మాకు అబ్బాయిలు లేరు. మీలో నేను కొడుకు, కోడలు ను చూస్తున్నాను. అంతగా నచ్చింది మీ స్వచ్ఛత. ఎప్పుడు కోపం తెచ్చుకోవడ్డు తల్లి, పిచ్చి ప్రశ్నలు వేసేవారు బోలేదుమంది తారసపడతారు. నాకు మీ భాష నచ్చింది. అలానె ఉంటారని ఆశిస్తూ . . . God bless you three.
అన్న వదిన మీరు మాట్లాడే విధానం మరియు మీరు చెసే వీడియో లు చాలా బాగుంటాయి. వదిన నాకు మీ కట్టు బొట్టు మీరు సంప్రదాయం గా ఉంటారు.ఎక్కడికి వెళ్లినా మన ఆచార సంప్రదాయం గా ఉంటారు. ఎవరి కోసమో మన హిందూతనని మార్చుకోవాలిసిన పని లేదు అని మీరే అందుకు నిదర్శనం. మా ఇంటికి కూడా మీ లాంటి చక్కని అమ్మాయి కొడాలి గా రావాలి అని కోరుకుంటునమ్.
హలో సులోచన అక్క & బావ 🙏. Good morning 🎉🎉 మీకు ఆయుధ పూజ, దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు 🙏 మీరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను 🙏 మీకు దుర్గ దేవి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు 🙏
సిస్టర్ మీ భాష చాలా చక్కగా అర్థమవుతుంది నేను విజయవాడలో ఉంటాను బాగా లాంగ్వేజ్ పూర్తిగా డిఫరెంట్ అయినప్పటికీ మీరు మాట్లాడే విధానం బట్టి అర్థం అవుతుంది మీ భాష అడవి భాష అనే వాళ్ళని అడవుల్లో వదిలేయాలి
సులోచన నువ్వు మాట్లాడే స్టైల్ రేడియోలో పాడి పంట 'చిన్నమ్మ పెద్దయ్య' వ్యవసాయ దారుల కార్యక్రమం వచ్చినట్లుంటది.బాగుంటుంది ఇంకొకవిషయం మీరు ఎంత కట్నం తెచ్చారు. ఎన్ని ఆస్తులున్నాయి.
అక్క మీ హస్బెండ్ కి జీతం ఎంత అక్క అలాగే మీకు కూడా youtube నుండి మంత్లీ ఎంత మనీ వస్తుంది అక్క మీ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను చూస్తుంటాను ప్రతి ఒక్క వీడియో కి లైక్ నాది కచ్చితంగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే చెప్పండి అక్క మీ జీవితం ఎంతనో లేదంటే లేదు 1millon subscribers రావాలి అని కోరుకుంటున్న
మీరు చాలా మంచి వీడియోలు చేస్తారు. మా ఇంట్లో వారిలాగ ఉంటారు. మా సొంత అక్క పేరు సులోచన...మీ పేరు కూడా సులోచన మీరూ మా అక్కగారే!! కెనడా లో స్కూల్ ఎడ్యుకేషన్, పెళ్ళి కల్చర్, ఉద్యోగాలు మొదలగు విషయాలతో ఒక వీడియో చెయ్యగలరు. నాపేరు విద్యానందాచారి, హైదరాబాద్. నేను ఫోక్ సింగర్ ను. అక్కడి తెలుగు అసోషియేషన్లు ఉంటే నాకోసం ఒకసారి మాట్లాడగలరు...సాంస్క్రతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి...
the best couple, wherever we go our language/culture never changes.i am also from same place, 99 per cent of words you are using i used to use in my childhood days.
మా అమ్మ పేరు కూడా సులోచన నీ పేరు వినగానే హ్యాపీ అనిపించింది. కాకపోతే నువు చాలా చిన్నదానివి మా అమ్మ వయసు 72 సంవత్సరములు. నీకు అమె మనవరాలి వయసు ఉంటుందేమో.
హాయ్ వదిన అన్నయ్య అంటే మీరు కొన్ని వీడియోస్ చూశాను కానీ ఇంట్లో మనిషి లాగా అనిపిస్తారు మీరు జెన్యూన్ గా అనిపిస్తారు నాకైతే చాలా నచ్చింది మీ వీడియోస్ టైం పాస్ కోసం కాదు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను అంటే ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నట్టు మీ ఎదురుగా ఉండే మీ మాటలు వింటున్నట్టు భలే ఉంటది అక్క
Hi Subba Reddy and Sulochana garu , your videos are very much enjoyable. You need not worry about the negative comments.Such people will be there anywhere. Please ignore them. My name is Bhaskar Reddy, Retired lecturer in Chemistry and from Kadiri.
Very true, pkkana valla gurichi alochincha kudadhu. I will try to ignore and do I love to do. More than 2 lakhs per month I still not happy because unnecessary emis pressure to buy lands. Instead of enjoying roaming whole india which I always wanted to do but nevere happened because I care what relatives busy and doing
Your simplicity and originality is the plus point on ur channel. That's the reason I subscribed your channel. God bless you both with lots of Happiness and peace
మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి పక్క వాళ్ళ ప్రబ్లమ్స్ అని చాలా లైట్ తీసుకుంటున్నారు.. అదే కొంప కాడ అయ్యితే వీధిలో ఎవరైనా బోకులు , బొచ్చెలు , పిన్నీసులు కొన్న పాణం ఉండదు అక్క .. ఎవరికో ఒకరికి వీళ్ళ గురించి చాడీలు చెప్పేవరుకు మనసు నిమ్మలంగా ఉండదు .. మాది కూడా మీ ఊరు పక్కనే చెన్నూరు ..
Nenu kuda kadapa ne akka nenu first lo hostel ki vellinappudu na slang chusi konta mandhi navvaru kani nenu eppudu na slang ni takkuva ga chudaledhu ippudu meeru ila matladutunte chala happy.ga undhi and happy dasara to you and your family ❤🎉
Hi Sulochana and Subha reddy . How are you. I have seen your few videos. Really simply superb. But your way of speaking telugu axcent is really fun and enjoyable. My request is to improve your outfit. Take care of your son. My best wishes to your family.
మీరు చాలా చక్కగా మాట్లాడు తారు, ఎక్కడ కీ వెళ్లిన కూడ మన భాష, యాస సంప్రదాయం చక్కగా పాటిస్తున్నారు నేనైతే డల్ మొడ్ ఉంటే మీ వీడియో చూస్తా డల్ పోతుంది 👌👌👌
మాకు అబ్బాయిలు లేరు. మీలో నేను కొడుకు, కోడలు ను చూస్తున్నాను. అంతగా నచ్చింది మీ స్వచ్ఛత. ఎప్పుడు కోపం తెచ్చుకోవడ్డు తల్లి, పిచ్చి ప్రశ్నలు వేసేవారు బోలేదుమంది తారసపడతారు. నాకు మీ భాష నచ్చింది. అలానె ఉంటారని ఆశిస్తూ . . . God bless you three.
ఇతరుల మీద మీకున్న అభిప్రాయానికి మీమీద ఉన్న గౌరవం రెట్టింపు అయింది.మీకు శుభాశీస్సులు.
సులోచనగారు... మీరు సింపుల్ గా, పద్ధతిగా వుంటూ మంచిగా మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారు కూడా... కీప్ going andi...
Thank you andi 🙏
Hi sister... Commedy baga చేస్తున్నారు అనుకున్న.. పట్టు పట్టి సాగించిన మీ ఎడ్యుకేషన్ గురించి తెలిశాక మీ మీద రెస్పెక్ట్ పెరిగింది..
అన్న వదిన మీరు మాట్లాడే విధానం మరియు మీరు చెసే వీడియో లు చాలా బాగుంటాయి. వదిన నాకు మీ కట్టు బొట్టు మీరు సంప్రదాయం గా ఉంటారు.ఎక్కడికి వెళ్లినా మన ఆచార సంప్రదాయం గా ఉంటారు. ఎవరి కోసమో మన హిందూతనని మార్చుకోవాలిసిన పని లేదు అని మీరే అందుకు నిదర్శనం. మా ఇంటికి కూడా మీ లాంటి చక్కని అమ్మాయి కొడాలి గా రావాలి అని కోరుకుంటునమ్.
🙏🙏❤️
Your language is rayalaseema slang ..we can understand...Both are rocking.both are simple n genuine...😊
Super chala baga talk me positive baga nachindi dear
Super answers akka ❤.
I love your honesty and simplicity 😍
హలో సులోచన అక్క & బావ 🙏. Good morning 🎉🎉 మీకు ఆయుధ పూజ, దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు 🙏 మీరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను 🙏 మీకు దుర్గ దేవి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు 🙏
Thank you so much brother... Wish you the same 🙏🙏
Maadhi kuda love marriage 15 yrs ipoyindhi. Memu kuda chalaa bagunnamu kani maa attagaru ithe nannu inka accept cheyaru. Em chestamu 15 yrs nundi maruthundhani wait chestunna. Memy kuda chalaa phase chesamu. Ma husband valladhi settleted family. Ina maku evvaru okka rupay kuda sahayam cheyaledhu. Kattubattalatho bitiki vachamu. Startinglo ithe inti mundhuki popcorn vaste pillalu adigithe konivvadaniki house motham vethikina 10 rupayalu dhorakaledhu. Chala edchedhanni. Ma ammanana chinnappude chanipoyaru na problems evariki cheppukoleka maanasikangaa naligipoyanu. Andharu mathram veellu baga settled anukunevaru nene na problems evari cheppukoledhu. Eppudithe na pillalatho husbandtho happygaa unnamu.
All will be well. Atlast ,,,cool sister. .
...
Yes sir meeru matlade paddathi mee couples super
సూపర్ గా చెప్పారు అమ్మ
Chala Baga chepparu Anni thelisina vishayalu ayina kuda malli vintunte happy ga anipinchindhi
3:56 💯%correct
Hii రా మా వారు ప్రతి రోజూ అడుగుతారు.మా చెల్లెలు ఈరోజు ఏదైనా వీడియో పెట్టిందా అని అడుగుతారు 😂
సిస్టర్ మీ భాష చాలా చక్కగా అర్థమవుతుంది నేను విజయవాడలో ఉంటాను బాగా లాంగ్వేజ్ పూర్తిగా డిఫరెంట్ అయినప్పటికీ మీరు మాట్లాడే విధానం బట్టి అర్థం అవుతుంది మీ భాష అడవి భాష అనే వాళ్ళని అడవుల్లో వదిలేయాలి
సులోచన నువ్వు మాట్లాడే స్టైల్ రేడియోలో పాడి పంట 'చిన్నమ్మ పెద్దయ్య' వ్యవసాయ దారుల కార్యక్రమం వచ్చినట్లుంటది.బాగుంటుంది ఇంకొకవిషయం మీరు ఎంత కట్నం తెచ్చారు. ఎన్ని ఆస్తులున్నాయి.
Meeru okkare Naku chala naccharu.like chala Mandi videos kante.super super super
Super super chusthu undipovali anipisthundhi sister memalnni epudu ela ne navvuthu happy undali mamallni navvisthu undali all the best sister
అక్క మీ హస్బెండ్ కి జీతం ఎంత అక్క అలాగే మీకు కూడా youtube నుండి మంత్లీ ఎంత మనీ వస్తుంది అక్క మీ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను చూస్తుంటాను ప్రతి ఒక్క వీడియో కి లైక్ నాది కచ్చితంగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే చెప్పండి అక్క మీ జీవితం ఎంతనో లేదంటే లేదు 1millon subscribers రావాలి అని కోరుకుంటున్న
మంచి విషయాలు తెలియచేసారు.
మీరు చాలా మంచి వీడియోలు చేస్తారు. మా ఇంట్లో వారిలాగ ఉంటారు. మా సొంత అక్క పేరు సులోచన...మీ పేరు కూడా సులోచన మీరూ మా అక్కగారే!! కెనడా లో స్కూల్ ఎడ్యుకేషన్, పెళ్ళి కల్చర్, ఉద్యోగాలు మొదలగు విషయాలతో ఒక వీడియో చెయ్యగలరు. నాపేరు విద్యానందాచారి, హైదరాబాద్. నేను ఫోక్ సింగర్ ను. అక్కడి తెలుగు అసోషియేషన్లు ఉంటే నాకోసం ఒకసారి మాట్లాడగలరు...సాంస్క్రతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి...
Excellent video...Manchi motivational videos pedutunnanduku thank you sooo much ❤🎉
Mi language naku chala estam.. happy family
Good communication to in your family, upload videos
Thank you andi 🙏
Nice akka ekkada dhoraktharu elanti husbands, he is too sweet, very caring
Woww so simple you both are & supperbly answerd andi ❤
the best couple, wherever we go our language/culture never changes.i am also from same place, 99 per cent of words you are using i used to use in my childhood days.
Mem kuda telugu ne, British Columbia lo unnam,miru ee province andi?mi vids chustu untam
ఎవరో ఒక్కరు నెగెటివ్ కామెంట్ చేస్తారు వాళ్ళను పట్టించుకోకండి అలా కామెంట్ చెయ్యడానికి చాలా కారణాలు ఉంటాయి అర్ధం అయ్యింది అనుకుంటా......
Superr gaa chepparu your the best
మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి
5:49 to 7:00 my wife and my mom telling same words daily
🙏🙏
Hai akka
I am also from Kadapa district Badvel mandal uppathi varipapalli Village
I like u r vedious
Super akka
Yes akka samsaram lo anni yadavidega jarugutu unttai ❤❤❤
Daily vlogs kuda చెయ్యచ్చు కదా
Nice talking really very impressed, continue same way😊
మా అమ్మ పేరు కూడా సులోచన నీ పేరు వినగానే హ్యాపీ అనిపించింది. కాకపోతే నువు చాలా చిన్నదానివి మా అమ్మ వయసు 72 సంవత్సరములు. నీకు అమె మనవరాలి వయసు ఉంటుందేమో.
Hi Sulochana sis mi matalu venutunte maku mana sontha vallu laga untadi andi mi janta super ❤🎉❤
Thank you andi 🙏
Mi eddhariki aargues avuthaya@@Suharshfamilyincanada
Hi sulochana garu &family
Only reason to watch ua videos is to make myself stressfree & divert for sometimes with ua funny things & ua language
Thanks a lot andi 🙏❤️
హాయ్ వదిన అన్నయ్య అంటే మీరు కొన్ని వీడియోస్ చూశాను కానీ ఇంట్లో మనిషి లాగా అనిపిస్తారు మీరు జెన్యూన్ గా అనిపిస్తారు నాకైతే చాలా నచ్చింది మీ వీడియోస్ టైం పాస్ కోసం కాదు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను అంటే ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నట్టు మీ ఎదురుగా ఉండే మీ మాటలు వింటున్నట్టు భలే ఉంటది అక్క
Thank you andi 🙏
@@Suharshfamilyincanada Anna ni voice maa brother laga undi chala connect Ayaan.
Adavi basha ki reply perfect :>
Meru chala funny ga unattye andi, ma home town proddatur..
Nenu ayte mee slang kosam chustunna plus meeru chaala positive ga maatldataaru
Chelli chala baga chepparu money doesn't give the happiness ani asal you both sat in my hear with those words
14.15sec lo matladina matalu 🙏🙏🙏 🙏❤️
Nice vedio, language, waiting gor vedios🌹
యువర్ సో గ్రేట్ సిస్టర్& బ్రో 😊 ప్లీజ్ ప్రమోషన్ల వెళ్ళకండి
All Questions answers nice
Meru chala manchivallu sister love you so much❤
Ma varu nenu kuda godava padathamu but argata lo kalisipothamu
hi, papa maadi kadapa d.t Rajampet. meeru happy ga vundaalani ammavarini korukuntu Vijayadasami Subhakaankshalu.
అక్క మీకు విజయదశమి శుభాకాంక్షలు
సులోచన మీరు నా పెద్ద కూతురు లాగా వున్నారు ❤❤
Good Work, keep it up both.
Hi Subba Reddy and Sulochana garu , your videos are very much enjoyable. You need not worry about the negative comments.Such people will be there anywhere. Please ignore them. My name is Bhaskar Reddy, Retired lecturer in Chemistry and from Kadiri.
Thanks a lot sir 🙏🙏
Mi family naku inspiration akka
Chala nachhindi meeru cheppevidanam ammadu iam aunty from karimnagar
We r waiting for your new series 😍
Baga chepparu sulochana garu
Very true, pkkana valla gurichi alochincha kudadhu. I will try to ignore and do I love to do. More than 2 lakhs per month I still not happy because unnecessary emis pressure to buy lands. Instead of enjoying roaming whole india which I always wanted to do but nevere happened because I care what relatives busy and doing
Hii anna vadhina miru maa family laga anipisthumadhu .mi యాస చాలా బాగా నచ్చింది.ఇంకా మీ relationship చాలా చాలా బాగా నచ్చింది ❤i love ❣️ your life 🧬❤️
మాది కడప అక్క మీ మాటలు చలా బాగుంటాయి canda లొ ఉన్న మన యాస మీరు మర్చిపోలేదు we appreciate u akka
Thank you andi 🙏
I am in all 3 type of subscribers 😊😊
Hi akka miru chala Baga matladuthunaru
Hi i am started watching ur videos last one week I am enjoying ur videos
Your simplicity and originality is the plus point on ur channel. That's the reason I subscribed your channel. God bless you both with lots of Happiness and peace
Means a lot to me... Thank you andi 🙏
You are like our child
Ma husband Calgary lo unnaru me restaurant ki vellaru anta andi biriyani bagundi anta
Hats off both of u....
Hi andi. Ma inti harivillu Lakshmi garu mee relatives a andi
Hii akka . Nannu kuda mavaru kuda pilla anni pilustaru.
happy dasara both of you🎉❤
Akka midhi khayeepeta,akkada bugyalu chaala baguntai
Akka nuvu super ro super ro
Thank you andi ❤️🙏
Avaru am anukuna me couple chala baguntadi akka👌Me videos kuda chala baguntai 😊Me positiveness naku chala baga nachindi.Madi proddatur ha akka
Hii sis
Nice couple
Maadi pulivendula
Plz reply sis
Madhi ananthapur sister 😊
GOD bless your family
Thank you andi 🙏
Cute couple ❤❤❤
Thank you andi 🙏
మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి పక్క వాళ్ళ ప్రబ్లమ్స్ అని చాలా లైట్ తీసుకుంటున్నారు.. అదే కొంప కాడ అయ్యితే వీధిలో ఎవరైనా బోకులు , బొచ్చెలు , పిన్నీసులు కొన్న పాణం ఉండదు అక్క .. ఎవరికో ఒకరికి వీళ్ళ గురించి చాడీలు చెప్పేవరుకు మనసు నిమ్మలంగా ఉండదు .. మాది కూడా మీ ఊరు పక్కనే చెన్నూరు ..
👍👍
hi akkka chaala baga matladutunnaru nnnice video.nen miku peddda fan.nice viddeo
Hiii nenu choosedhi mee vooru telusu kaabatti maa anna nandhipaadu lone marriage chesukunnadu
Hi Sulochana I am from pulivendula
50 persent problems ki solution takkuva age lo telusukunna avaru 🎉
Akka mandi prakasham loni giddalur
Nenu kuda kadapa ne akka nenu first lo hostel ki vellinappudu na slang chusi konta mandhi navvaru kani nenu eppudu na slang ni takkuva ga chudaledhu ippudu meeru ila matladutunte chala happy.ga undhi and happy dasara to you and your family ❤🎉
Hi how are you your videos very nice
I am watching for fun and yasa
Pallu udagottukonoki ఏరాయి అయితేనేమి😂😂😂😂😂😂
Madi Kadapa proddatur akka
Hii andi 🙏
@@Suharshfamilyincanada hi akka
Hi Sulochana and Subha reddy . How are you. I have seen your few videos. Really simply superb. But your way of speaking telugu axcent is really fun and enjoyable. My request is to improve your outfit. Take care of your son. My best wishes to your family.
maku money ledu aunty, kani ma dady ammani bujji antaru, ma amma bava ani pilusthadi, meeru cheppindi correct
Subbareddy mama ki jai
please avoid ‘’andi” and call "anna and akka”, that is our addressing in our area
Super video andi..... ❤❤❤
Nice vedio 🎉
Amma Nuvvu super Amma
Super.. ❤❤❤❤❤❤❤❤
❤️❤️