Brother meru chesina vantalu super super ga vunnayee brother thank you
Meeru video choosi panasa kaya biryani first time chesanu chala raste ga vundhi, Thanks🌹.
MAA cousin Goongura Biriyani introduce chesaru Bangalore lo..
Mee recipe baagundi.. naaku tella gongura pachi mirchi chintapandu Onion salt…. Pachadi chaala chaala istam
Thelusu agn me vd chusa try chestha thanku andi mouthwatering
Menthulu minapapappu yendu mirchi pachi senagapappu mix chesi pulihora cheste super
Rice, fry, oil, colour, process, quantity, smell, rate, salt , taste, green colour, look, real, light black, yellow., first time, ingredients. గోంగూరను ఇంగ్లిషులో ఏమంటారో తెలియచేయండి.
ఇంగ్లీషోడు మనని ఏలేడు. ఇప్పుడు వాళ్ల భాష మన భాషని ఏలుతునాది.
ఏది ఏమైనా మీరు చేసిన గోంగూర పులిహోర మాత్రం చాల బాగుంది.
Anna super choostunte ne noru ooruthondi😊
Very mouth watering 😋😋
Tq you so much sir ,excellent yummy pulihora
Please keep giving vegetarian recipes only.tq anna.
అన్నా ఎన్ని సార్లు అడుగుతున్నాను s కోట లో ఫేమస్ అయినటువంటి ముంతాజ్ హోటల్ గ్రేవీ రెసిపీ చెయ్యమని ఒక్కసారి చెయ్యి అన్న ప్లీజ్
ముడ్లిం హొటల్ లో ఉమ్మి వేస్తారు అదే హలాల్ అంటే
.. ఎంగిలి మెతుకులు ఎవరు తింటారు వద్దు
Mouth watering
Nice
👌👌👌👌👌💐🙏
👌👌
Thanks ❤
Nageswar rao garu authentic chintapandu pulihora mirchi bajjii andhra style recipe cheyandi this is nice
😃😋😋👌👌👌👌
Asalu rice cook kaledu
Mix ante I mean vacation powder
Andhra sakali matha gongura pulihora ku jai super anna😂
Rice mix cheyakapoty adi gongura chutney ne kada andi
A brand andi pasupu online lo available gaa undhaa
మొత్తం మీరు చెప్పినట్లే చేసాం అంత టేస్ట్ లేదు గురు గారు.మీరు వోవర్ గా బాగుంది అని చెప్పకండి.2.5/5 ఇస్తా రేటింగ్.మీ బిరియానీ మాత్రం సూపర్.
Antha oil vesukoni roju tintai one month lonai paiki potham
Roju tinamu kada n also gongura ki pulihora ki bhagney oil padathadi
జీర వేయాలి
Mix ante vaati powder
Sir moghalai veg fried rice chaimani ennisarlu adigamu miku Radha emiti
Nuvu cheptunte maaku tinalabipistundi bhayya
Salt ని...water లో కలిపి వేయాలి. లేక పోతే మధ్య.. మధ్య లో ఉప్పు ఎక్కువ అవుతుంది.
First process ki emem kavalo cheppandi bro.. So memu middle process lo kastam kakunda
మిగిలిన గోంగూరలో కొంచెం పోపుపెట్టి ఉల్లిపాయ ముక్కలు వేస్తే గోంగూర పచ్చడి అవుతుంది 😂😂
గొంగర లో సాల్ట్ విసుంటి బాగుోడేది
మాకు గోగుర కట్ట 20 రూపాయలు 7 రూపాయలు 30కాదు
First 150 grms. Green Chillies. Next 10 Red chillies. Again 15 green chillies. Too much. Kaaram .
Ee pulihara lo mirapakayalu tappa yemi levu
ఇంగువ ఏదండి!!
Too much kharam anipinchindi. Pulihira baavundi
Bro what bro this is old tradition bro
ఇంత ప్రాసెస్ ఎందుకు మా రాయలసీమ కి మా ఇంటికి రా గోంగూర పప్పు సింపుల్ గా చేస్తాం ... ఒక్క వేరుశెనగకరం పొడి కలుపుకుంటే .... ఏయ్ టేస్ట్ అవసరం లేదు
Suidauikusruiktuikav
👌
👌👌👌
Nice
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
😊