MLC Graduate Candidate D. Srinivas Comments On Manda Krishna Madiga Over SC Classification |YOYO TV
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- MLC Graduate Candidate D. Srinivas Comments On Manda Krishna Madiga Over SC Classification |YOYO TV
#MandaKrishnaMadiga #SCClassification
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel
శ్రీనివాస్ అన్న గారు అద్భుతంగా విడమర్చి చెప్పి సామాన్యయం చేయాలని బడి మెట్లకని కులాలను a గ్రూప్ లో చేర్చి రిజర్వేషన్ అందించడం అనేది చాలా గొప్ప విషయం ముందు చూపుకు ధన్యవాదాలు మిమ్మల్ని ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో చూడాలన్న జై భీమ్
ధన్యవాదములు తమ్ముడు 🙏 మీ మద్దతు ఎప్పుడూ నాకు వుండాలని దాని కొరకు నావంతు కృషి చేస్తాను తమ్ముడు.....
Excellent అన్న 👌 వర్గీకరణ అంశం మీద, మిగతా విషయాల మీద చాలా అద్భుతంగా మాట్లాడినావు. Super Analysis by you💐. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. చాలా స్పష్టంగా చెప్పావు అన్నీ. నా పేరు మాదరి రాకేష్ అడ్వకేట్ మంచిర్యాల జిల్లా
మంద కృష్ణ మాదిగ పైన CBI ఎంక్వయిరీ వేయాలి, MRPS ఉద్యమం పేరుతో ఎన్ని కోట్లు సంపాదించి నాడో అందరికి తెలియాలి
మీలాంటి వారందరు కృషి చెయ్యాలి
ఏదో ఒకరోజు నీవు కచ్చితంగా చట్టసభల్లోకి వెళ్లాల్సిందే. నీలాంటి వాళ్లే ఈ దేశానికి కావాలి. You're a leader and an intellectual. Let's work together anna🤝, Jai bheem
Perfect analyzing
Thank you ❤
Anna super speech
Thank you very much thammudu
మాలలు అందరూ ఎదుగని విషయం చాలా బాగా విశ్లేషిస్తున్నారు.మీరు చెప్పినవిదంగా చేయాలి అన్నగారు🎉🎉
Thankyou thammudu 🙏
అంబేద్కర్ యూనిట్ గా ఉండి, రాజ్యాధికారం కోసం కొట్లాదమంటే , విడి పోతే రాజ్యాధికారం ఎలా వస్తది
మంద గాడు కుతంత్రం తో చెబుతున్న SC ఉద్యోగస్తులు 1980 నుండి 90 మధ్యలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులకు బ్యాక్ లాగ్ రిక్రూట్ మెంట్ ద్యారా నియమితులైన వారు.మంద గాడు 1994 లోనే అంటే రిజర్వేషన్ లు మొదలయిన 24 సంవత్సరాలకే అన్ని ఉద్యోగాలు మాలలే తినేశారు మాదిగలు మొత్తం అడుక్కునే తింటున్నారు అని మాలను త్రాచు పాముతో పోల్చటం మంద గాడి చాలా విద్వంస చర్య. విద్యలేని వాడి బుద్ధి పిచ్చోడి చేతిలో రాయి రెండు ఒక్కటే.వీడి పోరాట సమయం 30 సంవత్సరాల్లో ఉద్యోగాలు ప్రైవేట్ అయిపోయి SC లు రోడ్ల మీద తిరుగుతున్నారు.చంపబడుతున్నారు.
వీడి వల్ల రాజ్యాంగం ముందు రోజులకి SC లు ఖచ్చితంగా నెట్టబడతారు.
కేసీఆర్ 14 సంవత్సరల పోరాటం - తెలంగాణ ముఖ్యమంత్రి.
కేజ్రీవాల్ 10 సంవత్సరల పోరాటం - ఢిల్లీ ముఖ్యమంత్రి.
మరి మంద ఎల్లయ్య 30 సంవత్సరల పోరాటం - దళితులు ముఖ్యమంత్రి కావాలా కదా సోదరా .... ఒక్కసారి మీరు ఆలోచించండి......
Chala baga vivarinchav correct 💯 miru cheppindhi
Thank you sodara ❤
సూపర్ గా చెప్పారు బ్రదర్
సూపర్ అనాలాసిస్
Thank you సోదరా ❤
ఏమైనా స్పష్టంగా చెపుతున్నారా అన్న సూపర్ విశ్లేషణ అన్న గారు
Sooopar anna we r with u
జై భీమ్ జై మాల జై రాజ్యాంగం దళతుల ఐక్యత వర్ధిల్లాలి 57 ఉపకూలలాకు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తే మంచిది
అలానే చేద్దాం సోదరా .... జై భీమ్
👌🏻సూపర్ అన్నగారు
థ్యాంక్ యూ తమ్ముడు ❤
డీఎస్ శ్రీను అన్న నాయకత్వం వర్ధిలల్లి
Thank you very much thammudu ❤
చట్టం చేయాలి అప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని నమ్మకం
మీడియా వారు వినండి,,శ్రీనివాస్ చెప్పింది
Thank you very much sodara
చచ్చిన దున్న మాంసం తిని బిర్రుగా కల్లు త్రాగి చదువుకోకుండ ఉండా బట్టే మాదిగ జాతికి ఉద్యోగాలు రాలేదు తిండి లేక హాస్టల్లో చదువుకున్న మాల బిడ్డలు మొదటి రిజర్వేషన్ ఫలాలు పొందారు దానిని ఉమ్మడి య సి కులాలలో కుంపటి పెట్టింది
Orey pellalani panda betti techukhnnaru mi mala jaathi udyogalani 😂
చాలా బాగా ఇంటలెక్చువల్ గా మాట్లాడుతున్నావ్ అన్న జై భీమ్
మాదిగలు ప్రభుత్వం పదకాలు. స్థానిక ఎన్నిక లలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ 70%పదవుల్లో ఉన్నారు.
అందరికీ న్యాయం జరగాలి సోదరా ..... ఒక్కడే తినాలని అత్యాశ మంచిది కాదు..... అది ఇప్పటికైనా మంద ఏలీయా తెలుసుకుంటే మంచిది.
Correct sir
Thank you sir ❤
సూపర్ గా చెప్పినవ్ శ్రీనున్న
థ్యాంక్ యూ తమ్ముడు ❤
సూపర్ గా చెప్పారు సార్ 💐
Thank you Brother ❤
మాల మీద నెప్పం వేస్తు మంద కృష్ణ మాదిగ. మాదిగ కులానికి ఎక్కువ లబ్ది పొందేలాగా చేశాడు.
Good analysis,, nenu meeku support chesthanu anna...
సూపర్బ్ అన్న
థ్యాంక్ యూ తమ్ముడు ❤
సూపర్ బ్రదర్స్
థ్యాంక్ యూ బ్రదర్
చాలా బాగా మాట్లాడారు
Thank you ❤
అన్న thnk you మంచిగా చెప్పరు bc medahulaku s c కులలు విడిపోవలె ani anipisutunnadi ఇప్పుడు bc వారె cast pillinguto unttunaru b c lu ఇప్పటికి rajangamu gurchi alochana చేయలి
థ్యాంక్ యూ తమ్ముడు ❤ ఇప్పటికీ సమయం ఐపోలేదు ఆలోచన చెయ్యండి...
Good information anna
Thank you తమ్ముడు ❤
Yes your riight
Thank you
Well said brother
Thank you Brother ❤
సూపర్ బ్రదర్ 🙏
థ్యాంక్ యూ బ్రదర్ ❤
చాలా మంచిగా చెప్పారు అన్న మందకృష్ణ మాదిగ కి అలా గడ్డి పెట్టు
Thank you సోదరా .... మంద ఎల్లయ్య చదువు కోలేదు కదా అందుకోసమే గడ్డి వద్దు... జ్ఞానం ఇద్దాం.....
Great leader
Thank you ❤
బ్రదర్ మీ అలోచన బాగుంది ఈ రెండు సామాజిక వర్గలలొని నేతలు మనవారి కొసం అనే దాని కంటే రాజకీయ పక్షాలకు తోత్తులుగ వాళ్ల స్వార్ధలా కొసం దీగజారి బ్రతుకుతున్నారు ఈ విధానం మారాలి ప్రతి ఒక్కరు మన హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలి జై భీం
Thank you సోదరా .... అందరం కలసి మనా సమాజం కోసం పోరాడాలి..... ఈ స్వర్ధపరులనుంచి అమాయక ప్రజలను కాపాడాలి.....
Correct
థ్యాంక్ యూ
జైభీమ్ బ్రదర్ 🎉🎉🎉🎉🎉
జై భీమ్ సోదరా
వర్గీకరణ చేస్తే నీ ఒక్క మాదిగ కే ఉపయోగం..మా రెల్లు పైడి కి బొక్క మాదిగ ఉపకులాలు అని చెప్పుకుని కేవలం మీ మాదిగల కోసం నీ ఉద్యమం రాంగ్ అన్నా ఇలాగే వున్నాన్ని.. నీకు చేతను అయితే మీ మాదిగ పిల్లల కి నాణ్యమైన విద్య కోసం పోరాటం చెయ్యి govt కాకపోయినా విదేశాల్లో మంచి జాబ్ లు వస్తాయి.. నీ ఒక్క మాదిగ మాల కోసం మిగిలిన మా రిల్లి పైడి etc సంకనాకి పోవాల దమ్ముంటే సవాల్ మాల మాదిగ లకు open lo జాబ్ లు కొట్టుకుందం.. మీరు ఇచ్చే ముష్టి 1% అది లేడీస్ కోటకు పోతుంది హౌలగా కనిపిస్తున్న.మా.. ఓపెన్ లో sc జనరల్ వుంచండి.. జై రె ల్లి జై స్టీఫెన్ అన్న...
సోదరా ఉపకులలకు సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాను.....
అగ్రవర్ణాలకు కూడా అదే రూల్ వర్తించాలిరా బేకు ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ వీక్ సెక్షన్ కూడా ఇలా పాటించి చట్టం తేవాలి అప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారు🇮🇳🕉
Yes nijam anna
సూర్యాపేట జరిగిన సంఘటన ప్రశ్నిస్తున్న అందుకు ధన్యవాదాలు అన్న ఇంతవరకు కూడా మేధావులు ఎవరు ప్రశ్నించలేదు jai bheem
Thank you తమ్ముడు
Annagaru jai bheem
100% nijam chapparu
🌺🙏🌺
Thank you thammudu ❤
మందకృష్ణ మంచి మనసున్న వాడు ఐతే మాదిగలు మాలలు 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వధులుకోవాలి అప్పుడు ఉప కులాలు అభివృద్ధి చెందుతాయి అంతే...
సోదరా నేను వదులుకుంటను ... మరి మంద కృష్ణ గారినీ కూడా వదులుకుంటాడ? మీరే ఆలోచించండి.....
అంటరానితనం అనేది "" కులం మరియు ఆ కులంలోని మనిషి బట్టి వచ్చింది. "" కులం "" అనేది లేకపోతే అంటరానితనం అనేది ఉండదు .
అంటరానితనం అనేది క్రియ ( Verb) . అలాగే కులం అనేది సబ్జెక్టు (Noun ).
వ్యక్తి పేరు + వ్యక్తి కులం ఎల్లప్పుడు కలిసి ఉంటాయి, కాని అంటరానితనం ఎదుటవున్న మనుషులపై , సమయ , సందర్భము పై ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్ కులాలను బట్టి వుంది. కులము లేకపోతే అంటరానితనం లేదు.
Correct go matladaru sir 🙏
Thank you సోదరా ❤
శభాష్ అన్నా.బిజేపి మోడి.అమిత్ షా. విషకౌగిలో మంద ఏలియా బ్యాచ్.
Thank you తమ్ముడు
Good
Thank you
Super brother
Thank you Brother ❤
Good speech ❤
థ్యాంక్ యూ ❤
Good అన్న సూపర్ 👍🙏🙏
Thank you thammudu ❤
Suupet❤
Thank you ❤
Jai bheem, jai jai rajyangam, dalithulaki nyayam jaragali✊✊✊✊✊
జై భీమ్ సోదరా ❤
Superb
Thank you ❤
Jai beem
జై భీమ్ ❤
Excellent,
థ్యాంక్ యూ ❤
Anna miru chala baga chephyaru
Thank you సోదరా ❤
ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు ఈరోజు ఎగేసి కొని వచ్చి ఎస్సీ ఎస్సీ ఉపకులాల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే ఎస్సీ ఉపకులాల గురించి
నేను సామాన్యుడిని సోదరా...మాట్లాడానికి అవకాశం రాలేదు.... ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను......
Super Anna
Thank you thammudu ❤
సూపర్ అన్నా మీరు మాట్లాడేది ఒక్క మాల బిడ్డగా నేను సపోర్ట్ చేస్తున్న 👍👍👍👍
థ్యాంక్ యూ తమ్ముడు ❤
Jai bheem Jai mala Jai ambedkar
జై భీమ్ ❤
మాల టైగర్
జై భీమ్ ❤
Nice bro machiga matadinavu
Thank you Bro ❤
Excellent brother you people should be come forward ❤❤❤❤
Parlament lo vargikarana cheyali
బీజేపీ ఏవిధంగా EWS పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిందో అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ చేయుమని చెప్పండి సోదరా...
Exllent elxplanation anna
Thank you thammudu ❤
Edi yes superanna
Thank you thammudu ❤
Srinivas anna 🎉🎉🎉🎉🎉
తమ్ముడు ❤
Master Marlo support leader, leader, leader, Malaka M
Jai Bheem Brother
జై భీమ్ సోదరా ❤
👍👍
❤
Perfect analysis anna🙏
S Anna wonderful talk tq andaru grahinchandi
EXCELLENT SPEACH
Excellent bro very good explaination ❤
అన్నా సూపర్... 👌👌👌
నమస్కారం సార్ ఎమ్మెల్సీ గారు మీరు మాట్లాడే విధానం అసలు బాలేదు
నమస్కారం సర్ అందరికీ నా మాటలు నచ్చాలని లేదు కదా... కొందరికి నచ్చుతుంది... మరికొందరికి నచ్చదు.... మీరు అనట్లుగు మంచిగా మాట్లాడే విధానం నేర్చుకుంటను సర్....
Group A
All the unemployees of the scheduled castes
Group B
All the employees below gazetted rank.
Group C
All the employees above the gazetted rank.
if candidates are not available in one group it will be automatically transferred to another group.
Super explanation anna
Good idea
EWS, కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేసింది
EWS ను support చేసింది అన్ని పార్టీలకు చెందిన అగ్రవర్ణాలు మరియు అగ్రకులాలలు....
అన్న ❤
తమ్ముడు ❤
Correct anna
Good sir
President aena vaadiki vivaksha thaparle
నువ్వు అంటరాని వాడివి కాదు అయ్యో డివి కాదు అవ్వ డివి కాదు మొత్తం 15 శాతం రిజర్వేషన్లను ఉప కులాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు
Anna super
Centre Data తీసుకొని, ఎలాగైనా పంచుకోమనండి సార్. ఇక reservations పోకదల వచ్చింది.
నువ్వు చెప్పేది పూర్తిగా రాంగ్ బ్రదర్
బ్రదర్ మీరు రైట్ చెప్పండి నేను తెలుసుకుంటాను....
ఓసి లు కూడా మేము చదువుకున్నాం వాళ్ళకెందుకు రీసెంట్ విషయం ఇవ్వాలి అని మాతో పోటీ పాడండి అని అంటే అప్పుడు ఏం చేస్తావు
ఇది నీ తెలివి తక్కువ ప్రశ్న..
Oc lu atrocity face chestunnarura?
తమ్ముడు బ్రదర్ మాలలు దోచుకోలేద 50 9 కులాలలో 58 కులాల అన్యాయం జరిగినట్టు కదా వాళ్ళు దోచుకుని తింటే
సోదరా నిజాం మాట్లాడుదాం ఎవరు ఎవరిని దోచుకోలేరు .......
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.... తండ్రి ఇద్దరినీ చదువుకోమన్నాడు...
అన్న చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు....
తమ్ముడు చదువు కోలేదు కులవృత్తి చేసుకుంటున్నాడు....
ఇప్పుడు చెప్పు సోదరా ఎవరిది తప్పు ... ఎవరు ఎవరిని దోచుకుంటున్నారు.....
Super D srinivas
ఓరి ఓరి మాల మేధావి 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చేనాడు నుండి 2025 వరకు ఉమ్మడి రిజర్వేషన్లు దొబ్బి తిన్నది మీ మాలలు కాదా 75 సంవత్సరాలు ఉమ్మడి రిజర్వేషన్లు దొబ్బితిని ఇంకా తినాలనుకోవడం మీ మూర్ఖత్వం నిజంగా మాలలు స్వార్థపరులే 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు లో ఉన్న కాలంలో A వాట, D వాట B కి అనగా మాదిగలకు వచ్చిందని ఏడుస్తున్నావు. నాలుగు సంవత్సరాలలో మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ వస్తే ఓర్చుకోలేని స్వార్థ బుద్ధి మీది, మరి 70 సంవత్సరాలు దొబ్బి తిన్న మిమ్మల్ని ఏమనాలి. ఖబర్దార్ బిడ్డ మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర ఉంచుకుని మాట్లాడు.. జై మాదిగ జై జై ఉపకులాలు
చదవకుంట రోడ్ల మీద తిరేగే కుక్కలు మీరు మాతో మీకు పోలిక ఏమిటి
రిజర్వేషన్లు ఎలా తింటారురా తిండిపోతు సోమరిపోతు వెధవ
వర్గీకరణ వల్ల ఒక్క మాదిగలకే లాభం
గుద్ద మూసుకొని ఉండరా
Congratulations anna give an your own opinion
ఓ మాల మహమేధావి..!!
ఇంకెన్నాళ్లు అందరి రిజర్వేషన్ ఫలాల దోపిడి..😡
రాజ్యాంగంలో కేవలం మాలల కోసమే రిజర్వేషన్లు అయితే 4% ఉండేది,కానీ⚖️
దళితులందరి జనాభా ప్రకారమే 15% రిజర్వేషన్లు వచ్చాయని గుర్తుంచుకో.📍
అందరివాటా మీరే దోసుకు తినమని బాబాసాహెబ్ చెప్పారా.? 😡 ఎవరి జనాభా దామాషా ప్రకారం వారు పంచుకొని పెంచుకోవడం కోసము పోరాటం చేయాలి... నీ తెలివి తెల్లారి నట్టు ఉంది నీవు ఎమ్మెల్సీగా ఎలా పోటీ చేస్తున్నావు అర్థం కావడం లేదు.. బీసీల వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరిగిందా లేక కులాలను బట్టి జరిగిందా, అలాగైతే వారికి 100 శాతం రిజర్వేషన్ కూడా సరిపోదు, దళితులకు 59 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి... బహుజన అని పెట్టుకుని పోటీ చేయకు, మాల అని పెట్టుకుని పోటీ చేయు ఎందుకంటే బహుజనులు అందరూ వర్గీకరణకు మద్దతు, వర్గీకరణ కోసం పోరాడుతున్నారు
మీ మాలోళ్ల కంటే మీ మాదిగోళ్ళకంటే.. మాలల్లో ఉన్నా మాదిగల్లో ఉన్నా ఉపకులాలమైనా మేమే ఎక్కువ జనాభా ఉన్నాం 👍మీ రెండు కులాలకు రాజకీయ బలముంది డబ్బు బలముంది కాబట్టి మమల్ని వెనకకి నెట్టేసారు 👍 మీరు నిజమైన కులవాదులే అయితే మాల మాదిగలో ఉన్నా ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి 👍జై భీమ్ ✊
Me vallu job lo lera rajakiyam lo lera
@@jaggasrinivas7123 మా వెనకబడిన మాల మాదిగ కులాల్లో ఎవ్వడున్నాడో చెప్పండి రాజకీయాలల్లో జాబ్ లల్లో 👍
@@jaggasrinivas7123 ఎదిగిన మాలలు ఏదిగిన మాదిగలే మా అవకాశాలను దొబ్బితింటున్నారు 🤙
ముందు తిట్టింది ఎవరే సరే 25 సంత్సరాల నాడు పార్లమెంటు ద్వారా వర్గీకరణ చేయ్యండి అని మీరెందుకు ఉద్యమం చేయ్యలేదు?సుప్రీమ్ తీర్పు వచ్చినంక ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి వర్గీకరణ చేయ్యమంటారా? అంటే మళ్ళీ 30సంత్సరాలు ఆపాలనేగాదా? అరే మీ కు యుక్తి తెలుసు
EWS ఎలా వచ్చింది .... అలానే వర్గీకరణ చెయ్యాలి అంటున్నాను.....
నీకు ఉంది.. ఎలక్షన్స్ లో మాదిగల తడాఖా చూపిస్తాం.. మాదిగలు దగ్గర ఇన్ని సంవ్సరాలుగా దోచుకున్నారు.. ఇక మీ ఆటలు సాగవ్ బిడ్డ..
Thu ne bathuku cheda correct gane matladindu kada
నీ దగ్గర దోచుకున్నారా చూపించు రా
Vilekar thammudu exams raasi udyogalu thechukunte evidanga dochukunnattu jaibheem jaimala