నెహ్రు లా మోడీ ఎన్నటికీ కాలేడు.. | Prof K Nageshwar Analysis On Modi Behaviour Towards Nehru | M TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2022
  • నెహ్రు లా మోడీ ఎన్నటికీ కాలేడు.. | Prof K Nageshwar Analysis On Modi Behaviour Towards Nehru | M TV
    #nehru #modi #congress
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

ความคิดเห็น • 1.2K

  • @dharavathsujatha2054
    @dharavathsujatha2054 ปีที่แล้ว +14

    ఎందుకు లేదు. మోడీ టైం లోనే కదా ప్రపంచం లోనే ఎత్తైన శివుడి విగ్రహం పెట్టింది. సర్దార్ పటేల్ విగ్రహం పెట్టింది. దుర్గ మాత విగ్రహం పెట్టింది. వీటిని చూసే కదా, చాలా మంది inspire అయ్యి, కూలీలు గా మారింది. ఎంప్లాయిమెంట్ పెరిగింది, ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం అనకుండా, రోజు కూలీ చేసుకుంటూ బ్రతకొచ్చు అని నేర్పింది. చాలు నాయనా. మోడీ నీకో దండం.

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 28 วันที่ผ่านมา

      మంచిగ చెప్పారు బ్రదర్...

  • @balabanka7604
    @balabanka7604 ปีที่แล้ว +58

    వాస్తవాలు చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదములు

    • @prabhupdv5797
      @prabhupdv5797 ปีที่แล้ว +1

      Enka 50 yers Panichesina Modi, Nehuru gotiki samanam kaleduuu😅😅😅

    • @sam180881
      @sam180881 ปีที่แล้ว +1

      Super explainaction sir, నెహ్రూ నీ demarket చేయడం ద్వారా మోడి బ్రాండ్ name పెంచుకున్నారు. కాని పదవుల కోసం వాస్తవాలను దాచిపెట్టి చెడ్డవ్యక్తి గా create చేస్తున్నరు. నెహ్రూ గారు చేతకాని వారు అయితే అప్పటి స్వతంత్ర సమర యోధులు ఎందుకు వ్యతిరేకించలేదు.
      మోడీ గారి హయం లో scammers బగపెరిగరు. ఒక్క govt. organisation నీ కూడా ఏర్పాటు చేయని మోడి govt. ఉన్న ఆర్గనైజేషన్స్ నీ privatization చేస్తున్నరు.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 9 หลายเดือนก่อน +1

      Exactly correct

    • @srinivasulus2970
      @srinivasulus2970 9 หลายเดือนก่อน

      These statements are 100% Congress communist believer

  • @radhakrishna5916
    @radhakrishna5916 ปีที่แล้ว +46

    Thanks To.Prof.Nageswar for
    good Analysis of Development
    In the Great Nehru Era.The Family
    Made Great Sacrifices of Life
    Unlike Present Selfish Leaders
    With Narrow Minds And Self Praising.

    • @suryaraghunath3350
      @suryaraghunath3350 ปีที่แล้ว +3

      Veedi Bondha

    • @ramsudhakarreddy1560
      @ramsudhakarreddy1560 ปีที่แล้ว

      Modi can't become. CHACHA NEHRU Even if he Rules India for 100 yeas..He Built India But presently he is Selling away India. Decided to divide India.

    • @kramachandra1841
      @kramachandra1841 ปีที่แล้ว +4

      @@suryaraghunath3350 repu nee bonda kooda undadu avivekini support cheste

    • @bhonagiriramulu2630
      @bhonagiriramulu2630 ปีที่แล้ว +2

      ఏదో ఆశించి విడీయోలను చేసుకుంటాడు

    • @esware5863
      @esware5863 ปีที่แล้ว

      You are right sir, Now, Rahul is curious to sacrifice his life to the country.
      Next Priyanka.
      They do not give chance to others to sacrifice for the country ?

  • @vijjulb6307
    @vijjulb6307 ปีที่แล้ว +102

    thank you sir 🙏
    అత్యున్నత విలువైన విశ్లేషణ , చరిత్ర ఇప్పటి వారికి తెలియజేసినందకు ధన్యవాదములు

    • @user-pj4so1ru3f
      @user-pj4so1ru3f ปีที่แล้ว +3

      Thankyou sir, for information about Nehru. But Modi sir always Criticising the Nehru family, I don't know why.

    • @suryaprakashcheppalli2052
      @suryaprakashcheppalli2052 ปีที่แล้ว +4

      Excellent information Sir 👌🏼👍

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/nSAMrNQSyS8/w-d-xo.html

    • @mmallikarjuna1985
      @mmallikarjuna1985 ปีที่แล้ว

      Thelisina vishayalu thelusukunte chrithra ela avuthundi? Theliyani vishayalu thelusukunte adi charithra 🙏🙏😂

    • @vijjulb6307
      @vijjulb6307 ปีที่แล้ว

      @@mmallikarjuna1985 జరిగిపోయిన విషయాలు చర్చిస్తే అది చరిత్ర,,,,,, అంతే గానీ తెలిసిన విషయమా తెలియని విషయమా అనేది కాదు చరిత్ర......
      అన్ని విషయాలు అందరికీ తెలియాలని rule ఏమీ లేదు.......

  • @aksharabhuvanam
    @aksharabhuvanam ปีที่แล้ว +46

    మోదీ చేసినా చేయకపోయినా, నెహ్రూ గారు చేశారు అనేది నిర్వివాదసత్యం.

    • @srinivasmaheshwaram2986
      @srinivasmaheshwaram2986 9 หลายเดือนก่อน

      100% అసత్యం

    • @aksharabhuvanam
      @aksharabhuvanam 9 หลายเดือนก่อน

      ​@@srinivasmaheshwaram2986 అదెలాగో ?! నెహ్రూగారు ప్రధానమంత్రి అనే సత్యాన్ని ఎవరూ కాదనలేరు. అవునన్నా, కాదన్నా సమయం వృధా కాకుండా అభివృద్ధి దిశలోకి మళ్ళించటం వలననే , ఈ నాడు మోదీకి రోడ్ల పేర్లు, వూరిపేర్లు, కట్టడాల పేర్లు, పథకాల పేర్లు మార్చడం తప్ప వేరే పని ఏమీ కనపడడం లేదు.

  • @srinivasmedapalli1554
    @srinivasmedapalli1554 ปีที่แล้ว +12

    శ్రీ సార్ తమరు వాస్తవాలు తెలియచేసినoదుకు 🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว +11

    మంచి విశ్లేషణ, ధన్యవాదములు. ఇందిరా గాంధీ కాలంలో బ్యాంకుల జాతీయ కరణ తర్వాత దేశంలో గ్రామాలు అభివృద్ధి చెందాయి. వారు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు, కానీ వారు చేసిన మంచి పనులు మరువరాదు.

  • @ambedkardevarapalli5837
    @ambedkardevarapalli5837 ปีที่แล้ว +9

    నెహ్రు గారి గురించి. మరియు నెహ్రూ
    గారి పరిపాలన గురించి. మముర్కత్వము
    గురించి. బాగా చెప్పి నారు.

  • @vasantakumarimalla1045
    @vasantakumarimalla1045 ปีที่แล้ว +19

    I find no words to say thanks to you Professor Sir. This India is fortunate for having noble great leaders like Mahatma Gandhi and Jawaharlal Nehru. Some people being misguided, have been hating these two leaders. What a tragedy. Mahatma did relentless hard work to bring us freedom and Panditji spent his entire energy to construct India. Entire world recognised Sri Nehru as the architect of India. Had it was not Sri Nehru as first P M, this country would not have grown to this great extent. Every today's Indian should be grateful to Mahatmaji and Nehruji. Otherwise God will not pardon us. My heartfelt thanks to Professor Nageswar garu as he alone is coming forward to counter the attacks against Nehru garu.

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 ปีที่แล้ว +1

      U r right sir, Indira Gandhi also brought 20 crores people from poor to middle class by nationalisation of Banks and some industries...

    • @dundhegallajaihind4212
      @dundhegallajaihind4212 ปีที่แล้ว +2

      It has become a fashion for the present generation to criticise Gandhi and Nehru without knowing the facts. We used to see Gandhi and Nehru statutes in almost every village. Unfortunately people have forgoten tkem and trying to beliitle their contribution for building modern India.

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 ปีที่แล้ว +1

      Yes, we salute Sri nehru ji

    • @srinivasulus2970
      @srinivasulus2970 9 หลายเดือนก่อน

      Nehru and Gandhi SAR prarabdham to India

  • @wiseman6007
    @wiseman6007 ปีที่แล้ว +81

    IOCL, BHEL, BEL, DRDO, ONGC, ECIL, IIT, IIM, AIIMS, BARC, NGRI, ISRO, proud to have all these for India by Jawaharlal Nehru. Shame on Modi and RSS blaming Nehru

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 ปีที่แล้ว +7

      s-nehru is great

    • @sangibhanuchander9202
      @sangibhanuchander9202 ปีที่แล้ว +5

      Currect anna

    • @japref4939
      @japref4939 ปีที่แล้ว +6

      Yes, indeed, he did great, no questions but for appeasing minorities.

    • @ttagore1552
      @ttagore1552 ปีที่แล้ว +2

      IISC bangalore.

    • @smkanugu8540
      @smkanugu8540 ปีที่แล้ว +5

      And look at the way they had been named,
      BHARAT heavy electrical
      BHARAT dynamics
      etc.
      HINDUSTAN aeronautics
      HINDUSTAN shipyard.
      etc.

  • @vinayakumar7891
    @vinayakumar7891 ปีที่แล้ว +21

    Thank you very much Nageshwar Sir for bringing to light so many important and valuable institutions, projects, industries Sir Pandit Jawaharlal Nehru has brought to our country. The fruits we are enjoying now. These should invariably be included in our curriculum.

  • @swamygoud5568
    @swamygoud5568 ปีที่แล้ว +12

    Well said sir

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 ปีที่แล้ว +20

    Sir నమస్తే చారిత్రిక వాస్తవాలు చక్కగా వివరించారు ..ధన్య వాదములు

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 ปีที่แล้ว +21

    నిజమైన చక్కటి విశ్లేషణ.

  • @shankarnakka6888
    @shankarnakka6888 ปีที่แล้ว +11

    ఇంత చక్కటి విధానాన్ని ఇంత చక్కటి వ్యవస్థని వివరించి చెప్పడంలో మీరు మీకే సాటి దేశంలో ఎవరికి తెలివైనటువంటి సంస్థలు పేర్లు చెప్పడం చాలా గ్రేట్ సార్ మీరు

  • @chirraboinamahesh6297
    @chirraboinamahesh6297 ปีที่แล้ว +13

    370artical petti j&k nu separate country chesaru

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +20

    PV Narsimha Rao & Manmohan Singh brought many financial reformations . But , spoil all these . Now , inflation is in high level in India.

  • @sriramnandyala6038
    @sriramnandyala6038 ปีที่แล้ว +14

    Modi adani panchadame development

  • @narayanadiplomaiti4954
    @narayanadiplomaiti4954 ปีที่แล้ว +3

    people like you should tell this truth to all the people over india and please continue sir...

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 ปีที่แล้ว +6

    Currect sir ..meru always currect sir..

  • @srinivasaraochalla7665
    @srinivasaraochalla7665 ปีที่แล้ว +7

    You are right sir 🙏🏻

  • @gvenu9583
    @gvenu9583 ปีที่แล้ว +5

    Thanks you very much Professor Sir,
    What will be the future of India due to the policies followed by Modi government.

  • @bhojendraikshwakraghunanda2889
    @bhojendraikshwakraghunanda2889 ปีที่แล้ว +3

    కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు కామన్ గా ప్లాన్ వేసి కడుతారు, గుంత తవ్వాడు, ఇటుకలు పేర్చాడు, సిమెంట్ కలిపారు, బొంగు భోషాడం చేసాడు, ఎంత గొప్పగా చెప్పారు మహోదయ

    • @GSS1230
      @GSS1230 9 หลายเดือนก่อน

      భజన... మాత్రమే ప్రొఫెసర్ కి తెలిసింది.

  • @santhoshchinna
    @santhoshchinna ปีที่แล้ว +17

    The history of the IIT system nearly dates back to 1946 when Sir Jogendra Singh of the Viceroy's Executive Council set up a committee whose task was to consider the creation of Higher Technical Institutions for post-war industrial development in India. The 22-member committee, headed by Nalini Ranjan Sarkar, recommended the establishment of these institutions in various parts of India, along the lines of the Massachusetts Institute of Technology (MIT), with affiliated secondary institutions.

    • @satyanadarao9993
      @satyanadarao9993 ปีที่แล้ว +1

      Nageswara rao is pseudo professor . Now what is he going to say . Credit for IITs should go to British?
      This chap is useless and got dropped from national tv channels discussions due to nonsense he speaks

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 ปีที่แล้ว +4

      26/11/2008 లో ముంబయి లో ఘోరమైన టెర్రర్ అటాక్ జరిగింది.అది దేశానికీ చెరగని మచ్చ. మరి 2009 లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎలా గెలిచింది? ఆ 1062 యుద్ధం కూడా సామాన్య మానవుని పై ప్రభావం పడ లేదు, ఆ ముందు ప్రభుత్వమే వచ్చింది. భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కన్నా బోర్డర్లో సఖ్యత ముఖ్యం కా బట్టే చైనా తో పంచ శీల ఒప్పందం చేశారు, ఆక్రమించుకున్న టిబెట్ చైనా లో అంతర్భాగమని ఒప్పుకున్నారు. మరి JK is stratagically india కు important కదా? Army General 2 వారాల్లో మన స్వాధీనం లోనికి తీసుకువస్తామని చెప్పిన సరే యుద్ధం అపించి UNO లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు! Raja Hari Singh India లో కలుస్తామని కోరారు. అలాంటప్పుడు మనది కాని రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపలని సర్దార్ పటేల్ ఎలా అంటారు. పాకిస్తాన్ లో కలవ కుండా నెహ్రూ గారు వాళ్ళని ఒప్పించలేదు. షేక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 మరియు 35A కై నెహ్రూ గారిని ఒప్పించాడు. నెహ్రూ గారు ఒప్పుకున్నారు కాబట్టే ఇండియా లో కలిశారు.

    • @santhoshchinna
      @santhoshchinna ปีที่แล้ว +1

      @@ladiprasadrao5807 శుద్ద అబద్ధాలు చెప్పకు, కాశ్మీర్ కలిసింది పటేల్ కృషి వల్ల, కశ్మీర్ పండింట్ల ఊచకోత జరుగుతుంటే అయన మౌంట్ బాటెన్ wife tho kulkuthunnadu. సిగ్గు లేదు చరిత్రను vakrikaristavu.

    • @satyanadarao9993
      @satyanadarao9993 ปีที่แล้ว

      @@ladiprasadrao5807 your comment seem to be in line with what razakars/ communists / lutian congress/ TRS Doras say .
      Nehru brought china to our borders otherwise there is no chance having a border with them . This dangereous consequence happened only because he did not support Tibetan sovereignity .When they offeres the uno membership , he did not take and gave it off to China and we are now not able to get the same as on today .Panchasheel is is nonsense making india getting cutoff from western world support .only Fools or Islamic fundamentslists will oppose take over j&k or Hyderabad . Army could have taken over easily Kashmir but was stopped by Nehru .Kashmir or Hyderabad had mother option but to merge with india as done by other Indian kingdoms .Taking the issue to uno is most antinational step taken by Nehru . Art370 or 35A are only forced by Nehru to make kashmir issue boiling for decades
      Finally nehru is from Islamic origin as told by Indira Gandhi PA. Nehru cousins are Muslims . Who is that Hussain whom Vijayalakshmi pundit married .Nehru simply faked his religious credentials to cheat Hindus and perpetuate himself in to PM gaddi which would have other wise gone to Patel . To day india is proud nation only because of Patel .
      Modi is the person who brought self respect to india . All those items mentioned by communist fellow traveller like Nageswara Rao would have any way happened had been any tom dick or harry was made PM then. After it is taxpayers money and Nehru did not give it from pocket . The licence raj brought every thing under govt control by Nehru as per wishes of communists/ pro China antinationals &the likes of Nageswara Rao .
      Had Patel became PM or bjp was there at that time india would have become one among top five nations

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 ปีที่แล้ว

      @@satyanadarao9993 Actually I put my comment (reply) in response to Vikram Inturi comment (reply) to me on 19.08.2022. Due to wrong clicking it has been missent.

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +22

    We are very thankful to you Nageswar Sir , for giving a valuable information about Nehru . He committed some mistakes . But, BJP is praising Gandhi & Patel , but criticising Nehru . Even , in RSS meetings also they are criticising Modi . It's surprising RSS is giving such directions to Modi & Amith Shah to do such politics ?

    • @gangaprasadm.s.4751
      @gangaprasadm.s.4751 ปีที่แล้ว +2

      RSS does not enter day to day operations of bjp,rest assured we have got a visionary prime Minister sir.

    • @raghunathraja5082
      @raghunathraja5082 ปีที่แล้ว

      When Nehru took over, Prof. Nageshwar must realise, that 1$ was equal to 1₹!!!
      Nehru raped Indian economy with his stupid public sector undertaking(PSU)idea.
      All the so called PSUs ran into losses to such an extent, that Nehru, himself closed 90%of the, and the rest were closed by Indira.
      Even ONGC, HPCL, BPCL (which the proffessor glorifies), ran into losses, DESPITE MONOPOLY till Mr.George Fernandes salvaged them in1977.
      The present Modi government brought them out of red, by abolishing subsidies.
      Nehru never allowed private sector to thrive with his LICENSE RAJ.
      Any private company during Nehru era must procure license to start, giving ample opportunities to the greedy leaders.

    • @srisri5721
      @srisri5721 ปีที่แล้ว +1

      Modi is also a great leader but the only difference is Mr Nehru instituted premier institutions and Mr Modi is selling premier institutions by put people in transit...chanting Bharat Mata ki Jai and the people of the Nation are the able to sense the Same.... Is it not great Sir 😃.

    • @raghunathraja5082
      @raghunathraja5082 ปีที่แล้ว +4

      @@srisri5721 Nehru's premier institutions 😂😂Solitary, one and only😂😂AIIMS at Delhi for entire India 😂😂to cater only the Nehru family and congress leaders!!
      It was AB Vajpeyee who started the second one in 1996 and BJP started around 30AIIMs.
      Nehru started only 5IITS/3IIMs
      BJP started around 30IITs/15IIMs😂
      MODI government only sold AIR INDIA which was closed, which is having ₹60000Cr loss, to TATA, and TATA is running successfully!
      Anything wrong!!😂

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +2

      @@raghunathraja5082 veellaki ivanni kanabadav sir nageswar samajaaniki chaalaa droham chesthunnaadu anubhavisthaadu kanche ilayya ki pattina gathe ithaniki padythundi

  • @radhakrishna5916
    @radhakrishna5916 ปีที่แล้ว +3

    Some Are Born Great,Some Achieve
    Greatness,Some Others Have Greatness Thrust Upon Them.
    Shakespear.

  • @mukundreddy8662
    @mukundreddy8662 ปีที่แล้ว +2

    మతము తో సంబంధం ఉండకూడదు అనేది ఒక్క హిందువుల కేనా?

  • @PraveenYadavgaming6397
    @PraveenYadavgaming6397 ปีที่แล้ว +2

    I really got impressed by knowing the truths about nehru

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 ปีที่แล้ว +2

    Great video. Tq so much Nageswar sir. Wonderful analysis. Jai Bhim. Jai Bharath. Jai Bharath.

  • @cdnath
    @cdnath ปีที่แล้ว +3

    Very nicely explained about Nehru legacy and his invaluable contribution No doubt about his contribution . The two sides of coin to speak . . He is also responsible for partition, greed for power and position after partition inspite of having huge dissention against him who used to support Sardar Patel the charismatic and real leader of the party . Education system was greatly westernised leaving Indian legacy ,tradition to history. Heaped family culture on the nation ! The great Public sector is in total disarray due to politicisation of Govt sector ,nepotism instead of merit . Nehru regime gave prominence to Nehru family only forgetting other leaders sacrifices . Can we know any other leader other than Nehru! Don't we have any national leader?! . Appeasing to Muslims is his tradition ceding JK POK to Pak and huge blow from China l in 1962 war cfeaving our army helpless

  • @mniranjan9509
    @mniranjan9509 ปีที่แล้ว +6

    He will remain as one of the most hopeless PM of independent India not only in terms of dividing the people with hatred politics but also most unproductive one making the common man's lives miserable...no comparison with Nehru...

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 ปีที่แล้ว

      Yes, no comparison with nehru ji. Nehru ji was the builder of the modern India, modi is a seller . He is selling every thing.

    • @panthakanistudio7580
      @panthakanistudio7580 ปีที่แล้ว

      yes

  • @lourdumary5915
    @lourdumary5915 ปีที่แล้ว +26

    Prof. Nageshwar rao garu, 🙏👍 for letting the younger generations of Indians know the number of development projects, the top educational and research institutions started by Nehru during his tenure as Prime Minister. People, who think they can erase such a great person from history and the collective memory of this nation, will go down in history, as writing on the sand, which will be washed away, sooner or later.

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/nSAMrNQSyS8/w-d-xo.html

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +5

      Great person ha ha ha yes for Christians and Muslims he is great person because he systematically crushed bhaaratheeya cultur and developed videsi culture .but those who respect bharath matha nehru is bharath drohi

    • @marylatha7998
      @marylatha7998 ปีที่แล้ว

      @@anjani4097
      Don't link up the devolopment with cast or religion. Bring out the positive side.

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +3

      @@marylatha7998 why can't? When my santhana dharma is invaded and abused protecting it is also important .what is the use of economic development when my own identity is crushed? I am a deadbolt without my identity

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 ปีที่แล้ว

      @@marylatha7998 You people only started converting on bases of religion for the development of society and brifght future of the country .But before.formation of Christian religion there were other well developed countries with out your religion ok

  • @ABHYUDAYA_TELUGU.SAHITYAM
    @ABHYUDAYA_TELUGU.SAHITYAM ปีที่แล้ว +6

    సర్ ,మీ విశ్లేషణ లో ఖచ్చితత్వం ఉంది. మీకు అభినందనలు

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 ปีที่แล้ว +28

    మీరు చాలా బాగా చెప్పారు. నెహ్రూ గొప్ప దార్శనికులు. కాదనలేము. కానీ ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఓ వర్గాన్ని చాలా చాలా pamper చేశారు. ఇప్పుడా వర్గం ఎలా తయారయ్యిందో మనం చూస్తున్నాం. ఇది చాలా పెద్ద తప్పిదం.
    కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అత్యంత దుర్మార్గం.

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/nSAMrNQSyS8/w-d-xo.html

    • @raviraju2397
      @raviraju2397 ปีที่แล้ว

      S

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 ปีที่แล้ว

      Giving special status to kashmir at that time must. There is no other option at that time. We can't judge the decisions according to the present situations. It is a collective decision, not nehru ji's individual decided as godi media"s propaganda

  • @rajendraraj7679
    @rajendraraj7679 ปีที่แล้ว +2

    Great analysis sir God will protect you sir

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 ปีที่แล้ว +18

    Well said sir. You are 1000% correct

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/apbYw5Qq_0s/w-d-xo.html

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/nSAMrNQSyS8/w-d-xo.html

  • @rangaraochennuri4262
    @rangaraochennuri4262 ปีที่แล้ว +7

    మిమ్మల్ని నెహ్రూ అనుకూల ముద్ర మాత్రం వేయగలము. మేము మూర్ఖులం.

  • @gannavaramprabhakar8662
    @gannavaramprabhakar8662 ปีที่แล้ว +2

    Many,many thank's sir
    Very good information sir
    100% correct thank's sir.🙏🏻🙏🏻

  • @samueljohndola1238
    @samueljohndola1238 ปีที่แล้ว +14

    చాలా బాగా చెప్పారు నిజంగా ప్రొఫెసర్ అనిపించుకున్నారు

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 ปีที่แล้ว +33

    దేశ స్వాతంత్ర్యం రాగానే నెహ్రూ ని ఎవ్వరూ ఒప్పుకోక పోయినా
    ప్రధానిని చేశారు .ఆనాటి విధానాలు అట్టర్ ఫ్లాపై 1990 వరకు దేశం దివాలా తీసింది.
    వ్యావసాయిక దేశమైన భారత్
    నెహ్రూ విధానా ల వల్ల వ్యవసాయం లో వెనక బడ్డది.
    ఇస్రాయిల్ ,సింగపూర్ జపాన్
    లాంటి చిన్న చిన్న దేశాల స్థాయిలో కూడా భారత్ అభివృద్ధి
    సాధించలేదు. నెహ్రూ దేశానికి చేసిన దానికంటే ఎక్కువ ఆకుటుంబానికి దేశం యిచ్చింది
    50 -60 ఏళ్ళు ఆకుటుంబానికి అధికార మిచ్చింది. విద్యాసంస్థలు ఏర్పాటు చేయగానే మేధావులు తయారయ్యారా.అందులో
    చదివే విద్యార్థులు ,ప్రొఫెసర్ల కృషి
    దీక్ష పట్టుదల. నెహ్రూ వల్లకాశ్మీర్ సమస్య చైనా ఆక్రమణ ఎన్నెన్నో
    సమస్యలకు నెహ్రూ కారకుడు.
    మోదీ ప్రభుత్వం లో అభివృద్ధి వేగవంతం అయింది. దానకి
    పెద్ద డిబేట్ అవసరం.

    • @lakshmainarayanatirumalase5696
      @lakshmainarayanatirumalase5696 ปีที่แล้ว +1

      Well said

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 ปีที่แล้ว +4

      Nehru is the architecture of modern india

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 ปีที่แล้ว

      దేశాన్ని అదానీలకి అంబానీలకి అమ్నేసేవాళ్ళు దొంగలు

    • @MrArudra
      @MrArudra ปีที่แล้ว

      Super brother. Ee Lan... kod... nijalni daachesi , kanna talli lanti desanni nasanam chetaniki peruku mundu oka professor ani pettukoni , kanni talli paalu , taagi ,aa talli rommune gudde krura jantuvu veedu.

    • @bvramanayya243
      @bvramanayya243 ปีที่แล้ว

      @Rangaraju Rangarao
      ఒకటి రెండు తప్పులు జరిగినట్ల నిపించి వచ్చు. కాని అప్పటి పరిస్థితికి కారణం కావచ్చు . కాని అభివృద్ధి కోసం ప్రవైటే జేషన్

  • @krishnareddy9895
    @krishnareddy9895 ปีที่แล้ว +14

    అవును ప్రొఫెసర్ సాబ్ నిజం చెప్పారు. నెహ్రూ లా మోడి కాలేడు. దేశ హితం కోరి చెపుతున్నాను మోడి గారు పొరపాటున కూడా నెహ్రూలా మారకూడదు.
    ఏదో మన దురదృష్టం కొద్ది గాంధీగారి మంకు పట్టువల్ల సర్దార్ పటేల్ బదులు నెహ్రూ ప్రధానిగా రుద్దబడ్డాడు.
    దానికి మూల్యం కాశ్మీర్ పూర్తిగా మన హస్తగతం కాకుండానే ఐక్యరాజ్య సమితిలో పెట్టి కాల్పుల విరమణ పాటించి ఆర్టికల్ 370 పెట్టి మనదైన కాశ్మీర్ ను రావణకాష్టంగా మార్చాడు.
    సర్దార్ పటేల్ ఆనాడు పోలీస్ చర్య తీసుకోకుంటే నువ్వు నేను నివసిస్తున్న హైదరాబాద్ సంస్థానం మొత్తం భారత దేశం నడిబొడ్డున మరి ఒక పాకిస్తాన్ అయి ఉండేది కదా! అఫ్ కోర్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటి కాంగ్రెస్ మరియు టీఆర్ యస్ బుజ్జగింపు వల్ల పాకిస్తాన్ వలనే ఉంటుంది. అందుకే కదా ఓవైసీల ప్రేలాపనలు.
    ఒక్క హైదరాబాద్ సంస్తానమే కాదు ఎన్నో సంస్తానాలు కల మన దేశంలో వినని వారిని నయనా బయానా నచ్చ చెప్పి భారత దేశంలో విలీనం చేయించి ఎలాంటి హంగు ఆర్బాటాలకు పోని ధీరుడు సర్దార్ పటేల్ కదా!
    మరి నెహ్రూ చేసింది ఏమిటి సంస్తానాలను విలీనం చేయటంలో ఆయన పాత్ర సున్న. మరియు కాశ్మీర్ నా స్వంత రాష్ట్రం అని నేను చూసుకుంటా అని అక్కడ ధరిద్రం చేసిపెట్టాడు.
    చైనాను గుడ్డిగా నమ్మి హిందీ చినీ భాయి భాయీ అని భావిలో పడేసేదాక కళ్ళు తెరవలేదు.
    ఆ చలి ప్రాంతంలో సైన్యాన్ని కావల్సిన బూట్లు కూడా అందించలేక పోయాడు. చెప్పాలి అంటే ఇంకా ఎన్నో....
    అవును మీరన్నట్టు మోడిగారు నెహ్రూ లాగా ఎన్నటికి కావద్దు. ఇది భారతీయులందరి కోరిక.

    • @vinayakasyamprasad9790
      @vinayakasyamprasad9790 ปีที่แล้ว

      Well said

    • @satyamippili2092
      @satyamippili2092 ปีที่แล้ว +1

      Galwan loyee dagara modi em chesadu, boycott annadu, anthe inkem pikka lekapoyadu

    • @ShivaKumar-ir2pv
      @ShivaKumar-ir2pv ปีที่แล้ว

      Very good reply

    • @sailaja234
      @sailaja234 4 หลายเดือนก่อน

      He was in jail for the country....no one can deny...it...and cant be compared with these so called deshbhakts....
      .
      .

  • @rvnagamani3671
    @rvnagamani3671 ปีที่แล้ว +11

    U r right sir

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 ปีที่แล้ว

    Sir.what is the point in comparing in comparables

  • @cdck6322
    @cdck6322 ปีที่แล้ว +1

    Respected sir u r True 👍 Bold we r always with Truth Thanks and wish 🤞 u all the best 👍

  • @penamas
    @penamas ปีที่แล้ว +7

    Yes you are 100 per cent correct. He had vision and real P.M. of All India not like PM of Gujarat.
    He had promoted green revolutionary methods by accepting PL480 and by collaborating our Agricultural universities with American universities

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 ปีที่แล้ว +3

    Sir మొట్టమొదటి సారిగా నెహ్రూ కు అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలాంటీ వాటిని ఏర్పాటు చేయడం అత్యవసర కార్యక్రమాలు.

    • @srinivasulus2970
      @srinivasulus2970 9 หลายเดือนก่อน

      You are hundred percent correct do you know he came to power by begging Gandhi and Patel now it should be known to the public he came by wrong way nobody interested Necro but Gandhi selected game he was not elected

  • @baburaoamuluru466
    @baburaoamuluru466 ปีที่แล้ว +1

    Great message sir
    Eye opening
    Detailed information
    Tnq very much Nageswar garu

  • @pshekar3238
    @pshekar3238 ปีที่แล้ว +2

    Now everyone says. At that time he took right decisions

    • @JaiSriram5960
      @JaiSriram5960 ปีที่แล้ว

      th-cam.com/video/nSAMrNQSyS8/w-d-xo.html

  • @dayakarreddybangla240
    @dayakarreddybangla240 ปีที่แล้ว +79

    మోడీ గారు అమ్మే వారే కానీ. నిర్మానించే వాడు కాదు..?

    • @raymondsantas2765
      @raymondsantas2765 ปีที่แล้ว

      True 👍

    • @ramanarayanareddyreddy1280
      @ramanarayanareddyreddy1280 ปีที่แล้ว

      *మోడి రెండో దెబ్బ రాబోతోంది - చట్టం 30A -*
      *నెహ్రూ హిందువులకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి మోదీజీ సిద్ధంగా ఉన్నారు.*
      *మీరు "లా 30", "లా 30 ఎ" విన్నారా ???? ఈ*
      *"30A" అంటే ఏమిటో తెలుసా?*
      *మరింత తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ......*
      *30A అనేది రాజ్యాంగంలో పొందుపరచబడిన చట్టం*
      *నెహ్రూ ఈ చట్టాన్ని* *రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు.*
      *సర్దార్ పటేల్, “ఈ చట్టం హిందువులకు ద్రోహం, కాబట్టి ఈ గౌవాన్ష్ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే, నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను ... అప్పుడు నేను ఈ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడుతాను, భారతీయులందరినీ ఏకం చేస్తాను. దీనికి వ్యతిరేకంగా...*
      *చివరగా.....*
      *సర్దార్ పటేల్ సంకల్పం ముందు నెహ్రూ మోకరిల్లాల్సి వచ్చింది.*
      *కానీ దురదృష్టవశాత్తు..*
      *నాకు తెలియదు.. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనూహ్యంగా ఎలా మరణించాడో... ?????*
      *పటేల్ మరణానంతరం నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు.*
      *30 ఎ. దీని లక్షణాలను నేను మీకు చెప్తాను ...*
      *ఈ చట్టం ప్రకారం -* *హిందువులు తమ "హిందూ మతాన్ని" హిందువులకు బోధించకూడదు. "చట్టం 30A" అతనికి అనుమతి లేదా అధికారం ఇవ్వదు ....*
      *కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ మతాన్ని బోధించకూడదు.*
      *హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు .... హిందూ మతాన్ని బోధించడానికి* *హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు. ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించడం చట్టం 30A ప్రకారం అనుమతించబడదు ...*
      *అలాగే..*
      *ఇది వింతగా అనిపిస్తుంది, (30A) నెహ్రూ తన రాజ్యాంగంలో మరొక చట్టాన్ని చేసారు - "లా 30". ఈ "లా 30" ప్రకారం ముస్లింలు తమ మత విద్య కోసం ఇస్లామిక్ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు.*
      *ముస్లింలు తమ మతాన్ని బోధించగలరు...*
      *చట్టం 30 మంది ముస్లింలకు వారి స్వంత 'మదరసా'ను ప్రారంభించేందుకు పూర్తి అధికారం మరియు అనుమతిని ఇస్తుంది. ..... మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 క్రైస్తవులకు వారి స్వంత మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు వారి మతాన్ని ఉచితంగా బోధించడానికి మరియు ప్రచారం చేయడానికి పూర్తి అధికారం మరియు అనుమతిని ఇస్తుంది...!!*
      *ఇందులోని మరో చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల ధనం, ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకే వదిలేయవచ్చు.... హిందూ దేవాలయాల్లో హిందూ భక్తులు ఇచ్చే డబ్బు, ఇతర విరాళాలన్నింటినీ రాష్ట్ర ఖజానాకు చేర్చవచ్చు. ....*
      *అదే సమయంలో ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ-ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది .... ఈ "లా 30" యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.*
      *కాబట్టి, "చట్టం 30A" మరియు "చట్టం 30" హిందువులకు ఉద్దేశపూర్వక వివక్ష మరియు క్రమబద్ధమైన ద్రోహం.*
      *ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి...తెలుసుకోండి.....!!*
      *ఇతరుల అవగాహన ప్రతి సనత్ మతాన్ని కాపాడుకుందాం.. చదవండి, నేర్చుకోండి మరియు వ్యాప్తి చేయండి.*
      *ఆర్టికల్ 30 A వల్ల మన దేశంలో ఎక్కడా భగవద్గీతను బోధించలేము ... పైన చదవండి ☝️ఎవరు మరియు ఎందుకు చేశారో మనకు తెలుసు.*
      *జై శ్రీరామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*

    • @smkanugu8540
      @smkanugu8540 ปีที่แล้ว

      😄😃😀

    • @mallareddyyenugu7804
      @mallareddyyenugu7804 ปีที่แล้ว +6

      మోడీ గురించి తెలుసుకొని మాట్లాడు ఈ దద్దమ్మ చెప్పే మాటలు నమ్మకు చరిత్ర తెలుసుకొని కామెంట్ చేయి

    • @smkanugu8540
      @smkanugu8540 ปีที่แล้ว +3

      P.M ante "privatisation minister" ani telusukuntunnam.
      Ippudippude.

  • @nammivenkataramanamurthy1169
    @nammivenkataramanamurthy1169 ปีที่แล้ว +2

    Very good disegtion

  • @venkatarathaiahpuli1044
    @venkatarathaiahpuli1044 ปีที่แล้ว

    Excellent information and analysis

  • @pojalakumar
    @pojalakumar ปีที่แล้ว +1

    I feel if Nehru is not there at that time, we may establish prestigious institutions more than iit and iim. We lost so much due to Nehru.. please tell that..

  • @narasimharao7861
    @narasimharao7861 ปีที่แล้ว +12

    Thank u sir for knowing real facts about Nehru.

  • @chirraboinamahesh6297
    @chirraboinamahesh6297 ปีที่แล้ว +5

    Evala j&k situation enti ekkada bamblu pelthayo thelieadhu ekkada e terrorist unnado thelieadhu

  • @kotharamu8097
    @kotharamu8097 ปีที่แล้ว +2

    వీడికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ వెల్లింది

  • @priyahassan2566
    @priyahassan2566 ปีที่แล้ว +1

    What you said is very true sir🙏

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 ปีที่แล้ว +5

    People will realize the truth someday or other, but by that time there will be irreversible damage. Next generation shall think about this.

    • @ramubalijepalli2693
      @ramubalijepalli2693 ปีที่แล้ว

      Yes.true.why dont we think that the steps taken foe safe living of coming generation?

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 ปีที่แล้ว +42

    Without Jawaharlal Nehru we can not imagine the build and growth of India. చదువు సంధ్య లేని కేవలం వాగుడుకాయ Prime Ministers మన కర్మకొలది వచ్చేరు. Prof. Nageswararao గారి ప్రశ్నలకు సమాధానం ఈ అంధభక్తులకు దొరుకుతుందా?

    • @VIJAyKumar-db8qc
      @VIJAyKumar-db8qc ปีที่แล้ว +2

      Ani chaypina Andha bakthulu anthay Madam

    • @kotharamu8097
      @kotharamu8097 ปีที่แล้ว +7

      అమ్మా పధ్యప్రభ ఈరోజు దేశంలోని అన్ని దరిద్రాలకు కారణం ముగ్గురు. నెహ్రూ, కమ్మీలు, మీలాంటి నెహ్రు కుటుంబ అంధ భక్తులు.

    • @ramanarayanareddyreddy1280
      @ramanarayanareddyreddy1280 ปีที่แล้ว +5

      2009-10 సోనియా హయం లో మన్మోహన్ ప్రవేటు కు అమ్మివేసిన ప్రభుత్వ సంస్థలు ..
      🔦HPC Ltd
      🔦OIL
      🔦NTPC
      🔦REC
      🔦NMDC
      2010-11 సంవత్సరంలో మౌనముని అమ్మిన ప్రభుత్వ సంస్థలు ..
      🔦SJVN
      🔦EIL
      🔦CIL
      🔦PGCIL
      🔦MOIL
      🔦SCI
      2011-12 సంవత్సరంలో డాక్టర్ మౌన ముని మన్మోహన్ సింగ్ ప్రవేట్ పరం చేసిన ప్రభుత్వ సంస్థలు..
      🔦PFC
      🔦ONGC
      2012 -2013 మధ్యలో మౌన ముని అమ్మిన ప్రభుత్వ సంస్థలు ..
      🔦SAIL
      🔦NALCO
      🔦RCF
      🔦NTPC
      🔦XOIL
      🔦NMDC
      🔦HCL
      2013-14 లో అమ్మినవి
      🔦NHPC
      🔦BHEL
      🔦EIL
      🔦XNMDC
      🔦CPSE
      🔦'PGCI
      🔦NFL
      🔦MMTC
      🔦HCL
      🔦ITDC
      🔦STC
      🔦NLC.
      ఖాన్ గ్రేస్ కుటుంబ పాలన కు ఫలితం.

    • @ramanarayanareddyreddy1280
      @ramanarayanareddyreddy1280 ปีที่แล้ว +1

      *భారత_ఫుట్బాల్_జట్టుకు సరైన వసతులు, కనీసం_షూస్_కూడా_కేటాయించలేని ఔదార్యుడైన నెహ్రూ*!
      *ఫిఫా వాళ్ళు తాము ఖర్చు బరిస్తామని చెప్పినా భారత్ ను పంపని కరుణామయుడు నెహ్రూ*!!
      తు.మీ.బ.చె*
      *1948లోనే తన మొదటి మ్యాచ్ లోనే ఫ్రాన్స్ 1౼1 తో సమం చేసిన భారత ఫుట్బాల్ జట్టు!!*!
      *1948 లో లండన్_ఒలింపిక్స్ ఆడుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు. భారత ఫుట్‌బాల్ జట్టుకు బూట్లు కొనడానికి కూడా తగినంత డబ్బు కేటాయించని సందర్భం అది. కొంతమంది ఆటగాళ్ళు సాక్స్ మరియు మిగిలినవారు చెప్పులు లేకుండా వచ్చేవారు*. *నెహ్రూ_కుటుంబ_బట్టలు_ఆరబెట్టడానికి ప్రధాని పారిస్‌కు వెళ్ళడానికి డబ్బు కేటాయించే సందర్భం కూడా అదే.కానీ,మన భారత జట్టు మొదటి మ్యాచ్‌లోనే 1-1తో ఫ్రాన్స్‌ను సమం చేసింది.*
      *చివరి నిమిషంలో భారత్‌ ఒక గోల్‌తో ఓడిపోయింది. ఒక గొప్ప ఆట కోసం ప్రేక్షకులు స్టాండింగ్ ఓవెన్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చారు*.
      *ఆ జట్టు 1950 లో బ్రెజిల్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌కు అర్హత సాధించింది.కానీ జట్టు చివరి నిమిషంలో పంపడానికి నిరాకరించబడింది*.
      *ఫిఫా లో చెప్పులు,షూస్ లేకుండా ఫుట్‌బాల్ ఆడటం నిషేధించినట్లు దేశానికి తెలిసింది.భారతదేశం ఒక పేద దేశం అని, అక్కడకు చేరుకోవడానికి మాకు డబ్బు లేదని నిర్వాహకులకు చెప్పబడింది*.
      *భారతదేశం వంటి ప్రతిభావంతులైన జట్టు ప్రపంచ కప్‌కు రావాలని వారు కోరుకుంటున్నారని ఫిఫా తెలిపింది. భారత ఆటగాళ్లందరి ప్రయాణ, బస ఖర్చులను భరిస్తామని ఆయన ప్రకటించారు*.
      *కానీ నెహ్రూ ప్రభుత్వం జట్టును పంపలేదు. (అసోసియేషన్ అప్పుడు ప్రభుత్వంలో ఉంది)*
      *ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న జట్టు మనోధైర్యం బాగా దెబ్బతింది.అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం ఫిఫా ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.*
      *ఆ తరువాత కూడా, ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లకు బూట్లు ఇవ్వలేదు.ఆ సమయంలో, భారత టాప్ జట్టు కెప్టెన్ శైలేంద్రనాథ్ మన్నా ప్రపంచంలోని టాప్ -10 కెప్టెన్లలో ఒకడు*.
      - *కొన్ని సంవత్సరాల తరువాత, అతను ఈ మోసం యొక్క కథను భారత ఫుట్‌బాల్ జట్టుతో చెప్పాడు. - నేడు, భారతదేశంలోని 7 ప్రధాన ఫుట్‌బాల్ స్టేడియాలలో, 3 పేర్లు నెహ్రూ పేరు మీద ఉన్నాయి*.
      *ఒక స్టేడియంకు తన కుమార్తె ఇందిరా గాంధీ పేరు పెట్టారు.*
      - *భారతదేశంలో ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ జరిగినప్పుడు, జవహర్‌లాల్ నెహ్రూ బహుశా భారతదేశపు గొప్ప ఫుట్ బాల్ ఆటగాడని విదేశీ ఆటగాళ్ళు అర్థం అనుకొనేల ప్రచారం చేశారు*.
      *ఈ రోజు, 70 సంవత్సరాల తరువాత, దేశంలోని నిజమైన గొప్ప ఫుట్ బాల్ ఆటగాడు శైలేంద్రనాథ్ మన్నా ఎవరికీ తెలియదు*

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 ปีที่แล้ว +1

      @@kotharamu8097
      Is it ? Open your eyes and use your brain. Tell the truth. Andh bhakths can’t see , here and also use their brain. Nation is helpless to have such.

  • @mashokbabu
    @mashokbabu ปีที่แล้ว

    Sir it's a great discores.its an eye opening for our younger generation who are influenced by hate spreading social media & mainstream media.

    • @mohanvaddadi
      @mohanvaddadi ปีที่แล้ว

      Please see the new IITs , IIMs, AIIMS initiated after 2014. Please also see Boarder roads, infrastructure, defence production after 2014. All these can be googled

  • @hareeshitusa860
    @hareeshitusa860 ปีที่แล้ว +1

    A big project started ie Sri Rama mandir

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 ปีที่แล้ว +7

    Correct clarification sir🙏

  • @koteswararaovasamsetti8513
    @koteswararaovasamsetti8513 ปีที่แล้ว +12

    Really appreciate you sir.Great analysis sir

  • @venkatasrinivasaraobayyana8545
    @venkatasrinivasaraobayyana8545 ปีที่แล้ว

    Super sir, you are telling facts, yourybody was done something, in their time, according to thair vision and circumstances, so we can't criticize anybody. Nehruji is great visioner, no second thought about it. Who are criticising Nehruji ,they can think about them selfs, how much we done for nation. Now Modi Government is also following Nehru s International policy, that is Aleena vidhanam, In Rashya- Ukraine war time our stand is Neutral from the beginning our policy is Aleena vidhanam it's good policy. It is too bad we are forgetting former govts services,. In International level also we have loose our respect, any political party can't do criticism about former leaders and govts. Thank you.pleae ignore any Grammetical mistakes.

  • @shivalinga4529
    @shivalinga4529 ปีที่แล้ว +1

    World famous what's up university develop cheyaleda

  • @obulampallikirankumar7762
    @obulampallikirankumar7762 ปีที่แล้ว +6

    Well said Sir. Nehru did many good things , and some decisions from him may be wrong when you see today, not when envisioned at that time. So also Modi did commit many mistakes in screwing up Indian economy like Demonetization which impacted lives of many poor Indians. At the same time, Modi did some good things as regards dealing with Pakistan.. So, no leader is perfect. Let us respect the leaders for what they did good to the nation.

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 ปีที่แล้ว +6

    Excellent analysis 🙏

  • @anjani4097
    @anjani4097 ปีที่แล้ว +1

    Nehru family sampadichina aasthula meedaa modi sampadinchina aasthula meedaa kooda vedio cheyyandi nag gaaru dammunte

  • @shankarraosepper553
    @shankarraosepper553 ปีที่แล้ว

    Fine information sir !!!
    But other side of coin?

  • @narraprasad2148
    @narraprasad2148 ปีที่แล้ว +8

    కమీషన్ ల కోసమే వాళ్ళు అభివృద్ధి చేశారు . లేదా కొంతమంది నిజాయితీ పరులు ఆప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా... అందుకే ఆమాత్రం అభివృద్ధి. .. ఓటు బ్యాంక్....ఎలాగూ వుంది..

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 ปีที่แล้ว +6

    Professor Saab...
    I regularly follow you. I don't blame your analysis. But sometimes I find some pro congress flavour in your analysis

    • @bskm5322
      @bskm5322 ปีที่แล้ว

      He is good friend of revanth

    • @sandeepkumar-vj6mk
      @sandeepkumar-vj6mk ปีที่แล้ว +1

      So whatever he is saying wrong?

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 ปีที่แล้ว +1

    అప్పటి ప్రభుత్వం చేసిన మంచి పనులను విస్మరించి వారిపై చెడు మాట్లాడటం ఈనాటి
    గొప్ప లక్షణం. ఏదో వంకతో ప్రభుత్వ రంగ సంస్థలు తమకు అనుకూలంగా ఉన్నవారికి అప్పచెప్పడనికి తగిన ప్రయత్నాలు.

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 ปีที่แล้ว +2

    ఒరే దుర్మార్గుడా నీకేమి తెలుసా జిన్నా వీడు అన్నా తమ్ముడు కలిసి దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టారు కానీ పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ముస్లింలు ఎలా నెత్తికెక్కి నాట్యం చేస్తున్నారు ఈ దేశంలో ముస్లింల కు ఉన్న స్వేచ్ఛ హిందువులకు లేదు ఇది మన దౌర్భాగ్యం జిన్నాతో చీకటి ఒప్పందం కాశ్మీర్ వివాదం ఒక దేశంలో రెండు జెండాలు బ్రిటిష్ వాడు వెల్లిపోయాక కూడా వాడి వారసత్వాన్ని కొనసాగించడం మనదేశ భూభాగాన్ని చైనా వాడు ఆక్రమించుకొంటే చేతకాని వానిలా కూర్చోవడం మన ఆలయాలు పడగొట్టి మసీదులు కడితే వాటిని తిరిగి తీసుకోకుండా చేతకాని వానిలా కూర్చోవడం ముస్లింల మీద ఉన్న ప్రేమ హిందువుల పైన లేకపోవడం హిందువుల పండగలు ఊరేగింపులు చేసుకోవాలంటే అనుమతులు తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అంటే ఇది నెహ్రూ గొప్ప తనం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకం రాయచ్చు ఆల్ రెడీ రాసిన పుస్తకాలు ఉన్నాయి చదవండి ఎవరు ఓటు వేయకున్నా గాంధీ గాడి దయవల్ల ప్రధాన మంత్రి అయిన దొంగ దుర్మార్గుడు నెహ్రూ ఇక చాలా తు తు నీ విశ్లేషణ వీవు చరిత్ర తెలిసిన వారు నిన్ను తిట్టకుండా ఉండరు క్షమాపణ చెప్పరా ఎదవ సన్నాసి

  • @balaswamy8243
    @balaswamy8243 ปีที่แล้ว +6

    Sir, You explained about nehruji gret ness wonderful sir

  • @VeggieReddy
    @VeggieReddy ปีที่แล้ว +7

    congress party ni ala corrupt party laga thayaru chesi desam meeda vadili desanni brastu pattinchindi evaru?

  • @raymondsantas2765
    @raymondsantas2765 ปีที่แล้ว +1

    👌

  • @pshekar3238
    @pshekar3238 ปีที่แล้ว +1

    Now present Delhi rulers destroying all public sectors (industries, universities, etc.,)

  • @krishnakumariyellampalli2696
    @krishnakumariyellampalli2696 ปีที่แล้ว +4

    Five year plans (Pancha Varsha Pranaalikalu) , agricultural reforms, Industrialisation etc.

  • @RywaTaka
    @RywaTaka ปีที่แล้ว +3

    Prof nageswar ki siggu raadu

  • @chirraboinamahesh6297
    @chirraboinamahesh6297 ปีที่แล้ว +1

    Nehuru thappa evari kalam lo em raaledhu annatu cheppakandi

  • @beeramvenkatreddy2249
    @beeramvenkatreddy2249 ปีที่แล้ว +1

    Goof Information Sir

  • @omnamahshivaya5812
    @omnamahshivaya5812 ปีที่แล้ว +4

    Nehru gurinchi chepparu kada,
    Mari sardar Vallabhbhai Patel gurinchi cheppandi.
    Alage 15PCC lo - 12Pcc lu Patel ki vote chesthe, Patel ni enduku cheyaledu PM - adi em prajaswamyam.
    Idi kuda clarity ivvandi.

    • @raymondsantas2765
      @raymondsantas2765 ปีที่แล้ว

      Nehruji, patelji congress there business

    • @omnamahshivaya5812
      @omnamahshivaya5812 ปีที่แล้ว

      That is not the business of Patel and nehru.
      పటెల్ కి ప్రధాన మంత్రి గా గెలిస్తే, నెహ్రూ ఎందుకు పటేల్ ని అభినందిచి ప్రధాన మంత్రి గా స్వీకరించలేదు.
      ఆయనకు పదవి మీద లోభం ఆ?
      నాకు అతి పెద్ద doubt.
      నెహ్రూ కి ఒక్కరు కూడా ఓటు వేయకపోయినా, ఆయన
      ప్రధాన మంత్రి కుర్చీ లో ఎలా కూర్చున్నాడు. ఆయనకు పదవి మీద లోభం కాబట్టి. ఆయనకు పదవి మీద లోభం లేకపోతే ఎందుకు హోం మినిస్టర్ కుర్చీ లో కూర్చోలేదు. ఇది నాకు ఉన్న పెద్ద doubt.
      ఆయనకు పదవి మీద లోభం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. కచ్చితంగా అనిపిస్తుంది.
      కానీ పదవి మీద లోభం అనేది ఈ దేశానికి కరెక్ట్ కాదు.

    • @raymondsantas2765
      @raymondsantas2765 ปีที่แล้ว

      @@omnamahshivaya5812 patelgaru eppudu èe vishayam prasthavincharu aina home angikarinchadu kada em dought

  • @sadanandamcheeli1383
    @sadanandamcheeli1383 ปีที่แล้ว +7

    Nehru ku modi ki nakkaku nagaloniki unna vyathyasam nehru vidyavetha
    Modi. ?

  • @hihello3487
    @hihello3487 11 หลายเดือนก่อน +1

    😀🙏👍

  • @harivarmauppalapati2571
    @harivarmauppalapati2571 ปีที่แล้ว

    Sir, You make a vedio on funds allocation to DRDO and ISRO since Nehru time then you people will come to know Who is best.

  • @lablab6469
    @lablab6469 ปีที่แล้ว +6

    నెహ్రూల అవసరం లేదు మోడీ మోడీ లాగే కావాలి మాకు

  • @sarathsarvepalli5943
    @sarathsarvepalli5943 ปีที่แล้ว +5

    good analysis sir. Thanks a lot

  • @subbaraokv1316
    @subbaraokv1316 ปีที่แล้ว

    Well Said Sir

  • @gannavaramprabhakar8662
    @gannavaramprabhakar8662 ปีที่แล้ว

    Good analysis sir.
    Very nice, good.infomation sir.👌👌👍👍

  • @mohammadlayeeq593
    @mohammadlayeeq593 ปีที่แล้ว +7

    Yes sir you are correct ....👍

  • @anuradhak3181
    @anuradhak3181 ปีที่แล้ว +5

    respected sir, really well said.

  • @narayanaswamy1188
    @narayanaswamy1188 ปีที่แล้ว

    well said Sir, tq

  • @vinodmuskulaofficial5435
    @vinodmuskulaofficial5435 ปีที่แล้ว +2

    What about patel ji contribution, first election about..... Who got majority

  • @pureheartalwayswins209
    @pureheartalwayswins209 ปีที่แล้ว +4

    Thanks for talking facts and valid points
    which are must in todays politics

  • @aqbalanis2946
    @aqbalanis2946 ปีที่แล้ว +4

    Thank you sir. You have given lot of valuable information.

  • @jyothikalwakole896
    @jyothikalwakole896 ปีที่แล้ว

    👍

  • @mmallikarjuna1985
    @mmallikarjuna1985 ปีที่แล้ว +10

    Appatlo mana kanna venakabadina deshalu vunnai, 66 years nundi em peekaru. Antha videshala meeda aadharapadi vunnaru. Iit vunnade videshalaku vupayogapadatanike.. mana desha paristhithi baagunte videshalalo endukani jobs chestharu? Akkada vunna scientist lu kuda indans. Appudu Anni vunnai kaani development ledu kada.. choosthune vunnaru kada ippudu ela vupayoga paduthunnayo..

    • @kramachandra1841
      @kramachandra1841 ปีที่แล้ว

      nee age entha nuvvem peekavu inni rojulu. ikkada macnhi chaduvu ichchindauke videshallo vallaki pani dorikindi. modiki pm pos pothe ye deshaniki visa kooda ledu

    • @mmallikarjuna1985
      @mmallikarjuna1985 ปีที่แล้ว

      Andariki thelusu, Evariki veesa dorakado. Anduke yedaithe gatha 60;years palana vallaku ye gathi pattindo ippudu ela vunnaro andariki thelusu.

  • @venkateshmanchala9191
    @venkateshmanchala9191 ปีที่แล้ว +14

    ఔను ఎప్పటికీ కాలేడు!అంత స్వార్థపరునిగా,మూర్ఖుడుగా,ఖ్యాతి కొరకు పాకులాడే వ్యక్తిగా ఎప్పపుడూ కాలేడు!

    • @k.kamarajukollu4151
      @k.kamarajukollu4151 ปีที่แล้ว +1

      Super sir

    • @pandurvk1
      @pandurvk1 ปีที่แล้ว +1

      @@k.kamarajukollu4151
      ఒరేయ్ వెంకటేశ్
      నీవొక పరమ్ మూర్ఖ్
      నరకాసుర మోడీ మాదచ్ఛోదు గాడు నిన్ను మించిన నీ తలదన్నిన పరమమూర్ఖ్।

  • @kosarajum
    @kosarajum ปีที่แล้ว +1

    ఆధాని ఆస్తులు పెరిగాయి కదా.

  • @rajuvysya2653
    @rajuvysya2653 ปีที่แล้ว

    It's very helpful for our knowledge📚📚📚.
    Thank you Sir...🙏🙏🙏

  • @venkateshmedi127
    @venkateshmedi127 ปีที่แล้ว +4

    నెహ్రూ నువ్వు గొప్పోళ్ళు మీబతుకులు చేడ కాశ్మీర్ చూస్తే చాలు తెలుస్తది