25 Weds 45 .... ప్రేమ ఒక డ్రామా.. .. 45 Years Shankaranna weds 25 Years Meghana | SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • 25 Weds 45 .... ప్రేమ ఒక డ్రామా.. .. 45 Years Shankaranna weds 25 Years Meghana | SumanTV Telugu
    #sumantvtelugu #25weds45

ความคิดเห็น • 420

  • @rameshhanshika5090
    @rameshhanshika5090 2 ปีที่แล้ว +234

    అది పెళ్లి.చేసుకున్నదే ఇందుకు
    ఆస్తి కొట్టేయడానికి
    పాపం అది అతనికి తెలియదు
    మోసపోయాడు చివరికి ఆత్మ హత్య చేసుకున్నాడు..!so sad

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu2900 2 ปีที่แล้ว +88

    పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అన్నావు, ఎక్కడ మూడు నెలల పంటనే సరిగా పందించలేకపోతున్నాము. వారి పంట అన్ని నష్టాలే 🤩🤩అందుకే మేము పెళ్ళి చేసుకోము 😂🙏

  • @govindreddyvelagala3766
    @govindreddyvelagala3766 2 ปีที่แล้ว +62

    ఐన శంకరన్న ఆ ఏజ్ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకొంటుంది అంటె నే వెనుకాల ఆస్తి చూసి

  • @muddanasuresh3281
    @muddanasuresh3281 2 ปีที่แล้ว +22

    ఇప్పుడున్న ఆడపిల్లలు. బాగా ఆస్తి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప. మొగుడు ఎలాంటి వాడు అయితే నాకేమిటి అని చూస్తున్నారు తప్ప. ఈ సమాజం వేరే వాళ్ల సుఖాల కోసం మాత్రమే వెతుక్కుంటున్నారు. అని సమాజం గుర్తించటం లేదు.

  • @yellasuresh5013
    @yellasuresh5013 2 ปีที่แล้ว +61

    అదొక ఆర్ట్.‌....ఆర్టిస్ట్లని బ్రతకనివ్వరా‌‌..🤣😂🤪🤩🤩

  • @kbhanuprakash144
    @kbhanuprakash144 2 ปีที่แล้ว +62

    ఆస్తి కొరకు సూపర్ ప్లాన్ వేసింది బహుశా ఇదేనేమో లాంగ్ టర్మ్ బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా

  • @salarsyed6868
    @salarsyed6868 ปีที่แล้ว +4

    అతిగా ఆశపడే మగాడు..... అతిగా ఆవేశపడే ఆడది సుఖ పడినట్లు చరిత్రలో లేదు.
    బాబాయ్ కి ఎక్కువ వయసులో అందమైన అమ్మాయి కావాలన్న ఆశ ......
    అమ్మాయికి తక్కువ సమయంలో ఎక్కువ ఆస్తి కావాలన్నా ఆవేశం....

  • @jeetendradas5223
    @jeetendradas5223 2 ปีที่แล้ว +41

    The man is 65 years old , no one can deny.

  • @hinduhinduja1933
    @hinduhinduja1933 2 ปีที่แล้ว +16

    Government should bring the rules. The age difference

  • @lionofRk
    @lionofRk ปีที่แล้ว +10

    100%ఈ రోజుల్లో ఆడదాని ప్రేమ మోసం

  • @Sampathkumar-di7ul
    @Sampathkumar-di7ul 2 ปีที่แล้ว +87

    ఇక్కడ ఎక్కడ ఐన నిజమైన ప్రేమ ఉందా..

    • @joshuacfss1693
      @joshuacfss1693 2 ปีที่แล้ว +7

      Brother okka yesayyalone nijamina prema Undhi...devuni prema nijaminadhi...migathaa anthaa swardhamainadhi... Amen

    • @hotboy6128
      @hotboy6128 2 ปีที่แล้ว +5

      @@joshuacfss1693 Good good good good..mari amma premani yemanaali

    • @joshuacfss1693
      @joshuacfss1693 2 ปีที่แล้ว +3

      @@hotboy6128 యెషయా 66: 13
      ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
      Ayana premanu thalli prematho polchadu brother....thalli prema goppadhi...
      యెషయా 49: 15
      స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
      .....aaa amma ina manalani maruvachu emina anochu...endhku kannanu ani ...kani devudu maruvadu brother ...God bless you

    • @nagasudhakar1433
      @nagasudhakar1433 2 ปีที่แล้ว +1

      Ekhada ledhu

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 ปีที่แล้ว +3

      @@joshuacfss1693 "కానీ నన్ను నమ్మనిచో నరకమునకు పోవుదురు".అని భయపెట్టినాడా?

  • @singavaramsinodu4669
    @singavaramsinodu4669 2 ปีที่แล้ว +182

    డబ్బు కోసం అమ్మాయిలు చాలా దిగజారి పోయారు😊😊

    • @kasupakasumalatha5420
      @kasupakasumalatha5420 2 ปีที่แล้ว +10

      Andaru ala kadu k meru andarini mix chesi anoddu friend k

    • @singavaramsinodu4669
      @singavaramsinodu4669 2 ปีที่แล้ว +9

      @@kasupakasumalatha5420 chala mandi alane unaru okka 10 present thappa

    • @sudhakarm8324
      @sudhakarm8324 2 ปีที่แล้ว +1

      Avunu brother

    • @manjuallada4187
      @manjuallada4187 ปีที่แล้ว +1

      Andarini anaku

    • @sudhakarm8324
      @sudhakarm8324 ปีที่แล้ว +3

      Avunu brother dabbu estey chalu

  • @maheshjinukamaheshrishi682
    @maheshjinukamaheshrishi682 2 ปีที่แล้ว +5

    Direct matter chepthe ayipoddi kada...❤️dala sodi antha nduku backround music malleeeee

  • @nandunandy7066
    @nandunandy7066 2 ปีที่แล้ว +21

    Pilla ki dabbulu TEESUKUNI action,
    Life enjoy😊😊😊😊😊 after life👑👑👑

  • @apparaometta8485
    @apparaometta8485 2 ปีที่แล้ว +47

    20 years of age gap is definitely the reason.

  • @rameshbabu7462
    @rameshbabu7462 2 ปีที่แล้ว +23

    ఇది పలకరించిన ప్రతి ఒక్కరినీ అన్న అని ఉంటుంది అందుకే వీడు దొరికాడు

    • @MadhuMadhu-ki4mr
      @MadhuMadhu-ki4mr 2 ปีที่แล้ว

      అవునా అందులో నువ్వు కూడా ఉన్నావా మరి అన్నయ్య అన్నయ్య లో

    • @saikumari9556
      @saikumari9556 2 ปีที่แล้ว

      @@MadhuMadhu-ki4mr బాగా చెప్పారు.

    • @saikumari9556
      @saikumari9556 2 ปีที่แล้ว

      ఆడపిల్లలు ఇక కనిపించిన ప్రతి ఒకరిని బావగారు అని పిలుస్తారు లెండి , అపుడు teenage మొగుడు వస్తారు ..సర్

  • @76friend
    @76friend 2 ปีที่แล้ว +57

    He looks 55 year old ...not 45...

  • @manohardasari7043
    @manohardasari7043 2 ปีที่แล้ว +6

    పెళ్లి అంటే నూరేళ్ళ మంట అని అందాం అనుకున్నారు కాని పంట అన్నారు

  • @blikebujjamma171
    @blikebujjamma171 2 ปีที่แล้ว +35

    Athaniki inka 45 antey ikkada yevaru nammaru🤦‍♀️

    • @Mowa_bro
      @Mowa_bro 2 ปีที่แล้ว +8

      55 untadi

    • @sudheersudhi3433
      @sudheersudhi3433 2 ปีที่แล้ว

      Hii

    • @mohizkhan108
      @mohizkhan108 2 ปีที่แล้ว

      Abaaa

    • @Aunthurao
      @Aunthurao 2 ปีที่แล้ว

      Elanti lanjalu aasti kosamey cheskuntaru tu ni bratukulu chada

    • @blikebujjamma171
      @blikebujjamma171 2 ปีที่แล้ว

      @Ap advisor channel Ap avunaa laffut gaa nenu chaala andhanga vunna andhuke dristi thagilindhi ninnu peethilo addhi chepputho kodithe naa dristi pothundhi mee ammaku cheppi ninnu peethilo thadipina chepputho kottamani cheppu mee ammaku

  • @rajukumarrajukumar7409
    @rajukumarrajukumar7409 2 ปีที่แล้ว +5

    చాలా గొప్ప పెళ్లి అది

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 ปีที่แล้ว +71

    గీనకు 45 కాదు 60 👍

  • @sanjaykranth4690
    @sanjaykranth4690 ปีที่แล้ว +2

    Next evado mariii jagrathara Babu🤗🤗🤗

  • @user-sp2kj7gw1r
    @user-sp2kj7gw1r ปีที่แล้ว +1

    Actually mana celebraties lo kuda 17 years 19 years age gap unnavallu unnaru but they are happy. Kakpothe adi age gap kanpinchodhu appearance lo. Father & daughter laga unte definately adi matter a. Age gap unna telyadu konthamandi baaga maintain chestaru apud adi antha matter kaadu. But however mari intha age gap kuda undakudadu.

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 ปีที่แล้ว

    అమ్మాయిలు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు.ఒంటరి జీవితం చాలా ఆనందంగా ఉంటుందన్న విషయం గ్రహించలేకపోయాడు.అది ఖచ్చితంగా ప్లానింగ్ తోనే శంకరన్నను చంపేసి ఉంటుంది.

  • @udaynani5268
    @udaynani5268 2 ปีที่แล้ว +30

    Happy married life both of you 🥳🥳🥳💥

  • @bangiramakrishna8485
    @bangiramakrishna8485 2 ปีที่แล้ว +7

    45 కాదు పక్క 58

  • @ratnakarpalepu2372
    @ratnakarpalepu2372 2 ปีที่แล้ว +16

    Money kosame ammai chesukundi

  • @kondaashok5164
    @kondaashok5164 2 ปีที่แล้ว +14

    అరే అన్నా ఆడది ఆటంబాంబు లాంటిది చూడాలే తప్ప పట్టుకోవద్దు పాట్టుకుంటే పేలిపోద్ది ₹&(.అది నివయసులొ😨😨)

  • @siri8313
    @siri8313 2 ปีที่แล้ว +9

    She married for money and he married for beauty

    • @tanukuabbayi
      @tanukuabbayi ปีที่แล้ว

      nuvvu kuda same anukunta

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว +10

    ప్రేమకు
    స్నేహానికి....
    కులం, మతం, హోదా,ప్రాంతం,జాతి
    వయోబెదం ఉండదు!

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 ปีที่แล้ว

      Yesssssssssssssss

    • @nareshmankali2443
      @nareshmankali2443 2 ปีที่แล้ว

      corect but akarshana age untadhy ame cash kosame athanyni sukapetty aasthi adagadum tho sukamlife miss i pothundhy ani me andham tho mukthudu ai thana thallyky asthi ame peru chedham anukunnaadu kaany thally anubavam mundhu thanu bali ayyaadu thallyky thelusu ame pelly endhuku chesukundho sukapadany ani alochanatho aasthi sasemera anadum tho confuse ai suside chesukunnadu anthe pramaku age untundhy.

  • @Richie6662
    @Richie6662 2 ปีที่แล้ว +11

    Nice start up... May your business blooms day by day... One day you will become Ambani by marriage bussiness

  • @user-hb3xh2hg4x
    @user-hb3xh2hg4x 5 หลายเดือนก่อน +1

    Ok😊

  • @itsfiretime8793
    @itsfiretime8793 2 ปีที่แล้ว +11

    Almost father age....🤭

  • @rambathini9846
    @rambathini9846 2 ปีที่แล้ว +8

    Thatha. Nuv thopu

  • @venuthummanapelli3913
    @venuthummanapelli3913 2 ปีที่แล้ว +2

    Nenu anukuna..... 💯 %nenu anukuna dhe jarigindhi

  • @moviesismylife7671
    @moviesismylife7671 2 ปีที่แล้ว +4

    He is looking like that girl father

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 2 ปีที่แล้ว +2

    Paatha basthi Hyd lo 80 yrs Shaik 15 yrs ammai ni chesukunattu chala paper lo chusam, thappem ledhanukunta

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว

    45 దగ్గర డబ్బు ఉంది.
    25 కు డబ్బు , స్థిరమైన జీవితం కావాలి. ఈక్వేషన్ సింపుల్ .

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 ปีที่แล้ว +8

    అయినా ఆస్తి యే క్కడికి పోతోంది ...తొందర పడ్డది...

  • @kummariravinder1006
    @kummariravinder1006 2 ปีที่แล้ว +4

    ప్రేమించుకొని 1:06 😂😂😂😂😂

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi ปีที่แล้ว

    Makeup baagundhi

  • @sureshswthrt9443
    @sureshswthrt9443 2 ปีที่แล้ว +2

    Chinna pilladini adigina cheptadu aasti kotteya daniki map ani

  • @shaikbablu7983
    @shaikbablu7983 2 ปีที่แล้ว +2

    Happy merried life Bro

  • @syamprasad8840
    @syamprasad8840 ปีที่แล้ว +1

    వరసకి తండ్రి, కూతురు అవుతారు., కాని కలిశారు.. చివరికి విషాదం 😪

  • @kit2hrao471
    @kit2hrao471 2 ปีที่แล้ว +4

    మరి ఏమి చూసి ప్రేమించాడు.....ఫస్ట్ husband ఎల చనిపోయాడు

  • @prasadkrish6942
    @prasadkrish6942 ปีที่แล้ว

    ఇద్దరు బాగా లవ్ చేసుకుంటారు కానీ సెక్స్ ఉండదు...

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว

    అతన్ని చూస్తుంటే 45 ఏళ్ల కంటే చాలా ఎక్కువ వయసు ఉన్న వాడిలా కనిపిస్తున్నాడు .

  • @inaspower7983
    @inaspower7983 ปีที่แล้ว

    అమ్మాయి వయసు 25 మనుషు 45 అందుకే వాడిని చేసుకుంది.......
    .రేపు వాడిని లేపేసి ఆస్తి తీసుకుని జంపు

  • @Satya12347
    @Satya12347 2 ปีที่แล้ว

    ముదరటోడే కానీ మహాను భావుడు ఆ అమ్మాయి భరించక తప్పదు

  • @aaryabhatdoran
    @aaryabhatdoran 2 ปีที่แล้ว +7

    మనుషు లాగా బ్రతకరా❓ మానవుని మనుగడ అనేది Ex:- గడియారం లాంటిది❗so limits దాటితే ఊహించని విధంగా జరుగుతుంది. వాడు కీ బుద్ధి లేదా 45 సంవత్సరాల వాడి నీ 25 సంవత్సరాల గాడిద ఆస్తి నీ చూసి పెళ్లి చేసుకుందా❓ 👉 అయితే అనుభవించక తప్పదు 😅😂🤣🤣🤣

  • @swarnanani4822
    @swarnanani4822 ปีที่แล้ว +1

    Edhemanna prema antha madhuram serial aa 😅.....real life chala thakkuva mandhi vuntaru age gap vallani chesukoni happyga......Aathi dheggara godava aavuthundhi aante may be dhani kosame chesukoni vuntadhi...

  • @itsokbro8510
    @itsokbro8510 ปีที่แล้ว +1

    Eakkadoo koduthundi Seena...

  • @chandupothuganti9794
    @chandupothuganti9794 ปีที่แล้ว

    ... డబ్బు కోసమే అని ముందే తెలుసు

  • @Luckypond143
    @Luckypond143 2 ปีที่แล้ว +21

    Girl age is 21 ...
    not 25

  • @Ganguly2537
    @Ganguly2537 ปีที่แล้ว

    Mawa 😮Nen sachipotha

  • @puttamahesh5234
    @puttamahesh5234 2 ปีที่แล้ว +1

    Evari thalaratha lo edi jarigedi uonte Ade jaruguthundi anna

  • @davasuresh2398
    @davasuresh2398 ปีที่แล้ว +1

    అతనికి ఆస్తిపాస్తులు బాగా ఉండొచ్చు అందుకే ఇలా

  • @dkh239
    @dkh239 2 ปีที่แล้ว

    Sankar anna Baga vupesthadu

  • @ganeshpolepally7398
    @ganeshpolepally7398 2 ปีที่แล้ว +4

    Ee earth pai....love em ledhu. Be careful boys and girls.......

  • @laddumarati6762
    @laddumarati6762 ปีที่แล้ว +1

    Voice penchu vinipistale

  • @saikirandharmisetti9780
    @saikirandharmisetti9780 2 ปีที่แล้ว +1

    E age lo cjhhasukoni ami upayogam thalli

  • @Naina46746
    @Naina46746 ปีที่แล้ว

    Pream entha madhuram ki fans unnapudu vellaki enduku support cheyyaru

  • @akarulp
    @akarulp 2 ปีที่แล้ว +6

    Nuvu mahanati Amma😂

  • @venkatgoud8170
    @venkatgoud8170 ปีที่แล้ว

    Super b

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 2 ปีที่แล้ว +3

    60 untai 45 ayte young gane kanapadatadu

  • @vadlamaniashokkumar2105
    @vadlamaniashokkumar2105 2 ปีที่แล้ว +4

    Except chesinde gaa

  • @behularoy9218
    @behularoy9218 ปีที่แล้ว

    Director Krish వాళ్ళ నాన్న లా ఉన్నాడు

  • @asusm1prozenphone95
    @asusm1prozenphone95 10 หลายเดือนก่อน

    బోలెడు మంది పెళ్లి చేసుకున్నారు, అదేమీ తప్పు కాదు నాకు తెలిసి, 20 సం వయసున్న కొడుకుని పెట్టుకుని, రెండో పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్నవాళ్లు ఉన్నారు, అరబ్ లో ఐతే 70 సం వయసులో, 15, 16 సం అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని కేవలం కామం కోసం చేసుకుంటున్నారు, అదే తప్పు కాదు అన్నప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది

  • @mimstechnologies11
    @mimstechnologies11 ปีที่แล้ว +1

    ఎక్కడ 45
    55 ఉండవచ్చు

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 ปีที่แล้ว

    క్లియర్ గా అర్థమవుతుంది కదా ఏటి, డబ్బు కోసం చేసుకుంది అని.

  • @kondururaja7531
    @kondururaja7531 2 ปีที่แล้ว

    Ashalu Kali yagaam antay nakku ato ardam kaledu but ipuduy ipuday nakku telustundi velune chusaka ashalu manushulu anduku atha degajaripotunaro ..ippduay nakku ardam aiendi

  • @chintugaditeluguvlogs6520
    @chintugaditeluguvlogs6520 ปีที่แล้ว

    Manishi aalochanalu maamul ga undavu saaami denni anta easy ga anukolemu

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 ปีที่แล้ว +1

    Vadini chuste 60 lagavunnadu

  • @shivam4607
    @shivam4607 2 ปีที่แล้ว +18

    No doubt..married for money

  • @BABU.515
    @BABU.515 ปีที่แล้ว

    అంటే 5 నెలలకే చనిపోయాడా . ఓహ్ దేవుడా.అందుకే అన్నారు 🤫🤫🤫🤫🤫🤫

  • @anitharaj6581
    @anitharaj6581 ปีที่แล้ว

    Santhoshanga undataniki vallemmana young ahh ??? Clear ga teliyatledha aasthi kosam cheskundhani...

  • @ktmgirl5926
    @ktmgirl5926 ปีที่แล้ว +3

    Prema naa 😂😂😂🤣🤣🤣 money power ❤️‍🔥😱

  • @srinivaskanigintisrinivas2383
    @srinivaskanigintisrinivas2383 2 ปีที่แล้ว +4

    Adi asti kosame vanni buttalo vesindi chivariki vadi pranam tisindi

  • @user-sriram88308
    @user-sriram88308 2 ปีที่แล้ว +7

    Arey sannasulllara there is no true love….Sathi savithrulu Leni Kalam idi..don’t get merg be happy

  • @vijaykumargorijala816
    @vijaykumargorijala816 2 ปีที่แล้ว

    Long term investment kosam chesukoni untundi ayananu

  • @manianjineyulu2157
    @manianjineyulu2157 ปีที่แล้ว

    Uncle manchi panivadu ayi untadu

  • @kmurali8791
    @kmurali8791 2 ปีที่แล้ว +7

    Be carefull this type of girls

  • @shyamusam
    @shyamusam ปีที่แล้ว +2

    45 aa 65 la unnadu🙄 ento manavadini ethukune vayasulo kodukulu ethukunela unnaru vedhava chagastham🤦🏻‍♀️

  • @polnatikrishnasuresh2854
    @polnatikrishnasuresh2854 ปีที่แล้ว

    Aipoindhiga. ఈసారి ఆ ఆస్తితో ఇంకో పెద్ద చేపకి ఎర వెయ్యి తప్పకుండా ఎవడికడు పడతాడు..ఎందుకంటే ఈ లోకం లో చేపలు కరువా😂😂😂

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 2 ปีที่แล้ว +3

    Athaniki 45 yenti 55+ untadu..

  • @bashamahaboob6108
    @bashamahaboob6108 2 ปีที่แล้ว

    Ikkada nenu pelli chesukovadaaniki ammayini ivvadam ledu.veediki baaga dorikindi ammmayi happy ga undaaliga.... yenduku chaavadam.aasti pote poindi

  • @vijayendravarma333
    @vijayendravarma333 2 ปีที่แล้ว +2

    ammai ki kavalsindi mogavadu ayithe chaalu age tho pani le🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @t.n.rt.n.r4958
    @t.n.rt.n.r4958 2 ปีที่แล้ว

    రాజకీయంలో బడి రాహుల్గాంధీ సినిమాలతో ప్రబాష్ చెబుతాబోతే ఎన్నో

  • @shaikhussain1036
    @shaikhussain1036 ปีที่แล้ว

    Avunu rasi sagam ivvochhu ga vallla mummy

  • @ddileepchri972
    @ddileepchri972 2 ปีที่แล้ว

    Super girl

  • @lovelyvarshini5970
    @lovelyvarshini5970 2 ปีที่แล้ว +6

    Father age vunavadiki
    Kuthuru age ammai avasarama....?
    Evaru tisukuna gothulo vare padataru

  • @sridharudugula9828
    @sridharudugula9828 2 ปีที่แล้ว +1

    Hence provedd.. Meghanaaa's

  • @balaswamy3839
    @balaswamy3839 ปีที่แล้ว

    చూడండి మళ్లీ పెళ్లి చేసుకుంటుంది త్వరలో

  • @vijayamalleswari355
    @vijayamalleswari355 2 ปีที่แล้ว +1

    18 weds 35 kuda unnaru andi....

  • @_venky_vadisa
    @_venky_vadisa 2 ปีที่แล้ว

    Haha super
    ...

  • @koushikreddyramasahayam6250
    @koushikreddyramasahayam6250 2 ปีที่แล้ว +32

    I think it's not suiside,it's preplaned murder

  • @knr9341
    @knr9341 ปีที่แล้ว

    Present situation yenti

  • @pakkagalliteluguchannel
    @pakkagalliteluguchannel ปีที่แล้ว

    పెళ్లి చేసి తను చనిపోయాక నాకే అస్తి వస్తుంది అనుకోని love చేసింది. బోకర్ ధి నిండు ప్రాణం తీసింది. .పాపం

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 ปีที่แล้ว

    45ఏజ్ ఓకే నో ప్రాబ్లెమ్ అయినా ఈయనకు 70 ఉంటది

  • @nagesreddy7482
    @nagesreddy7482 ปีที่แล้ว

    Mani kosam ela sapandhedam elantev velaaku eje pigar bagundhe