ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
🎉
Superr akka
Super ga padavu sis god bless you
Wonder 🙌👏👏👏👌
Simply superb 👌
Super 👌 god bless you ma
Praise the lord 🙏🙏🙏🙏 SisterAmazing song voice
ప్రియతమ బంధమా - నా హృదయపు ఆశ్రయ దుర్గమాఅనుదినం అనుక్షణం - నీ ఒడిలో జీవితం ధన్యముకృతజ్ఞతతో పాడెదనునిరంతరము స్తుతించెదను ||ప్రియతమ||అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావుగమ్యమెరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు (2)నా నిరీక్షణ ఆధారం నీవునమ్మదగిన దేవుడవు నీవు (2)కరుణ చూపి రక్షించినావుకరుణామూర్తి యేసు నాథా (2)వందనం వందనం దేవా - వందనం వందనంఅనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదనుపరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2)విశ్వసించిన వారందరికినిత్య జీవము నొసగె దేవా (2)కరుణ చూపి రక్షించినావుకరుణామూర్తి యేసు నాథా (2)వందనం వందనం దేవా - వందనం వందనంఅనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||
Super voice
Hallelujah praise Jesus
Nice voice amma
Super song 🙏 Amen
Praise the lord
God bless you 🙂 Happy more.
Nice performance 👌
Wonderful singing sister
Praise God 🙏💐 akka chaala chaala baaga paadaru.devudu Inka mimmalni thana sevalo goppaga vaadukovaalani aasisthunna 🙌💐
Wonderful
God bless you
akka happy super
Who is the keyboard player
🎉
Superr akka
Super ga padavu sis god bless you
Wonder 🙌👏👏👏👌
Simply superb 👌
Super 👌 god bless you ma
Praise the lord 🙏🙏🙏🙏
Sister
Amazing song voice
ప్రియతమ బంధమా - నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం - నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ||
అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు (2)
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా - వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||
పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2)
విశ్వసించిన వారందరికి
నిత్య జీవము నొసగె దేవా (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా - వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||
Super voice
Hallelujah praise Jesus
Nice voice amma
Super song 🙏 Amen
Praise the lord
God bless you 🙂 Happy more.
Nice performance 👌
Wonderful singing sister
Praise God 🙏💐 akka chaala chaala baaga paadaru.devudu Inka mimmalni thana sevalo goppaga vaadukovaalani aasisthunna 🙌💐
Wonderful
God bless you
akka happy super
Who is the keyboard player