1481.నిర్గుణ,నిరాకార, సర్వవ్యాపక,ఏక,అనంత,ఆత్మశక్తి ......

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • గుణములు,రూపములు,స్వభావము,పరిమిత విభేద భావనలు కల సృష్టిగా ఎలా మారింది ???????

ความคิดเห็น • 82

  • @lakshmig5088
    @lakshmig5088 2 ชั่วโมงที่ผ่านมา

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @malliswariperumallu
    @malliswariperumallu ชั่วโมงที่ผ่านมา

    చాలా చక్కగా అర్ధం అవుతుంది గురువు గారు ఎలా అంటె కోంచం కోంచం గా కోపం దుఖం బాద అశాంతి అని తగ్గుతున్నాయి మి శిర్షికలు తప్ప వెరె విషయల మిద అసక్తి తగ్గిపోయింది గురువు గారికి శతకోటి ప్రాణామములు

  • @sricreations2734
    @sricreations2734 5 ชั่วโมงที่ผ่านมา

    Athma pranamalu Guruji 🙏🙏

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by วันที่ผ่านมา

    జ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు. చాల చక్కగా అర్థమగు రీతిగా వివరిస్తున్నారు. అనంత ఆత్మ శక్తి జ్ఞానమును చాలా లోతుగా విశ్లేషించారు. ధాన్యవాదములు.

  • @EMTITruth
    @EMTITruth วันที่ผ่านมา +1

    అంతర్ మదనమునకు కావలసిన జ్ఞానమును మరియు సత్యానికి దగ్గర అవ్వడానికి కావలసిన విధానమును అందించిన మరియు ఆత్మ శక్తి భావన రావడానికి ఉదాహరణలు చెప్పి వివరణ ఇవ్వడము చాలా బాగా ఉన్నది ఈ జ్ఞానాన్ని అందించిన గురువుగారికి నా యొక్క నమస్కారములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 ชั่วโมงที่ผ่านมา

      మీ లాంటి వారి కొరకే ఈ శీర్షికలు..
      God bless you.. Be happy.

    • @bhagavathich7371
      @bhagavathich7371 7 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      @@bhagavathich7371 మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 9 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా ఇంత అద్భుతంగా ఎంత చక్కగా సులభంగా వివరించి చెప్పారు మేము సాధన చేయడానికి కావలసిన మార్గం మాకు దొరికింది ఎన్నో రోజుల నుండి నాలో ఉన్న సందేహం ఈరోజు నివృత్తి అయింది అయ్యా మీకు రుణపడి ఉన్నాను ఈ జన్మలో మీకు ఆత్మానుభూతి కలగాలని కోరుకుంటున్నాను

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      thank you..మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 วันที่ผ่านมา +1

    గురువు గారికి కృతజ్ఞతలు...
    మీరు చెప్పే విషయాలు బాగా అర్ధం అవుతున్నాయి...మాకు చాలా బాగుంది, దయచేసి ఇంకా చెప్తూ వుండండి 🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండా చెబుతాను...God bless you.. Be happy.

  • @sai-zp1ir
    @sai-zp1ir 18 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారి పాద పద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    గాలి బూరను పగులకొడితే లోపలి ఆకాశం ,బయటి ఆకాశం ఒక్కటే అన్నట్లు, ఉన్నదంతా ఒకే శక్తి అని ఎంతో విపులంగా తెలియజేసారు .సాధనతో సత్యాన్ని తెలుసుకోవాలనే ఎంతో మందికి ,మీ శీర్షికలు ప్రేరణగా నిలుస్తున్నాయి.🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @GasGas-qe7et
    @GasGas-qe7et 10 ชั่วโมงที่ผ่านมา +1

    Happayvarahappay
    P. Lakshminarayana
    Darsi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @kasaganisatyanarayama3574
    @kasaganisatyanarayama3574 21 ชั่วโมงที่ผ่านมา

    అద్భుతమైన గుణ మార్పు జరుగుతున్నది గురువు గారికి ధన్యవాదాలు

  • @bhagavathich7371
    @bhagavathich7371 4 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @SaddanapuSwapna
    @SaddanapuSwapna 3 ชั่วโมงที่ผ่านมา

    Nalo Guna marpu vastunddi meeru chala Baga chepparu

  • @ganeshthota1525
    @ganeshthota1525 5 ชั่วโมงที่ผ่านมา

    👏👏👏👏👏👏👏👏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 22 ชั่วโมงที่ผ่านมา

    Guruvugaaru excellent. Wonderful super.mind blowing.

  • @laraju1567
    @laraju1567 วันที่ผ่านมา

    Guru devula pada padmalaku anantha koti namaskaramulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @skshafia6895
    @skshafia6895 วันที่ผ่านมา

    చక్కగా వివరించారు గురువు గారు 🎉 ధన్యవాదాలు 🙏🙏🙏

  • @mendachinnappanna3352
    @mendachinnappanna3352 วันที่ผ่านมา

    MASTER GARU, YOU ARE DESIGNING OUR GOOD LIFE, THANK YOU FOR YOUR GOODNESS

  • @babudevaki946
    @babudevaki946 วันที่ผ่านมา

    చాలా చక్కగా అర్ధమైందండి ధన్యవాదములు 🙏

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    చక్కగా అర్థం అయింది

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @satyakumar9317
    @satyakumar9317 2 ชั่วโมงที่ผ่านมา

    పోలికల నుండి సత్యాన్ని గ్రహించాలి కానీ అదే పోలికలని సత్యంగా గుర్తించ వద్దు అని చెప్పారు. Ok నాకు అర్థమైంది ధన్య వాదములు,,,,,,

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 5 ชั่วโมงที่ผ่านมา

    మి మార్గం జిడ్డు కృష్ణ మూర్తి గారి ది ఇప్పుడు ఉన్న ఒక జిడ్డు కృష్ణ మూర్తి గారు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu วันที่ผ่านมา

    Thank you Universe and thank you sir 🙏🏻

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 วันที่ผ่านมา

    🙏🙏 🙏 🙏🙏

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 16 ชั่วโมงที่ผ่านมา

    🌹🌹🌹🌹🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @rajeswariyakkali5508
    @rajeswariyakkali5508 วันที่ผ่านมา

    🙏

  • @narir5784
    @narir5784 วันที่ผ่านมา

    Namaskaram guru garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐

  • @ramanaramana6863
    @ramanaramana6863 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @Swarna963
    @Swarna963 วันที่ผ่านมา

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 วันที่ผ่านมา

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @samuelvadala2120
    @samuelvadala2120 วันที่ผ่านมา

    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
    THANQ❤UNIVARSE❤

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta7597 วันที่ผ่านมา

    నేను శరీరము ,నేను మనసు అనే నా భావనలే నాకు ఆటంకాలుగా మారి నా స్వరూపాన్నీ తెలియకుండా అడ్డు పడుతూ ఉన్నాయి అనే విషయం అర్ధం అయినది.

  • @manjulathati7435
    @manjulathati7435 21 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారు సాధనకు ఎంత సమయం కేటాయించాలి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 ชั่วโมงที่ผ่านมา

      ఎవరి వీలును బట్టి వారు చేసుకోవాలి. టైం ఎంత అన్నది ముఖ్యము కాదు. ఎంత అర్ధమయినది.. ఎంత ప్రశాంతముగా కూర్చున్నాము అన్నది ముఖ్యము.god bless you.

  • @laxmigosula5906
    @laxmigosula5906 20 ชั่วโมงที่ผ่านมา

    Aatma bandhulaku namaskaramulu1481 seershika vini adugutunnanu 'nenu' vunnanu anna anubhavamu aatmanubhavamu kada? Telapagalaru

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @babudevaki946
    @babudevaki946 6 ชั่วโมงที่ผ่านมา

    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు భగవద్గీతలో శ్రీకృష్ణుడు సర్వ ధర్మా న్ పరిజ్యస్సచ్చా మా మేకం శరణం వ్రజా అహంత్వ సర్వ పాపేభో్్యో మోక్ష ఇష్యమి మాసుచహ అని చెప్పారు అంటే నమ స్మరణ వలన మోక్షం అని అన్నారు మరి మనం చేస్తున్న ఈ సాధన శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినది ఒక్కటేనా వివరించగలరు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      అన్నీ ఒక్కటే ... మీకు ఏది నచ్చితే అది చేసుకోండి ....మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 10 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา +1

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @YVRAOoness
    @YVRAOoness วันที่ผ่านมา

    🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 21 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 22 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 19 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 ชั่วโมงที่ผ่านมา

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...అన్ని బోధనల సారము .... అన్ని మతముల మార్గము ....

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 วันที่ผ่านมา

    🙏