శ్రీమతి బుల్లెమ్మగారిది కోకిల గొంతు కన్నా అతి మధురంగా ఉంది. అతి మధురంగా ఒకర్ని మించి ఒకరు ఆలపించారు.ఈ గీతాన్ని యు ట్యూబ్ ద్వారా మా కందించడం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి శివపదాలు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళంతో మరింత అమృత ప్రాయంగా తయారై శివభక్తులను అలరిస్తున్నాయి. ఇద్దరు మహాత్ముల సమన్వయం ఎంత లోకోపకరమైనదో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. ఇద్దరు మహానుభావులకూ పాదాభివందనాలు.
గురు దేవులు సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు.. గరిమెళ్ళ అన్నమయ్య గారికి నమస్కారములు..బుల్లెమ్మ తల్లికి అభినందనలు.. కైలాసం లో శివకుటుంబంలో కూర్చున్న అనుభూతి కలిగించిన మీకు అందరి కి ధన్యవాదాలు.. ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః
గురువు గారు దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు ఎల్లప్పుడూ వింటూ ఉన్నాను. అవి ఎంతో మంది ఆలపించారు, అన్నీ వినసొంపులే, కానీ మీ గానంలో ఏదో తెలియని మధురానుభూతిని పొందుతున్నాను. ఇటీవల ఆ భోళాశంకరుని గీతాలు కూడా మీ ఖంటమ్ నుండి వెలువడుతున్నాయి. చాలా మంచి అనుభూతి కలిగిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు 🙏🚩🙏🚩🙏🚩🙏
గురువు గారి కి నమస్కారములు గరిమెళ్ల వారి స్వరం అద్భుతం మీ అన్నమయ్య కీర్తనలు రోజు వింటున్నాను మీ గాత్రం అలానే అమ్మ గాత్రం కలిసింది అందుకే అనుక్షణమూ శివ నామమం లో అందరూ వుండాలి కోరుకుంటూ మీ అభిమాని మోహన్ రెడ్డి
గురువు గారికి పాదాభి వందనాలు. శివుని పై కీర్తన చాల బాగుంది ఇంతవరకు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు అన్ని విన్నాను అధ్బుతం .ఇపుడు శివుని పై సంకీర్తన చాల చాల బాగుంది ఈలా ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని కోరుకుంటున్న
హృదయాంతరాలాల్లో అన్నమయ్య సుస్వరాలపల్లకిలో స్వామి విహారిస్తుతుంటుంటే.. భక్తుల ప్రాణాలు సేదాతీర్చుతున్న వయనం.. ఈ...జన్మ ఫలం.. స్వర సంపన్నులు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు సమర్పించుకుంటూ 🙏🙏🙏
ఆచంచల...ఆలౌకికానందం.. మీ గానామృతంతో.. సాధ్యం... శ్రీ అన్నమయ్య సంకిర్తనలు .. మీ గాత్రానికి దేవుడిచ్చిన అరుదైన వరం.. GBKP గురువుగారి ఋణం తీర్చుకోలేని శ్రోతలు... సుధీర్గ భవిష్యత్ కాలంలో మీ గానామృతంతో కర్ణములు సోభిస్తూ అనుభవించిన ఆనందానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 🙏🙏🙏🙏 నమస్సుమాంజలి తప్ప. 🙏 R బుల్లెమ్మ గారికి. 🙏🙏🙏
సుస్వర బ్రహ్మ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువుగారికి,అమ్మగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏💐 మీ గాన మాధుర్యం మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక హాయిని కలిగించింది.నమస్సుమాంజలులు🙏👣
మేము ఉన్న e Kalam lo ఈశ్వరుడు మి లాంటి వారి ద్వారా మాకు ఆయనpatalu vine avakasam echhi maa manasu Naa nilichi pothunnadu miku krutagnyatalu eshvaruni karuna 🙏🙏🙏
I heard annamayya keerthanalu from Sri G.B.K. Prasad garu, First time I heard Sivayya bhakthi paatanu from Sri GBK Sir. Adbhutham Aneervachaneeyam.Thank you very much Sir.
This evokes divinity due to soulful rendtion by Garimella garu and Bullemma garu .It's Indeed ecstatic when listening lyrics invoking lord Shiva with soothing tune.Its cherishable devotional song.
అద్భుతమైన అతి శక్తివంతమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రం నేర్చు కోవటం నేర్పాలి అనే మీ ప్రయత్నం అభినందనీయం మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
తిరుపతి నగరి-కుప్పం నుండి ఆసేతు హిమాచలం వరకు...ఆతని గొంతు మాధుర్యం లోని దైవ సందేశం. సంగీతమాధుర్యం.సరిగమల సంగీత సాహితీ మాధుర్యం.., అమరావతి నుండి దివ్య తిరుపతుల వరకు,108 తిరుపతు,నుండి అమరావతి వరకు ❤❤❤❤
గురువు గారికి మరియు తల్లి కి కోటికోటి నమస్కారములు ఇలాంటి దేవుడు పాటలు పాడుతున్నందుకు పాదాబి వందనములు.
శ్రీమతి బుల్లెమ్మగారిది కోకిల గొంతు కన్నా అతి మధురంగా ఉంది. అతి మధురంగా ఒకర్ని మించి ఒకరు ఆలపించారు.ఈ గీతాన్ని యు ట్యూబ్ ద్వారా మా కందించడం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
🙏🌺
Super Bala Krishna and Bullemma gariki.
మీరు ఇరువురూ గాన గంధర్వులు. మన తెలుగు రాష్ట్రాలు చేసుకొన్న అదృష్టం. అయ్యా...మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు కఠిన శిలల్ని గూడా కరిగిస్తాయి.
అత్యంత మనోహర భగవంతుని పాటలు పాడడం భగవంతుని అనుగ్రహం, పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
గురువుగారు జీవితంలో మీ రుణం తీర్చుకోవాలి ఎట్లాంటి పాటలు పాడినందుకు మీకు మా పాదాభివందనము స్వామి
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనస్సు కి ఎలాంటి రోగాలు ఉన్నా ఇట్టే నయం అయిపోతుంది ఆ శీవుడీ సన్నిధిలో ఉన్నట్లుంది
🙏నమో రుద్రాయ నమః 🙏
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
నమః సోమాయ శివాయ నమో మహా దేవాయ
అమిత పరవశమున ఇటుల హరుని తలచి పలుకరే ..
నమః సాంబాయ భవాయ .. నమో రుద్రమూర్తయే
నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే ..
నమో నమః పశుపతయే నమః పినాక పాణయే
ఉమా సహిత శంభు దేవుని ఉల్లము లో తలవరే
నమ ఉగ్రాయ హరాయ .. నమః శశి కిరీటాయ
సమయమెల్ల షణ్ముఖనుతుని సంస్మరించి తరించరే
Om Namath sivaya
Thanks for providing Song in Telugu..
గురువు లకు పాద పద్మముల కు నమస్కారములు ఈరోజు తిరుమలలో మీ దర్శన భాగ్యము కలిగినందుకు ఆనందము గా వున్నది మీ కీర్తనలకు సదా కృతజ్ఞుడిని
👌👌👌
paata chala bagundi baga paadaru
భగవంతుని ఎదురుగా దర్శించు కొంటున్నాము అన్నంత తృప్తిగా వుంటుంది మీ గానమృతం వుంటున్నంత సేపు. మీకు ధన్యవాదములు బాలకృష్ణ ప్రసాదు గారు .👏
మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి శివపదాలు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళంతో మరింత అమృత ప్రాయంగా తయారై శివభక్తులను అలరిస్తున్నాయి. ఇద్దరు మహాత్ముల సమన్వయం ఎంత లోకోపకరమైనదో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. ఇద్దరు మహానుభావులకూ పాదాభివందనాలు.
గురు దేవులు సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు.. గరిమెళ్ళ అన్నమయ్య గారికి నమస్కారములు..బుల్లెమ్మ తల్లికి అభినందనలు.. కైలాసం లో శివకుటుంబంలో కూర్చున్న అనుభూతి కలిగించిన మీకు అందరి కి ధన్యవాదాలు.. ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః
Avunu ...spb garu padina kooda....Balakrishna Prasad garu swara parichi padina patalu...adbutam ga unnayi....
Gr8 guru samavedam… GBKP….. trained bullemmaji…. Sivarasathmakam
Jayaho goruvugaru
ఆహ ఏమీ ఆసమ్మొహన గాణము. .తణువూ తన్మాయత్వమ్ తో తడిసి పోయింది, ,కళ్లు బాష్పించాయి, ,స్వామీ నీ నామస్మారానె ఇంత అమృతమ్ గాణం. .ఎన్నే జన్మలకూ సరిపడ సంతోషమ్ గలిగింది. .నిన్నూ చేరు మార్గమ్ ఇంకెంత బాగుంటుంది
🙏🙏🙏
Great guruji
Mee vivarana super
గురువు గారు దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు ఎల్లప్పుడూ వింటూ ఉన్నాను. అవి ఎంతో మంది ఆలపించారు, అన్నీ వినసొంపులే, కానీ మీ గానంలో ఏదో తెలియని మధురానుభూతిని పొందుతున్నాను. ఇటీవల ఆ భోళాశంకరుని గీతాలు కూడా మీ ఖంటమ్ నుండి వెలువడుతున్నాయి. చాలా మంచి అనుభూతి కలిగిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు 🙏🚩🙏🚩🙏🚩🙏
She is her student
❤ ఆవిడ ఆయన భార్య కాదు. కలిసి పాడారు. అంతే ! ❤
❤ ఘంటసాల - సుశీల లాగా ! ❤
రోజూ ఒక్కసారైనా విని పడుకుంటాను ఓం నమస్తే నమశివాయ 🙏🙏🙏💐💐💐💐💐
గురువుగారికి నమస్కారములు మీరు ఇంకా 100 ఏళ్ళుపాడాలి ఆరోగ్యంగా వుండాలి
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారి కి నమస్కారములు గరిమెళ్ల వారి స్వరం అద్భుతం మీ అన్నమయ్య కీర్తనలు రోజు వింటున్నాను మీ గాత్రం అలానే అమ్మ గాత్రం కలిసింది అందుకే అనుక్షణమూ శివ నామమం లో అందరూ వుండాలి కోరుకుంటూ మీ అభిమాని మోహన్ రెడ్డి
అమ్మ (యే) కాదు...
"కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి"...పార్వతి.
గురువుగారు గాత్రం అతి మధుర మధురం గమకము లు డైనమేట్ లాగ పేలుతున్నాయి జై గురుదేవ
గురువు గారు నేను మీ అభిమాని 🙏చాలా బాగ పాడారు 👏👏❤
గురువు గారికి పాదాభి వందనాలు. శివుని పై కీర్తన చాల బాగుంది ఇంతవరకు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు అన్ని విన్నాను అధ్బుతం .ఇపుడు శివుని పై సంకీర్తన చాల చాల బాగుంది ఈలా ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని కోరుకుంటున్న
Right 👍👌
భక్తి గీతాలు చాలా బాగున్నాయి. గురువుగారికి పాదాభివందనాలు🙏
EXCELLENT SONG
dannyavadalu guru garu
Sri GBKP garu Sivudu mee chetha adbhuthamayina Geetham Cheyinchadu. Dhanyulam. Sukheebhava. Namaste
ఈ విధంగా మిమ్ములను నేరుగా దర్శించు ప్రత్యక్షంగా మీ పాట వినడం చాలా ఆనందదాయకం. ధన్యోస్మి. 🙏🙏🙏🙏💐💐🌹🌹
అద్భుతం గురువుగారు
మహాదేవుని పై సాంగ్ మీరు ఇంకా ఎన్నో సాంగ్ ఆ మహేదేవుని పై ఆలపించాలని కోరుకుంటున్నాను గురువుగారు
ఎన్నిసార్లు. విన్నా. ఇంకా. వినాలనిపిస్తుంది. ఇద్దరూ. చాలాబాగా. పాడారు
ఈ పాట రాసిన కవిగారు,కళ్ళకు కట్టినట్లు పాడిన గాయకులు మాకు దొరికిన అదృష్టం ❤🙏👣👣💐💐
హృదయాంతరాలాల్లో అన్నమయ్య సుస్వరాలపల్లకిలో స్వామి విహారిస్తుతుంటుంటే.. భక్తుల ప్రాణాలు సేదాతీర్చుతున్న వయనం.. ఈ...జన్మ ఫలం.. స్వర సంపన్నులు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు సమర్పించుకుంటూ 🙏🙏🙏
మహాదేవ గురువుగారికి పాదాభివందనములు మా అదృష్టం మేము కాశీలో మేము ఉన్నా మీ ఇద్దరికీ పాదాభివందనములు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి నమస్కారములు
ఆచంచల...ఆలౌకికానందం.. మీ గానామృతంతో.. సాధ్యం... శ్రీ అన్నమయ్య సంకిర్తనలు .. మీ గాత్రానికి దేవుడిచ్చిన అరుదైన వరం.. GBKP గురువుగారి ఋణం తీర్చుకోలేని శ్రోతలు... సుధీర్గ భవిష్యత్ కాలంలో మీ గానామృతంతో కర్ణములు సోభిస్తూ అనుభవించిన ఆనందానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 🙏🙏🙏🙏 నమస్సుమాంజలి తప్ప. 🙏
R బుల్లెమ్మ గారికి. 🙏🙏🙏
Great song of 2024
పాడె ప్రతి అక్షరములో భావమును పలికించడం మీకు మీరె సాటి గురువుగారు🙏
Om Namah Shivay. LOKAA SAMASHTHA SUKHINOBHAVANTHU. SUPER BHAĶTI SONG.
సుస్వర బ్రహ్మ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువుగారికి,అమ్మగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏💐 మీ గాన మాధుర్యం మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక హాయిని కలిగించింది.నమస్సుమాంజలులు🙏👣
మేము ఉన్న e Kalam lo ఈశ్వరుడు మి లాంటి వారి ద్వారా మాకు ఆయనpatalu vine avakasam echhi maa manasu Naa nilichi pothunnadu miku krutagnyatalu eshvaruni karuna 🙏🙏🙏
I heard annamayya keerthanalu from Sri G.B.K. Prasad garu, First time I heard Sivayya bhakthi paatanu from Sri GBK Sir. Adbhutham Aneervachaneeyam.Thank you very much Sir.
Superb. Dhanyajeevi we are fortunate to hear
@@ramavajjalakrishnaiah8428 qqqqqqq
@@ramavajjalakrishnaiah8428 \
Correct. భగవత్ భక్తులు🙏🙏
Qqq
ఓం నమఃశివాయ య నమః🌸🙏🏻
కరుణ జూపె ఘణా ఘణుడు ఆ శివయ్య.. భక్తి మయ రాగాల ఘణుడు ఈ గరిమెళ్ళ గురువయ్య,..అన్నమాచార్య కీర్తనల గాన శ్రేష్టుడు..సంగీత సరస్వతి స్వర ప్రసాదుడు..శ్రీ గరిమెళ్ళ..ఏడు కొండల వేంకట నాథుని క్రృపా పాత్రుడు.. ఏడు స్వర రాగ కీర్తనల గురువర్యులు మన శ్రీ గరిమెళ్ళ వారు..మీకు పాదాభివందనం.🌻💐🙏🙏🍅🍊
ఓం నమో వేంకటేశాయ. చక్కగా పాడారు. అభినందనలు.
గురువు గారికి పాదాభి వందనాలు. అమ్మ కూడా చాలా బాగా పాడారు. 🙏🙏🙏
❤❤
Namasthe sir mee swaram meeku Sivaya ichina goppa varam ilanti paatalu chala padalani asisthunanu
ఎన్ని సార్లు విన్నా తనువు పరవశించి పోతుంది.. వినాలే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ❤❤❤🎉
గురువుగారికి పాదాభివందనాలు గానం చాలా బాగుంది జైశ్రీరామ్ కి జై 🎉🙏🪷🙏🕉️
మీ పాట విని పరవశించానయ్యా.అద్బుతం మీ గాత్రం
Guruvugariki namaskaramulu patalu chala bagunnai sir
Amma meere Shiva Parvathula kanipisthunnaru. Me ಮಧುರ gaanmutho shivaparvathula ದರ್ಶನಂ chesukunnamu, Thanks a lot 🙏 🙏
🙏ఓం శ్రీ పంచముఖఆంజనేయస్వామీయేనమః 🙏
నా చిన్నప్పటి నుండి మిమ్మల్ని కొలుస్తున్నాను తండ్రి మా కుటుంబానికి ఎదురైన కష్టాలను తొలగించండి స్వామి 🙏
🌺 గురువుగారు మేము ఎన్ని జన్మలెత్తినా మీలాగా పాడలేము. వినడం తప్ప🙏🏼🙏🏼🙏🏼
Super Sri Shiva Ganam.God Sri Shiva Bless you.
గురువుగారికి పాదాభివందనం మీరు పాడే పాట వింటుంటేఅమృతం అంటేఅమృతంఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుందిఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
ఇంతవరకు మీ కంఠం పలికించే అన్నమయ్య కీర్తనలు విని పరవసించాము, ఇప్పుడు ఆ పరమశివుని కీర్తనలు వినే అవకాశం కలిగించినందుకు చాలా ఆనందంగా వుంది.🙏🙏
అమ్మ గారు లలిత గీతాలు, అన్నమయ్య గీతాలు అద్భుతంగా పాడటం నాకు గుర్తు. ఇప్పుడు భక్తి పాటలు కూడా శ్రావ్యంగా పాడుతుంటే మనసుకు హాయిగా వుంది.
****"ఓం శ్రీ గురుభ్యో నమః"***
ఓం శివాయ గురవే నమః.
చక్కని పాట కి అత్యద్భుతమయిన బాణీ.
మీ ఇద్దరి గళం అమృతతుల్యం. ధన్యవాదాలు.
This evokes divinity due to soulful rendtion by Garimella garu and Bullemma garu .It's Indeed ecstatic when listening lyrics invoking lord Shiva with soothing tune.Its cherishable devotional song.
Very nice. My favorite singer you sir🌹🌹👏👏
Mee iruvuri ganam maku yentho veenula vindunu kaliginchindi Guruvu garu mariu madam garu.Dhannyosmi.Namaste.Dhanyavadalu.
చెప్పేదేముంది ,భగవంతుడు అంశతో మనలందరిని భగవంతుడు తో కొద్ది సమయం గడుపుతూ ఉండుటకు జన్మించిన వ్యక్తి. 🙏🙏🙏
Real
అసలు వీళ్ళే ఈ పాటలు పాడారా అన్నట్టు ఉంది.కానీ గురువు గారి గొంతుక చాలా పెద్దది.వినసొంపుగా ఉంటుంది...
ఏమని పోగడుదురో....
మీ అమృతమైన గాత్రం ని.
గురువు గారు మీకు కృతజ్ఞతలు.
ఓం శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి యే నమః 🙏🙏
గురువు గారికి శతకోటి వందనాలు శివయ్య పాటలు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఎన్నో అద్భుత ఆయన పాటలు కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు
Ammo really excellent voice gurugaru meeku padabi vandanalu ❤
పాదాభివందనములు గురువుగారూ! ఎప్పటిలాగే మా వీనులకు విందుచేశారు 🙏🙏🙏🙏
Naarada thumburulu kalisi gaanam chesinattu vundi veeri gaanam
Both are excellent with melodious, sweet voice. God bless 🙌 both of you sir. 🙏 DR RAMESH 🇮🇳
Meeru chalabaga padatharu malli malli vintnutanu aum Namasivayah
Beautifully sang with lots of Devotion , 👏👏👏👏👏
OM NAMASIVAYA
నిజముగా,యిది,చాలాగొప్పదైన,బావయుక్తముగవున్న,మదురాతిమదురమైన,,యలిమేలుమన్గమ్మవారిబక్తిగీతము,దీనినికడురమ్యముగ,యాలపిన్చిన,,సదాసివసాస్త్రిగారుయబినన్దనీయులు,వినినమేముయెన్తోబాగ్యవన్తులము,,సదాసివరావు,సైలజ,,హైద్రాబాద్,,బాగ్యనగరము,.
Gurugaru Mee keerthanalu vintunte nanu nenu marchipothanu. Meru ana mi paatalu ana Naku antha prema🙏miku na paadhabhi vandhanamulu Guru Garu🙏
A DEVOTIONAL JOURNEY...just can't come out of your voice ...just one after the other... thanks so much
Excellent Sweet Voice Sir and Medam.Thank you. God Sri Shiva bless you.
🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శిరస్సు వంచి వినమ్రతా
భక్తిపూర్వక నమస్సులు🙏🙏🙏🔱
మహానుభావులు గొంతు ఎంతో బాగుంది
Adhutam guruvu garu. Wonderful synchronization between you and Smt Bullemma garu. Wonderful voice and music. Dhanyosmi
Super. Excellent Sri Shiva God Song. Very good Sweet Voice. Thank you. God Sri Shiva bless you .
Yb rrr
Very nice 👍 and beautiful song on sivaji
Adhbuta gaanamrutam...Shivanamam
🙏మీకు నమస్కారం లు 🙏మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది శివాయ నాదగ్గర ఉన్నంటూ ఉంటుంది సామీ 🙏
Xlent super గురువు గారు మీరు లార్డ్ శివ మీద ఇంకా పాటలు paadali
Om
Ahaa chaala baaga paadaaru eddaru Essar guruvu Gaaru🙏🙏🙏
అనుక్షణం మీ నామమే నాకు రక్ష గురువుగారు 🙏🙏🙏🙏🌹🌹❤❤❤
అద్భుతమైన అతి శక్తివంతమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రం నేర్చు కోవటం నేర్పాలి అనే మీ ప్రయత్నం అభినందనీయం మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
నమస్కారములు
ఈపాటయేరాగంలో పాడారు దయచేసితెలుపగలరు🙏🙏🙏
Hindolam andi
పాదాభివందనం గురువుగారు మీ రూ పాడే పాటలు వింటే మనసుకు ఎంతో అహ్రల్దాక్రగవుతాది
చాలా బాగుంది అద్భుతమైన గానం సాహిత్యం
Dayamodi.kannadalli
Haadi.baagudusong
Naakikannadam
Guruvu gariki na padhabi vandhanalu 🙏 enni janma la punyamo elanti paata adhi me nota naaku e janma ku edi chalu🙏🙏☸️🕉️⚛️🙏🙏
Jai Murugan🙏
Chala baga padaru phalani swami garu
అద్భుతమైన పాట ... సంగీతం, సాహిత్యం, భావం మరియు గానము అత్యద్భుతముగా ఉన్నాయి...
గురువుగారి పాదాభివందనం ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugariki paadabivandanamulu
Guru'vu gariki Padabhi Vandanam.
సరళమైన పదమాలను అమృతగళంలో ముంచి
గానగంగ మెడలో అలంకరించారు.. ధన్యవాదాలు
Great Amma 🙏🌹 Sandhya garu. Lyrics, Singing Adbhutamu 🙏🌹
Hats off sir
Meeru annamacharya swarupam sir
అద్భుతం గురుగారు 🙏🙏🙏🙏
Both r very good and nice tune persons, god gifted to their. 🙏🙏🙏🙏🙏💐💐💐💐.
మీ గళం నుండి కీర్తనలు వింటూవుంటే ఆదేవుని సన్నిధి లో ఉన్నట్టు లీనామైపోతాం 🙏
Such a sweet voice by garimella garu and bullemma garu
మీ ఇద్దరి గానామృతం అమోఘంగా ఉంటుంది. ధన్యవాదాలు
Chaala bagundi Guruvugaaru 🙏
తిరుపతి నగరి-కుప్పం నుండి ఆసేతు హిమాచలం వరకు...ఆతని గొంతు మాధుర్యం లోని దైవ సందేశం.
సంగీతమాధుర్యం.సరిగమల సంగీత సాహితీ మాధుర్యం.., అమరావతి నుండి దివ్య తిరుపతుల వరకు,108 తిరుపతు,నుండి అమరావతి వరకు ❤❤❤❤
Devine voice ...guruvu gaaru...
Devine voice guruugaru
ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
శ్రీ మా అన్నమయ్య గురువు గారికి నమస్సుమాంజలి
🕉️🙏🌺
మీకు కోటి పాదాభివందనాలు
సూర్య బింబమే ఏకైక శివలింగం.భానుమండల మధ్యస్స్తా యే నమః.సూర్య బింబాన్నిచూస్తూ,ధ్యానిస్తూ రుద్ర:ప్రశ్నని భావించవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ,విష్ణవే మృత్రుర్మే పాహి:.
Hara Hara Mahadeva
Shambho siva sankara 🙏🙏🙏
Guruvu gariki namasulu.. very melodious voice. Vinena koladhi vinalanipistomdhi. Sambho namaha shivaya..dandalamma,,(may god bless both of you).🌺🌺🙏🙏
ఓం నమః శివాయ