Night antha aa saree's meeda water challukuntu thadupukuntune vundala unty koncham prominent solution cheppandi kada ela chitikale aaripoyevi kakunda koncham better tips chupinchandi unty
Sarees ku బదులు బెడ్ షీట్స్ use చేస్తే తొందరగా డ్రై అవకుండా ఉంటుంది, సారీస్ మినిట్స్ లో ఆరిపోతాయ్ కదా, బెడ్ షీట్స్ అయితే వన్ నైట్ లో పడుకునేముందు ఒకసారి, mid night ఒకసారి వాటర్ చళ్ళితే చాలు, 🙏
@@rscreations820యస్ యు ఆర్ రైట్ ...... నేను బాగా మందపాటి (షోలాపూర్) దుప్పట్లు బాగా తడిపి , మంచం చుట్టూ , వాకిలికి (బాల్కనీ సైడ్ వాకిలికి) , కిటికీకి కడతాను . రాత్రి పడుకునే ముందు ఒకసారి , మళ్ళీ మధ్యమధ్యలో మరొక రెండుమూడు సార్లు తడుపుతాను . అలా చేస్తే కూలర్ & ఏ సి అస్సలు అవసరమే లేదు . పైగా చలి కూడా వేస్తుంది 🙂
అమ్మ తల్లీ నీకు ఒక దండం తల్లీ expir tablet లు వాడి తే స్టవ్ ని తాకి ఎందులో అయినా చేతులు పెట్టిన దోమలు ఏమో కానీ ముందు మనం పోతాం. తల్లీ. నీకు నీ tips కి దండం తల్లి
క్లీన్ గా ఉన్నదాన్ని చేసి చూపిస్తే, క్లీన్ గా ఉన్న దాన్నే ఏం క్లీన్ చేసి చూపిస్తున్నారు అని కామెంట్ పెట్టారు. అందుకే మురికిగా ఉన్న దాన్ని క్లీన్ చేసి చూపిస్తే అందరికీ అర్థమవుతుంది కదండీ
Nice and clearly explained madam
Thanks Andi
❤ ok,tq
Thanks Andi 🤗
Super👌
Very Good idea, madam/with appreciation
Thanks a lot🙏
మంచి టిప్ వెప్పారండి.
Like, sub done.
Thanks Andi 🙏
Super idea
Tq
Good ideas.. madam
Thanks Andi 🤗
Super mam
Thanks Andi 🙏
Thanks madam
Nice
Thanks
Kumkuma tip super
Thanks Andi
Super
Thanks
Good idea
చాల్లెమ్మ
🙏
Night antha aa saree's meeda water challukuntu thadupukuntune vundala unty koncham prominent solution cheppandi kada ela chitikale aaripoyevi kakunda koncham better tips chupinchandi unty
Ok Andi tq
Sarees ku బదులు బెడ్ షీట్స్ use చేస్తే తొందరగా డ్రై అవకుండా ఉంటుంది, సారీస్ మినిట్స్ లో ఆరిపోతాయ్ కదా, బెడ్ షీట్స్ అయితే వన్ నైట్ లో పడుకునేముందు ఒకసారి, mid night ఒకసారి వాటర్ చళ్ళితే చాలు, 🙏
@@rscreations820యస్ యు ఆర్ రైట్ ...... నేను బాగా మందపాటి (షోలాపూర్) దుప్పట్లు బాగా తడిపి , మంచం చుట్టూ , వాకిలికి (బాల్కనీ సైడ్ వాకిలికి) , కిటికీకి కడతాను . రాత్రి పడుకునే ముందు ఒకసారి , మళ్ళీ మధ్యమధ్యలో మరొక రెండుమూడు సార్లు తడుపుతాను . అలా చేస్తే కూలర్ & ఏ సి అస్సలు అవసరమే లేదు . పైగా చలి కూడా వేస్తుంది 🙂
@@vijayalakshmi108 avnu sis🥰same nen kuda
Kumkuma mari dark red black ga vundhi nak ee colour a nachidhi❤ red
Ok Andi tq
Bontalu aite ekkuva sepu cool ga untundi.
👀👀
Sarees ni ila chinnappudu chesey vaalam
అవునండి థాంక్యూ సో మచ్
Kumkuma thayarilo eating soda vesthe dhuradha radaa
Radhu తినేసోడను కేక్ లో కాని వంటలలో యూస్ చేస్తారు కదా మళ్ళి దీంట్లో ఎందుకు వస్తుంది రాదు
@@SiriChannel2013 vantalalo vadi thintam Kani ikkada skin paina pettukuntam
అమ్మ తల్లీ నీకు ఒక దండం తల్లీ expir tablet లు వాడి తే స్టవ్ ని తాకి ఎందులో అయినా చేతులు పెట్టిన దోమలు ఏమో కానీ ముందు మనం పోతాం. తల్లీ. నీకు నీ tips కి దండం తల్లి
స్టవ్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాక ఇంకేం జరుగుతుంది 🙏
❤@@SiriChannel2013
correct
ఇన్ని టిప్స్ వుంచుకోని, మీ కిటికీ ఇంత మురికిగా వుందేంటి?
క్లీన్ గా ఉన్నదాన్ని చేసి చూపిస్తే, క్లీన్ గా ఉన్న దాన్నే ఏం క్లీన్ చేసి చూపిస్తున్నారు అని కామెంట్ పెట్టారు. అందుకే మురికిగా ఉన్న దాన్ని క్లీన్ చేసి చూపిస్తే అందరికీ అర్థమవుతుంది కదండీ
Ma chinnappudu ma amma elage chesedi
Ok Andi tq
Yes
Le lo@@SiriChannel2013
వామ్మో ఇన్నిరోజులు మెస్,కిటికీలు తుడవలేదన్నమాట
180like
Thanks Andi 🙏
New subscribe
Thanks Andi 🤗
Pillow cover lo pillow pettadanikey chiraku malli tissue paper use cheyala😮 em vadhu amma ee tip
తెల్లగా ఉన్న దిండు అనేవి నల్లగా మారిపోతాయండి అందువల్లనే టిష్యూ పేపర్ ని పెట్టడం వలన ఆయిల్ మరకలు కానీ నల్ల మరకలు అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి
Ammo.😂
Saree ki badulu patha bonthalu aithe ekkuva time cool untai chinnappudu alane chesevallam
Ok Andi tq
మీకు ఏసీ ఉందా. మరి.
Ledhu only fan vundhi
Excellent
Thank you so much 😀
Super 🎉❤
🤗 Thanks Andi
Superb
Thanks 🤗