మరొకసారి వీడియో చూడండి ప్లీజ్.. Clear గా explain చేశాను. ను తీసేస్తే అర్థం ఉండదు. కాబట్టి చేను పేను కళలు ను తీసేసినా అర్ధం మారకుంటే ద్రుత ప్రకృతికం వెళ్ళెను - వెళ్ళె : ను తీసేసినా అర్థం మారలేదు.
చాలా థాంక్స్ మేడం 🤗 నాకు చాలా బాగా అర్థము అయినది. "నకారం" తో అంతమైన 'ప్రతి పదం'దృతప్రకృతికం' కాదు అని అలాగే "నకారం" ఉన్న ప్రతి పదంలోని అక్షరం' దృతం' అవ్వదు. ఆ నకారం తీసివేసిన ఆ పదం అర్థం మారకుండా ఉండాలి అప్పుడే ఆ పదం మొత్తాన్ని" దృత ప్రకృతికం "అవుతుంది. అలాగే ఆ అక్షరం" దృతం" అవుతుంది.
Thank you mam
Baga explain chesaru tq sir
Tnq madem
Thank you madam
Simple ga chala baaga chepparu madam tq
చాలా బాగా చెప్పారు madam ధన్యవాదములు 🙏
Excellent 👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌
Super mam...tq
Madam దంత్యాలు తాలవ్యాలు. గూర్చి చెప్పండి. please
👍
Tq medam
👌🙏💐
మీ వివరణ చాలా చాలా బాగుంది మేడం 👌 ఇంత బ్రీఫ్ గా అర్థమయ్యేటట్టు చెప్పడం మీకే సాధ్యం
Ee grammer kosame you tube lo vethukuthunna medam ,mi explain is superrrr,,Tq mam
Very good madam
Much better than PAID classes madam
💐💐💐🌹🌹🌹
Mam chala opika ga Baga explain chesaru tqu so much mam🙏🙏
Madam Please Upload More Videos
Short video... Good explanation. Superb madam
Nice Madam 😊
Mee explanation ki ఫిదా మేడం 🙏🙏🙏😊
Thank you so much mam because of you I have completed my grammar in last one month of board exams
Tinu. Ane padamu. Drutaprakrutikamu avutnda madam?
కాదు
తిను లో ను తీసేసినా
తి కి తిను అర్థం రావట్లేదు కాబట్టి
చేను, పేను ఎందుకు కళలు అవుతాయి మేడం
ఇవి దృత ప్రకృతికం అవ్వాలి కదా మేడం ప్లీజ్ చెప్పండి మేడo
మరొకసారి వీడియో చూడండి ప్లీజ్..
Clear గా explain చేశాను.
ను తీసేస్తే అర్థం ఉండదు. కాబట్టి చేను పేను కళలు
ను తీసేసినా అర్ధం మారకుంటే ద్రుత ప్రకృతికం
వెళ్ళెను - వెళ్ళె : ను తీసేసినా అర్థం మారలేదు.
చాలా థాంక్స్ మేడం 🤗
నాకు చాలా బాగా అర్థము అయినది.
"నకారం" తో అంతమైన 'ప్రతి పదం'దృతప్రకృతికం' కాదు అని అలాగే "నకారం" ఉన్న ప్రతి పదంలోని అక్షరం' దృతం' అవ్వదు. ఆ నకారం తీసివేసిన ఆ పదం అర్థం మారకుండా ఉండాలి అప్పుడే ఆ పదం మొత్తాన్ని" దృత ప్రకృతికం "అవుతుంది. అలాగే ఆ అక్షరం" దృతం" అవుతుంది.
Ap 10th grammar telugu cheppandi
Mention grammar topic.. I will do
Madam oka doubt...
Exam లో ఒక పద్యం ఇచ్చి అది ఏ పద్యమో గుర్తించండి అని అడిగితే సులభంగా ఎలా గుర్తించాలి ?
మొదటి 3 అక్షరాలకి గణాలు గుర్తిస్తే
న గణం అయితే చంపకమాల
భ గణం అయితే ఉత్పలమాల
స గణం అయితే మత్తేభం
మ గణం అయితే శార్దూలం
Kandha padjam ,atavelathe make vedio madam