Sir miru ఇదే పేపర్ నీ తక్కువ టైం లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలా చేయాలో చెప్పండి sir యెందుకు అంటే ఎక్సమ్లె ఇన్ని ఆప్షన్ లని చెక్ చేసుకుంటూ పోత టైం సరిపోదు For example:- 2 question లో a,c రైట్ వున్నాయి అనీ మనకి తెలుసు సో ఆన్సర్ లో కూడా పక్క ac vunadali ఈలా ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్పండి sir
3rd question ans 4(option)
Navajatashishumaranalu
13 check cheyandi malli osari
Sales tax least and SGST highest
So ans CDBA
Sir miru ఇదే పేపర్ నీ తక్కువ టైం లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలా చేయాలో చెప్పండి sir యెందుకు అంటే ఎక్సమ్లె ఇన్ని ఆప్షన్ లని చెక్ చేసుకుంటూ పోత టైం సరిపోదు
For example:- 2 question లో a,c రైట్ వున్నాయి అనీ మనకి తెలుసు సో ఆన్సర్ లో కూడా పక్క ac vunadali ఈలా ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్పండి sir
Sure
Anduke every question ki memu logic and elimination discuss chestunnamu.
Waiting for part2 sir
Uploaded
5th licence raj 1991 lo tesestaru kada?
Licence raj tisesaaru
But some strategic related commodities need licence
Sir dabc answer
Key Tappu, 20th Question lo Imports vuntai, Exports Vundav,
Foreign Trade policy gives importance to Export Promotion
Not imports.
Nekhu telugu radha ?
వచ్చు అండి.