ఆది చేసే కుళ్లు కామిడి కంటే రాఘవ గారి కామిడి 100% చాలా చాలా బాగుంటాయి. ఇలాంటి లెజెండరీ నటులను అప్పుడప్పుడూ గుర్తు చేయండి అది రాఘవ గారికే సాధ్యం చాల చాలా సంతోషం
జబర్దస్త్ చరిత్రలో ఏదో అద్భుతమైన స్క్రిట్ గా భావిస్తున్నారు అక్కగారు ఎందుకంటే ఆనాటి రేలంగి గారు సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరిని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది
రేలంగి గారిని సూర్యకాంతం గారిని కళ్ళకు కట్టినట్లు చూపించారు రాఘవ గారు మీకు Hatsof ఈ స్కిట్ Live లో చూడకపోయినా టీవీ లో చూసినందుకు చాలా అదృష్టవంతులం మీకు చాలా చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏
Raghava, u are an amazing artist. First time I am posting a comment in social media. ఒక మాటలో చెప్పాలంటే, రాఘవ నువ్వు ఇక ఆగవా, తుఫానుకు మల్లే ప్రతి ఎపిసోడ్ చాలా చాలా బాగుగా ఉన్నాయి.
అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం.. పాత తరానికి మాత్రమే తెలిసిన గొప్ప నటులను, ఈ తరానికి తెలిసిన ' ఉప్పెన ' సినిమా కథ ద్వారా పరిచయం చేద్దాం అనే ఆలోచన రావడమే గొప్ప.. అలాంటిది, అందులో జీవిస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసిన రాఘవ గారూ..మీకు, మీ సహ నటులకు నా మనఃపూర్వక అభినందనలు.. నిజ్జంగా చెప్తున్నా..సూర్యకాంతం గారు, రేలంగి, రమణారెడ్డి పాత్రలను అలవోకగా, అద్భుతంగా చూపించినందుకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.. మీ నుండి ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా..
కృష్ణ భగవాన్ గారు మాత్రం స్కిట్ గురించి కాకుండా ఇంకో డైలాగ్ చెప్పారు చూడు మాములుగా లేదు...." ఇప్పుడు ఇంద్రజ గారు" ఒక గంట చెపుతారు అని.......పాపం పక్కనే వుంటున్నారు కధ లాగ్ ని తట్టుకోలేక పోతున్నారు అనుకుంటా...భగవాన్ గారూ😢😢😢😢😢
నవ్వితే నవ రత్నాలు టివీ షోలో నా చిన్నప్పుడు ఏంత చలాకీగా ఉన్నారో అంతే చాలకి గా ఉన్నారు రాఘవ గారు . అలనాటి మేటి నటి నటులు ను గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు రాఘవ గారు 🙏
రాఘవ గారిని మనస్ఫూర్తిగా ప్రేమించే ఒక like వేసుకోండి
@@bharathivlogs4577 super super😍
@@bharathivlogs4577 ww
Weast candy to jadegegce
రాఘవ గారిని చూసి కొంతమంది టీమ్ లీడర్స్ నేర్చుకోవాలి ... ఎవరినీ కించపర్చడు , డబుల్ మీనింగ్ డైలాగులు వుండవు ... 👍 Good
Good
Especially ఆది
It's true
చాలా బాగా చెప్పారు. అసలు మిగతా వారి యాక్ట్స్ చూడాలి అనిపించటం లేదు అసలు
👌👌👌
ఆది చేసే కుళ్లు కామిడి కంటే రాఘవ గారి కామిడి 100% చాలా చాలా బాగుంటాయి. ఇలాంటి లెజెండరీ నటులను అప్పుడప్పుడూ గుర్తు చేయండి అది రాఘవ గారికే సాధ్యం చాల చాలా సంతోషం
💐💐💐
Yes Super 👏👏👏
Correct bro
Adhi gadu vestugadu
@@9885227593 I
జబర్దస్త్ చరిత్రలో ఏదో అద్భుతమైన స్క్రిట్ గా భావిస్తున్నారు అక్కగారు ఎందుకంటే ఆనాటి రేలంగి గారు సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరిని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది
🤓 రాకెట్ రాఘవ అన్న కళాకారులను ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది😍
పాత నటులు అందరూ గొప్ప నటనా ప్రతిభను గల వారు..👌👌👌👌.thank you రాఘవ గారు
అందరూ passing clouds లా వస్తుంటారు... పోతుంటారు... కానీ రాఘవ గారు మాత్రం ఆకాశం లా అలాగే ఉంటారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
వేరే సోర్స్ లేదు గా
బయట అవకాశాలు లేవు గా
Zz1bk
Very nice
Yes bro
Jai ragaava garu ❤️
రాఘవ గారి స్కిట్ అద్భుతం 👌👌👌👌
రేలంగి గారిని సూర్యకాంతం గారిని కళ్ళకు కట్టినట్లు చూపించారు రాఘవ గారు మీకు Hatsof ఈ స్కిట్ Live లో చూడకపోయినా
టీవీ లో చూసినందుకు చాలా అదృష్టవంతులం
మీకు చాలా చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏
Naku edupuvachindhi bro😭😭😭
క్రికెట్లో సర్ జడేజా జబర్దస్త్ లో సర్ రాఘవ మీరు అసలైన ఆల్ రౌండర్స్
రాఘవగారు ఉన్నంత కాలం జబర్దస్త్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, రాఘవ గారు స్కిట్ కోసం జబర్దస్త్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. 👏👏
Family తో చూసే స్కీట్ చేయాలంటే జబర్దస్త్ లో రాఘవ కె సాధ్యo one of the best skit 👌👌👌
Rocket Raghava team is the only team without vulgarity and pure comedy ❤️❤️❤️
🤣🤣 without vulagarity and pure comedy ah.. pure comedy comedy undadhu ani ardham kadha
one of most important competitive bit....damn sure question 😆😆😆
True
Super
Sssssss
రాఘవ్ గారు సూపర్ అండి
సూర్య కాంతం గారు ,రేలంగి గారు మళ్ళీ పుట్టి స్కిట్ చేసారా అనిపించింది.పాత్రలో అంతలా ఒడిగిపోయారు ,హేట్స్ ఆఫ్ రాఘవ గారు
2024 లో సూర్యకాంతం గారిని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ❤❤😂😂😂😂
నిజమే.... రాఘవ గారు ఎవరినీ కించపరచరు. అసభ్యకర పదజాలాలు వాడరు.వెరీ నైస్ పర్సన్ 👏👏👌👌🙏🙏
కొన్ని సంవత్సరాల తరువాత చూస్తున్నాను జబర్దస్త్ అది కూడా కేవలం రాఘవ గారి ఈ skit,
చాలా చాలా ధన్యవాదాలు
అద్భుతమైన కావ్య దృశ్యం... రాఘవ గారి ఈ స్కిట్ జబర్దస్ట్ కే ఆణిముత్యం👌👌
నా భూతో నభవిష్యతీ!!!
Eppativaraku Suryakantham garini evaru imitate chesa sahasam cheyaledu. Raghava garu meeru dimpesaru 👌
Extraordinary!!!
జబర్దస్త్ లోనె బెస్ట్ స్కిట్ సూపర్ రాఘవ గారు
Happy to see raghava skits.....always healthy comedy...good concepts...always unique and interesting
Raghavas skit is always rocking and wonderful
Get up super ragavagaru super acting
రాఘవ గారినిచూసినంతసేపు సూర్యకాంతం గారినిచూసినట్టుంది
రాఘవ గారి నటన అద్భుతం అద్భుతః 🔥🔥
Raghava, u are an amazing artist. First time I am posting a comment in social media. ఒక మాటలో చెప్పాలంటే, రాఘవ నువ్వు ఇక ఆగవా, తుఫానుకు మల్లే ప్రతి ఎపిసోడ్ చాలా చాలా బాగుగా ఉన్నాయి.
రాఘవగారు తెలుగు వారందరికీ నచ్చే కామిడీ చేస్తారు 💐👌👌👌👌
సూర్యకాంతం గారిని మళ్ళీ చూసినట్టు ఉంది..అద్భుతమైన నటన రాఘవ గారు..🙆🙆🙆🙆🙆
రాఘవ గారు మీరు ఎన్నో వేల స్కిట్స్ చేశావు కానీ ఈ స్కిట్ వేల స్కిట్ సమానం హై లెవెల్ స్కిట్ ఎందుకంటే సూర్యాకాంతం స్కిట్ చేశావు
Jr రేలంగి గారు, jr రమణ రెడ్డి గారూ సూపర్ 👌👌.. రాఘవ గారు మీకు హ్యాట్సాఫ్ 🙏
నిజంగా ఇలాంటివి ఇంకా రావాలి పాత సినిమాలు చూసినోడికి అంతకు మించి ఆనందం ఉంటుంది
చాలా చాలా షిఫ్ట్ భలే ఉంది సెలెక్ట్ చేసుకోవడంలో చాలా వరకు సత్యసయ్యారు ఇలాంటివి మరిన్ని చేయాలని సూపర్ ఇట్లు కావాలని కోరుకుంటున్నా
ఎన్ని సార్లు అయిన చూడొచ్చు సూపర్ అసలు
మళ్ళీ మళ్ళీ చూసే స్కిట్
ఇంతటి లెజండ్స్ ను గుర్తు చేసినందుకు రాఘవ టీం గారికి 🙏🙏🙏🙏
యాక్టింగ్ కామెడీ వేరే లెవల్ రాఘవ గారు.. ⭐️⭐️⭐️⭐️⭐️
To give RESPECT RAGHAVA GAARU❤️❤️❤️❤️❤️👏👏👏👏
One of the best skit in entire jabardast ...hatsoff raghava garu.. nijamga relangi and suryakantham garini jabardast ki teesukocharu.....
Raghava gari performance is epic. At a time mimcry, hand fan and dialogues anni super chesaru. 🙏👏👏👏
Raghav garu starting to ending adhe energy wow accham సూర్యకాంతం లానే వున్నారు మాటా చాతుర్యం డిటో దింపేసారు 🤣🤣🤣🤣 ఇంక లేడీ getups ఫిక్స్ అయిపొండి బాగా సెట్ avtharu మిరు👌👌👌👌👌👌😊😊😊😊😊
I Feel Proud, 👌 Skit, చూస్తున్న అంత సేపు ఏదో తెలియని సంతోషం 👌👌👌 రాఘవ గారు
రమణారెడ్డి గారు హైలైట్ 👍👍
అద్భుతం..
అమోఘం..
అనిర్వచనీయం..
పాత తరానికి మాత్రమే తెలిసిన గొప్ప నటులను,
ఈ తరానికి తెలిసిన ' ఉప్పెన ' సినిమా కథ ద్వారా పరిచయం చేద్దాం అనే ఆలోచన రావడమే గొప్ప..
అలాంటిది, అందులో జీవిస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసిన రాఘవ గారూ..మీకు, మీ సహ నటులకు నా మనఃపూర్వక అభినందనలు..
నిజ్జంగా చెప్తున్నా..సూర్యకాంతం గారు, రేలంగి, రమణారెడ్డి పాత్రలను అలవోకగా, అద్భుతంగా చూపించినందుకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను..
మీ నుండి ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా..
రాఘవ గారు సూర్యకాంతం గారి లాగా బఫే చేశారు రేలంగి గారి లా చేసిన ఆయన అచ్ఛం రేలంగి గారి లాగా చేశారు బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మైంటైన్ చేశారు గుడ్ స్కిట్
కృష్ణ భగవాన్ గారు మాత్రం స్కిట్ గురించి కాకుండా ఇంకో డైలాగ్ చెప్పారు చూడు మాములుగా లేదు...." ఇప్పుడు ఇంద్రజ గారు" ఒక గంట చెపుతారు అని.......పాపం పక్కనే వుంటున్నారు కధ లాగ్ ని తట్టుకోలేక పోతున్నారు అనుకుంటా...భగవాన్ గారూ😢😢😢😢😢
ఒక లైక్ ఇవ్వడానికే ఛాన్స్ ఉంది. లేకపోతే వెయ్యి లైక్ లు కొట్టేవాడని. 👍×1000
Watching Thursday Jaberdasth show just for Raghava gari skit . Keep it up Raghav garu.
నవ్వితే నవ రత్నాలు టివీ షోలో నా చిన్నప్పుడు ఏంత చలాకీగా ఉన్నారో అంతే చాలకి గా ఉన్నారు రాఘవ గారు . అలనాటి మేటి నటి నటులు ను గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు రాఘవ గారు 🙏
Suppar Exlent Raghava Garu 👌👌👏👏👏👏😂😂🥰🥰
9:10 goosebumps......super skit...Raghava garu
No words, speechless hats off to raghav garu... Three legends ni mala chusinatu undhi.. 👌🙏
రాఘవ గారు సూర్య కాంతం గారిని అలా దించేశారు 👌👌👌
No words to express, Raghava garu...... 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍
Super dopper relangi రమణారెడ్డి సూర్యకాంతం 👌
రాఘవగారి స్కిట్స్ లో అల్ No1 స్కిట్
కామిడీలో రాఘవగారు తోపు అంతే 🙏🙏🙏🙏🙏🙏🙏❤
సూర్యకాంతం అమ్మని మళ్ళీ ఇలా గుర్తు చేశారు thanks 🙏
చాలా బాగా చేశారు రాఘవ గారు ... మీకు నా హృదయపూర్వక అభినందనలు
రాఘవ స్కిట్లు ఎంత మంది ఇష్టం ఒక్క లైక్
one of the best Raghava's skit... family type comedy.. good for health,... rahter on double meaning comedy
Suryakantham ,Relangi action wonderful ( Same to Same Suryakantham and Relangi)👍👍👍 Raghava Garu 🎉🎉🎉🎉🎈💐🎂🎉
ఓరిని. రాకెట్ ragava💞,
వాహ్ 👌
he never disappoint anyone.. consistent performer... బుర్ర కథ స్కిట్ కూడ చాల బాుంటుంది
రాఘవ గారు సూపర్ పెర్ఫార్మెన్స్
జబర్దస్త్ షో లో మీ స్థానం ప్రతేక మైంది రాఘవ గారు 🙏🙏🙏👌👌👌
All time greatest skit in jabardasth history...super Ragava anna
Rocket Raghava 👌 best of suryakantam ❤
Lovely raghav sir thank u sooo much for making us feel so happy after watching ur performance 💐💐💐💐
అసలు మాటలే లేవండి రాఘవగారు 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Best Skit in 9 years of jabardasth
Suryakantham gari acting super ga chesaru
Kota mimicry awsome
Hats off to Raghava garu for his acting prowess
After 1 min I realised that he is raghava! Good performance
This is epic and classic skit. Hats off to Raghava garu.
Raghava skits super really super 😂😂😂😂😂😂
ఎక్సట్రోర్డినరీ skit
One of the best in all telugu tv shows 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్ లేవ్. సూపర్ రాఘవ గారు. One of the best skit in comedy skits era.
Thanks Raghava garu for remembering the legend actor's Suryakantham madam
ముందుగా జబర్దస్త్ కి నమస్కారమండీ రాఘవ గారిది ప్రతి స్కిట్ కూడా చాలా బాగుంటుంది రాఘవ్ గారికి చాలా చాలా థాంక్స్
Pure ... unadulterated.....orginal ....non vulgar comedy....... One of the best skits i have seen .....
Super ga undhi raghava garu me skit ... 🥰😘
రెస్పెక్ట్ హిం ఆర్టిస్ట్ ఎవరీ వన్...
ప్లీజ్ సపోర్ట్ జబర్దస్త్ టీం ...
ఇలాంటి వాళ్ళను జబర్దస్త్ లో పరిచయం చేస్తున్నందుకు రాకెట్ రాఘవ గారికి..అభినందనలు
చాలా రోజులకి ఒక మంచి స్కిట్ వచ్చింది
Rocking Relangi....Superb Suryakantham.👏👍
Raghava garu one man show 👏👏👏👏👏
Skit chala bagundi and Raghava Gari acting Super... ,👏👏
Super. Ragava Exlent Comedy 💪
Excellent performance super 👌👌
Very nice acting super super super 💜
Superstar Mahesh Babu fan's mori Pandu 🔧
కృష్ణ భగవాన్ గారు కల్మసం లేని వెక్తీ
ఇంద్రజ గారు చాలా కనిగ్
రాకెట్ రాఘవ యాక్షన్ రియల్ స్టార్ లా ఉంటుంది గ్రేట్
Out standing performances by the both 🙏🏻🙏🏻👏👏👏👏👏👏
రాఘవ బెస్ట్ కమెడియన్...
రాఘవ గారి నాచురల్ స్కిట్స్ 💕
Judges should give standing ovation to this skit.
Raghava Garu❤❤🎊🎊🎉🎉🎉💐💐💐😁😁😁🌹🌹
జబర్దస్త్ లో ఎటువంటి bad లేకుండా అందంగా స్కిట్ చేసేది కేవలం ఒక్క రాఘవగారు మాత్రమే
Relangi sir, Ramana Reddy sir, Suryakanthammagaru, Old is gold....
Raghava garu great god gifted artist to telugu people
Raghava anna character it's like a one man skit....
He lived itt....
Krishna bhagavan gari timing super,, raghava garu mi skit super
Hats off Raghav garu 🎉🎉🎉
రాఘవ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ కామెడీ మా హృదయం ల ను రంజిప చేస్తూ ఉంటుంది 👌🙏🌹🤝
Sir... Ultimate ga undi.
Ah Characters Ah dialogues Ah Punches..
Anni.. Anni.. chala bagunnayi 👌👌👌
Ragavagaru na chennappdu tv show lo chusi chala santshamga undedhi
కృష్ణ భగవాన్ గారు మీరు తోపు అంతే