మాది శ్రీకాకుళం జిల్లా ట్రైన్ లో పాటలు పాడే అసిరయ్య గారు చాలా మంది కి సుపరిచితం.. ఒక రోజు నేను విశాఖ ఎక్స్ప్రెస్ లో వెళ్తుంటే కోటబొమ్మాళి నౌపడ రైల్వే స్టేషన్ మద్య అశిరయ్య గారు మా కోచ్ లో వచ్చి పాట పాడిన ఒక రు ఇద్దరు తప్పితే ఎవరూ డబ్బులు ఇవ్వలేదు బ్రతిమాలి న ఎవరూ ఇవ్వలేదు.. ఇంత లో మా కోచ్ లో హిజ్రాలు వచ్చి బలవతం గా అందరూ దగ్గరా 10 రూపాయలు వసూలు చేశారు.. అప్పుడు ఆశిరయ్య గారు .. బలవతం గా లాకున్న వాడికి డబ్బులు ఇస్తారు గారు.. పొట్ట కూటి కోసం కలని నమ్ముకున్న కళాకారుడు కి ఓహో 5-10 రూ" ఇవ్వరు అన్న మాట నాకు భాగా గుర్తు...
రఘు కుంచె గారు మీ ది చాలా గొప్ప మనసు... మట్టి లో మాణిక్యాలు వెలికి తీసేస్తున్నారు..😀. అందరూ నేను బాగుండాలి.. నేనే పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. మీరు different... great Sir 👍
మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి, నా ఛానెల్ స్నేహితులకు ఇలా, భాగస్వామ్యం చేయండి, సభ్యత్వాన్ని పొందండి .. (పుదీనా ఆకులు) th-cam.com/video/H77pq5axXJ8/w-d-xo.html
మీరు god gifted బాబాయ్ ఇన్ని పాటలు ఇన్ని పదాలు ఇన్ని టోన్ లు నిజంగా ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉన్నాయి Channel వాళ్లకు ధన్యవాదాలు ఇంత గోప్పవ్యక్తితో ఇంటర్వ్యూ చేసినందుకు
మేడం ఇలాంటి కళాకారులని మీ స్టూడియో వాళ్ళు ప్రోత్సహిస్తే, వాళ్లకు కాస్త గుర్తింపు వచ్చి సినిమావాళ్లు కూడా వాళ్ళకి ఆర్థికంగా కొంచం సాహాయ పడినవారు అవుతారు కళ నీ బ్రతికించి న వారు అవుతారు
Ragu ki Music vacha papam real music Directer e asharath pakkanodi tune kottayatame mana Telugu music Directers sane king movie lo Brahmananda laga . Dammunte tune kattali thuu
I appreciate Raghu garu by encouraging them. They have a great knowledge ,unspoken to the world. people of these kind are may be the last generation in nowadays, at least we are fortune to hear few songs from them. Good job sir... 🙏🙏🙏🙏🙏
Thanks Andi elanti Valla gurinchi inkaa andhariki theliyali villa talent nu gurthunchali.....manchi offers ravali villaku.....Anna super njii sons nuv maata ni panithanam hats off anna
ఈ పాట ఎప్పటి నుండో ఈయన పాడుకుంటున్నాడు... కాని దీన్ని సృష్టి కర్త అంటే రచించినదెవరో ఇప్పటికీ తెలియదు... కొంత మంది జీవితాలు ఈ మాత్రం గౌరవం కూడా లేకుండా తెరమరుగైపోతాయి, వారి పాటలు మాత్రం ఇలా నిత్యం జనంలో తిరుగాడుతూ ఉంటాయి...
Hatsaff andi...intha vayasunna em paduthunnaru asalu mattilo manikyam ane mataku niluveththu nidarshanam meru..plz give him more chances deffinently he create sensation
Tqq tqq so much madam ilanti vi maku ee vidanga chipinchinanduku ilanti patalu padevarini chusi chala days ayindi chala years ayindi ivala mee karananga chusanu madam very very tqs I'm so happy madam
రఘ కుంచె గుర్తింపు ,తొ పెద్దాయన కొంచెం జీవితం కొంచెం సాఫిగా.ఇంతకిముందు సింగర్ బేబీ ని ,ఇటుసినిమా అటు విలెజీ సింగర్లకు కూడా హేపీ .ప్రోత్సాహం ఇచ్చే వారు కూడా ఉండాలి కదా.
First time anukunta naku telisi....aa song nadhi or aa lines navi cinema vallu mosam chesaru ani chepaledhu....He is so genuine and raghu garu too....Ilanti talent unna valu chalamandi unaru...he is so happy while singing🙏😁.. Entha amount vachina....mana profession or passion ki respect vaste aa kick vere untundi...
Elanti vallani parichayam chesinandhuku meku dhanyavadhalu mam 🙏🏻🙏🏻 Namashte pedhayana Garu 🙏🏻🙏🏻 all the best sir 👍🌷🌷🌷🌷🌷 from "GeethaKrishna"TH-cam singer and lyric writer 🙏🏻😊🌹🌹🌹
ఇలాంటి ఎంతొ మంది కళా కారులకి అవకాశం ఇవ్వలేకపోయినా కనీసం ఇలా ఇంటర్వూ చేసి ప్రపంచానికి పరిచయం ఐనా చెయ్యండి, చేసినందుకు మీకు, మీ ద్వారా వాళ్ళకి లైఫ్ లైన్ దొరుకుతుంది.
మి ప్రతి పాట చాలా బాగున్నాయి... వాయిస్ కూడా బాగుంది... 👍👍
జానపద గేయాలు కి ప్రాణం పోసినట్లు ఉంది... బాగుంది బాబాయ్
very nice .....good interview.....relieves streess after listening his songs....🙏👏
చాలా బాగా పాడారు పెద్దాయన ఇలాగే అవకాశాలు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Good comment
th-cam.com/video/VPJ8bYIiZTs/w-d-xo.html
దయచేసి అతని మొబైల్ నంబర్ కూడా చెప్పండి
th-cam.com/video/8XOpXBinYGc/w-d-xo.html
FYI
మాది శ్రీకాకుళం జిల్లా ట్రైన్ లో పాటలు పాడే అసిరయ్య గారు చాలా మంది కి సుపరిచితం.. ఒక రోజు నేను విశాఖ ఎక్స్ప్రెస్ లో వెళ్తుంటే కోటబొమ్మాళి నౌపడ రైల్వే స్టేషన్ మద్య అశిరయ్య గారు మా కోచ్ లో వచ్చి పాట పాడిన ఒక రు ఇద్దరు తప్పితే ఎవరూ డబ్బులు ఇవ్వలేదు బ్రతిమాలి న ఎవరూ ఇవ్వలేదు.. ఇంత లో మా కోచ్ లో హిజ్రాలు వచ్చి బలవతం గా అందరూ దగ్గరా 10 రూపాయలు వసూలు చేశారు..
అప్పుడు ఆశిరయ్య గారు .. బలవతం గా లాకున్న వాడికి డబ్బులు ఇస్తారు గారు.. పొట్ట కూటి కోసం కలని నమ్ముకున్న కళాకారుడు కి ఓహో 5-10 రూ" ఇవ్వరు అన్న మాట నాకు భాగా గుర్తు...
😭
ఇటువంటి వారి interview చూపించినందుకు మీ ధన్యవాదాలు Tallent singer
యాంకర్ గారు మర్యాద పూర్వకంగా యాంకరింగ్ చేసారు good
పెద్దాయన గారు మీరు మరీ సూపర్ మీలోని గొప్ప తనం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, చాలా విచారకరం.
Sikkakolam yasa great ...vinalanipinche adbutham...eemattiki bangaru maa manasulu bangaram. 🙏👍😀😀
రఘు కుంచె గారు మీ ది చాలా గొప్ప మనసు... మట్టి లో మాణిక్యాలు వెలికి తీసేస్తున్నారు..😀. అందరూ నేను బాగుండాలి.. నేనే పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. మీరు different... great Sir 👍
S
ఆశిరయ్య గారు మీ గొంతులో స్వరం చాలా మధురంగా ఉంది.మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
పేదోడి పాటకు విలువిచ్చిన కుంచెగారికి అభీ వందనాలు కానీ పారితోషికం కొంచం పెంచివండి నిరక్ష్య రాష్యూ డు పడినపాట ఇ కొత్త జ్యాంరేషన్కు నచ్చిందంటే ఆసరాయ గారు tq
మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి, నా ఛానెల్ స్నేహితులకు ఇలా, భాగస్వామ్యం చేయండి, సభ్యత్వాన్ని పొందండి .. (పుదీనా ఆకులు) th-cam.com/video/H77pq5axXJ8/w-d-xo.html
అద్భుతం....ఆసువుగా పద్యాలు అల్లుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఇంక ఎందరున్నారో తెలియదు
సూపర్ తాత ఇరగదీసావ్ ని ఒరిజినల్ ట్యూన్ కూడా సూపర్.
గ్రేట్ ఇండియన్🇮🇳🇮🇳🇮🇳
మీరు god gifted బాబాయ్
ఇన్ని పాటలు
ఇన్ని పదాలు
ఇన్ని టోన్ లు
నిజంగా ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉన్నాయి
Channel వాళ్లకు ధన్యవాదాలు
ఇంత గోప్పవ్యక్తితో ఇంటర్వ్యూ చేసినందుకు
చాలా బాగున్నది అసిరియ్యా మీకు విద్య లేకపోయినా మీకు ఇంత పదాలు కుదుర్చుకుని ఇంత ఘనంగా పాడు చున్నారు మీకు ధన్యవాదములు
👏👏👏👏👏
రచయిత....
గానం......
సంగీతం....
వీణా...
తబలా...డ్రమ్స్ ....అన్ని ఆశిరయ్య🙏🙏🙏👈👈👈👈👈
😂😂😂😂
మన సాంప్రదాయం ఇంకా బ్రతికి ఉందంటే అది మీలాంటి వారి వల్లే బాబాయ్ ...ధన్యవాదాలు...
మేడం సూపర్ ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు
Super babai
@@vemularamakrishna7618 uuhh7jjh#"*klloo
Hii
@@rajeshyadav-sn3itppp
P
Lpll
P
th-cam.com/video/8XOpXBinYGc/w-d-xo.html
ఓరి దీనెమ్మ ...ఈయన పాడిన పాటె సూపర్ గా ఉంది ...మనవాళ్ళు ఈపాట కోసం పది మంది కష్ట పడి ఉంటారు.పదిమంది చేసే పనిని ఒక్కడే చేసేసాడు...
సూపర్ పెద్దాయన నువ్వు చాలా గ్రేట్ అప్పటికి అప్పుడు ఆ పదాల మల్లికా సో గ్రేట్
ఇది కళ అంటే.ఇది పాటంటే,ఇది సంగింతమంటే. పాట సంగీత వాయిద్యాల మీద నృత్యం చేయాలి కానీ సంగీత వాయిద్యాలు పాట మీదకెక్కి తొక్కకూడదు.hats off తాత.
అశిరయ్య గారు, 30 సం" గా మీ యొక్క అవిరళ కృషితో కళను సజీవంగా కాపాడే మీకు నా అభినందనలు.
చాలా గొప్పగా పాడారు🙏🙏🙏🙏🙏
😅😅
He is great singer..I directly listen to his songs in Visakha Express train in between Srikakulam to palasa.. great interview
మేడం ఇలాంటి కళాకారులని మీ స్టూడియో వాళ్ళు ప్రోత్సహిస్తే, వాళ్లకు కాస్త గుర్తింపు వచ్చి సినిమావాళ్లు కూడా వాళ్ళకి ఆర్థికంగా కొంచం సాహాయ పడినవారు అవుతారు కళ నీ బ్రతికించి న వారు అవుతారు
Super sar
రఘుకుంచే మీకు థన్యవాదాలు వాళ్ళను వెలుగులోకి తెచ్చినందుకు
Great raghu kunche
అవును నిజమే
th-cam.com/video/8XOpXBinYGc/w-d-xo.html
Ragu ki Music vacha papam real music Directer e asharath pakkanodi tune kottayatame mana Telugu music Directers sane king movie lo Brahmananda laga . Dammunte tune kattali thuu
@@rvreddy6486 erripuka tune ekkada kottesadu ra asalu
అది మన సాంప్రదాయం పాత పాటలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను పెద్దాయన నీకు
Huge respect .. I request Suman tv pls reward with some money
SumanTV Telugu వారికి ధన్యవాదాలు. ఇలా టాలెంట్ ఉన్నవాళ్ళని ప్రోత్సహించినందుకు...
కళ ఎవరి సొత్తు కాదు, దేవుడు ఇచ్చిన వరం
ఇండస్ట్రీ మరో ఆణిముత్యన్ని లేటుగా గుర్తించింది ఈ 30 సంవత్సరాలు ఎన్నో ఆణిముత్యం లాంటి పాటలు మనం వినలేక పోయామ్
డబ్బు ఉన్న వారికే ఇండస్ట్రీ గుర్తింపు
Raghu కుంచె garu 👏👏👏👏👏👏great
Hi Madam.
చాల చక్కగ interviw చేసారు.
Thanks
Thank you
కళలకు పుట్టినిల్లు మన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు జయహో అన్నా
Suman tv Telugu వారికి ధన్యవాదాలు పెద్ద యన చాలా బాగా పాడవు
కల నిద్రలో వచ్చేది... కళ తట్టి లేపేది కళాకారులoదరికి 🙏🙏🙏
th-cam.com/video/VPJ8bYIiZTs/w-d-xo.html
th-cam.com/video/8XOpXBinYGc/w-d-xo.html
th-cam.com/video/8XOpXBinYGc/w-d-xo.html
Super madam encourage such people Raghu kunche garu give lots of encourage to such janapadalu we are with you sir .....
Super.... ట్రైన్ లో కలిశాను నేను
What a singer and all are good songs, he should be given preference and recognition
మీరు పాడిన అన్నీ పాటలు సూపర్ డూపర్ పెద్దాయన
మాటల్లో చెప్పలేను.super🙏🙏
I appreciate Raghu garu by encouraging them. They have a great knowledge ,unspoken to the world. people of these kind are may be the last generation in nowadays, at least we are fortune to hear few songs from them.
Good job sir... 🙏🙏🙏🙏🙏
Thanks Andi elanti Valla gurinchi inkaa andhariki theliyali villa talent nu gurthunchali.....manchi offers ravali villaku.....Anna super njii sons nuv maata ni panithanam hats off anna
మాది కూడా శ్రీకాకుళం...
మన శ్రీకాకుళం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
I love srikakulam peoples
@@neeluruprakash7600 thank you
ఇలాంటి జానపద కళాకారులను గుర్తించి ,గౌరవించి కళలకు పునర్వైభవం తేవాలి.
ఈ పాట ఎప్పటి నుండో ఈయన పాడుకుంటున్నాడు...
కాని దీన్ని సృష్టి కర్త అంటే రచించినదెవరో ఇప్పటికీ తెలియదు...
కొంత మంది జీవితాలు ఈ మాత్రం గౌరవం కూడా లేకుండా తెరమరుగైపోతాయి, వారి పాటలు మాత్రం ఇలా నిత్యం జనంలో తిరుగాడుతూ ఉంటాయి...
Ee Pata nu gatha 50 years munnde maa Villagelo ChekkaBajana Guruvulu paadevaaru
Mee Hard work vinipisthundhi Ayya Mee pata Lo, what a lyrics 👏👏,
Pure like your heart... thanks for bringing this..
బాబాయ్ చాలా చాలా బాగున్నాయి మీ పాటలు, పాడే విధానం
ఇలాంటి కళా కారులకు చేయూతను ఇస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు...🙏🙏🙏
Great interview ever done by suman TV... Thatha supero super
సూపర్ పెద్దాయన కష్టపడిత పలితం తప్పకుండా ఉంటుంది అని నిరూపించారు
4 bye bye brew v Dr4 dry CT by by
అశిరయ్య గారికి అభివాదాలు.సుమన్ టివి కి ధన్యవాదాలు. జానపదమే జీవన పథం. ఎంత ప్రశాంతమైన మనిషి,పాట.
Hatsaff andi...intha vayasunna em paduthunnaru asalu mattilo manikyam ane mataku niluveththu nidarshanam meru..plz give him more chances deffinently he create sensation
Raghu kunche gaariki pratyeka dhanyavaadaal.itlanti arudaina mariyu maruguna padipoyina itlanti kalakaarulanu gurthinchi konni kotlamandiki parichayam chesina meeku aa kalaamathalli aasissulu yellavelala vundaalani.meeru yellapudu sukha santhoshaalatho Mee jeevitham saagipovaalanu....koruthu....Reddi.Suresh kumar....Harmonist.🙏🙏💐🤝
మంచి interview madam 👌
గుడ్ బాగా పాడేరు మీకు 🙏🙏
Have you noticed.....when he sings he looks totally different......with full involvement he sings.....he sings enjoying.....nice
It's art...
Excellent thatha entho baga paduthunnaru God miku manchi ayush ni ivvali mamalni ilane alaristhundali power⭐⭐ song kuda manchi hittavvalani korukuntunna thatha...
మన జిల్లా గొప్పతనం అసిరియా గారు
Tqq tqq so much madam ilanti vi maku ee vidanga chipinchinanduku ilanti patalu padevarini chusi chala days ayindi chala years ayindi ivala mee karananga chusanu madam very very tqs I'm so happy madam
Thankyou
Ilanti valla programmes chala untai inka cheyyandi
Thank you
Raghu kunche sir very nice and good support to folk songs
తన అడ్రాసు తెలుసుకుంటే ...మద్రాసు రా . సూపర్ మీరు పెద్దాయన 👏👏👏👏👏
His Songs&Talk shows He is not only Singer but a Great Human being&a Good Philosopher.
మీలాంటి కళాకారుల చాలా అవసరం ఈ సమాజానికి 🙏🙏🙏
జాన పదాలు మన మూలాలు. ఇలాంటి కళాకారులకి ప్రోత్సాహం ఇస్తే కనుమరుగైన ఎన్నో పాటలు వెలుగోకి వస్తాయి. 🙏
పేదవాడి మాటకు పాటకు విలువ ఎక్కడిది అదే సూటు బూటు వేసుకుని స్టైల్గా ఉంటే లక్షలు ఇస్తారు సమాజం అలా ఏడిచింది
Yes brother, ega movie industry lo aithe motham kama kodukole unaru okate cast
@@mahilast7536 qq1😎😎u😂gde
@@krishnak2030 what
👌👌👌
yes bro chala bhaga chepiithivi mana society lu manishikanta vesikonna battaluke gowramu ekkuva dhini smamy vivekaanandagaaru kooda cheppinaaru but memo change kaaledu kaamu kooda
అద్భుతమైన జానపద బాణీలు కట్టారు చాలా బాగున్నాయి.
I am lucky to seeing listening golden folk song , thanks for suman TV👍
Fabulous singer
అశిరయ్య గారి ప్రతిభా పాటవాలు భగవంతుని ప్రసాదం, అది అందరికీ దక్కదు,🙏🙏🙏
ఇలాంటి మట్టిలోని మనిక్యాలను వెలికితిస్తున్న #రఘు_కుంచె గారికి అభినందనలు 🎉 👍🙏
పేద వాడి పాటకు విలువలు ఇవ్వడం మనదేశం గొప్ప సంప్రదాయం...గుడ్
మనదేశంలో ఇలాంటి కళాకారుల చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్లను గుర్తించి అవకాశాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు సార్🇳🇪 జై హింద్
Vishaka Express Lo number of times chusaanu ... Every time 20 rupees icchanu nenu.. iam from palasa kasibugga 👍👍👍👍
Very nice 👍 encourage him..good Singer. Please save him talent. We want more songs from him.
Industry experts should be give huge film chances to these senior man n we respect to you sir.tq
Raghu kunche garu so nice andi miru village folks ni baga encourage chestunaru and with giving credits to those origins
సూపర్ చాలా బాగుంది
Super. Annaa
ఇలాంటి వారిని గుర్తించి చిత్ర పరిశ్రమ అవకాశాలు ఇవ్వాలి.
చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
Nice Anchor...Nice Interview...
Super medam inta manchi pedda janapada gayakudiki intervuyu chesinnaduku dhanyavaadmulu
రఘ కుంచె గుర్తింపు ,తొ పెద్దాయన కొంచెం జీవితం కొంచెం సాఫిగా.ఇంతకిముందు సింగర్ బేబీ ని ,ఇటుసినిమా అటు విలెజీ సింగర్లకు కూడా హేపీ .ప్రోత్సాహం ఇచ్చే వారు కూడా ఉండాలి కదా.
పెద్దాయన మంచి పాటలు పాడుతున్నారు మీ సంస్కారంకు ధన్యవాదాలు మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగాలి
First time anukunta naku telisi....aa song nadhi or aa lines navi cinema vallu mosam chesaru ani chepaledhu....He is so genuine and raghu garu too....Ilanti talent unna valu chalamandi unaru...he is so happy while singing🙏😁..
Entha amount vachina....mana profession or passion ki respect vaste aa kick vere untundi...
మేడం సూపర్ ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు
& SUMAN TV TELUGU KI & RAGHU GARU మీకు థన్యవాదాలు.
Pure singing .. babai Garu..❤️❤️❤️❤️.
Tq for introducing him
Thank you suman tv.
Suman tv I respect this sought of great people so plz reward some amount to him
Super own Tallent medi 😭🙏
no words excellent talent 🙏🏼🙏🏼pedhayana neeku sethakoti vandanalu
Dis like కొట్టినోడెవడు...ఒకరి బతుకు జీవనం కూడ కొందరికి నచ్చట్లె...🤦♂️🤦♂️
@Naveen Nani వాస్తవమే కాని ఎదుగుదలని ఓర్వలేని తనం తో కూడ చూడకూడదు సోదరా
Correct
Yess
Values theliyani vaallu chi
Well said
Super ga unnaye songs, really elanti vallani encourage cheyali
డబ్బు కన్న గౌరవం ముఖ్యం అన్నారు , అదండీ మన సంప్రదయం.am happy.
Money gets everything...
డబ్బే కావాలా until ur last breath.chuddham.
@@13gangasureshsaka67 edi kavalanna money ne....if you have money everything will come
@@vishnuramasamudram7686 chavu ni dabbu konaledu brother, money everything kaadu, dabbunna vaallaki kuda manasshanthi undadu, many rich people got died, alochinchandi
Great words
Elanti vallani parichayam chesinandhuku meku dhanyavadhalu mam 🙏🏻🙏🏻 Namashte pedhayana Garu 🙏🏻🙏🏻 all the best sir 👍🌷🌷🌷🌷🌷 from "GeethaKrishna"TH-cam singer and lyric writer 🙏🏻😊🌹🌹🌹
Thankyou
ఇలాంటి ఎంతొ మంది కళా కారులకి అవకాశం ఇవ్వలేకపోయినా కనీసం ఇలా ఇంటర్వూ చేసి ప్రపంచానికి పరిచయం ఐనా చెయ్యండి, చేసినందుకు మీకు, మీ ద్వారా వాళ్ళకి లైఫ్ లైన్ దొరుకుతుంది.
దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి చాలా మంది వున్నారు పల్లెటూరి పొలాల గట్ల మీద ఇలాంటి వాళ్ళు
ఇల జానపదుల నుబతికించండి చాల సంతోషం రఝకుంచగారికి ధన్యవాదాలు
neerajanalu nee kalaku
Fantastic Sir..
Great....
Respect you as a person and ur wonderful talent sir...
Good ఇటు ఒంటి కళాకారులును గుర్తించాలి 👍
Super voice asiriyya garu