అమ్మ వందనాలు. వాక్యం చాలా బాగా వివరించారు ఇలా చెప్పేవారు సంఘాలలో చాలా తక్కువ మందే ఉన్నారు. చివరిగా మీరు చెప్పిన మాట మనగురించి ఎవరేమి అనుకున్నా మనం దేవుని ఎదుట మన జీవితం యధర్థంగా ఉండాలి అని చెప్పిన మాటలు చాలా బాగా అనిపించాయి వందనాలు.🙏🙏🙏
అమ్మ వందనాలు మీ వాక్యం వింటుంటే అబ్రహం గారి జీవితము దావీదు గారి జీవితం సొలోమోను గారి జీవితం ఏసుప్రభు గారి జీవిత చరిత్ర పౌలుగారి జీవిత చరిత్ర కళ్ళ ముందు జరిగినట్టుగా ఆనందంగా వింటూ అరటిపండు వలిచి నోట్లో పెట్టి తినిపించిన విధంగా ఉంటుంది మీ వాక్య పరిచర్య ప్రతిరోజు వింటూ ఆనందిస్తున్నాను వందనాలు
అమ్మ వందనాలు నైస్ మెసేజ్ 🙏🏻🙏🏻🙏🏻
Voice 👌 message 👌 God bless you sister 👐
Praise the lord ammagaaru
అమ్మ వందనాలు, మంచి మెసేజ్
❤🎉❤
అమ్మ వందనాలు. వాక్యం చాలా బాగా వివరించారు ఇలా చెప్పేవారు సంఘాలలో చాలా తక్కువ మందే ఉన్నారు. చివరిగా మీరు చెప్పిన మాట మనగురించి ఎవరేమి అనుకున్నా మనం దేవుని ఎదుట మన జీవితం యధర్థంగా ఉండాలి అని చెప్పిన మాటలు చాలా బాగా అనిపించాయి వందనాలు.🙏🙏🙏
అమ్మ వందనాలు మీ వాక్యం వింటుంటే అబ్రహం గారి జీవితము దావీదు గారి జీవితం సొలోమోను గారి జీవితం ఏసుప్రభు గారి జీవిత చరిత్ర పౌలుగారి జీవిత చరిత్ర కళ్ళ ముందు జరిగినట్టుగా ఆనందంగా వింటూ అరటిపండు వలిచి నోట్లో పెట్టి తినిపించిన విధంగా ఉంటుంది మీ వాక్య పరిచర్య ప్రతిరోజు వింటూ ఆనందిస్తున్నాను వందనాలు
Good message Amma garu
Daily one video upload cheyandi amma garu