సాగిపోయే బ్రతుకు నావ సాంగ్.గుమ్మడి జీవన్ కుమార్.గుణదల.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #gundala
    #సత్యహరిశ్చంద్ర
    #gummadi
    #vairal
    #trending
    #గుమ్మడి
    #kodaliraja
    #కొడాలిరాజ
    #రత్నశ్రి
    #vijayawada
    #manginapudi
    #vairal
    #gundalamatha
    #dv
    #satyaharischandra

ความคิดเห็น • 170

  • @naginenisatyanarayana336
    @naginenisatyanarayana336 4 หลายเดือนก่อน +8

    చాలా గొప్పగా జీవెంచారు నీ నటన అద్భుతం God Bless you. 👌👌👌 👍

  • @jesudasu.s4386
    @jesudasu.s4386 6 หลายเดือนก่อน +10

    అద్భుతం మహా అద్భుతమైన గానం గుమ్మడి జీవన్ కుమార్ గారు &కొమ్మూరి నాగేశ్వరావు గారి హార్మోనియం లో 👌👌👌👌🙏🙏🙏🙏

  • @mbharathi9919
    @mbharathi9919 13 ชั่วโมงที่ผ่านมา +1

    చిన్నప్పుడు గుణదల వెళ్ళినప్పుడు జై రాజు గారిది చూసాము మళ్లీ ఇప్పుడు చూసా❤❤

  • @bhushanamkuchipudikuchipud1352
    @bhushanamkuchipudikuchipud1352 6 หลายเดือนก่อน +8

    చిన్నపుడు ఎప్పుడో మైకే లో విన్న
    Good thank u

  • @adurivenkataratnam5197
    @adurivenkataratnam5197 6 หลายเดือนก่อน +15

    మీ తండ్రిగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇందరి చేత పాద నమస్కారాలు చేయించుకున్న నీ జన్మ ధన్యమైంది పో తమ్ముడు. వేదిక ముందు ఉన్న ప్రేక్షకులు అందరూ నిన్ను భగవత్ స్వరూపుడుగా భావించడం అరుదైన సన్నివేశం

  • @cheboyinayesudas4787
    @cheboyinayesudas4787 6 หลายเดือนก่อน +33

    సంగీతం సౌండ్ ఎక్కుయైయింది.

  • @GabriyeluKantheti-sx6td
    @GabriyeluKantheti-sx6td 3 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ బాగుంది హార్మోనియం తగ్గించండి. కే. గాబ్రియల్ మాస్టారు

  • @sureshbharvapati491
    @sureshbharvapati491 6 หลายเดือนก่อน +22

    మీ పాట మీ నాన్న గారు జైరాజ్ గారి వ్యాయిస్ లా వుంది తండ్రికి తగ్గ తనయుడు సూపర్

  • @konalarajkumar6447
    @konalarajkumar6447 6 หลายเดือนก่อน +12

    ఈ భూమి ఉన్నంత కాలం వారి విలువలు ఎప్పుడు అలానే కొనసగుతూనే ఉంటాయి .

  • @user-gz8yn3up8r
    @user-gz8yn3up8r 6 หลายเดือนก่อน +12

    వందనాలు అయ్య ఓక విశ్వసి గా ఓక క్రైస్తవ కాళకారునీగా ఇంత కన్నా ఏమి కావాలి సర్వ మహిమ గఝత యుగ యుగము అ సృష్టి కర్త కే చెల్లును గాక అమేన్

  • @williamperikala9452
    @williamperikala9452 6 หลายเดือนก่อน +5

    Praise the lord Gummadi jeevan Kumar garu vandanalu 🙏🙌

  • @prasadpokala1503
    @prasadpokala1503 10 วันที่ผ่านมา +1

    సూపర్ అన్నా గారూ

  • @ravineelam7491
    @ravineelam7491 6 หลายเดือนก่อน +12

    నా బాల్యం గుర్తొస్తుంది,చిన్నప్పటినుండి మా ఊరి తిరుణాలలో వింటూ పెరిగాను

  • @SudharshanReddy-dq6uo
    @SudharshanReddy-dq6uo 26 วันที่ผ่านมา +2

    Jeevan garu nice sir

  • @shakerchar.shrikrishna.pat4242
    @shakerchar.shrikrishna.pat4242 6 หลายเดือนก่อน +4

    Super songs 👍🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹🎹👈👈👍

  • @ravibavanasi3359
    @ravibavanasi3359 3 หลายเดือนก่อน +2

    First time చూసాను

  • @sugunavarakumarpilla1497
    @sugunavarakumarpilla1497 6 หลายเดือนก่อน +44

    తండ్రి పేరును నిలబెట్టిన తనయునికి అభినందలు

  • @himabindu1484
    @himabindu1484 11 วันที่ผ่านมา +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @batelmaranathaworshipcenta6543
    @batelmaranathaworshipcenta6543 6 หลายเดือนก่อน +2

    Wanderful Singing Sir God Bless you 👍

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 6 หลายเดือนก่อน +2

    Very nice God bless My brother from Dasi syam Prasad babu Vijayawada diocese

  • @rajuduvvuri4437
    @rajuduvvuri4437 6 หลายเดือนก่อน +4

    Jayaraju gaarini marala gurutu chesaru chala kalam taruvata

  • @ynagaraju2504
    @ynagaraju2504 6 หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు 🎉🙏

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 5 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 Jeevan gaaru.. God bless you.

  • @sumalatha4149
    @sumalatha4149 6 หลายเดือนก่อน +2

    Superrrrr....jeevan garu..excellent..

  • @gangaraomymusic8830
    @gangaraomymusic8830 วันที่ผ่านมา +1

    పాట పాడిన వ్యక్తి స్వరమును మ్యూజిక్ మింగేస్తే పాటలోని మాధుర్యం,ఎలా ఆస్వాదించాలి.

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 หลายเดือนก่อน +1

    Music super

  • @nagarajuarekanti249
    @nagarajuarekanti249 3 หลายเดือนก่อน +1

    Na chinnapudu Jayaraju uncle nu ma daddy Harmonist yebhicharitra natakam yemmiganur ki vachinadu appudu vinnanu chusanu mallli eppudu vinnanu jeveevan sir super ka lyrics pettandi sir.god bless you

  • @SathwikVase
    @SathwikVase 6 หลายเดือนก่อน +2

    Chala santhosham brother

  • @k.rameshk.ramesh3741
    @k.rameshk.ramesh3741 6 หลายเดือนก่อน +2

    Super singing sar wery nise yakting❤❤❤❤❤🎉🎉🎉

  • @anjipeddanuru6318
    @anjipeddanuru6318 6 หลายเดือนก่อน +5

    Manishi kallaku dandampettadam satanukriya vigraharadana cheyadam

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 6 หลายเดือนก่อน +3

    Congrats annagaru.

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 6 หลายเดือนก่อน +4

    AMen AMen AMen AMen AMen AMen

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 หลายเดือนก่อน +2

    Excellent music

  • @BishopPrabhudas-bl1el
    @BishopPrabhudas-bl1el 4 หลายเดือนก่อน +1

    Three generation wonderful drama artist our belowred brother Jayaraj Anna late great poem singing wonderful Holy Mary be with you

  • @joshuaramumarampudi5450
    @joshuaramumarampudi5450 5 หลายเดือนก่อน +11

    సౌండ్ ఎక్కువ అయిపోయింది మ్యూజిక్ సౌండ్ ఎక్కువ అయిపోయింది అయ్యగారు స్వరం వినిపించట్లేదు

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @medepallidas2901
    @medepallidas2901 5 หลายเดือนก่อน +1

    God bless 🙏 you jivanakumar
    Every nice song.

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 5 หลายเดือนก่อน +1

    Naa balyam lo nanna gaaru padyalu vinna malli arojulu gurthu kosthunnaai excellent 👍 God bless you.

  • @kirankumargaddala1902
    @kirankumargaddala1902 5 หลายเดือนก่อน +2

    క్రింద పడ్డ పూలు మళ్ళీ వేయకూడదు నెక్ట్స్ టైమ్ చూడండి
    వీడియోస్ సూపర్
    గుడ్ పోస్టు

  • @williamperikala9452
    @williamperikala9452 6 หลายเดือนก่อน +2

    Supar Supar Supar 👍👍👍🙏

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 6 หลายเดือนก่อน +7

    పాట అసలు అర్ధం కాలేదు ఏమి పాట మ్యూజిక్ సౌండు ఎక్కువైపోయింది పాట ఉంటే పెట్టండి

  • @jayababu3086
    @jayababu3086 6 หลายเดือนก่อน +7

    పాట సరిగ్గా వినపడలేదు మధ్యలో జనాల చుట్టూర ఏంటి చెండాలం చేసారు జయరాజు గారు పేరు నిలబెట్టాడు వాళ్ళ అబ్బాయి వాయిస్ డిటో దించేసాడు సూపర్ జనాలు పాడు చేసారు

  • @KrishnakishoreKambham-wc1li
    @KrishnakishoreKambham-wc1li 6 หลายเดือนก่อน +2

    Vandanalu ayyagaru

  • @dummurajarao276
    @dummurajarao276 6 หลายเดือนก่อน +4

    Wonderful super performance good

  • @akunurisanjeevarao4357
    @akunurisanjeevarao4357 6 หลายเดือนก่อน +3

    Once again thank you your family & your mother
    By late KG Wilson Krupa rao (CSI project officer)&
    May god bless you
    A.sanjeeva rao

  • @nageswararaoinapanooriinap2319
    @nageswararaoinapanooriinap2319 หลายเดือนก่อน +1

    Super

  • @Prakashnarayana
    @Prakashnarayana 6 หลายเดือนก่อน +3

    Super voice 🎉🎉🎉🎉

  • @ratnaraju1902
    @ratnaraju1902 24 วันที่ผ่านมา +1

    So quat to the day I

  • @prasadchilukuri1494
    @prasadchilukuri1494 6 หลายเดือนก่อน +2

    Great voice Anna garu ❤👌👌👍

  • @brcbchannel3547
    @brcbchannel3547 6 หลายเดือนก่อน +3

    గుమ్మడి గారు కళను చాల నటించారు

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 6 หลายเดือนก่อน +2

    Excellent super super

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 6 หลายเดือนก่อน +4

    ఏమండీ మ్యూజిక్ సౌండ్ తప్ప ఆర్టిస్ట్ వాయిస్ లేదు

  • @user-kp7ef7mu9u
    @user-kp7ef7mu9u 5 หลายเดือนก่อน +1

    Super. Sir🎉🎉🎉❤❤❤

  • @raop6376
    @raop6376 6 หลายเดือนก่อน +4

    పాట paadetappudu అంత మంది ఆయనను అలా చుట్టి muttadam మంచిది కాదు పాట లో ఒక మాట అర్థం కావడం లేదు

  • @ramunaidu3820
    @ramunaidu3820 5 หลายเดือนก่อน +1

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest Rajesh health kosam prayerreqest. Prasanthi and jayasree health education kosam prayerreqest. House kosam prayerreqest please anna

  • @kudurappabojugu2845
    @kudurappabojugu2845 4 หลายเดือนก่อน +1

    Superb

  • @user-bp9ml1uc7u
    @user-bp9ml1uc7u 24 วันที่ผ่านมา +1

    పాట వినపడడం లేదు,సౌండ్ ఎక్కువ ఐయింది, రెల్లిక్సీ పెట్టండి

  • @jackjohn2599
    @jackjohn2599 8 วันที่ผ่านมา +1

    Maa thandri gaaru peru kuda jayaraju, aa jayaraju gaari mida abhimaanam tho maa uurilo pradarsimpachrsaaru

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 หลายเดือนก่อน +1

    Jevan garu nice

  • @ratnavalivempati7337
    @ratnavalivempati7337 5 หลายเดือนก่อน +2

    🎉🎉👌👌👌

  • @mylalukamaster6740
    @mylalukamaster6740 6 หลายเดือนก่อน +2

    God bless you brother

  • @RameshRamesh-ot2js
    @RameshRamesh-ot2js 6 หลายเดือนก่อน +2

    Super 🎉

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 หลายเดือนก่อน +1

    Very nice

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 5 หลายเดือนก่อน +1

    Super performance🙏🙏🙏

  • @prasadaraokothapalli-qv1qm
    @prasadaraokothapalli-qv1qm 6 หลายเดือนก่อน +2

    Godblessyou 🎉🎉🎉

  • @udaytejaamarlapudi9661
    @udaytejaamarlapudi9661 4 หลายเดือนก่อน +1

    ఏది ఏమైనా, " మీ నాన్న గారి voice లో ఉన్న గాంభీర్యం నీ voice లో లేదు బాబు..You'r also great.!

    • @sharmilaartstheatersiva9000
      @sharmilaartstheatersiva9000  4 หลายเดือนก่อน

      Eppudu em cheddam cheppu వున్నదే అది.. నీకు దమ్ము ఉంటె నువ్వూ పాడవచ్చు. మిత్రమా

  • @RajenderD-ps2qh
    @RajenderD-ps2qh 2 หลายเดือนก่อน +2

    ఇందులో హార్మోనియం తప్పా ఏమి వినిపించడం లేదు

    • @sharmilaartstheatersiva9000
      @sharmilaartstheatersiva9000  2 หลายเดือนก่อน

      మీరు వినకూడదు అని పెట్ట . వెళ్లి పని చూసుకో

  • @veeraswamyyenumula9828
    @veeraswamyyenumula9828 22 วันที่ผ่านมา +2

    జనాలు ఏందీ? మ్యూజిక్ సౌండ్ ఏందీ? అసలు అర్ధమవుందా?

  • @KorepulachiReddy
    @KorepulachiReddy หลายเดือนก่อน +1

    Supar

  • @nirmalachokka4504
    @nirmalachokka4504 5 หลายเดือนก่อน +2

    Ayana em padutunaro ardam kavatledu.. koncham sound taginchi unte bagundedi.. praise the LORD 🙏

  • @arunjyothi4259
    @arunjyothi4259 4 หลายเดือนก่อน +1

    Good song voice

  • @penchalaiah1233
    @penchalaiah1233 4 หลายเดือนก่อน +4

    పాట సరిగా వినిపించ లేదు వాద్య గోష్టి తగినంత ఉంటే ఇంకా చాల బాగుండును

  • @mdayanand5511
    @mdayanand5511 4 หลายเดือนก่อน +1

    Good

  • @Andrews-il9nv
    @Andrews-il9nv 20 วันที่ผ่านมา +1

    PAATA. VENEPENCHUTALEDU. CLARNUT.HARMONEY
    . DHOLAK SOUNDS TAPPA. PAATA SUUNYAM INSTRUMENTS GHOSHA GHORAGAYUNDE

  • @kirankumarmeka875
    @kirankumarmeka875 6 หลายเดือนก่อน +1

    Super anna

  • @PastorSRatnakar
    @PastorSRatnakar 5 หลายเดือนก่อน +2

    Music sound thagginchu song sound penchandi

  • @Andrews-il9nv
    @Andrews-il9nv 6 หลายเดือนก่อน +3

    INSTRUMENT SOUND HIGH VOICE NIL

  • @user-zh5ou2ri3w
    @user-zh5ou2ri3w 6 หลายเดือนก่อน +4

    యేసు క్రీస్తును మీ స్వంత రక్షకుడిగా అంగీకరించిండి
    యేసు క్రీస్తు ప్రభువు మిమ్మును ప్రేమిస్తున్నారు
    యేసు క్రీస్తు ప్రభువును నమ్మితెనే
    నిత్యజీవము,పరలోకము
    మరణించిన తర్వాత పరలోకము వెళతారు
    లేకుంటే
    నీత్య నరకానికి వెళతారు
    అగ్ని అరదు పురుగు చవదు
    విగ్రహ ఆరాధన మానేయండి
    సత్యం తెలుసుకోండి

  • @user-kw8ri9yo1j
    @user-kw8ri9yo1j 6 หลายเดือนก่อน +3

    ఎం పాట అది ఎవడికైన అర్దం ఐయిందా?

  • @vksvoice6013
    @vksvoice6013 5 หลายเดือนก่อน +1

    wonderful

  • @guntubarikilakshamana8957
    @guntubarikilakshamana8957 6 หลายเดือนก่อน +1

    GOD Bless You SIR

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 6 หลายเดือนก่อน +4

    డప్పులు పీపలుగొలతప్ప ఎమి లెదు వినపడలెదు

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 6 หลายเดือนก่อน +1

    Excellent performance

  • @rajashekar2768
    @rajashekar2768 4 หลายเดือนก่อน +1

    God is jesus

  • @anandrao4925
    @anandrao4925 6 หลายเดือนก่อน +1

    ganamvalana stagemeda ebbandigaundi

  • @rajeshpalepu3462
    @rajeshpalepu3462 26 วันที่ผ่านมา +1

    Only sound

  • @vvenkataratnam2417
    @vvenkataratnam2417 3 หลายเดือนก่อน +1

    Song sariga vinipinchutamuledu
    Others sound yekkuva ga vastundi
    Totalga clarity ledu brothers

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 6 หลายเดือนก่อน +3

    అన్ని బాగానే ఉన్నాయి కానీ జనాలు ఎక్కువమంది స్టేజ్ మీదకు వచ్చి డబ్బులు వేయడం అంత బాగోలేదు. పాట పాడేవల్లకి అంత మూడ్ ఉండదు.నేను 1978 సంవత్సరం ఆయన క్లాస్ మేటే ను.

  • @user-dj5gh9cl5w
    @user-dj5gh9cl5w 5 หลายเดือนก่อน +1

  • @ganigani6687
    @ganigani6687 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @user-cd6cf9di6d
    @user-cd6cf9di6d 6 หลายเดือนก่อน +1

    👌👌👌👌 super

  • @babujinipe3724
    @babujinipe3724 5 หลายเดือนก่อน +1

    Background music yekkuvindi brother garu voice thakkuvuga vinipisthundi ❤

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth5270 5 หลายเดือนก่อน +1

    Music tagginchandi plzzzz song vinipinchadam ledu

  • @ganigani6687
    @ganigani6687 6 หลายเดือนก่อน +2

    Place ekkada Sir. 🙏🙏🙏🙏🙏🙏

    • @kjeevan6203
      @kjeevan6203 6 หลายเดือนก่อน

      విజయవాడ
      గుణదల మేరీమాత ఉత్సవాలు

  • @jayarajumadasu4291
    @jayarajumadasu4291 5 หลายเดือนก่อน +1

    Background sound yakuvaga undi brother🎉🎉🎉

  • @terajagadesh8048
    @terajagadesh8048 4 หลายเดือนก่อน +1

    Mee father peru nilabettaru. ❤❤

  • @ravipravip6043
    @ravipravip6043 6 หลายเดือนก่อน +1

    జీవన్ కుమార్ గారు చాల బాగా పాడారు ❤❤❤

  • @Nani-bk3zq
    @Nani-bk3zq 6 หลายเดือนก่อน +1

    Johar jayaraj

  • @rajuduvvuri4437
    @rajuduvvuri4437 6 หลายเดือนก่อน +1

    We miss you jayaraju garu

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 6 หลายเดือนก่อน +1

    ఎవరైనా ఈ వీడియో చూస్తే, ఎవరి వాయిస్ వినిపిస్తోంది అర్దం అయింది