Malkangiri To bhadrachalam Railway Line | OdIsha | Telangana | Nationalist Hub News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @Prashanth_Babu
    @Prashanth_Babu 2 ปีที่แล้ว +4

    🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳

  • @nagendraapple
    @nagendraapple ปีที่แล้ว +4

    రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు క్రొత్త రైల్వే లైన్ నిర్మిస్తే ప్రజలకి చాలా ఉపయోగకరం ఉంటుంది.

    • @Jaihind36
      @Jaihind36 ปีที่แล้ว +2

      sathupally Kovvur railway line VASTUNDI

    • @nagendraapple
      @nagendraapple ปีที่แล้ว

      @@Jaihind36
      నేను ప్రతిపాదించింది వయ మారేడుమల్లి. పర్యాటకానికి కూడా చాలా బాగుంటుంది.
      ఈస్ట్ గోదావరి లో రైల్వే నెట్వర్క్ విస్తరణకు కూడా దోహదపడుతుంది.వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా. Thanks

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 ปีที่แล้ว +6

    దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ముందుగా పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా కన్నాపురం రైల్వే లైన్ వేయాలి...

    • @Diamond-chromostone
      @Diamond-chromostone ปีที่แล้ว

      Actually this line will start from pandrangapuram only due to Bhadrachalam is well known it is said Bhadrachalam malkangiri railway line but it starts from pandrangapuram

  • @bottasankar4212
    @bottasankar4212 ปีที่แล้ว

    పాండురంగాపురం నుంచి భద్రాచలం దేవస్థానం వరకు త్వరగా రైల్వే లైన్ నిర్మించాలి.

  • @saiphani2290
    @saiphani2290 ปีที่แล้ว

    Eluru to Jangareddy gudem Railway line.

  • @mraos9909
    @mraos9909 11 หลายเดือนก่อน

    భద్రాచలం నుండి విశాఖపట్నం వరకు చింతూరు, మారేడుమిల్లి, నరసీపట్నం, అనకాపల్లి మీదుగా రైలు మార్గం సర్వే చేసి దశాబ్దాలు గడుస్తున్నాయి. కాని ప్రభుత్వO పట్టించుకోలేదు. చట్టసభలలో ప్రస్తావనే లేదు. దీనివల్ల చాలా ప్రయోజనం ఉన్నది.దయచేసి దీనిపై ఒక వీడియో చేయమని కోరుతున్నం

  • @AlurRamkumar-uc3pn
    @AlurRamkumar-uc3pn ปีที่แล้ว

    Line from to malkangiri to pandurangapuram will serve the purpose as transport of passengers and minerals. Already road bridge on river Godavari
    under construction and if it is
    converted as road cum rail bridge , cost of onstruction will be
    reduced. But i dont know how railway will plan for this project.

  • @jogieswararao974
    @jogieswararao974 ปีที่แล้ว

    భద్రాచలం - మల్కన్ గిరి - అరుకు - విశాఖ... Line అయ్యుంటే బాగుండేది

    • @Topfacts-vo7us
      @Topfacts-vo7us หลายเดือนก่อน

      Yes this line will connrct Araku. Bhadrachalam - Malkangi - Jeypore - Koraput - Araku. Already budget allocated for Bhadracham - Makangiri and Malkangiri - Jeypore. From Jeypore there is railway connectivity to Araku.

  • @vidyanadhperumalla
    @vidyanadhperumalla 2 หลายเดือนก่อน

    పబ్లిక్ కోసం అయితే కొత్తగూడెం - కొవ్వూరు లైన్ వేసే వాళ్ళు..హైదరాబాద్, వైజాగ్ అన్నీ ప్రదేశాలు భద్రాచలం కి కనెక్ట్ అవుతాయి...
    This is for coal transportation to Odisha.
    Malkangiri don't have railway station how it would connect North or east Indian part??

    • @Topfacts-vo7us
      @Topfacts-vo7us หลายเดือนก่อน

      From Malkangiri to Jeypore (Odisha) railway line is sanctioned and land allocation is going on. From Jeypore to Nabarangapur (Odisha) - Junagarh (Odisha, main line from Vizag to Raipur line) land allocation is going on. So it will get direct connection from Junagarh to Kharagpur, TATA, Raipur, Ranchi and Kolkata. Ashwini Vaisnav is elected and worked in Odisha, so he is personally working on this projects.

  • @Hyclmerohith_2
    @Hyclmerohith_2 ปีที่แล้ว +1

    Mari manuguru

  • @srikanthsarjanaa8075
    @srikanthsarjanaa8075 ปีที่แล้ว +3

    Bjp unnata Varaku em jaragadu.

  • @gannujesus2297
    @gannujesus2297 4 หลายเดือนก่อน

    Ippati daka a temple ku elanti development ledu