పాడెదము ప్రభు నీ స్తుతి గీతం | Padedamu Prabhu nee stuthi geetham | Telugu Christian Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • ________________Lyrics________________
    ప. పాడెదము ప్రభు నీ స్తుతి గీతం
    నీ సన్నిధిలో ఈ వేళ ఇమ్మానుయేలుడా జీవనాధుడా కీర్తించి నిను భజియింతుం ||ప్రా||
    1. జీవన నావకు మార్గమని
    ప్రతి జీవికి రక్షణ నీవేయని ||ప్రా||
    ఓ మరియ తనయుడా ప్రేమరూపుడా, ఓ మరియ తనయుడా ప్రేమరూపుడా కీర్తించి కొనియాడెదము నిను కీర్తించి కొనియాడెదము ||ప్రా||
    2. మనలను సుఖమను మార్గములో
    మధురముగా నడిపించునని ||2||
    ఓ జీవ నాధుడా ప్రాణ దేవుడా
    కీర్తించి ప్రణుతించెదము
    నిను కీర్తించి ప్రణుతించెదము
    3. పరమున చేరగ - ద్వారమని
    పరమొందగ జీవపు - బాటయని ||2||
    జీవమార్గమా - ప్రేమ దీపమా ||2||
    కీర్తించి - వినుతించెదము
    నిను కీర్తించి ప్రణుతించెదము ||2|| ||పా||
    _______________________________________________
    _______________Song Credtis_________________
    Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
    Album: స్వాగతమో దేవా
    _______________________________________________
    #jesussongs #jesussongstelugu #telugucatholicsongs #teluguchristiansongs #christiansongs #yesupatalu #christiansongstelugu #jesus #mothermary #yesu #yesuprabhu #marriagesongs #catholicmarriagesongs #catholicmarriagesongstelugu #marriagesongstelugu #marymathasongstelugu #marymathapatalu #yesupatalutelugu #devunipatalu #devunipatalutelugu #christsongs #christsongstelugu #teluguchristsongs #goodfriday #easter #goodfridaysongs #goodfridaysong #goodfridaysongstelugu #telugugoodfridaysongs #eastersongs #eastersongstelugu #telugueastersongs #bible #Goodfridaypatalu #easterpatalu #christianfestivalsongs #christianfestivalsongstelugu #teluguchristianfestivalsongs #telugychristiansongs #jesus #jesuschrist #jesuscristo #jesussaves #jesusteama #jesusislord #jesuslovesyou #jesús #christianity #christianmusic #christiansong #christianmotivation #christmas #yesuskristus #yesuthopratidinamu #yesumarytv #divyavani #divyavanilive #teluguchristiannewsongs #teluguchristianyouth #teluguchristanmessages #teluguchristian #christiantelugu #teluguchristianlatestmessages #christiantelugusong #christiantelevision #christianteens #christianteachersinaction #christiantelugumessage #marymatha #marymotherofgod #mothermarysongs #mothermarystatus #mothermarysong #mothermarysprotection #mothermarysong

ความคิดเห็น • 6

  • @sukumarchitluri6157
    @sukumarchitluri6157 18 วันที่ผ่านมา +1

    Fr Lamu jayaraju song's ❤

  • @Bigworld1434
    @Bigworld1434 ปีที่แล้ว +3

    Old is gold ❤

  • @ravipaul5694
    @ravipaul5694 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @sharongrace2982
    @sharongrace2982 ปีที่แล้ว +2

    Fantastic song ....😊

  • @venisuni5222
    @venisuni5222 9 หลายเดือนก่อน +1

    Tq soooo much e song kosam chala songs books lo vethaka my favorite song

  • @TejeshkumarTejeshkumar-rm8cf
    @TejeshkumarTejeshkumar-rm8cf 8 หลายเดือนก่อน +1

    Track send cheyandi bro