Really fabulous Rohini. Multitalented as she proved. All the very best. Especially Lady Super Star Vijayashanthi gari songs & dialogues synced to you Rohini 👏👏👏👏
Best comedian and timing artist Rohini garu . our telugu industry directors give chances she will make wonders like Ramaprabha garu Sri Laxmi and Kovai sarala. All the best Rohini Madam . keep going ahead . 👍👍👍👍👍 Faima also I forgot mention her name
రోహిణి గారు పదాలు సరిపోవట్లేదు అండి 🙏సూపర్బ్,మీ నటన అద్భుతం 🙏ఇన్నాళ్లు ఒక కామెడీ మాత్రమే చూసాము కాని ఇంత గొప్పగా చేస్తారని అస్సలు ఊహించలేదు 👍కంగ్రాట్యులేషన్స్ అండి 🎊🎊🎊
I'm very big fan of lady amitab vijayashanthi garu 🔥🔥🔥🔥from my childhood days, her movies are gems, especially karthavyam, vyjayanti, osey ramulamma,pratighatana....too good movies, I recommend everyone to watch those movies👌👌👌👌❤🇮🇳
Rohini is a great actor, & she's Allrounder. కామెడీ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా, ప్రాపర్ క్యారెక్టర్ అయినా , పాత్ర ఏదైనా తాను అందులో జీవించే స్తుంది, ఆ పాత్రకి ప్రాణం పోస్తుంది. ఇకా డ్యాన్స్ అయితే చెప్పనవసరంలేదు, ఇరగదీసేస్తుంది. అందరూ తననీ inspiration గా తీసుకోవాలి, ఎందుకంటే తనకి ఆక్సిడెంట్ అయ్యింది , still తన కాళ్ళ లో రాడ్ ఉంది.అయినా కూడా తన లైఫ్ లో ఎప్పుడూ give up చెయ్యలేదు.హ్యాట్స్ ఫ్ టు యూ రోహిణి. ఇంతా టాలెంట్ ఉన్నా, తనకి ఇప్పటి వరకు సినిమాలో మంచి అవకాశాలు రాలేదు.మా ప్రేక్షకుల తరుపునా, మన ఇండస్ట్రీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాము, మన తెలుగు ఆర్టిస్టు లకు అవకాశాలు ఇవ్వండి.టాలెంట్ ఉన్నవాళ్ళని ఎంక్రేజ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏 We love & support always with you rohini 💜♥️💙
జబర్దస్త్ లొ మొదటి లేడీ టీమ్ లీడర్ రోహిణి గారు కావాలని కోరుకునే వారు..
Olle rp
Yes rohini garu team leader kavali
Me
vijaya shanti should watch this
@@sandhyaraniesuru9944 pi IP 90
రోహిణీ గొప్ప నటి అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. 👏👏 Great job Rahini gaaru.
👌👌👌👌👌👌👌👌
ఆటో అన్న,, రామిరెడ్డి గారిని గుర్తు చేశారు,, సూపర్
Perfect set Rami reddy 👏💐
రోహిణి గారు మీ జీవితంలో మీరు గొప్ప అవకాశాన్ని పొందిం గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ యువర్ లైఫ్
రోహిణి అక్క నిజం గా మీరు చేసిన ఆక్ట్ కి no words hand safe అక్క... స్టార్ సూపర్ సూపర్ స్టార్
రోహిణి చాల మంచి టై మింగ్ వున్న సూపర్ యాక్టింగ్
కర్తవ్యం స్పూఫ్ లో విజయశాంతి గారిని తలిపించారు సూపర్ రోహిణి
Prathi ghatana
Adi kartavyam kaduga pratighatana
Adhi karthavyam kaadhu
T Krishna gaaru(gopichand gaari father) direct chesina Prathigatana movie
Vijaya Shanti gari ni bet chesevaru raru.... Raleru.... Ade ame GOPPATHANAM....
Super acting rohini madam....
జై రోహిణి సూపర్ లేడీ సూపర్ స్టార్🙏🙏🙋♂️🙋♂️🥰🥰
రోహిణి గారు మీ నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నారు ధన్యవాదములు 🙏🙏🙏🙏
🙏🙏
@@rakkisadurga191 ýumh
రోహణి ఉప్తున్నావ్ పో సూపర్ 👏👏👏👏👏🕺🕺🕺🕺🕺🕺
Ok
@@narsaiahgattu4737 👌👌👌👌👌👌👌
రోహిణి అక్క నువ్వు సూపర్ love u Akka సూపర్ సూపర్ సూపర్ 👏👏👏👏👏
రోహిణి అక్క చాలా బాగా మంచి msg ఇచ్చారు super అక్క మీరు చాలా బాగా చేశారు super👌👌👌👌👌👌అక్క
రోహిణిగారు.చాలాబాగా.చేశారు.మెరుఇంకా. పైకిరావలని. కోరుకుంటున్న.రాంప్రసాద్.సూపర్. 🙏🙏🙏
సూపర్ గా చేసావు రోహిణి అక్క నువ్వు ఇలాగే గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా😊❤❤
Super action Rohini gaaru. ఇది చూసైనా సినిమాల్లో మీకు అవకాశాలు ఇవ్వాలి మన దర్శకులు.
రోహిణి యాక్టింగ్ చాలా అద్భుతం గా ఉంది
రోహిణీ జభర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ లా ఎదగాలి..
Ani కోరుకుంటున్న
బుల్లితెర లేడీ సూపర్ స్టార్ ....రోహిణి గారు.....
Super రోహిణి గారు,exposing తో famus అవుతున్నాము అనుకునే వాళ్ళ మధ్యలో ఆణిముత్యం లా, ఒకరితో పోటీ లేకుండా,మీరు మీలా నిరూపించుకుంటున్నారు🤗
👍
Awesome యాక్టింగ్ రోహిణి గారు. మీ యాక్టింగ్ చుస్తే gooseboms వచ్చాయి 👌♥️👌
రోహిణి గారి నటన చాలా అద్భుతంగా ఉంది....superb
ఆది అన్న నోరప్పగించి చూస్తున్నాడు రోహిణీ అక్క performance ని. superb రోహిణీ అక్క
Aa annaku performance ante theleedhu kada,,😁😁😁
ఆటో విలన్ పాత్ర చాలా బాగా సెట్ అయింది....!
రోహిణి సూపర్ actions ... !
👌🤣
రోహిణి అక్క I always like your acting అక్కా నువ్వు ఇంకా ఎంతోమందిని vinodhinpacheyalani కోరుకుంటున్నా
Excellent performance and 'osey rwavulamma' performance superb
Rohini akka Ni performance ki hands up🥰👌
Goosebumps performance by rohini 😇😇😘😘... U did justice to character
రోహిణి నీ నటన సూపర్ చాలా బాగా చేశారు👍
ఇప్పుడున్న jabardast male team leaders ki గట్టిపోటీ రోహినీ gaaru All the best madam💐💐❤
Akka such a great job akka n appatiki marchipoleni performance love u a lot n big fan of u akka😘😘😘
రోహిణి అక్క సూపర్ 👌 ధన్యవాదాలు మంచి పర్ఫామెన్స్
Sudeer gaaru
Meeru kudaa Chala chakkagaa chepparu
Rohini gurinchi
Suuuuper sudeer gaaru
No words to say about rohini performance🔥🔥🔥👏👏👏👏mind blowing
హాయ్ రాంప్రసాద్ సూపర్ సేమ్ టు సేమ్ అలాగే ఉన్నావు హాయ్ రోహిణి సూపర్ మీ యాక్టింగ్ ఇరగదీశారు మీరు
Rohini akka..... This is vere level akka❤️❤️❤️❤️❤️
రోహిణి హ్యాట్సాఫ్. ఇన్ని రోజులు చూసిన షోకి ఈ షో కి 🙏🙏
ROHINI no words, concept ki tagga LIGHTING,shot ki tagga CAMERA ,super
లేడీ హీరోయిన్ ఓన్లీ రోహిణి గారు 👌సూపర్ 👌సూపర్ 👌సూపర్ 🙏
సూపర్ రోహిణి చాలా బాగా చేసావ్ నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి అని కోరుకుటున్నను
Really fabulous Rohini. Multitalented as she proved. All the very best. Especially Lady Super Star Vijayashanthi gari songs & dialogues synced to you Rohini 👏👏👏👏
Awesome రోహిణి ♥️♥️♥️
రోహిణి నువ్వు రాములమ్మ గెటప్లో చాలా బాగున్నావ్ అలానే నువ్వు ఈ సీన్ లో నువ్వు జీవించారు నీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను👌👌👌🌹🌹🌹🌹💕💕💕
A Top class performance by Rohini Sister. And Ramprasad is equal to Ramireddy. Hats off 👍
Excellent acting Rohini akka 👌. Keep rocking
You nailed the performance akka keep rocking gooing like this akka
Rohini akka mi acting ki goosebumps vachaayi super super
చింపి అవతల పడేసారు ...👌👌👌👌
Rohini gari dedication..👌👌👏👏and ram Prasad ana ram Reddy garini gurthu chesaru... excellent...
రోహిణీ గారి యాక్టింగ్ సూపర్👌👌👌
రోహిణి ఉత్తమ ప్రదర్శన సూపర్👌👌👌👌
I'm big fan of you 🥰Rohini akka all the best for 😍your bright future 🥰🙌🙌
Akka nee acting ki gloss orbs vachei superrrrtttt Akka Love u
My favorite heroine....... Lady super star, Lady Amitabh, Vurvasi Vijaya Shanti garu....
Rohini Gari High voltage performance...Hattsoff Rohini Garu 👌👌👌
Lady superstar- Vijayasanthi Jayaho.....excellent performance Rohini.. 👏👏👏👏👏
Best comedian and timing artist Rohini garu .
our telugu industry directors give chances she will make wonders like Ramaprabha garu Sri Laxmi and Kovai sarala.
All the best Rohini Madam .
keep going ahead .
👍👍👍👍👍
Faima also I forgot mention her name
Real Action and Emotion, ur art lives forever. Hats off Rohini Garu 🙏
రోహిణి గారు ఒసేయ్ రాములమ్మ, కర్తవం సీన్ సూపర్ గా చేశారు .ఎమోషన్ సీన్స్ లో మిమ్మల్ని అందుకొనేవరు లేరు. 100%
Rohini wow just rocked.. 🎉🎉
Rohini akka you are Multi Talented Actor❤️
Rohini akka chaala baga chesaru 👌👌👌 ani cheppadam chala chinna mata mi performance ki daniki minchi em cheppagalam 🙏
❤️. రోహిణి గారు మీ acting super MeDam 👌👌👌
రోహిణి అక్క నీలో ఇంత టాలెంట్ ఉందా vamoooo సూపర్👌👌👌👌👌👌
రోహిణి గారు చాలా బాగా చేశారు నటనలో ఇంకా చాలా ముందుకు వెళ్లాలి❤❤❤👌👌👌
One of the best lady artist in Telugu television industry...
Thanks to rohini garu for this beautiful wonderful tribute of..... Vijayashanthi gaaru 🙏🙏🙏🙏👌👌👌👏👏👏🤗🤗🤗🙌🙌🙌🙌
Dislikes kuda istunnaru enti raa ee performance ki 🙏🙏🙄🙄she is well talented actor suport her
Flawless performance by rohini akka & best script 👍💯 dedicated to our beloved actress Vijayasanthi garu
Great women Rohini is coming to great women the future 👍👍🔮🔮🔮🔮👍👍👍👍❤️❤️❤️👏👏👏👏👏
రోహిణి గారు అద్భుతమైన ప్రదర్శన చేసారు.
Lady Super Star విజయశాంతి gaaari songs ki chesaaru performance 👌👌👌👌👌👌🌹🌹❤
మీ అందరి నటనకు నా హ్యట్సఫ్ 🙏❤❤❤
Super Rohini garu
Ni performance ki goosebumps vachay
Ultimate Performance Rohini Garu No words .. one of finest Under Rated Artist
What an settled performance by rohini superb, mind-blowing keep rocking,and you nailed the performance
Mind blowing performance 👏👏👏
రోహిణి గారి నటన చాలా అద్భుతంగా ఉంది
రోహిణి గారు యాక్టన్ చాలా బాగుంది
70mm screen vijayashanti❤️
Tv screen rohini❤️
Hope become team leader soon❤️❤️
Oh my god what an acting really she is good actor
Rohini performance ki Hat's off
Fabulous performance madam. You deserve a great actor. 😭❤️❤️
రోహిణి గారు పదాలు సరిపోవట్లేదు అండి 🙏సూపర్బ్,మీ నటన అద్భుతం 🙏ఇన్నాళ్లు ఒక కామెడీ మాత్రమే చూసాము కాని ఇంత గొప్పగా చేస్తారని అస్సలు ఊహించలేదు 👍కంగ్రాట్యులేషన్స్ అండి 🎊🎊🎊
Rohini multi talented person ❤️❤️
Rohini garu superga chesaru 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Rohini garu 🔥🔥🔥🔥 superb
Roheeni akka 🙏🙏🙏🙏👍 tks akka chala baga msg echadu act superb 👍 love you godbless life long happy ga undali akka miru❤️
Wowwwww💥⚡💥 superb 👍
Super rohini akka
Ne performance gurinchi matallo cheppalem speechless performance
Akkka ramulamma entry vacchinappudu goosebumps vacchayii Akka u r a great artist🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rohini great performance... No words.. Vijayasanthi gariki equal ga chesaru Rohini....
Multi talented person ...😍👌
What a what a great recreation Rohini garu...Chala great.. Movie chusina feeling
Standing ovation is needed for her performance
What a stunning performance... Rohini garu...I love you ❤️
I'm very big fan of lady amitab vijayashanthi garu 🔥🔥🔥🔥from my childhood days, her movies are gems, especially karthavyam, vyjayanti, osey ramulamma,pratighatana....too good movies, I recommend everyone to watch those movies👌👌👌👌❤🇮🇳
Rohini really fantastic awesome amazing excellent performance 👌👌👌👌👌👌👌 and ram praasadh gaaru miru same Rami Reddy gari. Lage unnaru really great job
Every one talking abt రోహిణి; she deserves that much అటెన్షన్ for her performance.But రాంప్రసాద్ justfied the his role
super akaa god bless you😍😍
Were level rohini garu thaggedhe le 😍👏👏
Your the best actor small screen.
Rohini...akka
Rohini is a great actor, & she's Allrounder. కామెడీ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా, ప్రాపర్ క్యారెక్టర్ అయినా , పాత్ర ఏదైనా తాను అందులో జీవించే స్తుంది, ఆ పాత్రకి ప్రాణం పోస్తుంది. ఇకా డ్యాన్స్ అయితే చెప్పనవసరంలేదు, ఇరగదీసేస్తుంది. అందరూ తననీ inspiration గా తీసుకోవాలి, ఎందుకంటే తనకి ఆక్సిడెంట్ అయ్యింది , still తన కాళ్ళ లో రాడ్ ఉంది.అయినా కూడా తన లైఫ్ లో ఎప్పుడూ give up చెయ్యలేదు.హ్యాట్స్ ఫ్ టు యూ రోహిణి. ఇంతా టాలెంట్ ఉన్నా, తనకి ఇప్పటి వరకు సినిమాలో మంచి అవకాశాలు రాలేదు.మా ప్రేక్షకుల తరుపునా, మన ఇండస్ట్రీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాము, మన తెలుగు ఆర్టిస్టు లకు అవకాశాలు ఇవ్వండి.టాలెంట్ ఉన్నవాళ్ళని ఎంక్రేజ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏 We love & support always with you rohini 💜♥️💙
Mind blowing performance 👏🙌👌 thank u Rohini garu ....