జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందా? || Will Jagan Be Debarred From Assembly? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 54

  • @vijayguddati2939
    @vijayguddati2939 ชั่วโมงที่ผ่านมา +7

    2014 2019 రోజా కి జరిగింది ఏమిటి ముందు అది వివరించండి

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi ชั่วโมงที่ผ่านมา +8

    2014 లో జగన్ కి అసెంబ్లీ లో మైక్ ఇచ్చారా? గౌరవించారా?

    • @ragh193
      @ragh193 30 นาทีที่ผ่านมา

      😂😂11 yesu red

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 30 นาทีที่ผ่านมา

    Is so it would be a blessing in disguise sir . supreme court feel Telangana speaker delaying .but it too delaying decision in jagan case about opposition leader issue .

  • @OmkarNoah-k6e
    @OmkarNoah-k6e 4 ชั่วโมงที่ผ่านมา +11

    It's very iriteting your adds

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 2 ชั่วโมงที่ผ่านมา +3

    అద్రుష్టం...చాలా రోజుల తరువాత speaker ఇష్టం అని professor గారు ఒప్పుకొన్నారు...అలాగే p janaradha reddy గారికి LEADER OF OPPOSITION ఇచ్చారని అనలేదు...సంతోషం.

  • @VenkatYTUS
    @VenkatYTUS 3 ชั่วโมงที่ผ่านมา +4

    60 days absence criteria is not yet Mr. Professor. The comments are made in a casual discussion in Q& A

  • @madhangopu3376
    @madhangopu3376 8 นาทีที่ผ่านมา

    Sir tirupati deputy mayor election medha oka video chayandi.....

  • @premaaaaa
    @premaaaaa 4 ชั่วโมงที่ผ่านมา +7

    As a good professor you also promoting the adds
    its really not good for your reputation

    • @bharatram-ql9wr
      @bharatram-ql9wr 2 นาทีที่ผ่านมา

      bathakadaniki dabbulu meeru istara nenu istana
      tappenti promote cheste?

  • @bmr5787
    @bmr5787 2 ชั่วโมงที่ผ่านมา +2

    What about CBN not attended for 2 years

  • @VaraBoska
    @VaraBoska 54 นาทีที่ผ่านมา +1

    Jai Jagan Reddy bhaiya... CBN Pawan kutami voting machine kaamal... EVM tampering Prof garu

  • @Suman-vv5gv
    @Suman-vv5gv 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sir, Tirupati Deputy Mayor election gurinchi oka video cheyandi sir

  • @dharmanachandrayya9974
    @dharmanachandrayya9974 ชั่วโมงที่ผ่านมา +1

    Sir belt shop lu ekkava ayyayi . 99, quarter tagi kalluchetulu peekutunnayi next pitchi ga pravartistunnaru. Nanyata ledu

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 ชั่วโมงที่ผ่านมา

    Your analysis like old wounds reopen the matter.

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 ชั่วโมงที่ผ่านมา

    Sri mlc analysis nutral

  • @kmrmc08msm
    @kmrmc08msm 2 ชั่วโมงที่ผ่านมา +1

    RRR చెప్పిన వీడియో విన్న తరువాత మాట్లాడితే బాగుంటది కదా ప్రొఫెసర్ గారు?
    60 వర్కింగ్ days ఇంకా అవ్వలేదు. Kaul and shakder చదివా అని అది ఇంతకు ముందు చూపించారుగా. అందులో ఈ నిబంధన ఉంది. దయచేసి చూడండి.
    ఆ ఇంటర్వ్యూలో జగన్ కి కావాల్సిన టైం ఇస్తాం కానీ హోదా ఇవ్వ్ం అన్నారు. జగన్ కి కావాల్సింది టైం అయితే వెళ్లాలిగా.

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 2 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent sir
    Newton IIIrd law andariki use avuthadhi. Ayithe oka durmargapu speaker bad intension tho champalane desire unna assembly. It's Ok jagan should face for get more credibility kadha. Cricket ki 11sari potharu duck out ayye vallu endaru unna emi labham

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 3 ชั่วโมงที่ผ่านมา +2

    Nenu chatgpt lo chusha 60 days varusaga assembly ki vellakapothe thisevachu ani undhi

  • @thammisettihari5105
    @thammisettihari5105 ชั่วโมงที่ผ่านมา +1

    2014లో వైసిపి వాళ్లని ఎంత అవమానించారు రోజా గారిని ఎంత సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు ఇది కనబడలేదా ప్రొఫెసర్

  • @Manaap225
    @Manaap225 3 ชั่วโมงที่ผ่านมา +2

    అయ్యా ప్రొఫెసర్ గారు 60 రోజులు ఇంకా అవ్వలేదు అయిన తర్వాత చేసేయండి అని మీరు చెప్తే బాగుంటుంది ఇప్పుడు ఎందుకు తొందరపడి కూసేస్తున్నారు

  • @javvadisrinivasu1107
    @javvadisrinivasu1107 2 ชั่วโมงที่ผ่านมา +1

    MLA post పోయిన పర్వాలేదు. అసెంబ్లీ కి వెళ్లితే పరువుపోతుంది. అడుక్కు తినాలి.

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 ชั่วโมงที่ผ่านมา

    Rao gaaru dibeate ki vacheetappudu asembli rules chaduvukuni vaste baagundedi meelanti salahadarulu leke jaganki ఈ dustuti

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 2 ชั่วโมงที่ผ่านมา +1

    5:15 07:40 09:50

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 2 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు కు ఈ అవమానాలు జగినపుడు మీరు ఏమైనా గట్టిగా మాట్లాడినటులుగా మీకు గుర్తు ఉందా sir

  • @prasadkdr2191
    @prasadkdr2191 3 ชั่วโมงที่ผ่านมา +16

    Professor గారూ, మీరు అర్ధం చేసుకోవలసింది ఏంటంటే, జగన్ అసెంబ్లీ కి వెల్లక పోవటానికి కారణం మైకు ఇస్తారా లేధా అని కాదు. భయ్యం, భయ్యం & భయ్యం. Ruling party వాళ్ళు రైజ్ చేసినవాటికి spontaneous గా సమాధానం చెప్పలేడు. Script ఉండదు కాబట్టి. అన్నీట్లో రెడ్ హ్యాండెడ్ గా ధోరికిపోయి అవమానాలు పడతాడు. ఒక విధంగా వెళ్ళినా మైకూ ఇవ్వాక పోతేనే better. మూకి యాక్షన్ చేయొచ్చు. Sympathy అయిన వస్తుంధీ. అధే మైక్ ఇస్తే నోరు తెరిస్తే గబ్బే నాయే. గబ్బు మాటలెనాయే. అయిననూ పోయి రావలే అని పోయి వస్తే లాభం/మెలు కలుగుతుందని మీరు గ్యారంటీ ఇస్తే అన్న వెలతాడెమో సార్.😂😂😂

    • @manoharkota732
      @manoharkota732 2 ชั่วโมงที่ผ่านมา

      Then hire professor on behalf jalaganna

    • @prasadkdr2191
      @prasadkdr2191 2 ชั่วโมงที่ผ่านมา

      @manoharkota732 I think Jalaganna had already hired, but not very sure.(50:50). If not, Jalaganna will think over now.

    • @Kuppiliravikumar-ycp
      @Kuppiliravikumar-ycp 46 นาทีที่ผ่านมา

      అవును మరి వారాహి ఎక్కి మత ప్రచారం చెయ్యలేదు... ప్రొఫెసర్ కి చెప్పేంత నాలెడ్జ్ ఉందా నీకు...మూసుకో...

  • @thisisbhaskar
    @thisisbhaskar 3 ชั่วโมงที่ผ่านมา +1

    Adds should be reduced in your videos Sir. Please check once.

  • @hdelenem09
    @hdelenem09 3 ชั่วโมงที่ผ่านมา +2

    అదే మన దరిద్రం, MLA గా, MPగా ఓట్లు వేయించుకుంటాడు, గెలిచాక అసెంబ్లీ కి మాత్రం రాడుట. రావడం రాకపోవడం వాడిష్టంట. వాడిప్రతిపక్ష హోదా గురించి ప్రజలు అసెంబ్లీ కి పంపించలేదు. వాళ్ళ తరపున మాట్లాడమనే వ
    నియోజకవర్గం ప్రజలు పంపించారు. ఇక్కడ కచరా కి జరిగినట్లే వాళ్ళ నియోజకవర్గం ప్రజలు స్పీకర్ కి కంప్లైంట్ ఇస్తే ఏక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది

  • @LeeTheStyle
    @LeeTheStyle ชั่วโมงที่ผ่านมา

    Anni mire chepestaru enti saru situation lo unte telustundi

  • @MbroneMbrone
    @MbroneMbrone 3 ชั่วโมงที่ผ่านมา +1

    అసలు విషయం వదిలేసి అనవసర సుత్తి ఎందుకు సర్

  • @venkateshm3451
    @venkateshm3451 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan blood ledura Bayam bacha gallara

  • @babavalishaik7429
    @babavalishaik7429 13 นาทีที่ผ่านมา

    మీ ఇద్దరికి ఇంకొక పని లేదనుకుంటా పాపం

  • @kmr-ft9bf
    @kmr-ft9bf 3 ชั่วโมงที่ผ่านมา +1

    nageswar garu em matladutunnaru meru. okklosari chadastam untundemo meeku,

  • @charanraj666
    @charanraj666 3 ชั่วโมงที่ผ่านมา

    వెబ్ లో సర్చ్ చేశాను.. నా AP assembly rules and regulations సంబంధించిన వివరాలు ఏమీ లభించలేదు.

  • @nareshreddyn955
    @nareshreddyn955 3 ชั่วโมงที่ผ่านมา +2

    మేధావి ప్రొఫెసర్ గారు మీరు నిజాగానే బ్యాలెన్స్గా ఉన్నారు అని మీకు అనిపేస్తా ఉంటే అది మీ బ్రమా ఎందుకుఅంటే 2014 - 2017 అవమనిచిది మీకు కళ్ళు కనబడలేదా

  • @kmr-ft9bf
    @kmr-ft9bf 3 ชั่วโมงที่ผ่านมา +2

    neeku anni telusaa vinnava

  • @Manaap225
    @Manaap225 3 ชั่วโมงที่ผ่านมา

    ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి కంటిన్యూ 60 రోజులు వెళ్ళకపోతే డిస్క్ క్వాలిఫై చేసే అవకాశం రాజ్యాంగంలో ఉంది అని RRR గారు ప్రజలకు తెలియజేశారు ప్రజలకు తెలియాలి కదా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని ఆ విషయం నొక్కి మీరు చెప్పరు ఎందుకంటే మీరు ఒక పేటియం

  • @chandulaldhanavath2095
    @chandulaldhanavath2095 ชั่วโมงที่ผ่านมา

    Professor Gaaru 2014-19 Jagan Mohan Reddy ni Avamanichaledhu Anataaraa? Congress tho Kalsi ibbandi pettaledha? Meeku SM lo Tidithe TV lo Ten Times chepukunaru.. Mali Jagan anduku Urukuntaaru ?

  • @ganeshbommana3053
    @ganeshbommana3053 3 ชั่วโมงที่ผ่านมา +1

    పాపం ఈ మూలసంఖ మాస్టారికి 2019-2024 మధ్య అసెంబ్లీ లో జరిగిందే కనిపిస్తాది కానీ 2014-2019 మధ్య జరిగింది కనిపించదు, కామెంట్ చేయడు, అన్నింటి మీదా విశ్లేషణలు చేస్తాడు కానీ మార్గదర్శి కేసులమీద మాత్రం ఒక్క విశ్లేషణ కనిపించదు, కానీ మేతావి

  • @subrahmanyamp1516
    @subrahmanyamp1516 3 ชั่วโมงที่ผ่านมา +1

    నీ ఏడుపులు ఇంకా ఆపండి, ఇంకా 60 days complete కాలేదు.

  • @mallayyachekillam2630
    @mallayyachekillam2630 ชั่วโมงที่ผ่านมา

    Nageswar: in what way JAGAN didn’t give him respect. He never encouraged him like that . But any way how did they treated JAGAN during 2014-2019 as u only said . Now u your self are saying why didn’t JAGAN set up an example. If u see like that then why can’t they set up example now?
    Neethulu apabba…. TDP goons don’t give not even a minute. But any way he is speaking more than he can speak In assembly by being outside.
    Again u ur self getting contradictory by sitting so much preaching… try to look back to this video

  • @satyanarayanaBollu-j4q
    @satyanarayanaBollu-j4q ชั่วโมงที่ผ่านมา

    Munda news tirupati issue cheppara

  • @nareshbandla4135
    @nareshbandla4135 2 ชั่วโมงที่ผ่านมา

    Hi naaakeswar. Neeku kallaku aa pottodu thappa evvadu kanapadadu.
    Neeku sence ledu Ani malli cheppanavasaram ledu. Neeku telavanappudu enduku comments chesthunav

  • @gbkforyou
    @gbkforyou 3 ชั่วโมงที่ผ่านมา

    Okay Anna it's okay no issues please..
    R
    R
    R
    Ki future tooooooooooooo good 😊

  • @pulisuresh4216
    @pulisuresh4216 3 ชั่วโมงที่ผ่านมา

    How jagan mohan reddy sir can speak in assembly you said brilliantly sir. Instead of not coming to assembly he can speak about public problems like this in one word.Then he will get more milage

  • @sureshkmandapati514
    @sureshkmandapati514 ชั่วโมงที่ผ่านมา

    professor garu, మీరు మరీ చిల్లర analysis చేయటం మానుకుంటే మంచిది. slowly from a statesmanship level u are downgrading urself to చిల్లరగాని level కి….I havehaving a great respect for you…but these days ur analysis stopping to very low level…pls take a break for few days & introspect 🙏

  • @excellearning3925
    @excellearning3925 ชั่วโมงที่ผ่านมา

    Jagan ki jarugindi anti mari? 2014-19 madhya assembly lo.. tdp karyakartha nareshwar
    ✌️