100 Days YS Jagan vs Chandrababu: వంద రోజుల్లో ఎవరెలా? | జగన్ పాలన బాబు పాలన తేడా | GundusoodhiPINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 859

  • @MURALIKRUSHNAGOSALA
    @MURALIKRUSHNAGOSALA หลายเดือนก่อน +57

    యువతకు వాలంటీర్ ఉద్యోగం కల్పించింది 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు

  • @kgfprince6630
    @kgfprince6630 หลายเดือนก่อน +65

    Jagan garu dammuna leader

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep หลายเดือนก่อน +38

    వాళ్లు అధికారం లో కి వచ్చాకా వెంటనే జరిగిన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారో, వీళ్ళు వచ్చిన తరువాత ఎంతమంది చనిపోయారో కూడా చెబితే ఇంకా బావుండును. శ్రీనివాస్ గారూ.

  • @sureshbabu2545
    @sureshbabu2545 หลายเดือนก่อน +54

    E channel TDP support cheyes channel.

    • @manoth.
      @manoth. หลายเดือนก่อน +4

      Avunu Vadu TDP party

    • @saitech_x
      @saitech_x หลายเดือนก่อน +3

      Avunu veedu TDP ne

    • @srinukatchalla-zm6ft
      @srinukatchalla-zm6ft หลายเดือนก่อน

      TDP party Ani Naku telusu
      Ycp ragane channel teseddam
      Anna channel unsubscribe chesta anna

  • @ramanamurukutti8569
    @ramanamurukutti8569 หลายเดือนก่อน +15

    Boss ఎప్పుడూ tdp నీ ఎత్తడానికి ycp నీ తొక్కడానికి అన్నట్టు చెప్తావ్😏 ycp వచ్చిన 4నెలలు లోపే గ్రామాలు,పట్టణాలు లో గ్రామ, వార్డు సచివాలయలు అనే నూతన వ్యవస్థని create చేసి 2.50+ lack volunteers తాత్కాలిక, 1.03+ lack సచివాలయం శాశ్వత ఉద్యోగాలు కల్పించి 3 నెలలు లోనే నియామక ప్రక్రియ పూర్తిచేసి మాటిచ్చిన పథకాలను నెరవేర్చాడు👍. జగన్ కి data సేకరించేందుకు structure create చేయడానికి time పట్టింది అంతే, కానీ ఇప్పుడు ఓట్ల కోసం సాధ్యంకాని హామీలు ఇచ్చి data లేదు డబ్బులు లేవు అంటున్నారు🤷 దీనికి మీ సమాధానం?

    • @kgfprince6630
      @kgfprince6630 หลายเดือนก่อน +3

      itanu dappu kotukundu bro ,jagan garu manchi chesina chepaleru ,jagan garu single education nd medicine lo manchi cheisna dammuna nayukudu jagan garu ,itanu em matldina prajalki manchi cheis telusu jagan gari kosma em chesaro

    • @srinadhmandagiri8721
      @srinadhmandagiri8721 25 วันที่ผ่านมา

      @@kgfprince6630manchee musugulo mosam chesadu avi cheppu

    • @ashokkumarchowdarymodupall5080
      @ashokkumarchowdarymodupall5080 13 วันที่ผ่านมา

      Sachivalyam job recruitment చేయకుంటే కొందరు అయిన మంచి సంపాదన తో బాగా బ్రతికేవారు..ఈసచివల్యం జాబ్ లో ఏమాత్రం ఎదుగు బొడుగు లేదు.చాలా మంది దీన్ని ఇడుచిపెట్టి బయటకు వెళ్దాం అనే తీవ్ర ఆలోచన లో ఉన్నారు.ఒక సారి ఎవరినైనా అడుగు సచివాలయం emplyees ను ఇదే మాట చెప్ట్టారు..జగన్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినాడే.తప్ప దేనికి దిశ నిర్దేశం లేదు.ఒక promtion ఛానల్ లేదు.ఎవరికి ఎవరు హెడ్..అనేది లేదు...మేలు దీని లో చాలా సమస్యలు ఉన్నాయి..

  • @Safe-ap
    @Safe-ap หลายเดือนก่อน +43

    నియంత్రత్వ ధోరణి లేకుండా ప్రజలు బయట వచ్చి స్వచ్చందంగా గా తిరగలగలినప్పుడు నిజాయమైన వ్యవస్థ నిజమైన రాజకీయం అంటే

  • @balakumar143143
    @balakumar143143 หลายเดือนก่อน +9

    కరోనా టైంలోనే సంక్షేమ పథకాలు అమలు చేశారు

  • @sathyamrock1615
    @sathyamrock1615 หลายเดือนก่อน +20

    టిడిపి జనసేన వంద రోజుల పాలన ముఖ్యాంశాలు ఇవే..
    సూపర్ 6 ❌
    ఉచిత పంట భీమా 🚫
    మత్స్యకారుల భరోసా ❌
    మహిళల పెన్షన్ 🚫
    నిరుద్యోగ భృతి ❌
    పెట్టుబడులు 🚫
    అభివృధి ❌
    లక్ష ఉద్యోగాలు 🚫
    వంద ఐటి కంపెనీలు ❌
    విశాఖ మెట్రో 🚫
    అద్దం లాంటి రోడ్లు ❌
    విద్యుత్ రేట్ల తగ్గింపు 🚫
    పెట్రోల్ డీజిల్ రేట్ల తగ్గింపు ❌
    ఉచిత ఇసుక 🚫
    ఎర్రమట్టి దిబ్బల రక్షణ ❌
    రైల్వే జోన్ 🚫
    43000 వేల కోట్ల అప్పులు ✅
    అమరావతి భజన ✅
    దొంగ డీఎస్సీ ✅
    ప్రభుత్వానికీ తెలిసే బెజవాడ వరదలు✅
    స్కిల్ కుంభకోణంలో సిఎం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసుల పై చర్యలు ✅
    రేప్ లు, హత్యలు, భూ కబ్జాలు ✅
    ఇసుక మాఫియా ✅
    మైనింగ్ మాఫియా ✅
    #100DaysOfTDPJSP
    #AndhraPradesh #UANow

    • @asankar5046
      @asankar5046 12 วันที่ผ่านมา +1

      Super cheparu

  • @ShrikantAkumarthi
    @ShrikantAkumarthi หลายเดือนก่อน +45

    సూపర్ సెక్స్ చూస్తే భయమేస్తుంది

  • @ramanabattina6466
    @ramanabattina6466 หลายเดือนก่อน +7

    100 రోజుల పాలన జగన్ బాగా చేసారు

  • @Javeedbaig-i9v
    @Javeedbaig-i9v หลายเดือนก่อน +57

    అదంతా వద్దు సూపర్ సిక్స్ పోయినట్టే కదా

    • @fishingtricks2800
      @fishingtricks2800 หลายเดือนก่อน

      ముందు సూపర్ సిక్స్ గురించి చెప్పు మను నీకు సమాధానం ఇడ్లీలు

    • @Veerankiravibabu
      @Veerankiravibabu หลายเดือนก่อน +2

      Ni kallu poiniyaniya chachinoda

    • @Bchinnamanaidu-u7e
      @Bchinnamanaidu-u7e หลายเดือนก่อน

      నీ యమ్మ పుకు ఇస్తారు పూకా మీ సెయకో అనుకో న్నావ్ పుకు లాంజ్జా కొడకా

    • @VallaManoharaReddy
      @VallaManoharaReddy 26 วันที่ผ่านมา +1

      సూపర్ సిక్స్ గొల్లో ఉంది, ఎప్పుడు కిందకి వస్తదో తెలీదు

  • @vudimudivijayaambedkar1444
    @vudimudivijayaambedkar1444 29 วันที่ผ่านมา +6

    కరోనా నే తట్టు కున్నాడు.వరదలు పెద్ద లెక్క కాదు. అవును బాబు గారు కరోనా టైమ్ లో ఎక్కడ దాక్కున్నాడు

    • @GALINAGARJUNA-c8r
      @GALINAGARJUNA-c8r 15 วันที่ผ่านมา

      అన్న పెరస్టమల్ టెబెల్ట్ బిచ్చిగ్ చాలు అన్నాడు మీ అన్న జగన్
      అదే మా చంద్రబాబు నాయుడు గారు
      20సంవత్సరల క్రితం హైదరాబాద్ లో ఎప్పుడు లేబర్స్ పేటెడు రా జఫ్ఫా

  • @bunnysavara9654
    @bunnysavara9654 หลายเดือนก่อน +2

    మొట్టమొదటిగా పథకాలు ఇచ్చే సీఎం జగన్ అయితే పథకాలు ఇవ్వాలంటే సర్వే చేయాలి కాబట్టి లేటైంది. మరి ఇప్పుడు అన్నీ సచివాలయం లో డేటా ఉందిగా మరి పథకాలు ఇవ్వచ్చు గా.........

  • @ChinnayyaChepurupalli
    @ChinnayyaChepurupalli หลายเดือนก่อน +36

    Super six ekkada

    • @govindaraoboddeda9499
      @govindaraoboddeda9499 หลายเดือนก่อน

      ని కళ్ళు కనిపించడం లేదా పూర్తి గా విను పార్థి పిచ్చి కుల పిచ్చి మాని

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 หลายเดือนก่อน +11

    మిరు తెలివిగా చెప్పకండి జగన్ వి కొత్త పథకాలు వివరాలు సేకరించారు కానీ ఇప్పుడు అన్ని వివరాలు ఉన్నాయి

    • @narendrap7055
      @narendrap7055 หลายเดือนก่อน

      ఆ వేధవలకి అంత తెలివి ఎక్కడిది అన్న. బెనిఫీసరీ డేటా కలెక్ట్ చేసుకోవడానికి , సచివాలయం ని రిక్యూరిట్ చేసుకున్నారు. ఎప్పుడు జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు వెధవ😂

  • @sivaprasadreddy4968
    @sivaprasadreddy4968 27 วันที่ผ่านมา +3

    బడ్జెట్ లేని ఏకైక రాష్ట్రం ap నే

  • @satyavenkat4673
    @satyavenkat4673 หลายเดือนก่อน +11

    Jagan is dashing leader babu laga mosagadu kadhu

  • @ashokkumarchowdarymodupall5080
    @ashokkumarchowdarymodupall5080 หลายเดือนก่อน +12

    ఉచిత పథకాలు కోరడ్డదండి.అందరూ సర్వనాశనం అవుతారు.మన భవిష్యత్,పిల్లల భవిష్యత్ కూడా...మాకు బ్రతుకు డెర్వు అవకాశాలు కల్పించడం infra స్ట్రక్చర్, జాబ్ అవకాశాలు,మంచి లా & ఆర్డర్..సుపరిపాలన వంటివి కావాలి..
    సూపర్ సిక్స్,నవరత్నాలు ,etc వద్దు.

    • @muralikrishna1265
      @muralikrishna1265 13 วันที่ผ่านมา

      ఎలక్షన్ ఎప్పుడు మాట్లాడాల్సింది రా నువ్వు

    • @ashokkumarchowdarymodupall5080
      @ashokkumarchowdarymodupall5080 13 วันที่ผ่านมา

      నేను ఎప్పుడూ మాట్లాడిన ఇలా నే నా ఆలోచనలు ఉంటాయి రా..నేను సచివాలయం ఎంప్లాయ నీ..ఈ వ్యవస్థను జగన్ క్రియేట్ చేశాడు..ok బాగుంది..దేని లో ఒక దిశానిర్దేశం,next level,promotions, ఎవరూ హెడ్ ఎవరు సుపీరియర్ లాంటివి యే మాత్రం లేవు..కేవలం పథకాల పేరు తో డబ్బులు పంచడానికి సచివాలయం ఎంప్లాయీస్ రిక్రూట్ .ఏదైనా ఇన్కమ్ క్రియేట్,ఇండస్ట్రీస్ estd,చేసి ఉపాథి కల్పించి ఒక పద్ధతిగా డబ్బులు పేదలకు ఇస్తే బాగుండును..
      ఇలా కాక అప్పులు చేసి పంచి నేను పేదలకు పంచాను.అంటే పెద్ద అజ్ఞానం, ముర్క్ట్ త్వం.అవుతుంది.జీతాలు సక్రమంగా ఇవ్వలేని స్థితి లో పాలన చేశాడు.జగన్..ప్రాపర్ govt jobs notification s కూడా లేక ,ఇష్టం ,గ్రోత్ లెక్పోయిన ఈ sachivalyam జాబ్ లో ఎందరో కొనసాగుతున్నారు.
      నేను చెప్పినవన్ని ఒక సగటు employee నీ,గ్రామ_వార్డ్ సచివాలయం employees నీ మరియు నిరుద్యోగులను,సగటు మనిషి ను అడుగు ..then u can understand why jagan is failure & why in ap people's will not support to ycp..and leaders of ycp..in all walks of life..
      ఏ govt అయిన సరే balanced,and efficiency, helpful to poor& common man గా ఉండాలి..అప్పుడే ఆదరణ.పొందుతుంది..లేదంటే నో ఛాన్స్ ఫర్ స్టాండింగ్.

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb หลายเดือนก่อน +30

    ప్రజావేధిక 😁😁😁😁😁సైకో ఎంతో ఆనందం 😁😁😁😁 సైకో

  • @mallikaarava3951
    @mallikaarava3951 หลายเดือนก่อน +34

    జగన్ చెత్త పరిపాలన.వినాలంటేనే ప్రజలందరికీ భయపడి పోతున్నాము🙏

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu หลายเดือนก่อน +4

      చంద్రబాబు అంతా లంగా అయితే కాదు లే

    • @illuruvenkatanareshreddy8487
      @illuruvenkatanareshreddy8487 หลายเดือนก่อน +2

      ​@@ravindrarayabarapu-vk7quippatikina marandi bro enduku aa jagan ki support chestunnaro naku artam avvatledu antala ame chesado meku amina free ga money vachaya anti, ala ite support chesukondi reality ga genuine ga ite adhi mere artam chesukovali

    • @juberbasha1540
      @juberbasha1540 หลายเดือนก่อน

      CBN WOREST ADMINISTRATION . HE IS A PUBLIC NI MISGUIDED. ANYONE POLICY NO FELLOW UP. CORONA TIME LOO CBN UNDIUNTA AP STATE SAVALAGUTTA AEYPOIEH UNTEETHE . WASTE FELLOW CBN . CUNNING FELLOW. TOTALLY UNFIT

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 หลายเดือนก่อน

      లంగా కాదు 90mm రాడ్డు ఆంధ్రకు జగన్​@@ravindrarayabarapu-vk7qu

    • @kgfprince6630
      @kgfprince6630 หลายเดือนก่อน

      ​@@illuruvenkatanareshreddy8487nvu suport cheyakapothe maney , education nd medicine lo manchi cheisna dammuna nayukudu ra jagan garu ,medical colleges katista under construct lo unavatiko seats odhu ani leterlu rastunaru evaro, uddanam kidney hospital, sujadala project ,school lo eng medim education, helath clinics , covid lanti tight situation lo prajalki vaccination andincharu ,quarintines erpatu chesaru , volunteers dwara intiki schems andicharu , 75-80% hamilu Bible ga bavinchi neravarcharu adi dammuna nayukudu ,ni pulka matalu evadu vindau ,jagan garu single kutami tho ochina sare ,atanu chesina manchi prajalo lone undi , education nd medicine ki manchi development em untadi ra e rastariniki ayina . jagan garu em cesaru Anna valaki ede samadanam eduction nd medicine lo manchi cheisna dammuna nayukudu , covid lanti tight situation lo evadu rakapoina help ceyakapoina prajalki vaccination andachesina dammuna leader jagan garu

  • @ananda6878
    @ananda6878 หลายเดือนก่อน +22

    సి ఆర్ డి ఏ అనేది లేకుండా చేయడం కోసం Why ఛీ pee పార్టీ అక్కడ ఒక కార్యాలయాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు.. కాబట్టి దాన్ని కూల కొట్టడంలో తప్పు లేదు. ఇకపోతే పార్టీ కార్యాలయం పేరుతో జిల్లాకు ఒక తాజ్ మహల్ కట్టారు దాని మీద కూడా ఒక వీడియో తయారు చేయండి. ఈ విషయాన్ని అందరూ మర్చిపోవడం దురదృష్టకరం.

    • @leelasridhar1688
      @leelasridhar1688 หลายเดือนก่อน

      తప్పేవరిది, ఒప్పేవరిది కూడా చెప్పాలి కదా, శ్రీను న్యూట్రల్ ముసుగులో ఉన్న ఒక దొంగ.

  • @JyotheeswarKumar
    @JyotheeswarKumar หลายเดือนก่อน +4

    కరోనా గురించి మర్చిపోయారు సార్

  • @SatyanarayanaDVV-p5i
    @SatyanarayanaDVV-p5i หลายเดือนก่อน +22

    జై ఆంధ్రా
    జై తెలుగు ప్రజలు
    183 అన్న క్యాంటీన్లు పెట్టినోడు విజనరీ
    2000 సచివాలయాలు
    నిర్మించినోడు సైకో.
    తెలుగోళ్ళందరికి శతకోటి వందనాలు.

  • @krishnak7
    @krishnak7 หลายเดือนก่อน +23

    పీపీఏ రద్దు, ప్రజావేదిక కూల్చడంతోనే ట్రైలర్, మూవీ అర్ధం అయింది.

  • @karivemulabhuvaneswara9388
    @karivemulabhuvaneswara9388 หลายเดือนก่อน +1

    సూపర్ సిక్స్ నిరుద్యోగ బ్రూతి స్వాహా గోవింద్ పోయం మోసం

  • @HARISH2153
    @HARISH2153 หลายเดือนก่อน +115

    చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిక ... చంద్రబాబు VISIONER జగన్ PRISIONER
    చంద్రబాబు శ్రమికుడు జగన్ సైకో
    చంద్రబాబు దార్శనికుడు జగన్ దరిద్రుడు

    • @KrishnaBovilla
      @KrishnaBovilla หลายเดือนก่อน +3

      Anduke anni pathakalu amalu chesadu 100 rojulonne

    • @HARISH2153
      @HARISH2153 หลายเดือนก่อน

      @@KrishnaBovilla Paytm తుగ్లక్ రెడ్డి 2019జూన్ లో అధికారంలో వస్తే
      పెన్షన్ 2000 నుంచి 3000 పెంచుతా అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి గెలిచిన తరువాత 55 నెలలు పట్టింది
      రైతు భరోసా 2019 అక్టోబర్ 4 నెలలు
      అమ్మ ఒడి 2020 జనవరి 7 నెలలు
      వసతి దీవెన ఫిబ్రవరి 2020 8 నెలలు
      విద్యు దీవెన ఏప్రిల్ 2020 10 నెలలు
      ఇంకా వారంలో CPS రద్దు
      2024 ఎన్నికల నాటికి మద్యనిషేధం
      ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్
      మెగా DSC ఇలా ఎన్నో ఉన్నాయి

    • @balakrishnachodabattina8933
      @balakrishnachodabattina8933 หลายเดือนก่อน +10

      ​@@KrishnaBovilla అవునా అమ్మ ఒడి 8 నెలలు పట్టింది జూన్ లో స్టార్ట్ చేస్తే 2020 జనవరి లో ఇచ్చాడు అమ్మ ఒడి cps వారానికి చేస్తా అన్నాడు దిగే వరకు చేయలా ఇంకా ఇలా చాలా వున్నాయి ప్రజా వేదిక కూల్చాడు 30 కోట్లు పెట్టి కట్టింది

    • @KrishnaBovilla
      @KrishnaBovilla หลายเดือนก่อน +1

      @@balakrishnachodabattina8933 Raithu barosa October lone vesadu. Auro vallku 10k August lone vesadu. Sacivalayalu August lone pettadu. Mee Madri Hamilu itchi bayapadaledu. Ippudu super six choostunte bayam vestundi ani cheppaledu. Cbn katchitanga Hamill amalu cheyyadu adi andariki telusule. Prajalu marosari mosapayaru ani ippatike charcha nadustundi . Poi mee vuelo vunna tea shops daggara kurcho telustundi. Andaru neku 15k neeku 15k neeku 18k ani avule pattistunnaru. Maa intlo 4 votes tdp ke vesam maadi Kadapa. Ippatike negative vastundi poi choosuko

    • @rvv1599
      @rvv1599 หลายเดือนก่อน

      Excellent Description...
      😂😂😂. 🎉🎉🎉

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 หลายเดือนก่อน +24

    వైసీపీ 100 రోజులు కాదు, 5yrs అసలు పరిపాలన లేదు, జరిగింది భయకరమైన దోపిడీ, దారుణమైన దౌర్జన్యాలు, మర్డర్లు మానభంగాలు 🤮🤮🤮🤮
    ఇక టీడీపీ విషయానికొస్తే పరిపాలన భేష్ 👌కానీ రాజకీయం, కార్యకర్తలకు చెప్పిన వాగ్దానాలు పూర్తిచెయ్యటం గుండుసున్న, వరస్ట్, దారుణం, మోసం 🙏

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu หลายเดือนก่อน +2

      ఒరేయ్ యెర్రీపుక ముసలోడు 100 డేస్ బొచ్చు లెక్కనే వుంది

    • @NagaraniOdugu
      @NagaraniOdugu หลายเดือนก่อน

      Evadivi ra maryada lekunda maatladu thunnau cm garini amaryadaga maatladithe tholu valustharu​@@ravindrarayabarapu-vk7qu

    • @Paidasrinu
      @Paidasrinu หลายเดือนก่อน

      Nv cheppevi naku nachadu Annayya

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 หลายเดือนก่อน

      @@Paidasrinu
      వాస్తవాలు నచ్చవు బ్రో 😏

  • @subbarao7654
    @subbarao7654 หลายเดือนก่อน +5

    ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు శ్రీనివాస్ మనకై మనం చెప్పుకోవడం కాదు

    • @lakshmibullipalla1629
      @lakshmibullipalla1629 หลายเดือนก่อน +1

      ప్రజలు గమనిస్తున్నా రూ cbn పాలన చాలా బాగుంది

    • @narendrap7055
      @narendrap7055 หลายเดือนก่อน +2

      ​@@lakshmibullipalla1629 😂😂😂 avunu...

    • @shalemraj9658
      @shalemraj9658 หลายเดือนก่อน +1

      ​@@lakshmibullipalla1629వందరోజుల కూటమి పాలనలో మంచి చేయకపోగా బ్రష్టు పట్టించారు

    • @abhiramk9398
      @abhiramk9398 27 วันที่ผ่านมา

      ​@@shalemraj9658అవును మొత్తం రేప్ లు మర్డర్ లే... అన్న

    • @VallaManoharaReddy
      @VallaManoharaReddy 26 วันที่ผ่านมา +1

      అసలు పాలిస్తే కదా,, పాలన ఎలా ఉందొ చెప్పడానికి. ఈ 100 రోజులు ఎం చేసాడో అర్ధం కాలే.

  • @వంశీ-ఱ7ఞ
    @వంశీ-ఱ7ఞ หลายเดือนก่อน +36

    విధ్వంసం vs వికాసం

  • @GeethaBoddela
    @GeethaBoddela หลายเดือนก่อน +26

    అన్న క్యాంటీన్లు ఉపయ్యోగం లేదు. అవి బస్టాండ్ దగ్గర గాని హాస్పిటల్స్ దగ్గర పెడితే బగుండేది

    • @SudhakarPeetla
      @SudhakarPeetla หลายเดือนก่อน

      అన్న క్యాంటీన్లు వస్తాయి మాకు పూర్తిగా లేవు

    • @GomuGopalaKrishna-q4p
      @GomuGopalaKrishna-q4p 17 วันที่ผ่านมา

      Niku avasaram lekapovochhu unnavallaku avasarame

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు శుభసాయంత్రం. 100 రోజుల పాలనపై వీడియో చేసినందుకు ధన్యవాదములు. జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పటి ఆర్ధిక పరిస్థితిని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎక్కువ మంది సూపర్ సిక్స్ పధకాలపై అసంతృప్తిగా ఉన్నారు.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula หลายเดือนก่อน +27

    ఎందుకు అండీ మాటి మాటికీ గడిచిన ఐదు సంవత్సరాల గురించి చెప్పి చెప్పి బయపెడతారు మాకు గుర్తు ఉన్నాయి గా అందుకే 11😂

  • @prasadk698
    @prasadk698 หลายเดือนก่อน +7

    Cbn best cm🎉

  • @arogyanutrition10
    @arogyanutrition10 หลายเดือนก่อน +7

    Excellent explanation ..but they both are not comparable and CBN sir is visionary leader, He started his work from Day 1 .. Polavaram, Amaravati , Industries , Anna Canteens , Land titling , Pension , Managed Disaster well , Grama Sabhas , Liquor Policy decision , Bagapuram Air Port clearance , Railway zone all these are in with 100 days Great work .. Great planning ... no one can comparably with CBN

  • @RameshB.17
    @RameshB.17 หลายเดือนก่อน +13

    1. BPCL project gurunchi marchipoyaru Anna ?
    2. TH-cam Academy kosam Discussions gurunchi meet up
    3. Industries kosam CBN other Business persons tho committee form
    4. Sricity lo konni companies start
    5. Railway Zone
    6. Outer ring road
    7. Industrial caridors etc...

    • @akashm6087
      @akashm6087 23 วันที่ผ่านมา

      😆🤣

    • @RameshB.17
      @RameshB.17 23 วันที่ผ่านมา

      Avunu le Navvu Endhuku vastondi ante Fish mart, mutton mart lu chusi untaru kada evi kothaga unte Navvu ravachu...

    • @asankar5046
      @asankar5046 12 วันที่ผ่านมา

      Enka ap lo gang rapes and murderes and mandu babulaku mandu evani chepu

  • @velagaanjaneyavaraprasad8355
    @velagaanjaneyavaraprasad8355 หลายเดือนก่อน +24

    1st తారీఖు ఉద్యోగులకు సాలరీ ఇస్తున్నారు.

    • @Rajasekhar-k2z
      @Rajasekhar-k2z หลายเดือนก่อน +2

      Adhe anna govt officer s bagupadithe chalu meegatha vallu Ela pothe meeku enduku Mee nanna garu raithu ayyi vunte meeru siggupadali enduku ante raithu barosa veyyaledu

    • @NPB369
      @NPB369 หลายเดือนก่อน

      ​@@Rajasekhar-k2zandukena anna canteen musidengadu jagalak????23 dalith programs apesadu durmargudu jaglak
      Ika Cbn pension 1000 penchadu musesina anna canteen malli pettinchadu 4 months complete avvaljndanae meeku anni ayipovala ?????moreover janam emi matladithe emi chestado ani bayapadela chesadu jagan anduke vodincharu !!

    • @kokkiligaddamastan1257
      @kokkiligaddamastan1257 8 วันที่ผ่านมา

      నేను ఒక రైతు ఒక మత్య కారుడిని మాకేం ఉపయోగం లేదు

  • @KrishnaraoMandangi
    @KrishnaraoMandangi 24 วันที่ผ่านมา +1

    యువత యువకులకు ఎంత అన్యాయం చేశారు అదొకటి ఆలోచించు అతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత చక్కగా వాలంటరీని పెట్టి జనాల్ని ఎక్కడ కూర్చోబెట్టి అక్కడే వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు అల్లోకాలం చేస్తున్నారు జనాల్ని. వాలంటరీ వ్యవస్థ ఎందుకు తీసారైతే అన్న క్యాంటీన్లో ఎందుకు అంత డిస్టెన్స్ లో పెట్టారు హాస్పటల్ దగ్గరలో పెడితే కనీసం అక్కడికి వెళ్ళినటువంటి డబ్బు లేని వాళ్ళు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుతుంది కదా డబ్బు లేకుండా చాలామంది హాస్పిటల్ లో ఉంటారు హాస్పటల్లో తిండిలేక రెండేసి మూడేసి రోజులు ఉన్నవాళ్లు ఉంటారు అప్పుడు అన్న క్యాంటీన్ కి వెళ్లి ఆగి తినొచ్చు కదా ఎక్కడో డిస్టెన్స్ లో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో సిటీలో టౌన్ లో పెట్టుకోవడం కాదు మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్టి ప్రతి మండలంకు ఒకటి ఓపెన్ చేయించాలి అది గొప్పతనం అంటే నువ్వు మాట్లాడేది చుళ్ళు కాము మూసుకొని ఉండు

  • @durgaraobezawada1902
    @durgaraobezawada1902 หลายเดือนก่อน +2

    Oct 2 న సచివాలయం వ్వవస్థ
    వాలర్టీ వ్యవస్థ తీసుకుని వంచిది
    11వచ్చాయి అనటం కాదు
    దమ్ము గా ఉన్నాడా లేడా పక్కన వాళ్ళ మీద ఆధార పడి గెలవడం కాదు
    జగన్ 6 నెలలు సమయం కావాలి అన్నాడు
    అపుడే డబ్బులు లేవు అన్నారు చంద్రబాబు గారు

  • @bashasm2437
    @bashasm2437 หลายเดือนก่อน +23

    Jai CBN Jai TDP Jai Pawan Kalyan 🌹🙏🌹🙏🌹🙏🌹 TDP Janasena best

  • @dk1901
    @dk1901 หลายเดือนก่อน +6

    CBN and NDA alliance work is superb obviously

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్
    @ఎన్టీఆర్.ఎన్టీఆర్ หลายเดือนก่อน +11

    చంద్రబాబు అనుకున్నట్టుగానే పింఛను 3000 నుంచి 4000 పెంచినాడు అలాగే అన్నా క్యాంటీన్లో ఇలా ఎన్నో పథకాలు అమలు చేసిన 100 రోజుల్లోనే దటీజ్ కూటమి ప్రభుత్వం దటీజ్ చంద్రబాబు నాయుడు దటీజ్ పవన్ కళ్యాణ్🎉🎉🎉

  • @sureshbujji5777
    @sureshbujji5777 หลายเดือนก่อน +21

    పేటీఎం బ్యాచ్ సూపర్ ఈ వీడియో కి ఎంత వచ్చింది ఒక లక్ష వచ్చిందా

  • @shalemraj9658
    @shalemraj9658 หลายเดือนก่อน +2

    ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే జగన్ గారు వందరోజుల పాలన సంక్షేమం చేయలేదు అంటున్నావ్ కానీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చిన్న పిల్లల అత్యాచారం ఇతర పార్టీల మీద దాడులు హత్యలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ విషయం కానీ తిరుమల లడ్డు వ్యవహారం కానీ విజయవాడలోని బుడమేరు గేట్లు విషయంలో గాని ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

    • @Rmseducation
      @Rmseducation 27 วันที่ผ่านมา

      Ysrcp ayam lonive tdp ayamlo bayataki vachindhi

  • @Tealanga
    @Tealanga หลายเดือนก่อน +2

    ఓరి పుచ్చోడా గతం లో ఇవ్వన్నీ మీ బాబు హయాంలో ఉన్నాయా ఉండిఉంటే వెంటనే ఇచ్చేవాళ్లేమో ఇవి అప్పుడు లేవుకబట్టే ఆరు నెలలలో ఇచ్చారు విటంటిని కేవలం అరునెలల్లో చేసినారు అది నాయనా వైసీపీ గొప్ప ఇంకా వరద గురించి చెప్పుతే అప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వస్తే అప్పుడు ఎదురుకొని ఎక్కడకూడా ఆపలేదు నాయనా నీ భజన చాలులే గ్రామసభలు పెట్టి ఏమిచేసినారు నాయనా కేవలం పసుపు బిళ్ల వాళ్ళు మాత్రమే ఉన్నారు ప్రజలు ఎక్కడ ఉన్నారు గ్రామసభలో ని

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 หลายเดือนก่อน +20

    డేట్ to డేట్, ఎంప్లాయిస్ శాలరీ and పించిని కూటమి ప్రభుత్వం ఇస్తున్నారు 💪✌️

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT หลายเดือนก่อน

      ముందు సూపర్ సిక్స్ సూపర్ సెక్స్ ఇవ్వండి

    • @JanjanamRamanjaneyulu-bb4jg
      @JanjanamRamanjaneyulu-bb4jg หลายเดือนก่อน

      ఎవరు కూటికి మాడి సత్యనారాయణ పెట్టిన ఎదవల్లారా

  • @Alluarjunn9293
    @Alluarjunn9293 หลายเดือนก่อน +5

    Nuvu tdp paid ani maku telusu le ra 😂

  • @ShaikRiyaz-v2f
    @ShaikRiyaz-v2f 24 วันที่ผ่านมา +3

    💯

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 หลายเดือนก่อน +89

    చంద్రబాబు గారి పాలన బాగుంది

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT หลายเดือนก่อน

      100 రోజుల పాలన ఏం పీకాడు cbn వల్ల ఆకలికి పేదవాడు చస్తాడు

    • @VardhanreddyKalluri
      @VardhanreddyKalluri หลายเดือนก่อน

      chandrababu waste cm bro

    • @SangamSavara
      @SangamSavara หลายเดือนก่อน

      ఎమ్ చేసాడు చెప్పవా ప్లీజ్

    • @ananthkorra2405
      @ananthkorra2405 หลายเดือนก่อน +1

      Boka

    • @durgaprasadbokka6222
      @durgaprasadbokka6222 29 วันที่ผ่านมา

      Jai jagan❤

  • @srinu9956
    @srinu9956 27 วันที่ผ่านมา +1

    వాళ్ళు కనీసం బడ్జెట్ అయినా పెట్టారు వీళ్ళు అదీ పెట్టలేదు.

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 หลายเดือนก่อน +3

    బాబుగారి పాలనతో పోలికా 🙏దేవుని రాజ్యం రౌడీ రాజ్యం 👍

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb หลายเดือนก่อน +181

    ఇదే మా సైకో ఉంటే వరదల్ని పరదాలు కట్టి ఆపేసేవాడు...

    • @killinggamer3661
      @killinggamer3661 หลายเดือนก่อน +14

      Ma jagananna thoda kotti apevadu vatini addu pettukoni vandala kotlu kottese vadu miss ayyindi

    • @Malyadriyenumula
      @Malyadriyenumula หลายเดือนก่อน +5

      😂

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 หลายเดือนก่อน +9

      పరదాలెందుకు? జనం నెత్తిన మీద చెయ్యి పెట్టి ఆపేసేవాడు. వరదల్ని

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu หลายเดือนก่อน

      ఒరేయ్ చవట కరోనా టైం లో చంద్రం గాడు పౌడర్ బాబా ఎంత విరాళం ఇచ్చారు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళకి అధికార వ్యామోహం తప్పా మంచి చెయ్యాలని లేదు జగన్ మోహన్ రెడ్డి అన్నా ఎంత చేసిండో మీలాంటి లుచ్ఛా గాళ్ళకి తెల్వదు

    • @raghupatrunisantoshkumar2926
      @raghupatrunisantoshkumar2926 หลายเดือนก่อน +5

      లేదు బ్రో పల్నాటి బ్రహ్మనాయుడు లో బాలయ్య తొడగొట్టి ట్రైన్ నీ వెనుక కి పంపించేసాట్టు.తుగ్లక్ కూడా తొడ కొట్టి వరదను వెనుక కు పంపించేవాడు. కాకపోతే గజ్జి గాడు కి తొడ మీద తామర వచ్చింది అందుకే తొడ కొట్టలేకపోయాడు 😂😂😂

  • @suribabu4582
    @suribabu4582 หลายเดือนก่อน +1

    జై జగనన్న....❤❤❤

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 หลายเดือนก่อน +2

    NDA ❤ BEST ... కేవలం పథకాలకు ఓట్లు పడతాయి అంటే లేదు అలా అయితే జగన్ గెలిచేవారు

  • @psk1990
    @psk1990 หลายเดือนก่อน +2

    సైకో జగన్ 2029 ఎలక్షన్ కీ కబడి టీమ్ నీ రెడీ చెపిస్తున్నాడు,

  • @narendrap7055
    @narendrap7055 หลายเดือนก่อน +4

    😂😂😂 abba emi abdhhalu chebutunnavayya... Beneficiaries data evadu isthadu. Avi collect chesukovali. Dhaniki sachivalayam staff ni recruiting chesukunnaru. 120000 jobs ni cbn ichhda? Aa schivalayam staff thoney me kutami kukkalu pensions istunnaru 😂

  • @s.mohammadaffan1893
    @s.mohammadaffan1893 หลายเดือนก่อน +46

    100 days Super CBN Garu Cm Sir Great

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu หลายเดือนก่อน +2

      బొంగు లెక్క నే వుంది

    • @mohankonduru9811
      @mohankonduru9811 หลายเดือนก่อน

      సూపర్ ప్రభుత్వం

  • @sriupuvulla766
    @sriupuvulla766 หลายเดือนก่อน +2

    కూటమి. మాత్రం. మందు. రిటతగ్గించారు. అదేచాలు. ఏపీ. కి.

  • @AramanjanayouluAramu
    @AramanjanayouluAramu หลายเดือนก่อน +1

    మొదట వందరోజులో 7000 కోట్లు ఆపు dsc ఎవడేకి నో జాబ్ ఇసుక నో ఇస్సుక

    • @Rmseducation
      @Rmseducation 27 วันที่ผ่านมา

      Already tet ayindhi Next dsc kadha

  • @RameshPujal
    @RameshPujal หลายเดือนก่อน +3

    YSR kanna TDP best

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 หลายเดือนก่อน +17

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మంచి నిర్ణయం. స్థిరాస్థి యజమానులకు ధైర్యం ఇచ్చారు

  • @VijayChikile
    @VijayChikile หลายเดือนก่อน +44

    C చరిత్ర
    B భవిష్యత్తు
    N నమ్మకం
    👏👏👏👏👏👏👏👏
    ❤❤❤❤❤❤❤❤

    • @murakavenkateswarareddy20
      @murakavenkateswarareddy20 หลายเดือนก่อน

      Vadidhi kuduvu kojja ga

    • @PangiNaresh-u4x
      @PangiNaresh-u4x หลายเดือนก่อน

      చరిత్ర భవిష్యత్తు నమ్మకం మడ్డకుడు రా పథకాలు పెట్టక కావాల్సింది

    • @DK-eq3em
      @DK-eq3em หลายเดือนก่อน

      😂😂😂😂

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT หลายเดือนก่อน

      CBN వేస్ట్ పేదవాలకు నో యూజ్స్ ఓన్లీ ఎంప్లాయీస్ సాలరీ కరెక్ట్

    • @savarasuresh1137
      @savarasuresh1137 9 วันที่ผ่านมา

      Mari JSP bro....thokkesava 😅😅

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 หลายเดือนก่อน +4

    ❤🎉❤🎉❤Jai TDP Jai CBN❤🎉❤🎉❤

  • @sbm9063
    @sbm9063 หลายเดือนก่อน +6

    కొంచం శబ్దం తక్కువ గా ఉంది Sir

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 หลายเดือนก่อน +23

    ప్రజలకు తెలుసు సర్

  • @chiralaprasad4295
    @chiralaprasad4295 หลายเดือนก่อน +5

    100రోజులలో 260000 మందికి జగనన్న వాలంటీర్స్ కి జీవనఉపాధి కల్పించారు కదా

    • @Rmseducation
      @Rmseducation 27 วันที่ผ่านมา

      Volunteer city's lone baguntai agency lo road leni valaki and long dhuram pranthala variki 5000 salary charipothaya,
      roju entha karchu avudhi veli ravadani.

  • @VJHANSI-uq9eb
    @VJHANSI-uq9eb หลายเดือนก่อน

    శ్రీను గారు నువ్వు జర్నలిస్ట్ దమ్ముగా ఉండాలి టీడీపీ తొత్తు లాగా ఉన్నావు

  • @Luc993
    @Luc993 หลายเดือนก่อน +5

    Annya sachivalayam jobs echaru kadha annya.laksh lo

  • @vswamy7310
    @vswamy7310 หลายเดือนก่อน +1

    మీ అనాలసిస్ లో పక్షపాతం ఉంటుందని ముందే తెలుసు. ఏ పథకమైన అమలు చేయాలంటే బడ్జెట్ గుండె కాయ అలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అపూర్వ అనుభవం ఉన్న విజనరి చంద్రబాబుకు ఆల్రెడీ ఉన్న పథకాలు కొనసాగించడం చేతకాదా? ఉన్న పథకాల అమలు చేయకపోవడానికి ఇంకా సమర్థత ఎందుకు. వైసీపీ ప్రవేశపెట్టిన అన్నీ కొత్త పథకాలు వాటికి అమలకు కార్యచరణ కావాలి, సాధ్యసాధ్యాలు చూడాలి, ప్రణాళిక తయారు చేసుకోవాలి. కావున కాస్త సమయం తీసుకుని ఉండవచ్చు. ప్రపంచ మేధావికి ఉన్న పథకాలు అమలు చేయడానికి ప్రవేశపెట్టడానికి ఎందుకు సమయం. రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కదా, జగన్ అయితే కొత్తగా సీఎం అయ్యాడు నేర్చుకోవాల్సిన సమయం ఉంటుంది కాబట్టి కొంత సమయం తీసుకుని ఉండవచ్చు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినవారికి, కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఆయనకు తేడా చెప్పడమే విడ్డూరంగా ఉంది బ్రదర్.

  • @muraliyadav9722
    @muraliyadav9722 หลายเดือนก่อน +1

    అన్నా వంద రోజుల్లో పదిహేను రోజులు పోయిందని చెప్పావు కానీ జగన్ ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాలు కరోనాలో వేస్ట్ అయిపోయింది చెప్పావన్న

  • @mallikaarava3951
    @mallikaarava3951 หลายเดือนก่อน +10

    Jai CBN .we have great లీడర్

  • @vyasramana9610
    @vyasramana9610 หลายเดือนก่อน +1

    భయ్యా అన్ని చెప్పావు సూపర్ నెంబర్ వన్ కానీ కరోనా రెండేళ్లు వచ్చింది కదా భయ్యా దాని గురించి ఎందుకు చెప్పు భయ్యా నువ్వు నీ నెంబర్ చెప్పు భయ్యా నేను నెంబర్ చేసి పర్సనల్గా మాట్లాడుతా

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారి హయాంలో ఒకటో తారీకు వచ్చింది ఇస్తున్నారు పెన్షన్

  • @mamidiramesh8006
    @mamidiramesh8006 หลายเดือนก่อน +1

    అక్కడ ప్రాపర్టీ వైసీపీ ది కాదు ప్రజలది

  • @rambabucherukuri5288
    @rambabucherukuri5288 หลายเดือนก่อน +3

    Cbn is very good

  • @leelasridhar1688
    @leelasridhar1688 หลายเดือนก่อน +1

    మీరు న్యూట్రల్ ముసుగులో వైసీపీ కి అనుకూలంగా ఉండకండి, Vewvership కోసం.

  • @AjithKumar-ks1hx
    @AjithKumar-ks1hx หลายเดือนก่อน +1

    నీకు ఎంత ఇచ్చారు టీడీపీ వాళ్ళు అసలు విషయం చెప్పు స్పందన లో కంప్లైంట్ పెడితే రిక్వెస్ట్ నెంబర్ లేదా కంప్లైంట్ నెంబర్ ఇచ్చేవారు నేను డైరెక్ట్ గా లోకేష్ కి మెయిల్ చేసిన పది రోజులు అయినా రెస్పాన్స్ లేదు వీళ్ళు చెప్పిన పధకాలు ఇస్తారు అన్న నమ్మకం ప్రజల్లో లేదు

  • @GeethaBoddela
    @GeethaBoddela หลายเดือนก่อน +2

    అన్న క్యాంటీన్లు లో ఎవ్వరు తింటున్నారు

  • @medicalofficermadalangi2758
    @medicalofficermadalangi2758 หลายเดือนก่อน +5

    అన్నా ఇవన్నీ వద్దు దయచేసి వారు చేశారు కదా! మీరు ఈ సోది వద్దు. మీ బాబు గారు చేసింది గొప్పగా చెప్పుకోవటం మీ అలవాటు

  • @subhachunduru3800
    @subhachunduru3800 หลายเดือนก่อน +2

    SUPER CBNgari palana.Visionary always

  • @ravindranathavulapati891
    @ravindranathavulapati891 หลายเดือนก่อน +8

    Sr jagaki babuki polika srinivas garu meeru polchavaddu srinivas garu

  • @adpakaadpakaarvind6566
    @adpakaadpakaarvind6566 หลายเดือนก่อน +10

    వరదల పై దేశాద్రోహం కెసు పెటేవాడు

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc หลายเดือนก่อน +5

    కూటమి govt super duper❤❤❤

    • @ImS-h9n
      @ImS-h9n หลายเดือนก่อน

      Haha good joke bro

    • @VallaManoharaReddy
      @VallaManoharaReddy 26 วันที่ผ่านมา

      హైలెట్ జోక్

  • @RameshVaani
    @RameshVaani หลายเดือนก่อน

    అరె బాబు ఇచ్చిన హామీలలో ఏవి చేస్తున్నారు..కేబినెట్ మీటింగ్ లో దేనికి దేనికి ఎంత బడ్జెట్ కేటాయింపులు చేశారో దాని గురించి చెప్పురా బాబు.. ఈ సొల్లు ఎందుకు

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo หลายเดือนก่อน +22

    సీబీన్ గారు పాలనా బాగుంది

  • @Op_pranav_678
    @Op_pranav_678 หลายเดือนก่อน +2

    Good TDP.... West ysrcp
    In ap

  • @shivamalla8810
    @shivamalla8810 23 วันที่ผ่านมา +2

    Correct sir
    నిజాలు వాళ్లకు తెలిసిన ఎదో అనాలని అంటారు.
    వీరిద్దరికీ దర్మం, అధర్మం కి ఉన్నంత తేడా ఉంటుంది.
    దర్మం వైపు వున్నవాళ్లు దర్మం వైపు వుంటారు.
    అధర్మం వైపు వుండేవాళ్ళు అధర్మం వైపు వుంటారు.
    కరెక్ట్ గా అలోచించి తెలుసు కుంటే తెలుసు కుంటారు లేకపోతే అది వాళ్ళ విజ్ఞత.
    ముందు చూపు, అభివృద్ధి, పరిపాలన దక్షత కలవాడే మనరాష్ట్ర నికి ఉండాలి.
    మీరు చెప్పింది అక్షరాలా సత్యం.

  • @dasupulugujju3766
    @dasupulugujju3766 หลายเดือนก่อน +4

    ఉచిత ఇసుక పదకం ప్రీ గా ఎంత మందికి ఇచ్చారు సార్

  • @GeethaBoddela
    @GeethaBoddela หลายเดือนก่อน +6

    జగన్ నే బెట్టర్

  • @RameshB.17
    @RameshB.17 หลายเดือนก่อน +2

    Pensions Disability, and Health issues Vallaki Entha Icharu Appudu, Mari Eppudu Entha istuntaru?

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p หลายเดือนก่อน +1

    CBN గారు ever best

  • @kanaparthivenkatesh4456
    @kanaparthivenkatesh4456 หลายเดือนก่อน +2

    cbn worrest

  • @kotturukrishnashashank6233
    @kotturukrishnashashank6233 หลายเดือนก่อน +2

    Do vedios on telengana also..and we needed the vedio on issue on kaushik Reddy vs Gandhi..

  • @ChandraraoArika-vs1ce
    @ChandraraoArika-vs1ce หลายเดือนก่อน +5

    Cbn ......paripalana ......bagundi......jai ....cbn.....&kutami....

  • @MaheshTadala-vp1ro
    @MaheshTadala-vp1ro หลายเดือนก่อน

    బ్రదర్ నువ్వు చెప్పేవు బాగానే ఉంది బాబు గారు వచ్చాక వరదలు వచ్చాయి అన్నావ్ అన్న కేంటేన్లు పెట్టేరు అన్న మరి జగన్ గారూ వచ్చేక ఎన్నిరోజులో కరోనా వచ్చిందో చెప్పలేదు ఈ రోజు 5 రూపాయలు భోజనం కీ ప్రజలు ఉన్నారంటే 14 సంవత్సరం గా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీ ఇప్పుడు రెండుసార్లు ముఖ్యమంత్రి గా బాబు గారూ కారణం కదా అదే చెప్పలేదు ఆలోచన చెయ్ బ్రదర్ పదవిలో ఉన్నోడు కీ ఒకలే లేనోడు కీ ఒకేలా చెప్పక
    పోనీ బాబు గారూ ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి గా 610 హామీలు నేర్వేచలేదు కనీసం 6 హామీలు అయినా ప్రజలు కీ అందుతాయా
    ఒక్కసారి చెప్పవా బ్రదర్

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 หลายเดือนก่อน +5

    గోవిందా గోవింద బాలినేని జనసేన లోకి వస్తున్నాడు కూటమి పని గోవిందా.

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 หลายเดือนก่อน

      ఎవడో ఒక చెత్త వెధవ వస్తె కూటమి చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా

  • @extraordinarygameryt6419
    @extraordinarygameryt6419 21 วันที่ผ่านมา +1

    Brother edhina kothaga thiskochina dhani kosam aythey data kavali amalu cheytaniki time kavali adhey already deta vundi patha government amalu chesi dhanney peru marchi marchataniki data em avsaram ledhu ippudu chudandi YSRCP prabuthvam modhti 100 days lo ammalu cheyla endhuku antey vallu thiskochindhi antha kothavi ok kani adhey 2024 lo kuda YSRCP vachi vuntey ila data kisam edhuru chusey vallu kadhu ee 100 days loney adhevi prathi padhakam oka calander laga velipoyedhi kani kotha prabuthvam vachaka data data ani edhuru chusthundhi kani ee kramam lo B-TECH chadhuvu thu vallaki fee reimbursement raka ibandhi padey situation vasthundhi inka oka nela atu itu aythey colleges miru fee katandi antaru appudu ekkada thiskuravali sir chepandi.

  • @velnews3827
    @velnews3827 หลายเดือนก่อน

    ఏడ్చి నట్టు ఉంది, సగం సగం చెప్పి, పింఛన్ లు నెలకు 67 వేల చొప్పున తీసివేశారు అవి చెప్పాలా

  • @ThippanaMahesh
    @ThippanaMahesh 22 วันที่ผ่านมา

    సరేనా మన టిడిపి ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది సూపర్ సిక్స్

  • @ReddyChinna-eb3eq
    @ReddyChinna-eb3eq หลายเดือนก่อน +3

    Jai tdp

  • @GeethaBoddela
    @GeethaBoddela หลายเดือนก่อน

    చెప్పిన సూపర్ six ఒక్కటి కూడ లేదు కదా భయ్య