" సూర్యముఖి "తెలుగు నవల Part- 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 29

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 ปีที่แล้ว +9

    ఏమైందీ Farhana,second episode ఇంత గ్యాప్ వచ్చింది 👍బావుంది స్టొరీ 👍భాస్కర్ ,ప్రభాకర్ క్యారెక్టర్ సూపర్ 👍

  • @shaikshahul2256
    @shaikshahul2256 2 ปีที่แล้ว +2

    స్టోరీ చాలా అంటే చాలా బాగుంది👌🌹🌹🌹🌹

  • @bhramareswaribhattu9416
    @bhramareswaribhattu9416 2 ปีที่แล้ว +3

    Good morning farhana garu...we r waiting .tq👍😊💐 nice story

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว

    చాలా బాగుంది... అరవింద జీవితం చిగురించింది

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว

    ఇంట్లో వాళ్ళే శత్రువులా చూడడం అరవింద దురదృష్టం

  • @hanumanthrao7959
    @hanumanthrao7959 2 ปีที่แล้ว +3

    Thank you sister

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 ปีที่แล้ว +1

    ఆడదానికి ఆడదే శత్రువు అని అనడానికి ఈ సీరియల్ సాక్షి. పాపం అరవింద.

  • @leelavoleti1012
    @leelavoleti1012 2 ปีที่แล้ว +1

    పిల్లల వాయిస్ super

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +1

    ప్రభాకర్ ఇంట్లో వాళ్ల ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నప్పుడు వేరుగా ఉండవలసింది

  • @varmacn8016
    @varmacn8016 2 ปีที่แล้ว

    స్టోరీ సూపర్ ఉందండి

  • @vasundharatalluri3216
    @vasundharatalluri3216 2 ปีที่แล้ว +1

    Hello Good Morning Friend

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว

    ఆడవాళ్ళు అంత విషపూరితంగా మాట్లాడతారు.. బాబోయ్

  • @leelavoleti1012
    @leelavoleti1012 2 ปีที่แล้ว +1

    Hi andi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว

    ప్రభాకర్ లాంటి మంచి వ్యక్తులవల్లనే విధివంచితులైన కొందరు స్త్రీల జీవితాలైనా బాగుంటాయేమో

  • @1954sheela
    @1954sheela ปีที่แล้ว

    Farhana you left us very soon!

  • @santhakumarikonakanchi6692
    @santhakumarikonakanchi6692 2 ปีที่แล้ว

    Thank you farhana garu

  • @laxmimani1253
    @laxmimani1253 2 ปีที่แล้ว +1

    Thank you

  • @bhagyalakshmimallampathi561
    @bhagyalakshmimallampathi561 2 ปีที่แล้ว +1

    Hi Farhana garu 😊 good morning

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 ปีที่แล้ว

    Hai amma 🌷

  • @padmajap4910
    @padmajap4910 2 ปีที่แล้ว +1

    A roju lo kabatti rendo pelle ante anta ebbandi padutunnaru eppudu anta bhayankara myena rojulu kau

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 ปีที่แล้ว

      ఇప్పటికీ స్త్రీకి రెండో వివాహం భద్రత చేకూర్చడం లేదు

  • @tejakota7869
    @tejakota7869 2 ปีที่แล้ว

    Dhorasani novel kuda chadhivi vinipincharu...

  • @chigatiavinash8635
    @chigatiavinash8635 2 ปีที่แล้ว

    Hai thalli...

  • @syamaladevi4722
    @syamaladevi4722 2 ปีที่แล้ว

    Good morning andi

  • @durgavempati1488
    @durgavempati1488 2 ปีที่แล้ว +1

    Hi

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 2 ปีที่แล้ว

    Novel పూర్తి అయ్యాక సూర్య ముఖి పేరు ఎందుకు పెట్టారో చెప్పాలి మీరు. బయాలజీ లో సూర్య ముఖి అంటే proddutirugudu పువ్వు అని అర్థం

    • @storyvaultfarah
      @storyvaultfarah  2 ปีที่แล้ว

      Rachayita gaaru ending lo chepparu kadandi??

    • @mondimarykumari4946
      @mondimarykumari4946 2 ปีที่แล้ว +1

      పేరు suitable కాదు 100percent. సూర్యుని వైపు చూడ గలిగిన diryamu లేదు heroine కి ఆమె 2nd marriage చేసుకోకుండా వుంటే ఎలాగో బ్రతికేది కనీసం.ending utter plop