బోధ-తెలియని పాస్టర్లకు, బాధ కలిగించే బోధ ఇది.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @samuelgunana3753
    @samuelgunana3753 4 วันที่ผ่านมา +2

    Praise the lord anna

    • @wsts777
      @wsts777  4 วันที่ผ่านมา

      @@samuelgunana3753 చాలా ధన్యవాదాలు తమ్ముడు...🙏

  • @samuelgunana3753
    @samuelgunana3753 4 วันที่ผ่านมา +1

    Yes

    • @wsts777
      @wsts777  4 วันที่ผ่านมา

      ఔను....తమ్ముడు...👍

  • @ramaraokaneboina
    @ramaraokaneboina วันที่ผ่านมา

    ఈరోజుల్లో ఇంత నిజాయితీ పాస్టర్ గారిని నేను మిమ్మల్ని చూస్తున్నాను అండి మీకు నా నిండు వందనములు దేవునికి స్తోత్రములు🎉🎉🎉

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      @@ramaraokaneboina మీకు...ధన్యవాదాలు సార్..🙏🙏🙏

  • @veerlavenkateshwarao5298
    @veerlavenkateshwarao5298 วันที่ผ่านมา

    పాస్టర్ గారు మీ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అవసరం❤

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      @@veerlavenkateshwarao5298 🙏🙏🙏

  • @subhashb8905
    @subhashb8905 วันที่ผ่านมา

    Good paster Garu

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      చాలా ధన్యవాదాలు బ్రదర్...🙏🙏🙏

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 วันที่ผ่านมา

    ప్రసవ వేదనతో బిడ్డలను కనే తల్లి
    ఆ బిడ్డలను ఏలాగు బయటకు పంపించును
    సోదరా
    స్వంత గొర్రెలను ఇతర మందల లోనికి యే కాపరి పంపించను సోదరా
    నేడు సుివార్తికులు, కాపరులు ఎవరో తెలియని పరిస్తితి
    సంఘము లో విశ్వాసలు పరిచారకులు
    దైవ సేవకులు వుంటారు అలాటి లక్షణములు ఉంటే సంఘము అనాలి కానీ
    ప్రతి ఒక్కరూ సువార్త చెప్పి సంఘ d
    దర్శనము లేని కారణ మి చేతే ప్రజలందరూ దారి తొలగి పోవు చున్నారు ఫిలిప్ 1:1,2

    • @wsts777
      @wsts777  2 วันที่ผ่านมา

      @@Bro.Ashish5239 మరి భక్త పౌలు గారు ప్రసవ వేదనతో...వేవేల బిడ్డల్ని కని...ఇతరుల చేతికి ఎలా అప్పగించాడు నాసహోదరా ..?

    • @wsts777
      @wsts777  2 วันที่ผ่านมา

      @@Bro.Ashish5239 ఐనా...సోదరా.. హీబ్రూ సంఘాన్ని, కొలస్సీ సంఘాన్ని, గలతీ సంఘాన్ని, పిలిప్పీలో ఉన్న సంఘాన్ని, ఎఫెసు లో ఉన్న సంఘాన్ని .. పౌలు ప్రసవ వేదనతో స్థాపించిన తదితర ఇతర సంఘాలన్నీ వేర్వేరు కాపరులకే అప్పగించాడు సోదరా... అంతేగానీ ఒక్కడి దగ్గరే అన్నీ సంఘాలు నొక్కిపెట్టి ఉంచలేదు సోదరా ,అందుకే పౌలు సేవ ఖండాంతర ఖ్యాతి పొందింది. అయినా మరో విషయం ఏమిటంటే మనమెంత ప్రసవ వేదనతో ఆత్మలను కనినప్పటికీ... ఆ ఆత్మలన్నిటిని దేవునికి పిల్లలనుగా అప్పగించటానికే గానీ మన ఆస్తి గా చూపించుకోటానికి కాదు సోదరా.! అలాగే ఆ ఆత్మలకు ప్రాథమిక దశలో బాగా పోషించి, అటు పిమ్మట సగటు విశ్వాసి సామర్థ్యం మన సామర్థ్యం కంటే ఎక్కువగా ఉంది అనిపించిననాడు వెంటనే ఆ విశ్వాసిని సామర్థ్యమున్న మరో కాపరికి అప్పగించిడం న్యాయం కాదా సోదరా..? లేదా డిగ్రీ స్థాయిలో ఎదుగుతున్న విశ్వాసిని కూడా మన ఎలిమెంటరీ స్థాయి ప్రసంగాలు మాత్రమే చెప్పింది చెప్పి చెప్పి....సగటు విశ్వాసిని తొక్కిపట్టేద్దామా సోదరా ? ఏది న్యాయం మీరే చెప్పండి సోదరా..?

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 2 วันที่ผ่านมา

      @@wsts777
      ఒక వ్యక్తి విశ్వాసంలోకి ఏలాగు వస్తాడో చెప్పండి
      సువార్త కునికి , కాపరికి, అపోస్తులకు
      భేదము చెప్పండి అప్పుడు పౌల్ పరిచర్య
      అర్థమౌను
      యే సంఘము ఆపొస్తులులబోధలో ఉన్నదో చెప్పండి
      మీరు యెందుకు సేవ చేస్తున్నారో కొంచము సాక్ష్యము చెప్పండి సోదరా

    • @wsts777
      @wsts777  2 วันที่ผ่านมา

      @Bro.Ashish5239 వెరీ గుడ్..సోదరా..నా నంబర్ ఇస్తున్నా కాల్ చేయండి 9347004278

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 วันที่ผ่านมา

      Reply ఇవ్వటానికి భయ పడినట్లు ఉన్నారు
      కనీసము మి పేరు కూడా పెట్టు కో.లేక పోయేరు బైబిల్ గురించి మాట లాడు చున్నావు

  • @koteswararaodavuluri4821
    @koteswararaodavuluri4821 วันที่ผ่านมา

    Meebodha lo okka Bible reference kuda ledu.meerentha mandini bayataku pamparo klariti ivvagalaru.

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      @@koteswararaodavuluri4821 మీరు చాలా మంచి ప్రశ్న వేశారు బ్రదర్....జవాబు కోసం నాకు ఫోన్ చేయగలరు 9347004278

  • @bixapathibhattu
    @bixapathibhattu วันที่ผ่านมา

    పాస్టర్ గారు మీరు నిజాయితీగా చెప్పగలరా మీరు చెప్పిన ప్రకారము ఎంతమందిని బయటకు పంపించారు ఎవరి వద్దకు పంపించారు ఆ వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా దేవునికి లెక్క అప్ప చెప్పగలరు ఒక విశ్వాసి ఎన్ని విషయాలు తెలుసుకున్నారు అని కాదు దేవునికి ఎంత నమ్మకముగా ఉన్నారు అనేది ప్రధాన విషయం

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      @@bixapathibhattu నాకు పోన్ చేయండి అయ్యగారు చెబుతాను..9347004278

  • @ramaraogajaganti5909
    @ramaraogajaganti5909 วันที่ผ่านมา

    Eeyana pastor kaadu

    • @wsts777
      @wsts777  วันที่ผ่านมา

      ఔను..అయ్యగారు నేను మీలాంటి/ఇతరుల లాంటి పాస్టర్ ను.. కానే కాను. బాగా గుర్తించారు మీరు చాలా ధన్యవాదాలు