే విధంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న దేవుళ్ళు కూడా తీర్చలేని ప్రజల కష్టాలని అంబేద్కర్ తీర్చినపుడు, ఆ కష్టాలనుండి బయటపడిన వాళ్ళు అంబేద్కర్ ని వాళ్ళ దేవుడుగా భావిస్తారు. ఇదంతా తెలిసి కూడా అమిత్ షా గారు అలా అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే అమిత్ షా గారిని అలా మాట్లాడవద్దు అని చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ వాళ్ళు కూడా అవమానించారు అని సమర్ధించుకోవడం ఆయనకున్న లేకి తన్నాని తెలియజేస్తుంది. Note: అంబేద్కర్ గారు పదవికి రాజీనామా చేసింది రెండవ మినిస్ట్రీ ఇవ్వలేదని కాదు బ్రదర్. హిందూ కోడ్ బిల్ ని పాస్ చేయడానికి మంత్రులు ఎవరూ సపోర్ట్ చేయలేదని. సపోర్ట్ చేయకపోవడానికి కారణం మనువాదం అనే పిచ్చిలో కూరుకుపోయిన అప్పటి కాలంలో ఉన్న కొంతమంది హిందువులు (హిందూ కోడ్ బిల్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వారు మాత్రమే)
@@5minuteTution Prabhu shree Ramji is a human. Sri Krishna Paramatma is a human. Similarly, a person who fought for all in this country is also a God 😊
But honestly ambedkar anadam fashion aypoyndi To get votes of dalit,sc and st ,you have to praise ambedkar A true ambedkar supporter will never support congress 👍🏻 congress always disrespected ambedkar in past from nehru to soniya
దేశ నాయకుడైన అంబేద్కర్ ని కుల నాయకుడ్ని చేసి అన్ని వర్గాలకి దూరం చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు.. విభజించు, పాలించు బ్రిటిష్ వాడు చేసినట్టు చేస్తున్నారు..
Congress eppududaina sc, st lanu vo tu bank lane chusthadhi Ippudu kuda anni margalu mosukupoye sariki dhalitha margam pattaru Ambethkar garini road midhiki teccharu Villu gelavadam kosam entha nichanikaina dhigutharu
11:43 😊😊 Ambedkar was an intellect who faught for reservations to be only for a SHORT TIME. Hope they remove caste system and reservation soon or Atleast make it based on the financial condition of the family.
అంబెడ్కర్ ఇంకో మాట కూడా అన్నాడు... ఇక్కడి ప్రతి ముస్లిం ని పాకిస్థాన్ కి పంపి..అక్కడి హిందువులు ని ఇక్కడికి పంపమని.. ఎందుకంటే..ఆయనే చెప్పినట్టు..ఇక్కడి ఇండియన్ ముస్లిం లకి ఇండియా మీద ప్రేమ ఉండదు..ద్వేషం తప్ప అని..
@@KAnush-m7sBJP is policy maker and their opinion is important. But Vijay is just a movie actor who is trying to thrive in politics within short time
Now a days, a low caste person getting benefits and living equally with high caste persons is due to reservation... Don't say remove reservation say remove castism... If there is one caste no need of any reservation also...
చాలా బాగా అంటే చాలా చాలా బాగా చెప్పావు అన్న నేను కూడా నేను స్కూల్లో నా స్నేహితులు ముందు ఇదే చెప్తున్నాను అంబేద్కర్ గారు a రిజర్వేషన్లు అనేవి పది సంవత్సరాలు మాత్రమే ఉండాలి లేదు ఇంకా కుదరకపోతే 20 సంవత్సరాల పెంచవచ్చు అని చెప్పారు కానీ లైఫ్ లాంగ్ కొనసాగించాలని చెప్పలేదు కానీ దీనిని రాజకీయ నాయకులే భ్రష్టు పట్టించారు మంచి విశ్లేషణ మంచి వివరణ చాలా బాగుంది అన్న
దేవుడు పేరు పెట్టుకుని కులం, మతం ,జాతి అనే పేర్లతో మనుషుల్ని వేరు చేసే గ్రంథాల కన్నా, మనిషిని ,మనిషి లా చూడమని అంబేద్కర్ లాంటి వారు రాసిన ,రాజ్యాంగం చాలా గొప్పది , బైబిల్ ఖురాన్ లాంటి గ్రంథాలు కూడా మనుషుల్ని వేరు చేయవు .
మీరు ఏదో బైబిల్ చెప్తున్నారు మరియు ఖురాన్ మనుషులను వేరు చేయలేదా? అప్పుడు అంబేద్కర్ కురాన్ మరియు బైబిల్ రెండింటినీ బహిరంగంగా ఎలా విమర్శించారో నేను మీకు వివరాలు చెప్పాలా?
నువ్వు చెపే బైబిల్ మరియు ఖురాన్ లో ఉన్న దరిద్రలు తెలుసుకునా తరువతే సనాతన ధర్మం నుండి ఉద్భవించిన బౌద్ధాన్ని అంబేద్కర్ స్వీకరించారు మీ బైబిల్ చేసిన బ్రిటీషర్లు మానవులను జాతి మరియు కులాల మధ్య ఎలా వివక్ష చూపారో నేను మీకు వివరాలు చెప్పాలా? ముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి వచ్చాముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి వచ్చేసారో చెపమంటావా ?
Congress & Ambedkar: ☠️☠️☠️☠️Revealing The Hypocrisy Nehru Bharat Ratna 1955 Died 1964 Indira Bharat Ratna 1971 Died 1984 Rajiv Bharat Ratna 1991 Died 1991 Ambedkar received Bharat Ratna in 1990, years after his death in 1956 only after Congress was out of power!!!! Denied his portrait in Parliament's Central Hall Defeated him in elections twice
మీరు చెప్పిన ప్రకారం ఎవరైతే వాళ్ళ భుజాల మీద, ఛాతీ మీద అంబేద్కర్ బొమ్మని, గౌరవాన్ని మొస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఊరవతల దాకా తరిమి కొట్టాలి కదా, కానీ వీళ్ళందరూ అదే పార్టీ లో ఉంటారు.. ఎడ్డినా గుడ్డి గాళ్ళకు ఇవన్నీ అవసరం లేదు... నిజానికి వాళ్ళకు కావల్సింది అంబేద్కర్ ను వాళ్ళ రాజకీయాల కోసం ఎలా వాడుకోవాలా అన్న ఆరాటమే తప్ప ఆయన మీద ప్రేమ, కృతజ్ఞత ఏమీ లేవు...😄.
Tvk vijay i thought he will like mature politician..but he is running on the path of khangress...😂 Jai sanatan dharm jai hindutva hau ambedkar jai modi ji
2014కి ముందు ఖాన్ గ్రేస్ పార్టీకి అంబేద్కర్ గుర్తుకు రాలేదు... అధికారం పోయిన నుండి ఇక మాకు భవిష్యత్తు లేదని అంబేద్కర్ జపం చేస్తుంది ప్రేమతో కాదు స్వార్థం తో.... హిందూ జాగో జగావో
చాలా బాగా చెప్పారు. సోదర స్వామి. ఇంత మంచి క్లారిటీ రాజకీయ నాయకులకు లేకపోవడమే దురదృష్టం. ముఖ్యంగా రాహుల్గాంధీ కొంచమైనా సెన్సుఫ్ హ్యూమర్ అసలే లేదు. ఎప్పుడు హిందూజాన్ని విమర్శించడం ప్రతీ చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అల్లర్లు సృష్టించడానికే తన తెలివిని వినియోగిస్తూ ఉంటాడు. అతనొక తీవ్రవాది.
బాబాసాహెబ్ అంబెడ్కర్ అంటే ఫాషన్ కాదు. Passion. కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ముందు చులకన చేసేసి తర్వాత కవర్ చేస్తే ఎవడూ ఊరుకోరు. ఈ దేశం సామాజికంగా సమన్యాయం గా వెళ్తుంది అంటే అంబెడ్కర్ గారే. ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించింది ఆయనే ఎన్నో మూఢ నమ్మకాలు రూపు మాపింది ఆయనే.
That's true, Ambedkar and Jai bhim has become fashion these days and putting the sc and st people still in their old mindset even though they have lot of wealth and govt jobs. I personally experienced lot of people still claim themselves suffered with injustice and they are poor
@@sumanram1209 One bug foundd, 😂😂😂, yes we do use him but we don't use this to distinguish ourselves from society and we don't use him for sympathy. We use him as part of keeping our spiritual spirit and thoughts aligned to him. May I know why are we using Ambedkar's name for politics? Especially this Rahul and Vijay blindly making him a political person instead of recalling him to be one of the fathers of our nation.
ఆయన idilogy అయన dedication suuperb... Am as a educated persion really he was grate కానీ మన ఇండియా దరిద్రం గొప్పవాళ్ళకి కులం రంగు పూసేస్తాం... ఆయనను అవమానిస్తే entire ఇండియా నే అన్నటే కానీ కేవలం దళిత సంఘాలే own చేసుకోవటం కరెక్ట్ కాదు
@@sumithaviator3719higher caste lo evaru happy ga unnaru ikkada.memu chaduvukuni kuda maku govt job lu ravu.90%marks undali. Higher caste lo middle class vallu amdaru Dubai,qutar, Kuwait Ani videsalu velli akkada vallaki dandalu pedutu ikkada pellam biddalni poshistunnaru.nijam cheppalamte Bharat lo putti,ikkada tax lu kadutu vere Desam velli sampadinchi kutumbalu poshinchukuntunnaru.
What Amit shah said is 1000% true. Congress and many other parties using Ambedkar for votes but didn’t do anything for him. BJP built memorial for Ambedkar BJP established Ambedkar idol in Britain BJP govt gave national award to Ambedkar Congress removed Ambedkar from cabinet during Nehru tenure in 1951 Congress denied funds for Ambedkar memorial Congress denied awards for Ambedkar Such a hypocrite party is Congress 🤮 I support BJP in this
హిందూ code bill అంటే ఏదో bjp కి linked అనుకుంటారేమో, దానిలో ఉన్న women property rights nd equality అవీ అప్పటి congress upperclass leaders కి ఎక్కలేదు, అందుకే ఆయన మన్టెక్కి resign చేసేసారు.
అంబేద్కర్ గారు తను జీవితంలో సాధించింది రాజ్యాంగం బ్రో, మనుస్మృతి కాల్చేసి ఆ రాజ్యాంగంను తెచ్చారు ఆయన. మనుస్మృతిలో సమానత్వం లేదు, రాజ్యాంగంలో సమానత్వం ఉంది.
Amit Shah ey vuddesham lo annado andariki thelisu ambedkar japam chese meerey ayinani rendu sarlu kavalani oddagottaru kani eroju ayina japame chesthunaru ani
“If I find the constitution being misused, I shall be the first to burn it"
-BABASAHEB AMBEDKAR
Video on reservations
On which side you are??
Anna coming up Teese Anna movie ki mundu spoilers la vundi
అబ్బ ఏం ఫీలుంది మావ
కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో 👌
మనదేశం యొక్క రాజ్యాంగాన్ని దాన్ని రచించిన వ్యక్తిని గౌరవించనోడు ఇంక దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు?
ప్రపంచదేశాలు అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించి విగ్రహాలు పెట్టుకుని కీర్తిస్తుంటే మన సన్నాసులు ఇలా అవమానిస్తున్నారు.
#జై_భీం
Dr. Bhimrao Ramji Ambedkar ✊️✊️
@@sandeepsandilyanuthalapati5591
Neku yenduku ra
ఈ వీడియో చూడకుండానే చెప్తున్నాను ఆయన సిద్ధాంతాలను కాకుండా ఆయనను వాడుకుంటున్నారు అంతే,మహానుభావుడు🙏 వాడుకున్నోడికి వాడుకున్నంత అనుకున్న అందుకే పుట్టాడేమో...#Respct mr. Ambedkar
అంబేద్కర్ మన దేశం గర్వించే గొప్ప మేధావి 🙏
Here no one disrespected Ambekar.Congrress doing for vote bank 😂😂
@@HarshithM-lm3pdsara congress vote bank chastundi.bjp em chestundi hinduism antaru adi vote bank kadhu moreover issue jarugutunta aa bjp dramas tappa em lydu akada
Devudu peru votes matram adhugutharu
మీరు చెప్తుంటే అంబేద్కర్ ఇంత గొప్పవాడ అని అనిపిస్తుంది sir ❤️
@@jacksonnani1249 అది కాయిన్ oneside ఏ బ్రో
ఇది నిజం అంబేద్కర్ పేరు ఫ్యాషన్ అయిపోయింది. ఆ పేరు వాడుకొని పొలిటిషన్స్ మాత్రమే కాదు బయట కూడా చాలా మంది రాజకీయం చేస్తున్నారు.
Ambedkar name yenni sarlu smarinchina thappu ledu.
Kulaanni vaadukoni vote adukkovadamledha
Kulamu peru venakala pettukunnapudu yemindo e buddi ambedkar peru yenni sarulu cheppina tappe ledu
@@Predictor1652 thappu ledu, kani aa mahaniyudi peru vadukoni cheap politics cheyyodhu
Devudi peru vadukoni matham peru vadukoni rajakiyalu chestunaru aulagallu e desham lo
దౌర్భాగ్యం సర్ నిజంగా...దేశంలో జరిగే అనర్థాలు విషయాలు గురించి పార్లమెంట్ లో చర్చించాలి...కానీ అక్కడ జరిగే వాటి గురించే దేశం చర్చించుకుంటూ ఉన్నాం... పార్లమెంట్ సభ్యులు కొంచెం హోదా తనంతో వ్యవరిస్తే మేలు❤
"జై హింద్", "జై శ్రీ రామ్" అనడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అని ఒకవేళ ఏ రాజకీయ నాయకుడయినా అన్నాడంటే అతనిపై మనకు కోపం వస్తుంది కదా. అదే విధంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న దేవుళ్ళు కూడా తీర్చలేని ప్రజల కష్టాలని అంబేద్కర్ తీర్చినపుడు, ఆ కష్టాలనుండి బయటపడిన వాళ్ళు అంబేద్కర్ ని వాళ్ళ దేవుడుగా భావిస్తారు. ఇదంతా తెలిసి కూడా అమిత్ షా గారు అలా అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే అమిత్ షా గారిని అలా మాట్లాడవద్దు అని చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ వాళ్ళు కూడా అవమానించారు అని సమర్ధించుకోవడం ఆయనకున్న లేకి తన్నాని తెలియజేస్తుంది.
Note: అంబేద్కర్ గారు పదవికి రాజీనామా చేసింది రెండవ మినిస్ట్రీ ఇవ్వలేదని కాదు బ్రదర్. హిందూ కోడ్ బిల్ ని పాస్ చేయడానికి మంత్రులు ఎవరూ సపోర్ట్ చేయలేదని. సపోర్ట్ చేయకపోవడానికి కారణం మనువాదం అనే పిచ్చిలో కూరుకుపోయిన అప్పటి కాలంలో ఉన్న కొంతమంది హిందువులు (హిందూ కోడ్ బిల్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వారు మాత్రమే)
When you equate Bhagwaan with a human like ambedkar, you are a fool.
@@5minuteTution Prabhu shree Ramji is a human. Sri Krishna Paramatma is a human. Similarly, a person who fought for all in this country is also a God 😊
But honestly ambedkar anadam fashion aypoyndi
To get votes of dalit,sc and st ,you have to praise ambedkar
A true ambedkar supporter will never support congress 👍🏻 congress always disrespected ambedkar in past from nehru to soniya
I agree jai shree ram jai bhim
Sanathana dharma ni kuda alage vaduthunnaru😂😂
@@dssha7477 gorrelu kuda
ట్రూ
@@dssha7477Exactly.... 😂😂
దేశ నాయకుడైన అంబేద్కర్ ని కుల నాయకుడ్ని చేసి అన్ని వర్గాలకి దూరం చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు.. విభజించు, పాలించు బ్రిటిష్ వాడు చేసినట్టు చేస్తున్నారు..
It's true
Congress eppududaina sc, st lanu vo tu bank lane chusthadhi
Ippudu kuda anni margalu mosukupoye sariki dhalitha margam pattaru
Ambethkar garini road midhiki teccharu
Villu gelavadam kosam entha nichanikaina dhigutharu
💯 శాతం నిజం
@@munikumar6427 😂😂😂 he wanted revenge, he can never be leader.
Yes it's true
అంబేద్కర్ గారు మంచి నాయకుడు, మంచి మనిషి.. కానీ దేవుడు కాదు అనేది నా ఆలోచన 🇮🇳🇮🇳🙏🙏
రాముడు మనిషి వాడు దేవుడా ఎంటి 😂 మనిషి చూసే దాన్ని బట్టి అవతల వ్యక్తి ఉంటారు
Yes
Devudu andariki nyayam chesthadu
Ithanu konni castes ki chesina anyayaniki ippatiki adukkuthintunam
E roju nv ela msg chese freedom undi ante adi kuda ambedkar gari punyame
@@swathi156Rey vallu anyam cheyyaledu alante anta telivi manishi samanamtva pettakunda , tekiviga Lower di upper and upper do lower chaiseyanta dam mmnaishi anipistadi yendukante anta telivi manishi vallu , but andariki samanmtva iccahru , apptlo sc st vallu ippatobaraku chala kashta paduttane unnaru caste ki dharmnaiki sambadam ledunda cheputunna,
Oka survey chai Yenta mandikk ye caste lo yekkuva shishkana pondidndi , yekkuva asti , polalu yenta unnayi ,
Dani prakaranga survey chesi choodu , appudu reservation Right Or Wrong anedi telustadi
Avunu kaani oka cenema actor Lani devulluga chusey samajamlo samajam nijanga antha chesina eeyana emaiyhadu ?
11:43 😊😊
Ambedkar was an intellect who faught for reservations to be only for a SHORT TIME.
Hope they remove caste system and reservation soon or Atleast make it based on the financial condition of the family.
True… we all are waiting for reservation to be removed.. hope future generation kids who are intelligent will get the benefits
Remove reservation and "caste" system also...
@@saipriyag944 won't happen.. and u know why..
Its proved that once a person become rich and financially stable they dont belong to any caste
@@wetkarum26 even after getting rich their kids are still getting reservation.
దళిత నాయకుడని మీ నోటా విన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆయనను మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదనుకుంటున్న బ్రో.
❤
Long term Reservations meedha matladandi anta Mari caste feelings kooda inka unnay ga evariki ivi kanapadava
First reservations vodulukondi caste feelings asalu indav😂
@@madhulatha2768 💯
Athanee parediloo athanu correct gaa matladu, nothing offending
నిజంగానే అంబేద్కర్ నీ అడ్డు పెట్టు కోని రాజకీయం చేస్తున్నారు..
మా దగ్గర కూడ
just like BJP is using religion to play politics and brainwash people
రాముడి నీ అడం పెట్టుకొని రాజకీయాలు చేస్తునారు జై శ్రీరామ్ అన్ని వాడుకుంటున్నారు
Leni devudni addu pettukunte thappuledhu
@@MJW-l2z
Mari santana Dharmam ni thitti Politics cheyaocha
@@deepakdeepu7230 evadu vadukuntunnadu ?? ala ayte congress minority vote bank pettukoni gelvatleda adhi kanapadatleda meku'
ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే స్థలం లేదు అన్నారు ఈ కాంగ్రెస్ వాళ్లు అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.
Congress vallu ante veellu antara? Yem matladatharandi.
@@Predictor1652 వీలు అనలేదు
@@suryabalireddy3098ni photo pedadham le
ayya andha bhakta ah pettindi vp singh garu
ఫోటో బీజేపీ కాదు,విపీసింగ్ గారు పెట్టారు.గోడీ మీడియా వారు పెట్టినట్లు గ్లోబల్ ప్రచారం జరుగుతోంది
Super Anna🙏 Ambedkar gari gurunnchi chala goppaga chepparu 🙏Jai Bheem
Superb explanation ❤
ఢిల్లీ లో మంచి పాలన కావాలా లేక తీవ్ర వాదుల పాలన కావాలా అని తేల్చు కోవాలి
Yeah it must be debate
Gorre la pala na kavala
Yeah presently in centre we have extremist govt and pseudo nationalists. Very sad
😂 nice joke buddy @@MrA2Z2199
@@saitej8941 As u think ,, buddy
Vijay elage react ite he'll became a joker in Tamil Nadu elections
Rey yerripuka Vijay dalita kutumbaniki chendina person so koncham feel ayyi vuntadu
adu pedda joker gaade
Just like Annamalai 😂
అంబేద్కర్ ని తక్కువ చేసి మాట్లాడితే react అవ్వకపోతేనే ఎక్కువ నష్టం బాబా
@@sumithaviator3719annamalai from corner crying 😂
Congress ❌ Pakistan palasthina ✅
Meakantha brain wash chestunnaarra bjp vallu
Bjp ❌ chinese ✅
Congress❌soros agent✅@@vv-sz4yh
@vv-sz4yh okka Woqf bord gurichi TH-cam or Google lo chusi telusuko ra
@@vv-sz4yhNijam chepthe elane antaru
అంబెడ్కర్ ఇంకో మాట కూడా అన్నాడు... ఇక్కడి ప్రతి ముస్లిం ని పాకిస్థాన్ కి పంపి..అక్కడి హిందువులు ని ఇక్కడికి పంపమని.. ఎందుకంటే..ఆయనే చెప్పినట్టు..ఇక్కడి ఇండియన్ ముస్లిం లకి ఇండియా మీద ప్రేమ ఉండదు..ద్వేషం తప్ప అని..
😂😂😂
gyani baba kahan te aap log
ఎక్కడ చదువుకున్నవ్ రా😂
@@syedzakariya2082whatsapp university me padh raha tha woh aaj tak. 😂
Super swamy well explained ❤
We don’t need hero Vijay’s opinion here
Hero ❌ Actor ✅
We don't need BGaypee batthays opinion on ambedkar❤
@@KAnush-m7s we don't need expression less idiot's opinion here
@@KAnush-m7sBJP is policy maker and their opinion is important. But Vijay is just a movie actor who is trying to thrive in politics within short time
According to your ambedkar the reservation for lower classes for 1 or 2 generation. Why can't anyone abolish reservation in india@@KAnush-m7s
We can clearly see Rahul Gandhi and Congress character, shame on them
😂
Jai sri ram ❤
ramudu peru cheppi india ni baga de*gisthunnaru
@@Karthikreddy_06 జై భీమ్ 🔥🔥🔥🔥
జై భీమ్ 🫡
Jai Bheem Jai Jai Bheem💙🔥
Super swamy andariki ardam ayyela manchi videos chesthunnaru Jai aye Jude Jai sri ram🚩🙏
khangrace using Ambethkar name to fool Dhaliths 🤦 as a Dhalith i am feeling bad on Rahul gandhi
best video in aye Jude
Now a days, a low caste person getting benefits and living equally with high caste persons is due to reservation...
Don't say remove reservation say remove castism...
If there is one caste no need of any reservation also...
Super exploration sir
చాలా బాగా అంటే చాలా చాలా బాగా చెప్పావు అన్న నేను కూడా నేను స్కూల్లో నా స్నేహితులు ముందు ఇదే చెప్తున్నాను అంబేద్కర్ గారు a రిజర్వేషన్లు అనేవి పది సంవత్సరాలు మాత్రమే ఉండాలి లేదు ఇంకా కుదరకపోతే 20 సంవత్సరాల పెంచవచ్చు అని చెప్పారు కానీ లైఫ్ లాంగ్ కొనసాగించాలని చెప్పలేదు కానీ దీనిని రాజకీయ నాయకులే భ్రష్టు పట్టించారు మంచి విశ్లేషణ మంచి వివరణ చాలా బాగుంది అన్న
Kula viveksha poye varaku reservations unai
దేవుడు పేరు పెట్టుకుని కులం, మతం ,జాతి అనే పేర్లతో మనుషుల్ని వేరు చేసే గ్రంథాల కన్నా, మనిషిని ,మనిషి లా చూడమని అంబేద్కర్ లాంటి వారు రాసిన ,రాజ్యాంగం చాలా గొప్పది , బైబిల్ ఖురాన్ లాంటి గ్రంథాలు కూడా మనుషుల్ని వేరు చేయవు .
మీరు ఏదో బైబిల్ చెప్తున్నారు మరియు ఖురాన్ మనుషులను వేరు చేయలేదా? అప్పుడు అంబేద్కర్ కురాన్ మరియు బైబిల్ రెండింటినీ బహిరంగంగా ఎలా విమర్శించారో నేను మీకు వివరాలు చెప్పాలా?
నువ్వు చెపే బైబిల్ మరియు ఖురాన్ లో ఉన్న దరిద్రలు తెలుసుకునా తరువతే సనాతన ధర్మం నుండి ఉద్భవించిన బౌద్ధాన్ని అంబేద్కర్ స్వీకరించారు
మీ బైబిల్ చేసిన బ్రిటీషర్లు మానవులను జాతి మరియు కులాల మధ్య ఎలా వివక్ష చూపారో నేను మీకు వివరాలు చెప్పాలా?
ముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి
వచ్చాముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి వచ్చేసారో చెపమంటావా ?
ఒరే నీకు వేదాల ఉపనిషత్తుల గురించి తెలిసింది జీరో. బైబిల్ ఖురాన్ ను నెత్తిన పెట్టుకుని ఊరేగు కానీ మా వేదాలు చదవకుండా నెగెటివ్ కామెంట్ చేస్తే బాగోదు.
అంబేద్కర్ గారు విమర్శించని గ్రంథాలు ఉపనిషత్తులు మరియు ఆయన ఎక్కువగా విమర్శించిన గ్రంథాలు ఎడిట్ చేయబడిన మనుస్మృతి, కురాన్ మరియు బైబిల్.
@@satishk7406
😂😂😂
సితా అడవుల్లో వెళ్లి ఉండటానికి కారణం మీరే రా ,నీతి కబుర్లు entra
Nice Sir 👍.ఈ దేశంలో ప్రతి పౌరుడికీ హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కదా..ఏ దేవుడూ కాదు కదా.
Congress & Ambedkar:
☠️☠️☠️☠️Revealing The Hypocrisy
Nehru Bharat Ratna 1955
Died 1964
Indira
Bharat Ratna 1971
Died 1984
Rajiv
Bharat Ratna 1991
Died 1991
Ambedkar received Bharat Ratna in 1990, years after his death in 1956 only after Congress was out of power!!!!
Denied his portrait in Parliament's Central Hall
Defeated him in elections twice
Superr 👌
మీరు చెప్పిన ప్రకారం ఎవరైతే వాళ్ళ భుజాల మీద, ఛాతీ మీద అంబేద్కర్ బొమ్మని, గౌరవాన్ని మొస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఊరవతల దాకా తరిమి కొట్టాలి కదా, కానీ వీళ్ళందరూ అదే పార్టీ లో ఉంటారు..
ఎడ్డినా గుడ్డి గాళ్ళకు ఇవన్నీ అవసరం లేదు... నిజానికి వాళ్ళకు కావల్సింది అంబేద్కర్ ను వాళ్ళ రాజకీయాల కోసం ఎలా వాడుకోవాలా అన్న ఆరాటమే తప్ప ఆయన మీద ప్రేమ, కృతజ్ఞత ఏమీ లేవు...😄.
Very clear very informative anna 🙏
భారతదేశం బాగుపడాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి కాంగ్రెస్ హటావో దేశ బచావో
Ambedkar Name is a "POWER"
Jai shree bajrang 🕉️🕉️
Edhi emaiana AMBEDKHAR Sir Hero🎉
You have briefed it so clearly Ajay. Thank you Ajay. God bless you. Jai Anjaneya. ❤
Excellent analysis and commentary. 🫡 Jai Hind.
Tvk vijay i thought he will like mature politician..but he is running on the path of khangress...😂
Jai sanatan dharm jai hindutva hau ambedkar jai modi ji
He's shadow of congress 😂😂😂
Khangres hatoo Desh ki bachaoo
2014కి ముందు ఖాన్ గ్రేస్ పార్టీకి అంబేద్కర్ గుర్తుకు రాలేదు... అధికారం పోయిన నుండి ఇక మాకు భవిష్యత్తు లేదని అంబేద్కర్ జపం చేస్తుంది ప్రేమతో కాదు స్వార్థం తో.... హిందూ జాగో జగావో
Modi gelavakumundu..Desam lo mata rajakiyalu levu vadu vachake ela ayindi Desam...
Good explanation ❤
Nee videos lo eee video highlight brother 🎉❤❤❤
Nenu nee channel subscribe chesindedde dhaniki Sarthak am ayindi
Jai BABASAHEB Ambedkar 🎉❤❤❤ferever 🎉❤
Superb Anna 👍🏻🙏🏻
Tq Brother. Jai Bheem...... Jai Ambedkar.......
Ambedkar: brotherhood of islam is brotherhood muslim for muslim only......
❤ awesome content ambedkar concept in masses to be made more popular.
Nice explanation sir thank you
చాలా బాగా చెప్పారు. సోదర స్వామి. ఇంత మంచి క్లారిటీ రాజకీయ నాయకులకు లేకపోవడమే దురదృష్టం. ముఖ్యంగా రాహుల్గాంధీ కొంచమైనా సెన్సుఫ్ హ్యూమర్ అసలే లేదు. ఎప్పుడు హిందూజాన్ని విమర్శించడం ప్రతీ చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అల్లర్లు సృష్టించడానికే తన తెలివిని వినియోగిస్తూ ఉంటాడు. అతనొక తీవ్రవాది.
Anna Really Hats off anna... Innaallu ambedkar gurinchi thappuga anukunna meeru cheppadam valla thelsukunnaa... Thank you❤🙏
బాబాసాహెబ్ అంబెడ్కర్ అంటే ఫాషన్ కాదు. Passion.
కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోండి.
ముందు చులకన చేసేసి తర్వాత కవర్ చేస్తే ఎవడూ ఊరుకోరు.
ఈ దేశం సామాజికంగా సమన్యాయం గా వెళ్తుంది అంటే అంబెడ్కర్ గారే.
ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించింది ఆయనే
ఎన్నో మూఢ నమ్మకాలు రూపు మాపింది ఆయనే.
Hamara prasad channel chudu ambedkar nijasvarupam telustundi
Ambedkar leni Deshalu mundhuku vellaledhu antava . develop avvaledhu antava??. Nyayam jaragaledhu antava??
In some points he is correct
Then why he is showing reservations in education
He literally showing untouchability in reservations
@@bellanajnanesh4237yes jarigayi... but caste Peru tho untouchability anedhi ekkuva india lone undhi
Bokkem em kadhu samanyam ekkadundhi ra asalu
Superb clarity, thank you
Baga chepparu Anna Nice information 😊
Before you I see all Hindi content but from now I'm seeing you has best youtuber
Do you speak telugu ?
That's true, Ambedkar and Jai bhim has become fashion these days and putting the sc and st people still in their old mindset even though they have lot of wealth and govt jobs. I personally experienced lot of people still claim themselves suffered with injustice and they are poor
Can you tell your observation about Jai Sri Ram, Sanatan…? Don’t you feel using these things also as fashion.
@@sumanram1209 One bug foundd, 😂😂😂, yes we do use him but we don't use this to distinguish ourselves from society and we don't use him for sympathy. We use him as part of keeping our spiritual spirit and thoughts aligned to him. May I know why are we using Ambedkar's name for politics? Especially this Rahul and Vijay blindly making him a political person instead of recalling him to be one of the fathers of our nation.
@@sumanram1209name lo ram undi, Jai shri Ram ante mandutundi😂 evaru bhayya nuvvu.. Jai Bhim ki Jai shri ram ki difference teleda
@@sumanram1209check history who disrespected the Ambekar either congress or bjp,since nehru regime
@@gowrisankaradhikari6049 Did I ask anywhere as who disrespected Ambedkar…?
ఆయన idilogy అయన dedication suuperb... Am as a educated persion really he was grate కానీ మన ఇండియా దరిద్రం గొప్పవాళ్ళకి కులం రంగు పూసేస్తాం... ఆయనను అవమానిస్తే entire ఇండియా నే అన్నటే కానీ కేవలం దళిత సంఘాలే own చేసుకోవటం కరెక్ట్ కాదు
🎉 wonderful words of అంబేత్కర్
Well said dear friend. My suggestion for you is to cross check for the reason behind Baba Saheb's resignation. Jai Bheem.
Nice clarification…Jai Bheem ❤
Nenu oka sc aa anna ayena putina caste lo nenu putanu bjp ayenaku thaga gavram echindi ayyana mudu lekuna bjp antha gavaram echidi bjp thapuga matladaledu anukutuna
@@itsmenani3584 అవునా.. అయితే ఒక బిజెపి లీడర్ దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పు.. తర్వాత రోజు నువ్వు బతికుంటే నీ అదృష్టం..
@@Aswath_210endhuku nuvu try chesinava ledha nedhi nuvu aaa anukuntunava
@@Aswath_210nen chala mandhi ni chusina em alla react Kaley dhe inka bjp lo ne ekkuva sc and st people unnarey ooo sorry nuvu chamche kadha
@@Aswath_210fake news bane spread chesthunav ga
Correct
ఢిల్లీలో ఉన్న జె.ఎన్.టి.యు యూనివర్సిటీ పేరు తీసేసి అంబేద్కర్ యూనివర్సిటీ పేరు పెట్టి తెలుస్తుంది ఎవరు కి ఎంత ప్రేమ ఉందో అంబేద్కర్ మీద
Saying jai sre ram also become fashion for bjp
Chaala chaitanyamtho, vighyanamtho explain chesaru sir.
Subscribed with the first video only.
Brother You are Amazing just keep Doing ❤
🔹భారతదేశం దౌర్భాగ్యం‼️
1 లంచం💰డబ్బు ఇస్తేనే పని
2 మంచం🛏️🫂వ్యభిచారం
3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్
4 వంచన🧟&🧌లాబీయింగ్
🤫🥹😌
Kulam & 90% asthullu oc vala daggirra undadem
@@Gouthamm24re check chesuko okasari blind ga data print gudhadam kaadu
@@Gouthamm24 oc ante andharu vastaru anni religion lo valu unaaru nuv anukuntunattu evaru rich leru
@@vinay679-m1eDalits rich kadhu genral vallu rich kadhu mari vandala ekarala polalu evarikada unnatu ?
@@Gouthamm24adi ni brama matrame
Day by day u r post's r rocking Anna Keep on moving Anna...
Thokem kadhu
Super speech Anna, good explanation ❤
Bayya Dr BR ambedkar gari kosam oka video chey anna
⏩భారత దేశం రిజర్వేషన్లు ఉన్నవారికి ఆవకాయ బిర్యానీ లాంటిది❕🤔
🔔💯🔔
Higher caste valaki kuda avakaya biryani hey India
@@sumithaviator3719higher caste lo evaru happy ga unnaru ikkada.memu chaduvukuni kuda maku govt job lu ravu.90%marks undali. Higher caste lo middle class vallu amdaru Dubai,qutar, Kuwait Ani videsalu velli akkada vallaki dandalu pedutu ikkada pellam biddalni poshistunnaru.nijam cheppalamte Bharat lo putti,ikkada tax lu kadutu vere Desam velli sampadinchi kutumbalu poshinchukuntunnaru.
Reservation valla kotlu sampadincheyaru avakayabiryani unnollaki reservation meeda adhara paddarante vallu lenello ok@@sumithaviator3719
అయితే రిజర్వేషన్లు అందరికీ ఉన్నాయీ....
What Amit shah said is 1000% true. Congress and many other parties using Ambedkar for votes but didn’t do anything for him.
BJP built memorial for Ambedkar
BJP established Ambedkar idol in Britain
BJP govt gave national award to Ambedkar
Congress removed Ambedkar from cabinet during Nehru tenure in 1951
Congress denied funds for Ambedkar memorial
Congress denied awards for Ambedkar
Such a hypocrite party is Congress 🤮
I support BJP in this
Very well narrated... congratulations on your great work
Super massage 😊
Excellent...
Jai janasena Karnataka
ఒరే బాబు అయిన హింధు కోడ్ బిల్ గురించి రాజీనామా చేశారు బాబు ..
Ok swamy y congress defeat bhim rao in elections in 2 times
హిందూ code bill అంటే ఏదో bjp కి linked అనుకుంటారేమో, దానిలో ఉన్న women property rights nd equality అవీ అప్పటి congress upperclass leaders కి ఎక్కలేదు, అందుకే ఆయన మన్టెక్కి resign చేసేసారు.
Super Anna, jai bheem ❤
Super super annaa 🎉🎉
Very wiser, deeply and clearly covered history. Well explained video.
Great and inspirational video.
Dr B.R.Ambedkar midham oka full video cheye brooooo
Video starts 3:45
Ya
So much of lag
JAI BHEEM 🗿❤️🔥⚡
Excellent news sir great job ❤❤
Good explanation sir
Bcz of Ambedkar majority of indians actually living in indipendently
Because of Ambekar
India development has slowed down
Amith sha is correct what he said
అంబేద్కర్ గారు తను జీవితంలో సాధించింది రాజ్యాంగం బ్రో, మనుస్మృతి కాల్చేసి ఆ రాజ్యాంగంను తెచ్చారు ఆయన. మనుస్మృతిలో సమానత్వం లేదు, రాజ్యాంగంలో సమానత్వం ఉంది.
Ee video valla suscribe chesanu tnq
Amit Shah ey vuddesham lo annado andariki thelisu ambedkar japam chese meerey ayinani rendu sarlu kavalani oddagottaru kani eroju ayina japame chesthunaru ani
JAI BHEEM
🙏
Amit Shah 100 right
Nice video sir
Excellent Message Brother 💐💐💐👏👏🤝
నిజమే అన్న ప్రతి ఒక్కడు అంబేద్కర్ అని డ్రామాలు
@@powerstarjaijanasena5001 జై భీమ్ 🔥🔥
Thanks bro for your videos of facts
Super correct swami
Nice video. Hats off
👌👍
The party which defeated Ambedkar twice & forced Ambedkar to resign from Ministry is using same Ambedkar to survive 😂
Super