శ్రీరామ రామ యనర ||Sri Rama Rama Yanara Devotional Bhajana Song
ฝัง
- เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
- శ్రీరామ రామ యనర ||Sri Rama Rama Yanara Devotional Bhajana Song @bhajanatv
#bhajanatv #rakamcherla #rambhajan #ramabhakti #devotionalsongs #devotionalmusic #bhajanapatalutelugu
రామ రామ యనర ఓ జీవ lరాముని దలువముర
సీత రాముల దలువుముర
మననము చేసేటి వారలందరికి
జనన మరణముల బాపెటి మంత్రము
1.తనువు నీది కాదు ఓ జీవ l ఈ తనువు నీది కాదు
ఓ జీవ ఈ తనువు నీది కాదు
భార్యా పిల్లల బ్రమలను వీడుము
నిరతము రాముని ధ్యానము చేయుము
2.మర్మముదేలిపెదనుజీవితlమర్మముదెలిపెదను. జీవిత మర్మము దెలిపెదను
ధర్మమె జీవిత మర్మము గనుమ
ధర్మము విడువకు మా ఓ జీవ
3.ధరణిలొమంబపురమురామునిlమహిమ
తొతెలిపితిని lరాముని కరుణతొ తెలిపితిని
మతిహీనుడ శ్రీ కవిని నమ్మర
సతతము శివుడె రాముని దలచును